Previous system of online and offline booking of dsrshan tickets shall be made to avoid corruptions. The present system of online booking leads to frustrations of visiting of Tirumala.
Rates of all which were considerably increased by the previous government should be brought back to previous rates and also those who come to Tirumala on foot must be given high priority.
దోచుకున్నారు కాజేశారు అని రాజకీయ నాయకులను స్వతంత్రం వచ్చి నప్పటి నుండి నిందిస్తున్నాము. మన హిందువులు 1950 నుంచి 2014 వరకు నిద్ర పొయారు. VHP ఎంతమొత్తునాన్న ఎవరికి పట్టలేదు. హిందూ దేవాలయాలు ప్రభుత్వాలు ఎందుకు నడపాలి? హిందువులు అంత చేతకాని వాళ్ళ? హిందువులు అంత ఏకమై మాకు ప్రభుత్వ పెత్తనం దేవాలయాల మీద నుండి తొలగితేనే ఓటు వేస్తామని ఎందుకు నిరసననులు చెయ్యరు? హిందువులు దొంగల చేతెలో పెట్టారు.