Тёмный

TV5 Murthy SENSATIONAL in LIVE Show about Astrologer Venu Swamy Bouncers and Security | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 146 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 87   
@AnjaneyaPrasad-jy7fd
@AnjaneyaPrasad-jy7fd 2 месяца назад
iam full support you mutyhy anna
@vishnut3239
@vishnut3239 2 месяца назад
మూర్తి సార్ వేణు ఫామ్ హౌస్ లోజరిగే అరాచకాలు మొత్తం మన దగ్గర ఉన్నాయి మీరు రండి మీకు చూపిస్తా మొత్తం జాతకాలు బయట పెడదాం
@Movie_Melodies
@Movie_Melodies 2 месяца назад
RU-vid lo పెట్టు
@lifeisbeautiful3601
@lifeisbeautiful3601 2 месяца назад
ఒరేయ్...ఇలాంటి కామెంట్స్ అందరూ పెడతారు. నీకు దమ్ముంటే నీ నెంబర్,అడ్రస్ ఇక్కడ పెట్టు.
@3836SKR
@3836SKR 2 месяца назад
మూర్తి గారికి పెట్టోచ్చు కదా.వాని తాట తీస్తాడు
@sonyreddy9234
@sonyreddy9234 2 месяца назад
Finally some one talking on Venu swamy topic
@savitri7311
@savitri7311 2 месяца назад
వామ్మో.. వేణు గాడి జోలికి వస్తే బొక్కలు విరుగుతాయంట 😍😍😍😍😍మూర్తి గారు కొంచెం బయపడండి 👍👍👍👍please 🙏🙏🙏🙏
@priyanirvana7620
@priyanirvana7620 2 месяца назад
Venu ki shashtaashtakalu vunnayi anduke e ashtakashtalu
@vprasad5924
@vprasad5924 2 месяца назад
Moorty good journalist...
@sowjik1460
@sowjik1460 2 месяца назад
వేణు స్వామిని వదిలే ప్రసక్తే లేదు
@Chandhana711
@Chandhana711 2 месяца назад
వదలకుండా అలాగే పట్టుకో గట్టిగా
@johnwickas2022
@johnwickas2022 2 месяца назад
Ni Amma puvvu kuda na ​@@Chandhana711
@ajentertainments9400
@ajentertainments9400 2 месяца назад
మూర్తి సార్ స్వయంగా ప్రచారం చేసుకుంటున్నారు, పెద్ద సెలబ్రిటీ తనని నేనే ప్రమోట్ చేసుకుంటున్నాడు
@amurichaitanya
@amurichaitanya 2 месяца назад
Venu swamy ki correct tu mogudu dorkadu❤🙏
@amruthaamrutha8054
@amruthaamrutha8054 2 месяца назад
👌👌👌👌👌👌👌
@rvijayargunukula4362
@rvijayargunukula4362 2 месяца назад
మూర్తి క్రైస్తవుడు
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 2 месяца назад
PANI PAATA LEKUNDA EVVARI PAINO EDUSTE RESULT ILANE UNTADI, HONESTLY.
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 2 месяца назад
Emiraa Ayyaa, Ee Chandalam, Chesey Paniki Bouncers kaavaalnaa???
@ASHOKKUMAR-sf4km
@ASHOKKUMAR-sf4km 2 месяца назад
Pls sir give more information on him...they are looting people
@SanthaKumari-n6b
@SanthaKumari-n6b 2 месяца назад
Sir వేణుస్వామి లాంటి వాళ్ళు చాలమంది vunnaru
@chandrakanth87
@chandrakanth87 2 месяца назад
Veedu badhalu palagalsinde
@KumariArthi-n2d
@KumariArthi-n2d 2 месяца назад
❤❤🎉🥁🙏🙏
@ramkum6170
@ramkum6170 2 месяца назад
How someone record audios and vedios of personal discussions without consent. Lookline privacy laws are very week in Inida.
