Nenu recent ga sep 1st velanu... Evaraina family and childrens tho velle varaithy mundhuga pillakosam food kachitham ga carry chesukondi.. lekunte chala ibandhi padutharu .. onec q line loki velthy darshanm kuda entha time ki avuthundho ani kida intimation undadhu .. temple management system em bagaledhu local vaarini without q line lekunda pampistunaru... So china pillalu and BP sugar patient s unavaraithy mitho patu tablet's and food teesukelandi... Nenu 200 teesukone velanu but chala time aeindhi.... So velle varu e jagarta lu teesukondi.
ఆగస్టు నాలుగో తారీఖున వెళ్ళిన వాళ్లకు అదే 200 రూపాయల టికెట్ కు ఫోర్ అవర్స్ టైం పట్టిందంట సార్ సందర్భానుసారంగా ఏదైనా విశేషమైన దినాల్లో ఎక్కువ సమయం కావచ్చు లేక తక్కువ సమయం కావచ్చు ధన్యవాదాలు ఎవరికైనా ఉపయోగపడుతుంది
స్వామి.. షిర్డీ నుంచి నాసిక్ 500 అన్నారు. మరి నాసిక్ లో త్రయంబకేశ్వరం లో ఉన్నా అన్నీ గుడి లు (10) వరకు ఉన్నాయి. అన్నీ వాళ్లే తీసుకువెళ్తారా. సమాధానం తొందరగా చెప్పగలరు స్వామి.
అక్కడ తెలుగు వాళ్ళు చాలా తక్కువగా ఉంటారండి మీరు డైరెక్ట్ గా వెళ్తే లైట్ గా హిందీ వస్తే పర్వాలేదు లేకపోతే కొంచెం కష్టమైన చెప్పాలి షిరిడి నుండి వెళ్లే వాళ్లకైతే తెలుగు వాళ్లయితే దొరుకుతారు