Тёмный
No video :(

Tuvalu airport playground and people lifestyle 

Naa Anveshana
Подписаться 2,2 млн
Просмотров 763 тыс.
50% 1

Tuvalu airport playground and people lifestyleNaaanveshanatuvalupacific islandsclimate changefunafutifunafuti international airportcentral pacifictuvaluanfunafuti tuvalu
#naaanveshana #tuvalu #pacificocean #telugutraveller #travel #traveller #travelvlog #traveling #adventure

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,6 тыс.   
@nagaraju8413
@nagaraju8413 Год назад
శుభోదయం తమ్ముడు తాతారావు మా నాన్న గారి పేరు. ధన్యవాదాలు తమ్ముడు
@flashevolflayor
@flashevolflayor Год назад
Tuvalu munigemundhu first munigedhi Kerala, kochi elevation 0m, Tiruvanantapuram 4m and main Chennai 2m 😢 Tuvalu desam elevation 4m kante eee cities munduga munigipodhi becoz of lowest elevation
@ABCDEFGHIJK3579
@ABCDEFGHIJK3579 Год назад
​@@flashevolflayori don't understand
@santumunjeti143
@santumunjeti143 Год назад
Love you bro from srikakulam
@nadipallinagasekhar7470
@nadipallinagasekhar7470 Год назад
నీ అంత అదృష్టవంతుడు ప్రపంచంలోనే ఉండడు అనుకుంట అన్న ❤️❤️❤️❤️
@suresh8204
@suresh8204 Год назад
Nuvvu kooda adrustavuntudive anukunte
@madhusudhanaraojanyavula7721
You Are Very Admiring Boy / Man ...PRAPANCHA YATRIKA
@KCPD_8
@KCPD_8 Год назад
- గుంటల మధ్యలో గూడాచారి 🙃 - ప్రేపంచ అందాలను చేస్తాడు కెమెరాతో చోరీ - ప్రీతి అమ్మాయితో కచేరీ 😁 - కానీ ప్రేపంచాన్ని మొత్తం చుట్టేసేవరకు బ్రహ్మచారి 😀
@venkatasubbaraoindla232
@venkatasubbaraoindla232 Год назад
Nice comment bro
@Kumar-xp8oy
@Kumar-xp8oy Год назад
Nice poet 😅😅
@demigod362
@demigod362 Год назад
Hularious bro 😂😂😂😂
@varmauppalapati7271
@varmauppalapati7271 Год назад
Nice comment
@shamsheer9782
@shamsheer9782 Год назад
Wow....nyc super 😂
@muraliwalkinwild1496
@muraliwalkinwild1496 Год назад
ప్రపంచంలో దాగి ఉన్న రహస్యాలు, సంఘటనలు, వింతలు, విడ్డురాలు, చూపించాలంటే అది అన్వేష్ అన్న ఒక్కడికే సాధ్యం అయింది జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@aigatv3672
@aigatv3672 Год назад
తువాలు గురించి మంచి వీడియో చూపించారు thank you.. మొన్న వైజాగ్ నుండి .. రవి అనే వ్యక్తి వెళ్ళాడు కాని.. ఇంత బాగా విడియో చేయలేదు .. మీ వీడియో అన్నీ super .. నిన్న విదేశీ మంత్రి తో .. ఇంటర్వ్యూ.. మీ translation చాలా బాగుంది..