@jagadeeshbabususarapu4023
@jagadeeshbabususarapu4023 2 месяца назад
మూర్తి గారూ మీరు జర్నలిస్టు ఏం పని చేస్తారో అదే చెయ్యండి. మీ గొప్పతనాన్ని బయ టపెట్టుకోవడానికి వేణు స్వామి అవకాశం ఇచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు😂
@rajeswarimylavarapu8291
@rajeswarimylavarapu8291 2 месяца назад
మూర్తి గారు మీ పర్స్నల్ విషయాలకి మీడియాని వాడుకుంటుంన్నారా? జాతకాలు నిజం కావు అని తెలిసి, మీ టివి జాతకాల గురించి ఒక అరగంట సేపు ప్రోగామ్ పెడతారు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ వేణు స్వామి ని కలిసి జాతకం చెప్పింకున్న వారే, జాతకాలు నిజం కావు అని తెలిసి , దానికి సంబంధించిన ప్రోగ్రాం పెడతారు ,మీ నాయకుడు జాతకం చూపించుకుని యాగాలు పూజలు చేయించుకొంటారు, అవి మీకు ,మీ నాయకుడికి కలసి రాలేదని అతని పై డిబెట్ల పై డిబెట్లు పెడుతున్నారు కాని అసలు ఇవి నమ్మకూడదని చైతన్యం ప్రజల్లో కలిగించే చర్యలు తీసుకున్నారా, ఇప్పుడు అతనికి మీకు చెడింది కాబట్టి గత రెండు మూడు రోజుల నుంచి మీ స్వంత సమస్యకు మీడియాను తెగ వాడుతున్నారు , మీలాంటి మీడియాల్లో రోజుకి ఒక అరగంట సేపు వచ్ఛే ఏదోఒక పేరుతో వచ్ఛే జాతకాలు గ్రహబలం , రాశిఫలాలు అంటూ వచ్ఛే కార్యక్రమాలని ముందు నిషేదించండి, ఎవరికైనా నమ్మకం ఉంటే ఎవరికివారు వ్యక్తిగతంగా చూపించుకుంటారు, టివి లలో రావటం వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు, మీకు, మీ పార్టీ కి అతని వల్ల వచ్చే నష్టాన్ని పర్సనల్ గా చూసుకోండి, అదే పనిగా డిబెట్లు పెట్టి విసిగించకండి, ఎంత సేపు ప్రజల సమస్యని పక్కన పెట్టి ఇతర అంశాల పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు
@suseela82
@suseela82 2 месяца назад
జాతకాలు నమ్మకాలు గురించి మూర్తి గారు మాటలాడలేదు . జాతకాల పేరుతో మోసం చేస్తున్న వేణు గురించి మాటలాడుతున్నారు.
@CommunityTrashPicker
@CommunityTrashPicker 2 месяца назад
@@suseela82జాతకాలు అంటేనే మోసం. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్నారు జాతకాలు చెప్పే వాళ్ళు.
@suseela82
@suseela82 2 месяца назад
@@CommunityTrashPicker జాతకాలు నమ్మే జనాలు చాలా మంది ఉన్నారు వాళ్లను మార్చలేము కనీసం చీటర్స్ ను ఐయ్యినా తరిమి తరిమి కొట్టాలి
@upendaruppi59
@upendaruppi59 2 месяца назад
Veedi jathakam chusukole ani samasyalaku pujalu chesthadu kadha mari veedu kuda chesukovali mari mundhe
@karalreddy
@karalreddy 2 месяца назад
suside chesukune vallaki malli security yenti ..? villa gola ardam kaadu manakendukule inkaaaa......
@KumariArthi-n2d
@KumariArthi-n2d 2 месяца назад
🌍👀👀👀
@lalaland122
@lalaland122 2 месяца назад
వాళ్ళు సెక్యూరిటీ కాదు PAYTM Batch.
