Тёмный
No video :(

TV5 Murthy Strong Reaction on MP Vijaya Sai Reddy Behavior with Journalists | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 274 тыс.
50% 1

TV5 Murthy Strong Reaction on MP Vijaya Sai Reddy Behavior with Journalists | TV5 News
#tv5news #bignewswithmurthy #tv5live
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

28 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 412   
@user-ln6vf5er6r
@user-ln6vf5er6r Месяц назад
ఈ వివాదం సద్దు మనగాలి అంటే విజయ సాయి రెడ్డి నేరుగా హాస్పిటల్ కి వెళ్లి నేను నపుంసకున్ని( గే) అని సర్టిఫికెట్ తెచ్చుకోవాలి..
@vinayKumar-yu8wl
@vinayKumar-yu8wl Месяц назад
😂😂😂😂
@nikhilyellam4108
@nikhilyellam4108 Месяц назад
😂😂😂😂
@manugaming4205
@manugaming4205 Месяц назад
Keka kevu keka
@MohithD-h8f
@MohithD-h8f Месяц назад
😂😢😢😂😂😢😂😢😂😅😅😅😅😅
@kolaparthinarasimharao7819
@kolaparthinarasimharao7819 Месяц назад
ఇది కదా జర్నలిస్ట్ ఎన్కౌంటర్. శబాష్ మూర్తి సర్.
@nageshwarraokv3087
@nageshwarraokv3087 Месяц назад
వీడు అన్ని వదిలేసి సిగ్గులేకుండా బ్రతుకుతున్నాడు..
@koteswararao726
@koteswararao726 Месяц назад
అతను ప్రెస్ మీట్ లో లాగా మాట్లలేదు, గేదలు కాసేవాడిలా మాట్లాడాడు.వాస్తవంగా అతని స్థాయి అది అని చెప్పు కొన్నాడు.
@Vihari_999
@Vihari_999 Месяц назад
గేదెలు కాసేవాడు వంద రెట్లు నయం
@guttavk6199
@guttavk6199 Месяц назад
Gedalu kaasevallani insult cheyyoddu. They use far better language. Even if they use some bad words it is in flow not with an intensional of insulting
@dudekulahussainpeeran924
@dudekulahussainpeeran924 Месяц назад
విజయవాడ లో పెడితే మెట్టితో కొడతారు అని
@SIVOHAM-AHAMASMI
@SIVOHAM-AHAMASMI Месяц назад
సిగ్గులజ్జ వదిలేసిన వారికి ఎన్ని అన్నా లాభంలేదు🚩
@satyanarayana8851
@satyanarayana8851 Месяц назад
ఇప్పుడే ఇలా మాట్లాడితే అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో......
@arunachalavenuganithi1534
@arunachalavenuganithi1534 Месяц назад
ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ల మీద పడి ఏడ్చారు ఇప్పుడు మీదకొస్తే గాని ఆ నొప్పికి తెలీదా నేప్పు గురించి నువ్వు మాట్లాడుతున్నావ్. సిగ్గుండాలి మీకు 30 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం మా ఇష్టారాజ్యంగా చేయొచ్చు అని అనుకున్నారు దేవుడు కన్ను తెరిసాడు ఖతమైపోయారు ఇప్పుడు అనుభవించండి మీ కర్మలను
@user-is4qw6lr9o
@user-is4qw6lr9o Месяц назад
Real Bro Nijam Cheppavu
@venkateshm4074
@venkateshm4074 Месяц назад
¹​@@user-is4qw6lr9o
@muralimukkamala9811
@muralimukkamala9811 Месяц назад
Excellent analysis of Murthy garu 👏👏
@shankarsudarsana4343
@shankarsudarsana4343 Месяц назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻సూపర్ మూర్తి అన్న 🙏🏻🙏🏻🙏🏻l🔥🔥🔥🔥🔥
@satyanarayanareddy8531
@satyanarayanareddy8531 Месяц назад
Super murthi garu
@snehavideos7441
@snehavideos7441 Месяц назад
వాడు, వాడి బ్యాచ్ అంతా క్రిమినల్స్ గాళ్ళు వాడి గురించి మాట్లాడితే మన పరువు పోతుంది!