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks
@injetisamuelraju9375
@injetisamuelraju9375 Год назад
నువ్వు ఎంతో అదృష్టవంతుడివి బ్రదర్... ప్రపంచం మొత్తం మాకు చూపుతున్నావూ ధన్యవాదాలు
@7hillsvehicles
@7hillsvehicles Год назад
మరణం ఎపుడు వస్తుందో తెలియదు కానీ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ❤❤
@The_Monday_Reviewer
@The_Monday_Reviewer Год назад
Vaalemi chaniporu brother.. vere country ki migrate avutharu anthe
@aks5615
@aks5615 Год назад
@paramahamsa🙏 right bro ..veela buildup okati vallu chanipobonatuu lol
@akkireddynagendra5656
@akkireddynagendra5656 Год назад
​@@aks5615😂 adhey kadhaaa maamuluga leyvu elevations
@konagiriramakrishna4583
@konagiriramakrishna4583 Год назад
అలస్కా ఎయిర్ పోర్ట్ చూపించండి
@psivasankar2644
@psivasankar2644 Год назад
S బ్రదర్ కానీ మరణం వచ్చే అప్పుడు చాలా గోషా అనుభవం చేస్తుంది ప్రాణం ఆ బాధ నుండి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే ఇప్పటి నుండే సాధన చెయ్యాలి ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో మంచి వీడియో లు వున్నాయి వాటిని ఉపయోగం చేసుకోవాలి
@shivapotru8272
@shivapotru8272 Год назад
పేరుకే చిన్న దేశం అన్న, మన లాంటి పెద్ద దేశాలు కు ఆదర్శవంతమైన దేశం.. లవ్ యు బ్రో ❤❤❤
@Villageveerayya
@Villageveerayya Год назад
చనిపోయిన పరవాలేదు కానీ. తువాలు లాంటి చోట ఒక్క ఏడాది. ఉన్నా చాలు ఆనందమే ❤️love you Tuvalu
@vijayatulasi9635
@vijayatulasi9635 Год назад
correct brother 💚
@MagaaduBava
@MagaaduBava Год назад
మిగతా ప్రపంచ జీవనం ఒక లెక్క.. తువాలు దేశ ప్రజల జీవనం ఇంకో లెక్క.. అక్కడి ప్రజల జీవన వ్యత్యాశాలు చాలా బాగా చూపించావు.. 6 వేల మందితో ఆ దేశ ప్రజల ఎంత హాయిగా ఉన్నారో చూస్తే చాలా ముచ్చటేసింది! Long live Tuvalu! 👍🏻🙌🏻
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Peaceful life ekada
@nagarajuchapala9529
@nagarajuchapala9529 Год назад
తువాలు దేశం లాగా అన్ని దేశాలు ఉంటే ఎంతో బాగుంటుంది అన్న తరవాత విటన్నింటిని మా కళ్ళకు కట్టునట్టు చూపించే నీకు కృతజ్ఞతలు అన్న ని ఆరోగ్యం బాగా చూసుకో అన్న ❤❤❤ఏమైనా నువ్వు గ్రేట్ అన్న
@arikamurali7592
@arikamurali7592 5 месяцев назад
అన్న నీఆరోగ్యం జాగ్రత్త గా చూసుకుంటూ చాలా వింతలు చూపిస్తావని ఆశిస్తూ🎉🎉🎉 మీ అభిమాని; అభినందలు.
@cgamanageetika7546
@cgamanageetika7546 Год назад
భలె ఉందండీ తువాలు దేశం.ఇలాంటి మునిగే దేశం ఒకటి ఉంటుందని తెలీదు.అయినా కూడా సంతోషంగా ఉన్నారు.
@sirimyhome8441
@sirimyhome8441 Год назад
చిన్న చిన్న దేశాలు అయినా నేర్చుకోవాల్సింది కొండత.. thank you Anvesh bayya..