@srimannarayana4279
@srimannarayana4279 2 месяца назад
Sir moorthy garu Naku venu garu Naku reletive memu mangali vaallamu (barbers nai Brahmins) venu sway gari tarupuna maa caste varu anta tamariki sorry 🙏🙏🙏🙏🙏 vari to matladatamu vyavaharamu Sruthi minchu thundi vadana vaddani cheputam 🙏🙏🙏🙏🙏
@haripriyam3310
@haripriyam3310 2 месяца назад
2 nimishala sodiki 10k kattevallu samanyulantara
@Alitelife
@Alitelife 2 месяца назад
ఈ. కళ్ళు చిదంబరం గాడికి. గన్ మెన్. లా. అయినా. వీడికి. అన్నీ. ఆస్తులు. ఎలా. వచ్చాయో. ఎంక్వైరీ చెయ్యాలి. మూర్తి గారు. ఆ. బిల్డప్ బాబాయ్ గాడికి. వదలొద్దు
@LaxmaiahGangaputra
@LaxmaiahGangaputra 2 месяца назад
Gun man 😅😅😅😅😅
@sangeeethavlogs
@sangeeethavlogs Месяц назад
😂😂❤
@smv3971
@smv3971 2 месяца назад
అలాంటి వెధవల చుట్టూ ప్రజలు తిరగడానికి మీడియా కూడా కారణమే! ప్రతి ఒక్కడిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. దేశంలో ప్రజలకు మార్పు రావడం అసంభవం. కనీసం జనాభా పెరుగుదల నియంత్రణ కోసం దేశం పాటు పడితే అవినీతి తగ్గడం, ప్రజలు విదేశాలకు పారిపోకుండా ఉంటారు.
@KumariArthi-n2d
@KumariArthi-n2d 2 месяца назад
💥💥🎨🎨🥰🥰🙇‍♀️🙇‍♀️
@sujathasabnavis1934
@sujathasabnavis1934 2 месяца назад
ఒక సారి ఇంటిని ride చేస్తే వీడి పాపపు పనులు బయటికి వస్తాయ
@drpbsbabuindian7316
@drpbsbabuindian7316 2 месяца назад
Casino Don help
@manup6933
@manup6933 2 месяца назад
ఇలా అయితే ఎలా మూర్తిగారు నయానో భయానో 5 కోట్లు ఇప్పించుకోవాలిగానీ తెగేంత వరకు లాక్కుంటారా మీ చాదస్తం కాకపోతే 😅😂
@narendermandala4073
@narendermandala4073 2 месяца назад
Inni years chepthunte ippudu sudden ga endhuku Racha ardam avatle paniki Rani videos
@YaminiGiri-c5d
@YaminiGiri-c5d 2 месяца назад
Tv 5 ek veri news ledha epudu venu swami gurchi ne na
@VenkataSantoshAkundi
@VenkataSantoshAkundi 2 месяца назад
Venu Anna vaadu swamy kadu vedava vadini nammina vallu kuda vaedavele
@shekar128
@shekar128 2 месяца назад
వేణు స్వామి., రోజు చెత్త తీసుకొని వెళ్ళే బండి వచ్చేది. చెత్త వాడు వచ్చాడు అని పిలిచేవాడిని. నేను అయ్యప్ప మాల వేసుకున్న, చెత్త స్వామి వచ్చాడు అని పిలిచా. తప్పు ఎవరిది ........... అరేయ్ వేణు.... అది వాడు లెవెల్....
@bittu339
@bittu339 2 месяца назад
ఎవరి వ్యాపారం వాళ్ళది....
@moneshashidhar6871
@moneshashidhar6871 2 месяца назад
Venu swamy contact number sir... Jyotisham kavali sir...
@karvingreddy5268
@karvingreddy5268 2 месяца назад
​@@moneshashidhar6871 Meeru mararu ra 🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@moneshashidhar6871
@moneshashidhar6871 2 месяца назад
@@karvingreddy5268 Reddy neku Inka na logic ardham kaledu...vadi number Pani chesthaledu....
@VRao-lf6pb
@VRao-lf6pb 2 месяца назад
Venu is wrong but I ask journalist to make stories of conversions, who uses tricks to convert ppl
@shekhartrident1511
@shekhartrident1511 2 месяца назад
Vaadistam raa bhai.10 mandi ni pettukuntaadui
@KomaliKo-j3b
@KomaliKo-j3b 2 месяца назад
Chichi venuswamy
@mohanbabu2834
@mohanbabu2834 2 месяца назад
Adapillalani kidnap chesedi vedu vedipellam.