@dogiparthyvinodkumar7781
@dogiparthyvinodkumar7781 Месяц назад
మూర్తి గారు 🎉👍
@UshaRani-kj2vg
@UshaRani-kj2vg Месяц назад
Rowdy Reddy behaviour
@jrambati
@jrambati Месяц назад
Bookalo vesi nalugu kummithe bedirinchatam, rowdiyisom anni pothayi
@LionVVK
@LionVVK Месяц назад
Reddy kula sangam ysrcp కోసం reddy batch అందరూ కలిసి munchutharu
@kadiamsrinivasarao2027
@kadiamsrinivasarao2027 Месяц назад
Well Murthy garu. Hatsoff your daring. Keep it up sir. Personnelly iam very proud of your analysis. Tq sir
@jnrk759
@jnrk759 Месяц назад
Real journalist having GUTS. Hats off Sir ....
@bhavanisankar97
@bhavanisankar97 Месяц назад
Exactly correct, murthy garu
@radhakrishnabhamidipati
@radhakrishnabhamidipati Месяц назад
ఇప్పుడొచ్చింది రియాక్షన్, అరేయ్ ఒరేయ్ అంటుంటే కనీసం ఒక్క విలేఖరికూడా ప్రశ్నించలేదు, వీళ్ళేం జర్నలిస్టులు అనిపించింది, కనీసం మూర్తిగారైనా ప్రశ్నించారు, హేట్సాఫ్. ప్రశ్నించే దైర్యంలేకపోతే జర్నలిజం మానెయ్యండి. ఇచ్చిన బిస్కెట్లుతిని కాళ్ళుదగ్గరపడుండే జర్నలిస్టులు మాకవసరంలేదు
@user-gp8sb6vz8o
@user-gp8sb6vz8o Месяц назад
Super Sir Jai Tv5
@umajashti692
@umajashti692 Месяц назад
అనాగరిక సమాజపు వ్యక్తులు, నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన తరువాత ఒక్కసారి నా ఆలోచన విధానం మారిపోయింది... ఇంత అభివృద్ధి చెందిన వ్యవస్థలో ఇలాంటి అనాగరిక సమాజం కూడా ఉందా ?? బహుశా మళ్ళీ పరశురాముడు రావాలేమో???
@srinathnayak3589
@srinathnayak3589 Месяц назад
Super super super super Murthy garu
@user-bq6ml7lg7r
@user-bq6ml7lg7r Месяц назад
Mr మూర్తి గారు విజయ సాయి కి నైతిక విలువలు ఉన్నాయి అని అనుకుంటున్నారా?
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy Месяц назад
వాడు కూడా నీలాంటి లప్పం గాడే. అందుకే అలా అనుకోవట్లేదు😂😂😂😂
@user-is4qw6lr9o
@user-is4qw6lr9o Месяц назад
No Bro
@umamaheswar829
@umamaheswar829 Месяц назад
Super murthy gaaru
@bellamrangaiah4709
@bellamrangaiah4709 Месяц назад
సార్ మూర్తి గారు!మీరు వాడికి హితబోధ చేస్తున్నారా? ప్రశ్నిస్తున్నారా? వాడికి హిత బోధ ఎందుకు? 2011నుండి వాన్ని ఎవరు ఏమి చేయలేకపోయారు. చట్టాలు, న్యాయస్థానాలు, ఎందుకు? ఇలాంటి వెధవల కోసమే. వాడు వైజక్ లో ఎంత భూమి కబ్జా చేశాడో వైజక్ ప్రజలకు తెలుసు. కానీ పనిష్మెంట్ సూన్యం. వాడు ఏమైనా అంటాడు, ఏమైనా చేస్తాడు.
@Aravind56
@Aravind56 Месяц назад
Super Murthy garu🎉🎉👌👌
@vishnum8013
@vishnum8013 Месяц назад
Super murthy garu.
@karunakovelamudikarunakove9163
@karunakovelamudikarunakove9163 Месяц назад
Super speech thaggaddhu
@d.ch.e
@d.ch.e Месяц назад
Exactly Murthygaru.
@kishorekoparthi122
@kishorekoparthi122 Месяц назад
Super anna good
@rajannaconstructions5315
@rajannaconstructions5315 Месяц назад
ఫస్ట్ ఈ సైకో విజయ్ సాయి రెడ్డి గారిని, బొక్కలో తొయ్యాలా, ఫస్ట్ వీడు డీఎన్ఏ టెస్టుకు రెడీగా ఉండాలి
@indianjvv4571
@indianjvv4571 Месяц назад
చింత చచ్చినా పులుపు చావలేదు
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy Месяц назад
కాస్త చింతపండు వేసుకో పులుపు వస్తుంది😂😂😂😂
@manugaming4205
@manugaming4205 Месяц назад
​@rankumogudamaswamy nuvu nimmakaya pindduko
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy Месяц назад
@@manugaming4205 నువ్వు కూడా రా. నిమ్మకాయతో పాటు నిన్ను కూడా కలిపి పిండుతా.