@user-gh4nw5jm7c
@user-gh4nw5jm7c Год назад
సూపర్ అన్వేష్ గారు ఎక్స్లెంట్ వీడియో ఇలాగే మంచి వీడియో చేయండి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా థాంక్యూ బ్రదర్
@ramakrishnay7875
@ramakrishnay7875 10 месяцев назад
ఈ country పేరు కూడా తెలియదు సముద్రం లో మునిగి పోయే తువాలు బాగా చూపించావు. Thank you very much
@thekingofnethas865
@thekingofnethas865 Год назад
❤❤❤.naa anveshana ❤❤❤ ఆ దేశాన్ని కాపాడే నాదుడు మా అన్వేషగారు ..జయహో అన్వేష్ జయహో జయహా
@mvsvprasadarao
@mvsvprasadarao Год назад
అన్వేష్ గారు, ఈ విడియోలో ప్రదేశాలు, మనుషులు, వారి రోజు వారి జీవన విధానం వివరించారు. నాకు కొత్త అనుభూతినిచ్చింది. తెలుసుకోవటం లో చాలా ఆనందించాను.ప్రపంచంలో ఇటువంటి మనుషులు, ప్రదేశాల మధ్యలో కనీసం కొంతకాలం కలిసి జీవించడం మరింత ఆనందాన్ని ఇస్తుంది.
@siripurampraveenkumar5261
@siripurampraveenkumar5261 Год назад
అన్వేష్ బ్రో తోపు తురుమ్ యూట్యూబర్ అభిరుచిగా ప్రేమించే గొప్ప మనిషి 🎉😊❤
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks you
@muralisivakala6856
@muralisivakala6856 Год назад
ఇంతక ముందు చెప్పాను... హిందీ ఛానెల్ అయితే ఇంకా ఎక్కడో ఉండాలి...❤🎉
@venkey123
@venkey123 Год назад
Mee Dadication ki 👏 Mee Passion ki 📷🌎 Mee Hardwork ki 👷📱 Tak A Bow 🙌🙇‍♂️ Hats Off Anvesh Anna ♥️
@balajikanaka4011
@balajikanaka4011 Год назад
అన్వేష్ అన్న తువాలు దేశం లో మీ Blog సూపర్, పర్యావరణ కోసం అక్కడ ఉన్న ప్రజలు ఎక్కడున్నా వారు అక్కడే నిలబడి ఉండడం వారికి ఉన్న రూలు అందులో మీరు భాగస్వామ్యం కావడం గ్రేట్.. From Komaram Bheem Asifabad Telangana
@mahadevkorra7972
@mahadevkorra7972 Год назад
మీరు చాలా అదృష్టవంతులు మోస్ట్ హ్యాపీ పీపుల్ దగ్గర ఉన్నారు 15 నిమిషాల్లో లాక్ డౌన్ లాగా బాగుంది నువ్వు చెప్పినట్టు చైనా భారతదేశం అలా చేస్తే కొంత లో అయిన కొంత పర్యావరణాన్ని రక్షించవచ్చు... All Tha Best Anvesh Anna..... 🥰🥰🥰
@suryaarts3895
@suryaarts3895 Год назад
సూపర్ అన్నా... మీ వీడియో... అక్కడ పరిస్థితి ని బాగా చూపించారు...15 నిమిషాలు అలా ఉండడం...మన దేశం కూడా పాటిస్తే చాలా బాగుంటుంది.... నిజంగా వాళ్ళు చాలా ప్రశాంతంగా జీవితాన్ని ఎంజాయ్ చెయ్యడం గొప్ప విషయం గానే చెప్పాలి... అక్కడ ఫుడ్ గురించి బాగా వివరించారు... సూపర్... తువాలు దేశం... సూపర్
@RockStar-ps4vv
@RockStar-ps4vv Год назад
వెరీ నైస్ అన్వేష్ గారు చిన్న దేశాన్ని అద్భుతం గా చూపించారు 👌
@vijayjvijay3093
@vijayjvijay3093 Год назад
ప్రపంచ అన్వేష్ కి స్వాగతం తువాలు దేశం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇలాంటి దేశాన్ని పరిచయం చేసినందుకు హ్యాట్సాఫ్ కర్నూలు విజయ్
@yerrasrinivasu1693
@yerrasrinivasu1693 Год назад
4 min lo 2k views, 2k likes aa, power of na anveshana, love from anakapalli ❤
@bskm5322
@bskm5322 Год назад
No 2k likes bro
@arunsarisaforever2u
@arunsarisaforever2u Год назад
Mee to Akp
@yerrasrinivasu1693
@yerrasrinivasu1693 Год назад
@@arunsarisaforever2u akp lo a area bro
@tinkuk2300
@tinkuk2300 Год назад
Tuvalu ❤, their environment, relationship,no racism,no caste,no difference between them,more over a peaceful life to everyone with nature.for a human ,what we want more than this ❤🙂
@myoffice8376
@myoffice8376 Год назад