@commoncitizenstv8140
@commoncitizenstv8140 2 месяца назад
Veenu gaaa ithulu udatai Inka
@priyankapappu
@priyankapappu 2 месяца назад
వేణు ది అసత్య అరోపనులా,మీరు ఏం చేసినా సత్యాల
@satyakopparthyy7854
@satyakopparthyy7854 2 месяца назад
Mari ఘోరంగా 5 కోట్ల . ఏదో 10 lakhs అడిగి ఉంటే బాగుండేది. మూర్తి గారి వల్ల జర్నలిస్టు అందరూ మాట పడవలసి వస్తుంది.
@vvspkrishna1
@vvspkrishna1 2 месяца назад
Naku doubt ea edu 5 c. Adege vuntadu😅
@priyanirvana7620
@priyanirvana7620 2 месяца назад
Matladithe pancha makarara lantaadu. Brahma jnanam kaligina vallu matraame Brahmalu..... Kulam vallakadu Yagnopaveetham vesukonte kadu.
@sudheer596
@sudheer596 2 месяца назад
అయితే ఇంక రేపటినుంచి, మేము బ్రాహ్మణులను అని ఎవరూ చెప్పరు. నేను బ్రహ్మణున్ని, మా తండ్రి శూద్రుడు, నా కొడుకు వైశ్యుడు, న మనవడు క్షత్రియుడు. ఇలా చెప్పుకుంటూ పోతారు. Problem ఏంటి, solution ఏంటి అని ఏమి తెలియకుండా. చేతికి ఎమోస్తే అది టైప్ చేసేయడమే!!!
@maheshbayya3092
@maheshbayya3092 2 месяца назад
Parankusam Venu Swamy....Parankusam ante Satana/ Sattada vaishnavudu.Why this drama?
@priyanirvana7620
@priyanirvana7620 2 месяца назад
Na bhavam miru thppuga ardam chesukonnaru.
@priyanirvana7620
@priyanirvana7620 2 месяца назад
I am also a journalist and I got gold medal for my projects. I am not too intelligent but some how I have knowledge to enalise the things.
@arun_balu2594
@arun_balu2594 2 месяца назад
Ee buildup babaiy gadni veseyyali
@SailuBodhu
@SailuBodhu 2 месяца назад
Me rantha tdp pachha gang. Papam meku vere news leva.
@amruthandru8620
@amruthandru8620 2 месяца назад
Oreye venu nuvvu nijamga 1dike puttava
@priyanirvana7620
@priyanirvana7620 2 месяца назад
A maha jyothishyudu pujalu. Chesi setru naashnam cheyavachu kada 😂😂Bahusa perati mokka vaidyaaniki panikiraademo....
@chandrasekharj6604
@chandrasekharj6604 2 месяца назад
కమ్మ వాళ్ళు అందరూ కలసి వేణు స్వామి జీవితాన్ని అంతం చెయ్యడానికి పూనుకున్నారు
@anivams
@anivams 2 месяца назад
Manaki nachani prati vaadoo kammode... Venu Swamy sudha poosa paapam... Siggu saram lekapothe sari ... Prati daaniloo kulame... Maree intha Kula dweshama... Em daridrapu bratukulu ra swamy... Thoo ...
@eeshuuu
@eeshuuu 2 месяца назад
Sachilondi ra kamma bomma ani..... Suppose if u r hindu frankly ipudu hindus lo aikamatyam leka evadu hindus ni a rakanga daadi chestaado matha maarpidi jarugutado teliyadu. Neelanti caste feelings vaalu maatram inka caste edavandi..
@Ram-hl4ev
@Ram-hl4ev 2 месяца назад
neelanti kula picchi gaallaki alane anipisthundhi.ipudu telugu state lo aa venu ane person ni chala mandhi ni hate chesthunnaru.vaallu antha kamma vaallaa kadhu kadha..ipudu naku nacchadu athanu ala ani nenu kamma vadini ipothana.annitiloki kulanni laagutharendhuku neelanti vaallu
@sais6027
@sais6027 2 месяца назад
Veedu oka waste fellow...
@sknews5927
@sknews5927 2 месяца назад
Ore murty baket jarnalijam
Далее