టి టి డి నూతన సభ్యులకూ శుభాకాంక్షలు. నూతన కమిటిలో సభ్యులుగా నియామకం కావడం ఒక గొప్ప వరం. ఇది అందరికి సాద్యం కాదు. వీరు ఏదో ఒక ఉత్సవ విగ్రహంలా గాక స్వామి వారిని సేవించి తమ జన్మకు సార్థకం చూపు కోవాలి. గత కమిటి చేసిన నిర్వాకం వారి మీద యెనలేని ఆరోపణలను మనం గమనించాము. వీరు తమ స్వలాభం కాకుండా స్వామివారికి మరియు భక్తులకు మధ్య వారధిగా మాత్రమే ఉండాలి. దయచేసి తమ స్వంత సంపాదనకు టి టి డి ని వేదికగా చేయరాదు. స్వామి వారి భక్తులు, వీరాభిమానులు దేశం కాదు ప్రపంచం మొత్తం మీద ఎన్నో కోట్ల మంది ఉన్నారు, ఆరాధిస్తున్నారు, అబిమానిస్తూ న్నారు. మీకు సాధ్యమైతే నిత్య పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఏదో మేము కమిటీ లో సభ్యుల మైనాము మా వాహనాలకు టి టి డి బోర్డు మెంబర్లం అని పెట్టుకొని ఎప్పుడో మాకు తీరిక దొరికినప్పుడు వస్తాము అని అనుకొంటే, దాని వలన ఏ ఉపయోగం ఉండదు. మీకు కుదరదు,కాదంటే , ఎంతో మంది స్వామి వారికి సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నారు అది గమనించండి. ప్రభుత్వానికి మరియు నూతన కమిటి చైర్మన్ శ్రీ బి. ఆర్. నాయుడు గారికి విన్నపం ఏమనగా, సాధ్యమైతే ప్రతి ఒక మెంబర్ కి ఒక బాధ్యతను అప్పగించటం వలన ఆ యెుక్క మెంబర్ యాక్టీవ్ గా తమ యెుక్క విధులను, సేవలను ఉపయోగించటానికి అవకాశం ఏర్పడుతుంది. ఏదో ముఖ్యమైన సమావేశాలకు మాత్రమే వస్తానంటే వారి వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రస్తుతం నూతన సీ ఎం, ఉప సీ ఎం మరియు లోకేష్ గార్ల ను గమనించినట్లైతే వారు తమకు వచ్చిన గొప్ప అవకాశాన్ని, తమ స్వలాభం చూడకుండా అహర్నిశలు కష్టపడుతున్నారు. తమ స్వంత ధనాన్ని మాత్రమే తమ అవసరాలను ఉపయోగించుకుంటున్నారు. సేవచేయటం అనేది అందరికీ దొరకదు మరి ముఖ్యముగా దేవ దేవుడి సన్నిధిలో మీకు అవకాశం రావటం మీరు చేసుకొన్న పుణ్యం అని గమనించగలరు. నాకు శ్రీ బి ఆర్ నాయుడు గురించి అంతగా అవగాహన లేదు కానీ ప్రస్తుతం వారి గురించి టి వి మాధ్యమంలో విన్న తర్వాత నాకు ఒక ఆశ కుదిరింది వారు తిరుమల లో మంచి మార్పు తీసు కొస్థారని. నేను ఎన్నో సార్లు తిరుమలను దర్శించికున్నాను కానీ అక్కడ సామాన్య భక్తుడు ఎదుర్కుంటున్న ఇబ్బందులు చాలా బాధాకరం. క్యూ లైన్లలో గంటలకొద్దీ నిరీక్షణ సరైన ఆహార సదుపాయాలు లేకపోవటం, మధ్య మధ్యలో గంటలకొద్దీ వి.ఐ.