హాయ్ అన్వేష్ గారూ.. రియల్లీ సూపర్బ్.. తువాలు దేశం ఒక అద్భుత ద్వీపం లా ఉంది❤❤.. నిజంగా వారు చాలా చాలా అదృష్టవంతులు.. చాలా శాంతియుతంగా మరియు సంతోషంగా ఆరోగ్యకరమైన జీవితం.. భారతదేశం మరియు చైనా మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచం తువాలు దేశాన్ని స్పూర్తిదాయకంగా తీసుకువాలి..🙏🙏
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Год назад
Abba idea chala baagundhi 😊. Unity ante entoo real time lo chupinchina country. I like Tuvalu country 👏👏👌
@manikandipalli9077
@manikandipalli9077 Год назад
అన్వేష్ నీవు తోపు అబ్బా,నిజం మేము ఈ జన్మ లో చూడలేని దేశాల్ని, ప్రదేశాలని ఆ కష్టాలన్నీ నీవే పడి మాకు చూపిస్తున్నావు థాంక్స్ బ్రో.
@technocrant
@technocrant Год назад
తువాలు తాతగారు... మీ కళ్ళతో, మాటలతో, ఆ దేశాన్ని అద్భుతంగా ఆవిష్కరణ చేస్తున్నారు...
@shinningmoonJESUS9210
@shinningmoonJESUS9210 Год назад
Ne valla data karchuthone 😊 prapacham motham chusesam 😊 Thanks anna
@maheshg20007
@maheshg20007 Год назад
Na anveshan is just not a common name it's a brand for winning ❤people's heart❤ through his travel and by his magical words. Congratulations🎉🎉
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Ammo thanks
@srinivasramgiri6473
@srinivasramgiri6473 Год назад
నువ్వు ఎంతో అదృష్ట వంతుడివి అన్న
@MavenArthaCare
@MavenArthaCare Год назад
Their tradition is superb. Halting everything for 15 min is a collective action, a group prayer kinda. They know the value of nature. Their prayers will be answered. 🙏🙏🙏
@Chittymylife
@Chittymylife 9 месяцев назад
అన్వేష్ అన్నయ్య మీరు చెప్పిన ఐడియా చాలా బాగుంది మరియు తువ్వాల దేశం ఆ ఐడియాను పాటించడం చాలా మంచిది
@maheshpuppala1288
@maheshpuppala1288 Год назад
ప్రపంచం లోనే చిన్న దేశానికి ని వంతు సహాయంగ విలైతే త్వరగా విత్తనాలు వేసి ప్రపంచపటం లో చుపించాల్సిందిగ కోరుకుంటున్నాను
@RaghuRamadevi
@RaghuRamadevi Год назад
15mins aagite pollution chala taggutundi... ur right 👍
@shaikchanti6639
@shaikchanti6639 Год назад
Clean City very very nice 👌
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks
@FreeFireKing76565
@FreeFireKing76565 Год назад
This was the best video in ever watched the unity of the tuvalu is amazing
@ravendharreddy3925
@ravendharreddy3925 Год назад
అన్వేషణ ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను anna
@malapatiratnakar3590
@malapatiratnakar3590 Год назад
It's really awesome rule about nature and religion.... Super anna.😅
@redstar8609
@redstar8609 Год назад
తెలుగులో ఏకైక జెన్యూన్ ట్రావెలర్ నువ్వే అన్నా ❤
@FreeFireKing76565
@FreeFireKing76565 Год назад
So great...... Indians should learn from them😊😊🎉🎉🎉
@BABABUDDEN1996
@BABABUDDEN1996 Год назад
చాలా అదృష్టవంతుడువు బ్రదర్ తొంద్దార్లో వన్ మిలియన్ చారుకోవాలని కోరుకుంటున్నాను 👍🤘
@KashiPspk-tz1ns
@KashiPspk-tz1ns Год назад
తువ్వాల దేశంలో మా అన్వేషణ అన్న 💙💙👏👏👏
@swaruparani100
@swaruparani100 Год назад
Very nice place .. this place teaches a lot .. it’s not about money or riches .. it’s happiness no matter what . Thank you for one more excellent video your simplicity and passion for travel and spontaneity makes your videos very nice to watch …..