@drpillaram
@drpillaram Месяц назад
He is going still offensive not defensive 😮....
@panchajanya5711
@panchajanya5711 Месяц назад
మీరు A2 రెడ్డిని ఇంకా మనిషిగా చూస్తున్నారా? అది బురదలో పొర్లి ఆ బురద అందరికీ పూస్తుంది. మీరు అడిగే ప్రశ్నలకు అది సమాధానం చెప్పదు. అది మురికి గుంతల కోసం ఇంకా వెతుకుతూనే ఉంటుంది.
@Yuvakiranrana
@Yuvakiranrana Месяц назад
Super❤
@santoshbalivada7928
@santoshbalivada7928 Месяц назад
సూపర్ మూర్తి గారు
@Bangaru502
@Bangaru502 Месяц назад
ఉత్తరాఖండ్లో ఓడిపోయిన బిజెపి. అయోధ్యలో ఓడిపోయిన బిజెపి... కేవలం మతపిచ్చతో ఓట్లు వేస్తారు అనుకోవటం పొరపాటు..🤷‍♂️ అలాగే వైఎస్ఆర్సిపి పార్టీకి కూడా మతపిచ్చతో ఓట్లు వేస్తారు అనుకోవడం పొరపాటు...🤷‍♂️😌
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 Месяц назад
వేశారు కదా. లేదంటే ఏమి చూసి 39 పర్సెంట్ జనం ఓటు వేశారు? మైనారిటీ లు bjp వ్యతిరేక ఓట్లు కూడా ycp కి పడ్డాయి
@krishnamohan5902
@krishnamohan5902 Месяц назад
Murthygaru.great journalist.
@srikanthpamarthi7289
@srikanthpamarthi7289 Месяц назад
😂😂😂😂😂
@user-gq1hs3yj2p
@user-gq1hs3yj2p Месяц назад
వాణి బూట్ 🥾🥾 లో కొట్టండి సరిపోతుంది వాడు A2 వాణి లోపల వేయడం మంచిది ఎందుకు ఇలాంటి వాళ్ళను ఎందుకు ఉరికే ఉండరో అర్థం కావడం లేదు
@saraswathibaipalli9719
@saraswathibaipalli9719 Месяц назад
Suupersir Murthy sir Baga adigthunaru
@RameshValluru-ly2bl
@RameshValluru-ly2bl Месяц назад
మూర్తి గారు మీరు చాలా కరెక్ట్ సార్ నిజాయితీగా మాట్లాడతారు ఆ నిజాయితీ అపోజిషన్ కి అర్థం కాదు సార్
@Gjnaidu1853
@Gjnaidu1853 Месяц назад
మూర్తి గారు , గత 5 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించారు గా ఏపీ మొత్తం రికార్డులు తీయ మనండి సారు వీళ్ళ సామాజిక వర్గం వ్యక్తుల్లి రాష్ట్రం మొత్తం నింపి ఎంత అరాచకం, అవినీతి చేసారో వీళ్లకు కులాలు గురించి మాట్లాడడం కులాల మధ్య చిచ్చు పెట్టడం వెన్నతో పెట్టిన విద్య
@meravathnaresh7176
@meravathnaresh7176 Месяц назад
🔥🔥🔥🔥
@ramualluru2374
@ramualluru2374 Месяц назад
వారికి సిగ్గు శరం లేదు వాడు ఒరే అరె అన్నప్పుడు రిపోర్టర్లు ఎందుకు గమ్మున వుండినారు వాళ్ళకేంది ఇంకా భయపడేది
@bhaskarudayk5518
@bhaskarudayk5518 Месяц назад
Ga anachu parledu vallaki ade correct 💯
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 Месяц назад
ఇంత అరాచకం వ్యవహరిస్తున్న వైసీపీ పార్టీ నాయకుల కు భవిష్యత్ లో ఈ రాష్త్రం లో ఒక సీటు కూడా రాకుండా చేయాలి. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది
@sambasivaraomannava
@sambasivaraomannava Месяц назад
మూర్తి గారు మీరు ఇలానే వాయించి పెట్టాలి విజయసాయిరెడ్డి సి అట్లాకాడ కాల్చి వాతలు బాగా పెట్టారు
@rajamahender8340
@rajamahender8340 Месяц назад
Samskara heenulaku em cheppina upayogam undadu.