పి ల వలన నిరీక్షణ ఇక్కట్లు. కానీ ప్రస్తుతం అలాంటివి పునరావృతం కావని నమ్ముతున్నాను. నూతన కమిటీ, తము చేసే మార్పులవలన వి ఐ పి లు కూడా తాము కూడా సాధారణ క్యూ లైన్ ల ద్వారానే దర్శనము చేసుకుంటాం అనే విధముగా అవకాశాలు కల్పింపబడాలి. ప్రతి మాసం సమీక్షలు తప్పక ఉండేటట్లు చూసుకోవాలి, మరి ముఖ్యముగా క్షేత్ర స్ధాయిలో పర్యవేక్షణ అవసరం. టి టి డి లో నున్న ప్రతి ఒక్కరు ఒకే రకమైన వస్త్రధారణ మరియు తిలక ధారణ చేసేటట్లు నిర్ణయం తీసుకోవాలి. సభ్యులు కూడా స్వచ్చమైన పంచే లేదా కుర్తా పైజామా దరించేటట్లు స్వంత నిర్ణయం తీసుకోవాలి. గత పాలకుల సమయములో జరిగిన అవకతవలపై, స్వామివారి కోట్లాది రూపాయల కుంభ కోణాల పై, దోపిడల పై ఎంక్వైరీ చేసి వారిని కఠినంగా శిక్షించి వారూ దోచుకున్న స్వామివారి ధనాన్ని తిరిగి స్వాదీనం చేసుకోవాలి. తిరుమలలో అన్య మత సంస్థలకు చెందిన కట్టడాలను తొలగించాలి, అన్య మత ఉద్యోగులను తక్షణమే తొలగించాలి, వారికి నిజంగా హిందూత్వ మీద నమ్మకం ఉన్నట్లయితే వారిని తిలక, వస్త్ర దారణ దరించేటట్లు చేయాలి. టి టి డి కమిటి వారు తీసుకునే కఠిన నిర్ణయాల వలన తమకు ఎలాంటి నష్టము ఉండదు, వీరి పదవీకాలం ఒక టర్మ్ మాత్రమే, రాజకీయ నాయకుల వలె ప్రజల వద్దకు వెళ్లి వారి ఓట్లను అడగవలసిన అవసరము లేదు. తిరుమల ఒక గొప్ప హిందుత్వ క్షేత్రం, ఇక్కడ హిందుత్వం మీద భక్తి, నమ్మకం, విశ్వాసం వున్న వారి కి మాత్రమే అవకాశం, మరియు అనుమతి. నూతన కమిటీ శ్రీ బి ఆర్ నాయుడు గారి పర్యవేక్షణలో ఇవన్నియు సాధిస్తామని ఆశిద్దాం, నూతన కమిటీకి మరి ఒక సారి శుభాకాంక్షలు.
సర్ నేను ఒక టిడిపి కార్యకర్తగా అడుగు తున్నాను. కూటమి నాయకులు అన్నీ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని పదవులను ఇచ్చారు అనుకుంట. ఎందుకంటే వైసీపీ లో ఒకే సామాజిక వర్గానికి అన్నీ పదవులు ఇచ్చారని నేను విమర్శించినను
అలాగే రాధాకృష్ణ ఎదో ఒక పదవి ఇచ్చేయండి పచ్చ మీడియా ఋణం తీర్చుకోవాలి గా .... .. అలాగే రెండు సార్లు టీడీపీ ని పవర్ లోకి తెప్పించిన పవన్ గారిని మాత్రం తిట్టించండి
TV5 టీడీపీ కి భజన చేస్తుంది కాబట్టి ఇచ్చారా? రాజకీయాలు తో సంభందం లేని ఆధ్యాత్మిక వేత్త కి ఇవ్వాలి .. అందుకే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి అనేది ... అది జనసేన , బీజేపీ ప్రభుత్వం తోనే సాధ్యం
congrats br nayudu sir we are very happy to know that you are the chairman of ttd board please dusta sikshana cheyyandi sir we are eagerly waiting for that sir all the best sir god bless you sir
Congratulations to BR Naidu garu ,Dr. Suchitra Ella garu,Justice HL Dutt garu, Dr. Adit Desai garu, Ex Central Minister Panabaka Lakshmi garu and other nominated members.