@kolakameswari2254
@kolakameswari2254 Год назад
Tuvala desa ikamatyamu chala bagundi manchi vishayaalu chupinchavu bro tq. v good
@babakalandar8940
@babakalandar8940 Год назад
Zero crime country... How beautiful the words to listen... Beautiful country... Thanks to show u bro ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤u
@WhyNotDudeLetsDo
@WhyNotDudeLetsDo Год назад
మీరు నిజంగా చాలా గొప్పవారు A lot of RU-vidrs are getting more revenue by promotions and those promotions are irritating to us But there is no intervention in your RU-vid We are completely enjoying your video without interrupting things Really great bro I am also willing to move Colombia to enjoy my life
@vijjinelluri4193
@vijjinelluri4193 Год назад
అన్నయ్య తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విలేజ్ లో మా చిన్నప్పుడు ఆడపిల్ల పెద్దమనిషి అయిన తర్వాత రోడ్డుమీద ఆటలు ఆడుకోవడానికి తల్లిదండ్రులే ఒప్పుకోరు కాదని అలా ఆడుకున్న చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలు పెట్టే పేర్లు మామూలుగా ఉండదు తప్పుడు దృష్టితో చూసిన వాడిని తప్పు అని చెప్పకుండా మా సంతోషం కోసం ఆడుకోవడం మానిపించడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సి సెక్షన్ అవ్వకపోతే ఏమవుతుంది సిగ్గు పడాల్సింది అమ్మాయిలు కాదు అమ్మాయిలు చుట్టూ ఉన్న సొసైటీ 😔😔
@NaaAnveshana
@NaaAnveshana Год назад
👍
@josephb9074
@josephb9074 Год назад
tuvalu series super hit anna.. anni videos half million ki reach ayyayi.
@mahimaheswari748
@mahimaheswari748 Год назад
నిజంగానే తువాలు దేశ ప్రజలను చూసి నేర్చుకోవాలి రేపటి రోజు మీద ఆశ లేకుండా వాళ్ళ చేతుల్లో ఉన్న ఈ రోజుని సంతోషంగా గడుపుతున్నారు నిజంగా గ్రేట్ తప్పులు ఒకరు చేస్తే శిక్ష వాళ్ళు అనుభవిస్తూ కూడా సంతోషంగానే వున్నారు గ్రేట్
@chinninaveen000
@chinninaveen000 Год назад
Message baga cheppav, such a happy community... Tq bro for this wonderful video, very nice place Runway is everything
@spatibanda
@spatibanda Год назад
Nice background commentary.....Aarthnaadalu 🙂, Tuvalu -thundu..country bagundi
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks sir good morning
@vijjip3030
@vijjip3030 Год назад
నిజ్జంగా చాలా బాగుంది తువ్వాలు దేశం
@nirmalababy3885
@nirmalababy3885 Год назад
tuvalu desham velli akkadi andalni mee kallato chustu anandistu maa kallaku manasuku anandanni istunna gochi buddarao gari manamadina tata rao gariki namaskara mandi ee desham chala bagundi vallu pranapaya stithi lo unna happy ga unnaru inta kalisi unna janalu island munigi pote andaru vere vere chotaki chadiri potaru adi talachukonte bada anipistundi yinta manchi desha nni chupistuna meku chala thanks god bless you anveshgaru
@Agrvlogs12
@Agrvlogs12 Год назад
4th view like వేసుకోండి
@Johnny_026
@Johnny_026 Год назад
Like veyyalsindhe naa madam
@npkff8102
@npkff8102 Год назад
Wooooooow superb 👌🏼 BROTHER... తెలుగోడు ఎక్కడైనా, హుందాగా వుంటాడు. ❤ From vasupalli vizag
