Hai Ram garu ela vunnaru meeru maa odisha vachharu maadi kooda Odisha ne maadi westren odisha avi dondakaayala ani adigaaru kada avi potols andi koora chaala baavuntundi ayyo varsham vachhela vundi lekapote inkaa baaga choosevaallamu kada
Hello అండి... Odisha లో మీరు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు.. potols కొనుక్కుని ఇంటికి తెచ్చిన బాగుండేది.. మీరంతా బాగుంటాయి అంటుంటే తినాలనిపిస్తుంది.. ఐనా నేను అక్కడికి రావడమే ఆలస్యం లెండి... త్వరగా వచ్చివుంటే చిత్రకొండా సంత చాలా బాగా తీసేవాడిని...