TV5 టీడీపీ కి భజన చేస్తుంది కాబట్టి ఇచ్చారా? రాజకీయాలు తో సంభందం లేని ఆధ్యాత్మిక వేత్త కి ఇవ్వాలి .. అందుకే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి అనేది ... అది జనసేన , బీజేపీ ప్రభుత్వం తోనే సాధ్యం
అలాగే రాధాకృష్ణ ఎదో ఒక పదవి ఇచ్చేయండి పచ్చ మీడియా ఋణం తీర్చుకోవాలి గా .... .. అలాగే రెండు సార్లు టీడీపీ ని పవర్ లోకి తెప్పించిన పవన్ గారిని మాత్రం తిట్టించండి
అలాగే రాధాకృష్ణ ఎదో ఒక పదవి ఇచ్చేయండి పచ్చ మీడియా ఋణం తీర్చుకోవాలి గా .... .. అలాగే రెండు సార్లు టీడీపీ ని పవర్ లోకి తెప్పించిన పవన్ గారిని మాత్రం తిట్టించండి
B.R. Naidu is a nice gentleman from Chittoor district and a great devotee of lord sri Venkateswara swamy. Let the team work in unison and bring back the old Glory which was destroyed by the ycp. Let them take a decision to give two slots for senior citizens, ie 9 am and 3 pm. Abolish other paid darsan tickets exept the 300/- and bring it down to 200/- the other arjita seva tickets May remain as it is. But,. darsan of the lord should be extended beyond the present jayavojayulu. An exit should be explored near kulasekhara PADI on either sides , so that people can have good darsan and come out quickly. Every day the pilgrims are increasing.
ఒక మీడియా అధినేత ఒక పార్టీ తరఫున టీటీడీ చైర్మన్గా నామినేట్ కావడం ఇంకొక అధినేతకు విగ్రహం ప్రతిష్ట ఇక మిగిలింది మహా వంశీ ఏబీఎన్ రాధాకృష్ణ అసత్య ఆరోపణలతో ప్రభుత్వానికి అండగా నిలవండి అని రాష్ట్రంలోని అన్ని ప్రింట్ మీడియా మరియు టీవీ ఛానల్ లకు సరైన సందేశం పంపించారు
Previously when jagan is there.. Did he gave to any BC, SC or ST he gave to only Y.V. Subbareddy and Bhumana Karunakar reddy he supported his own caste and family members only... If CBN do it is a crime... And if Jagan do it is not a crime
Tirumala EDUKONDALU sanctity with common citizens priority in the TTD Services be the main AIM & OBJECTIVE of NEW Govt. in cleansing Corrupt Practices of Old TTD MISDEEDS penalising Culprits as per Law with Vigilance enquiry on the Swindled Funds of TTD be CONFISCATED & used for TTD Functioning.
TV5 టీడీపీ కి భజన చేస్తుంది కాబట్టి ...రాజకీయాలు తో సంభందం లేని ఆధ్యాత్మిక వేత్త కి ఇవ్వాలి .. అందుకే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి అనేది ... అది జనసేన , బీజేపీ ప్రభుత్వం తోనే సాధ్యం
Each and every brahmin person don't put any cast leader vallu manalni gowravinchanappudu manamu vallani endhuku gaddemeedha kurchobettatam it is very bad
TV5 టీడీపీ కి భజన చేస్తుంది కాబట్టి ....రాజకీయాలు తో సంభందం లేని ఆధ్యాత్మిక వేత్త కి ఇవ్వాలి .. అందుకే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి అనేది ... అది జనసేన , బీజేపీ ప్రభుత్వం తోనే సాధ్యం