@karnatheking4584
@karnatheking4584 Год назад
మీకు హ్యాట్సాఫ్ అన్వేష్ గారు . చాలా అద్బుతంగా చూపించారు . మంచి మెసేజ్ కూడా ఇచ్చారు . " రేపు చచ్చిపోతాము అని తెలిసి కూడా ఇప్పుడు ఆనందంగా గడుపుతున్నారు వీళ్ళు . అలా అనుకునే బ్రతకాలి " అని మీరు చెప్పిన మాట గుండెను కలిచివేసింది . గ్రేట్ . మీరు గ్రేట్ . 👌👌👌
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks you
@satyanarayanapotana6798
@satyanarayanapotana6798 Год назад
Nice video 👍👍👍
@ambicakoti6941
@ambicakoti6941 Год назад
Environment idea superb bro... It's small country but we have to learn something from them ..
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Yes
@NewsHands
@NewsHands Год назад
మనం పడ్డ కష్టం ఎప్పుడూ ఊరికే పోదు అనీ నిరూపించారు బ్రో.
@srinivasraobokka3086
@srinivasraobokka3086 Год назад
అన్వేష్ అన్నా నువ్వు చాలా
@srinivasraobokka3086
@srinivasraobokka3086 Год назад
అన్వేష్ అన్న నువ్వు చాలా
@tlmforprimaryschools4430
@tlmforprimaryschools4430 Год назад
గ్రేట్ జాబ్.మా బాబు ,కోడలు తువాల్ లో డాక్టర్స్.
@dadsgirl8388
@dadsgirl8388 Год назад
Waiting for u r video anna......superga enjoy chesthunnaru anna tuvalu people....maku tuvalu country chupesthunnandhuku danyavadhamulu anna...takecare anna
@Guravaiah12345
@Guravaiah12345 Год назад
తువాలు దేశంలో తోపుగాడు.. మన హీరో ❤❤❤❤
@madugundulakshmanna3524
@madugundulakshmanna3524 Год назад
Super అన్న అలాంటి rulls మన ఇండియా లో కూడా పెడితే బాగున్ను😢
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 Год назад
Great People of Tuvalu , Hat's up, Thanks to అన్వేష్ గారు
@Rks1983
@Rks1983 Год назад
ఈ పావుగంట నిబంధన బాగుంది.. చైనా లో పాటిస్తారేమో కానీ.. మనవాళ్లు పాటించలేరు.. నేను చాలా వేదికల మీద చూస్తూ ఉంటా.. మన జాతీయ గీతం జనగణమన పాడుతున్నప్పుడు 52 సెకెండ్ ల పాటు కూడా కదలకుండా ఉండలేరు.. ఫోన్ చూసేవాడు ఒకడు.. పక్కోడిని చూసేవాడు ఒకడు..
@shaikrafi...
@shaikrafi... Год назад
Aa commentary superb fun and real bro... Vedio awesome, Takecare Jai Hind 🇮🇳♥️🔥🔥
@ramakrishnamodumpuram
@ramakrishnamodumpuram Год назад
Very nice place. Thank you so much for the information about the small country. The people of Tuvalu are enjoying their lives without any fear and problems. Really great
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks
@vijayatulasi9635
@vijayatulasi9635 Год назад
super place anni okey chota vunnayi andhubatulo vunnayi paiga andamaina prakruthi gala pradesam andaru bagha enjoy chesthunnaru. prasantham ga vundhi. akkada vundalani vundhi aa place lo vunnandhuku congrats bro vallu munigipotharu ani telisina vunnanni rojulu happy and active ga vuntunnaru super 👌 ade manaku ekkada ayithe kottukuni chavadam, pakkanolla meda padi yedavadam eve telusu manavallaki vallani chusi manavallu bhuddhi tecchukovali
@shajahanshaik-xl7bq
@shajahanshaik-xl7bq Год назад
తమ్మి నువ్ నిజంగా ఎంతో అదృష్టవంతుడివి ప్రపంచం అంతా తిరగ గల్గుతున్నావ్.take care.
