నమస్తే గురూజీ. మీరు నడిపిస్తున్న ఈ ప్రోగ్రాం వీనులవిందు గా ఉంటుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాకపోతే కొన్ని పాటలు కి రాగం చెపుతున్నారు, కొన్ని పాటలు కి రాగం చెప్పడం లేదు. కథానాయకుడు సినిమా లో ముత్యాల జల్లు కురిసే పాట ఏ రాగం చెప్ప లేదు.
కీ శే T B రాజు గారి సంగీత ఆణిముత్యాలు మీరు విశ్లేషించిన తీరు అద్భుతం. రాజు గారు ఎన్నెన్నో ever green songs ను రూపకల్పన చేశారు. సంగీతం కు ప్రాధాన్యం ఇచ్చిన రోజులు అవి. ఆణిముత్యాలు. మంచి కార్యక్రమం విజయవంతంగా అందిస్తున్నారు. మీకు అభినందనలు.
చక్కగా సాగుతున్న ఈ వినూత్న సంగీత దర్శకుల పరిచయ కార్యక్రమం మహా అద్భుతంగా సాగుతుంది చక్కగా నిర్వహిస్తున్న మీ ఇరువురు కు సంగీత అభిమానుల తరపున కృతజ్ఞతలు🌹🌹🌹🌹🌹👏
🙏 మనకున్న మంచి సంగీత దర్శకులలో శ్రీ టీవీ రాజు గారి స్థానము ప్రత్యేకం. వారిగురించి చెప్పినందుకు అభిననందనలు. వారి గురించి ఎంత చెప్పిన తక్కువే, కానీ మరింత బాగా చెప్పవచ్చునని నా అభిప్రాయం 🙏
చాలా అద్భుతమైన విషయాలు చక్కగా వివరించారు!! వింటూ ఉంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది!! ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏 మేడం కూడా చాలా చక్కగా anchoring chesaru 👌👌👌👌
Can not be silent with out appreciating both of you in developing a excellent culture in narrating the facts on those days and also noticed your excellent nature of respecting any person with closing the sentence with “garu”. All they are deserved for good appreciation/respect. In many Vedios mostly addressing by name with out adding curtesy title. Simply quoting name. Almost all they left this world doing at their level best in entertaining the people. Please accept whole hearted both hands folded “ namaskaramulu” to both. I am a retired bank officer. Running 71 years. In USA. Daughter & father talk show really mesmerising me in such a way to under go pleasured happy feelings. God bless you both and all related family members with all happiness and prosperities at all times. Thanking God for both of your having excellent nature.
Namaste . To u both. Really fentastic. So many things unknown revealed . We are so fortunate to be music lovers. Unknowingly iam a layman about music but enjoying a lot.
నమస్కారం రాజగోపాల్ గారు, ఈ పాట లో మధ్యలో మాస్టారు గారు "రమ్మంటేనే చాలదులే, నీ కమ్మని వలపులు కావాలి,, అనేచోట రెండోసారి గురువుగారు "నీ కర్మనీ వలపులు అని రికార్డ్ అయింది.. కానీ గొప్పవారెవరు గమనించలేక పోయారు.. అక్కడేమి, అప్పుడేమి జరిగిందో తెలీదు... మీరు ఈపాటను ఓ సారి వినండి.. గొప్ప గొప్ప సంగీత దర్శకులను, వారితో పాటు ఇతర గాయనీగాయకులు ను సందర్భాను సారంగా చెబుతూ ప్రోగ్రామ్ చేస్తున్నారు... అస్సలైన గొప్ప దర్శకులు ను మాముందుకు తెస్తున్నారు గ్రేట్.. సూపర్.. మీ ఇద్దరికీ అభినందనలు..
EXCELLENT EPISODES .ITS A JOY TO WATCH BOTH THE FATHER AND DAUGHTER HAVING VERY GOOD AND VAST KNOWLEDGE .IT WOULD BE BETTER IF THE LENGTH OF THE EPISODE BE INCREASED SO THAT MORE OLD MELODIES CAN BE ANALYSED MUSICALLY.THANKS A LOT FOR FILLING OUR HEARTS WITH GREAT JOY .GOD BLESS YOU.NAMASTE
సాహిత్య సంగీత రత్నాలైన ఈ పాటలన్నీ వింటుంటే అప్పటి సినిమాల్ని హక్కుదారులు పూనుకొని 4K video లుగా చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఇది సాంకేతికంగా సాధ్యమే.
it is very good programme and recollect my sweet memories with Rajus musical pictures. It is understood that due to some circumstances, he discontinued to give music to NTRs own picture such as Kulagouravam, DVS karna, Srikrishsna sathya. His last picture is Dhanama dyvama (to my knowledge). Some remarks also. He is copying some songs of hindi ex. Mangamma sapatham, Aggibarata, Bhale thammudu. Pl. excuse me if it is wrong....gupta
Aanta manchi friends two years matldakoledani chadivanu. NAT vari Sitarama kalyanam Gulebakavali katha ki NTR other Music directors tho songs cheyinchu kunnaru
Ummadikutumbam, chikkadu-dorakadu,kadaladu-vadaladu,thalla-pellama,varakatnam,dhanamaa-daivama....,బందిపోటు bheemanna...ఇలా ఎన్నో సూపర్ హిట్ movies చేశారు...
Kathanayakudu song "Mutyala jallu kurise" song ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-dwBTZagyOi8.htmlsi=cibvj0B5yIN6KyVl credits are given to S. Rajeswara rao on RU-vid in some videos. This is common with many music directors. Mostly credits attached to KV mahadevan on RU-vid. Incidentally 'Mutyala jallu kurise " song has a follow up tune ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-oX8g6hvtqvM.htmlsi=eweu2tBpAP42PeoH by KV Mahadevan in Movie "Muvva gopaludu" Unusually mama increased pace& tempo in this song. Are they composed in same raga?
TV Raju and NTR were roommates in their earlier days. That's why in order to help him, NTR encouraged TVR. ANR was more interested in S Rajeswara Rao. Probably that was the reason. This is my opinion only.
Raju was music director of ANR picture of Sri krishna maya or something. From iddaru mitrulu only S. Rajeswararao become permanent to Annapoorna. Previous four from others.
తన తుమ్మద ' రాజును ' రమ్మంది. యాదృచ్చికం గా పదం కలిసిన హరనాథ్ ని హరనాథ్ పెరుమాళ్ళు, అని హరనాథ్ రాజు అని పిలుస్తారు.జమున హరనాథ్ యిద్దరీ మధ్య గాసిప్స్ కూడా ఆనాడు చక్కర్లు కొట్టాయి అంటారు. ఎన్టీఆర్ గారి కి రాముడు పేరుతో చాల సినిమాలు వచ్చాయి
త్యాగరాజు bhshwsthar,చాల వోల్డ్ కాద, అతని హాయం కి టీవీ రాజు గారు ఏవిధంగా కనెక్షన్ sir భాగవతార్, పాపం వక హత్య కేసులో ఇరుక్కుని ,uk చుట్టూ,(సుప్రీం కోర్టు) అది చాల వాల్డ్ కాద?
NTR initially selected S Rajeswara Rao for Seetarama Kalyanam. Some differences in between that's why he changed the music director. Regarding Gulebakavali Katharine no idea.