@shaiksaleem5599
@shaiksaleem5599 Месяц назад
మోడీ ఇలాంటి వాల్లను కాపాడుతూ పదేళ్లుగా బెయిల్ మీద బయట విచ్చల విడిగా తిరిగేలా చేశాడు అందుకే బీజేపీ కి కూడా ఇలాంటి వాళ్ల వలన పోయేకాలం రాబోతుంది అని ప్రజలు భావిస్తున్నారు
@Tickbook20
@Tickbook20 Месяц назад
సాయి రెడ్డి గాడి (ద) ని ఎందుకు వదిలేసారు .. ఈ అసభ్య ప్రవర్తన పై పోలీసు కంప్లయింట్ ఏoదుకు ఇవ్వలేదు ??
@peekas
@peekas Месяц назад
👍 మూర్తన్న ముక్కు సూటిగా నిజం మాట్లాడే వ్యక్తి మీరు.
@govarhank7497
@govarhank7497 Месяц назад
మూర్తి..విజయ్ సాయి గారు తప్పు చేస్తే కోర్ట్ కి వెళ్లి ఆయన్ని అరెస్ట్ చేయించాలి కానీ..ఆలా దేశాన్ని మోసం చేశారు అని మీ చేతి లోకి చట్టాన్ని తీసుకోవద్దు కదా..
@janicherukuri7589
@janicherukuri7589 Месяц назад
మూర్తి గారు 👍👍👍. సూటి గా ఇరగదీశారు సాయిరెడ్డి గాన్ని
@lovarajupatnala6686
@lovarajupatnala6686 Месяц назад
మూర్తిగారు శభాష్
@ss_dear
@ss_dear Месяц назад
రెడ్ బుక్ పుట్టుక మీద ఆరోపణ వచ్చినప్పుడు ఇలాంటి డిబేట్ పెట్టలేదే? టెస్ట్ చేయించుకోమని అడగలేదే? అసలోడిని లేపేసారు కదా... టెస్ట్ కుదరదు అనా😊
@guttisubbarao4770
@guttisubbarao4770 Месяц назад
ఈ సారి ఏ వెధవైనా.. ఇంట్లో ఆడవారి గురించి, తల్లుల గురించి మాట్లాడితే వారిని నపూంసకుడిగా మార్చి వేయాలి..
@naveendyavarishettywow680
@naveendyavarishettywow680 Месяц назад
ఇక్కడ విజయసా రెడ్డి గాడి ని తిట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు 😂
@srinivasgali2437
@srinivasgali2437 Месяц назад
Murthy is excellent journalist
@Raja_Shanker-1979
@Raja_Shanker-1979 Месяц назад
మంచి వక్త మూర్తి గారు మీరు, కనువిప్పు కలిగించే విధంగా వివరించారు, 🙏
@venkatarao8492
@venkatarao8492 Месяц назад
మూర్తీ గారు...సాయన్న కు మెంటల్ వచ్చింది... డిప్రెషన్ లోకి పోయినాడు....
@gangadharbayana8450
@gangadharbayana8450 Месяц назад
Madam dabbu ekuvai kovvu ekkuvaindi veelaki totally ap state ne nasanam chesaru
@ramasubramanyam4633
@ramasubramanyam4633 Месяц назад
శ్రీ మూర్తి your సూపర్ సూపర్ స్పీచ్ full గా ఇచ్చారు n --- కొ తిక్క వదిలి పోయింది..
@kolaparthinarasimharao7819
@kolaparthinarasimharao7819 Месяц назад
మూర్తి గారు జూపూడి ప్రభాకరరావు కావలి జవహర్ భారతి కాలేజ్ లో pdsu నాయకుడు. ఆనాటి స్లోగన్స్ ఈ రోజు భూర్జవ వర్గానికి గులామ్ లు మూర్తి గారు.