@user-ij7lc8jw3w
@user-ij7lc8jw3w Год назад
I really appreciate your work, This will really know how the other countries are working. If all the countries do the same for helping our nature.(6:45pm to 7:00pm) process...it will be really good. Jai Hind...
@scorpking1998
@scorpking1998 Год назад
Lost in an island Ani okay video chey anvesh- surviving in an island with bare minimum items, make a spear with wood, hunt fish, create rock fire and cook fish,.. inspired by castaway movie
@scorpking1998
@scorpking1998 Год назад
Edainaa island lo Chinese papa tho chrutha movie spoof chey anvesh..
@prathyushamunni6024
@prathyushamunni6024 Год назад
Roles and regulations chala bagunaiii... Tuvalu country people's ekkada unna happy gaaa undaliii...💗
@saikumardharmagadda
@saikumardharmagadda Год назад
తువ్వాలు చాలా అద్భుతమైన ఒక దేశం చాలా చాలా బాగుంది🙏😍
@the_hero536
@the_hero536 Год назад
😊hi anna nyc video...i like the way u travel .... Lots of love from kdp😊❤
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Hi
@Manideepmasavathini
@Manideepmasavathini Год назад
Starting Wonderful✨😍 Climax introduction
@ramabhyravajhula3274
@ramabhyravajhula3274 Год назад
Bhale vundi, beautiful country, beautiful people, nice exploration, tq anvesh
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Год назад
అన్వేష్ తువాలు అనే చిన్న దేశం మీ వీడియో చూసి ఆశ్చర్యం&విచారం భాధకలిగింది.. ఎందుకంటే 10000 జనాభా ఉన్న ఈదేశం త్వరలోసముద్రం లో కలిసి పోతూందని..ఈటైములో అక్కడినుండి వీడియో చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్నా❤❤🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🙏🙏🙏🙏❤❤❤❤❤❤
@bhagyalakshmi9627
@bhagyalakshmi9627 Год назад
All the best తమ్ముడు 🎉🎉
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks you
@a-hamusicisadailynecessity964
Very emotional and heart touching video❣️
@anthonymargrate9411
@anthonymargrate9411 2 месяца назад
I am going to Tuvalu shortly .. and this is the only video which gave me the actual information I needed .. thank u so much really anna .. I will come back and share my experience 🙏
@yoganandratti7278
@yoganandratti7278 Год назад
Very beautifully shown Tuvalu small country. Very interesting. Good show
@chimmitimahalakshminaidu2611
టువాలు దేశం వర్ధిల్లాలి జై భీమ్ 💪
@yendhukule
@yendhukule Год назад
Eeroju matram chaala happy anipinchindhi anna ❤ intha peaceful life anubavisthunna vallani chusi yenni rojulu ayyendho❤❤❤ ... ilantivi Nuvv inka yenno chupinchali anna ...Nuvv jagratha ga undu anna ❣️❣️❣️
@vijayatulasi9635
@vijayatulasi9635 Год назад
same feeling brother video chusthunnantha sepu chala hayigaa ,prasantam ga vundhi. vallani chusthe mucchtesthundh. nenu akkade vunnanu anna feeling vacchindhi 💚
@prasannakumar993
@prasannakumar993 Год назад
దేవుడు మీకు తోడుగా ఉన్నాడు బ్రదర్ మీ కోసం ప్రార్ధిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు
@nusivivekanandhareddy7625
@nusivivekanandhareddy7625 Год назад
నువ్వు నీలాగే ఉండు బ్రదర్ ఎవరి మాటా వినకు ఎందుకంటే ఈ లోకంలో ఒకరు సంతోషంగా జీవిస్తుంటే చూసి ఓర్వ లేదు ఈ లోకం
@rahuimannem30
@rahuimannem30 Год назад
1:17 my favourite intro ❤
@kishoreroxtar4349
@kishoreroxtar4349 Год назад
Love from Andaman and Nicobar islands 🏝️
@pmahesh4882
@pmahesh4882 Год назад
Anna ni prati vedio chustunte Direct ga meemu chusinattu vuntundi ala chupistunnavu superb anna andulo ni voice ni matalu manchi comedy vuntundi anna
@venkats5870
@venkats5870 Год назад
Thank You Na Anvesh garu, lot of new information we are knowing from your videos. Simple thing I can do is not skipping the ads in your videos . Thanks for your videos 🙏🏻
@chandruas7488
@chandruas7488 Год назад
Your video + break fast = healthy day ❤ 🔥🔥
@kesavagaming7863
@kesavagaming7863 Год назад
Super Vlog anna ✨🤩 Crazy ga undhi anna 🤩 Super Chupincharu traditional Tuvalu Country gurenchey 🤩Safe and Happy journey anna ✨🤩 love from Rajahmundry anna ✨🤩❤️
@jahnavijaanu6600
@jahnavijaanu6600 Год назад
yentha andhamaina dhesam.. happy life..chusthunte manasuki chala santhoshamga vundhi.. TQ so much brother..❤❤😍😍
@suma02
@suma02 Год назад
Happiest Anvesh🎉 happy అంటేనే నువ్వే నీ వీడియో చూస్తున్నంత సేపు. హ్యాపీ గా ఉంటాది. ట్రేస్ కూడా పోతది. నీ మాట తీరు కామెడీ గా బాగా నవ్విస్తారు
@rajeshketa9685
@rajeshketa9685 Год назад
Drone shots Next level ❤❤❤❤
@Kabhi782
@Kabhi782 Год назад
I can say only one word.... Fentastic video 🎉🎉🎉❤
@laxmikanthgoud9932
@laxmikanthgoud9932 Год назад
Anna dawath epudu mari ... going to 1 M subscribers.. Nenu neeku subscriber chesukoni more than 2 years avuthundi. Last 2 years nundi parthi roju mi vedio chudadam habit inadi. . Boring umpa and buildup babai lu ni success mundu kottuka poyaru .. u r only the one true and travelle explorer of telugu youtube.... .proud to be your fan . ... Love from siddipet, Telangana
@gundaramarao3937
@gundaramarao3937 Год назад
వీడియో నచ్చిందా అంటున్నావ్ నచ్చ లేదు అని ఎలా చెప్పగలం భయ్యా.. వీడియో అద్భుతంగా ఉంది అని మాత్రమే చెప్పగలం.. ఈ ప్రపంచంలో ఎవరైనా అదృష్టవంతులు ఉన్నారు అంటే అది నువ్వు మాత్రమే... ప్రపంచ పటంలో లేని దేశాన్ని చూపిస్తున్నావు నీకు ధన్యవాదాలు... From శ్రీకాకుళం....
Далее
Naa Anveshana Moto Vlog in Tuvalu Country
17:30
Просмотров 759 тыс.
Funafuti international airport in tuvalu
13:43
Просмотров 734 тыс.
Коротко о моей жизни:
01:00
Просмотров 312 тыс.
Avaz Oxun - 10 yillik yubiley konsert dasturi 2023
2:52:33
Tuvalu interesting facts with foreign Minister
10:40
Просмотров 1,1 млн
Temple of Heaven And  Summer Palace Beijing China
18:28
Naa Anveshana Marriage And Divorce
23:16
Просмотров 6 млн
Коротко о моей жизни:
01:00
Просмотров 312 тыс.