@kavalasrl5112
@kavalasrl5112 Месяц назад
నీ లాంటి జర్నలిస్ట్ ఉండటం మా స్టేట్ చేసుకున్న పుణ్యం బ్రదర్
@karuturiratnaji8663
@karuturiratnaji8663 Месяц назад
excellent Murty garu
@drnreddy7
@drnreddy7 Месяц назад
Murty sìr, vallani courtlo case pettali
@Anjaneya-xb1ix
@Anjaneya-xb1ix Месяц назад
విషపు సాయి రెడ్డి ఎప్పుడు విషాన్ని వెదజల్లుతాడు
@NARASIMHA2023
@NARASIMHA2023 Месяц назад
కులం కులం అని ప్రతిసారి చెప్పేది మీరే రా
@ratnamedasani1125
@ratnamedasani1125 Месяц назад
సూపర్ కౌంటర్ మూర్తి గారు
@rambabusaitdhanala5932
@rambabusaitdhanala5932 Месяц назад
ఇవన్సీ కరెక్టేకానీ తెలుగుదేశం వఛ్ఛాకే ఈకులాలపిఛ్ఛి వఛ్ఛింది నాయనా
@user-sx5nv8rt3r
@user-sx5nv8rt3r Месяц назад
సమాజం నీ నడిపించది డబ్బు
@sriharigangavarapu1834
@sriharigangavarapu1834 Месяц назад
ఇటువంటి ఆరోపణలు TDP వ్యక్తి పైన వచ్చి ఉంటే , అటువంటప్పుడు సాక్షి ఛానల్ ,సాక్షి పేపర్ వివరణ తీసుకొని ప్రచురించేవారా? జర్నలిస్టులను భయపడేటట్టు ఎందుకు ఇలా చేస్తారు? విజయసాయి రెడ్డి గారి మీద ఆరోపణ వచ్చినప్పుడు అతను ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాలి కానీ ఇలా కులాన్ని ప్రస్తావించడం ఎంత మాత్రం కరెక్ట్? ఇక్కడ కూడా కులం ప్రస్తావని ఎందుకు వస్తుంది? ఒక కులాన్ని ఉద్దేశంతో ఎందుకు మాట్లాడుతున్నావ్ ?YSCP పార్టీలో కమ్మ కులానికి సంబంధించిన వాళ్లు లేరా? వారు మీ కోసం కష్టపడి పని చేయలేదా?మీరు కమ్మ కులాన్ని ప్రతిసారి అవమానిస్తున్నారు ఎందుకు? నీ మీద ఆరోపణ వచ్చినప్పుడు నువ్వు ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాలి కానీ కులాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నావ్?
@santoshbalivada7928
@santoshbalivada7928 Месяц назад
🙏🙏🙏 మూర్తి గారు
@user-rl2pc8ih2b
@user-rl2pc8ih2b Месяц назад
ఈ సాయి రెడ్డి గాడు కమ్మ కులం కమ్మ కులం అంటున్నాడువీడికి ఏదో ఒక రోజు మామూలుగా ఉండదు తన్నులు తినే తన్నులు తింటాడు వీడు
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Месяц назад
Super. SAR. Jai. AP
@user-bk9vr1gg7x
@user-bk9vr1gg7x Месяц назад
Right మూర్తి గారు..
@bonthuramprasad5686
@bonthuramprasad5686 Месяц назад
Super మూర్తి గారు
@sureshlade6077
@sureshlade6077 Месяц назад
వాడు కూడా రిపోర్టర్స్ ని అడిగాను కదా అండి తీసుకురండి మరి మీరు రిపోర్టర్స్ ఎంత గొప్ప వాళ్ళు
@alamandayuvarajgowtham4601
@alamandayuvarajgowtham4601 Месяц назад
50 years nundi pention istamannaru danipi debate cheyu
@Voiceof_Syam
@Voiceof_Syam Месяц назад
Jai Madhav Reddy 😂
@kr4864
@kr4864 Месяц назад
Jai Devineni Bharathi Avinash😂😂
@madhusudhan2022
@madhusudhan2022 Месяц назад
Super sir meruuuuuu❤
@mannepallipavan
@mannepallipavan Месяц назад
very well spoken sir, super keept it up
@kvsraju4578
@kvsraju4578 Месяц назад
వీసారెడ్డి గారు కూడా ఒక మనిషేనా?వారిని గౌరవిస్తే ఆ పదానికే అవమానం.సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకుంటోంది వీసారెడ్డి గారు చేసిన,చేస్తున్న,ప్రవర్తిస్తున్న తీరుకు తెలుగు జాతి మండిపడుతోంది.
@alamandayuvarajgowtham4601
@alamandayuvarajgowtham4601 Месяц назад
Vegetable prices taggistamani election lo votes vesukunnaru danipi debate cheyu... eppudu badhudey badhuduu recharge price, vegetable rates,chettapannu ....debate cheyandi sir
@pratavssrmurthy
@pratavssrmurthy Месяц назад
చదువుకున్నది CA, కాని క్రిమినల్ చరిత్ర, ఆలోచనలు అలానే ఉంటాయి. నిజంగా అతను నిజాయితీపరుడు ఐతే డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే మంచిది. . అందులో తప్పేముంది. ఒకవేళ డీఎన్ఏ టెస్టులో ఏమి లేకపోతే, మీడియా వాళ్ళని జనాలు తిడతారు, అతనికి , పార్టీకి మైలేజ్ పెరుగుతుంది. అతనునిజాయితీ పరులు అని ప్రజలు గుర్తిస్తారు.
@srinivasaraoravi8084
@srinivasaraoravi8084 Месяц назад
🌻అరాచక పాలన , విలువలు ఉండవు. మీ ప్రతిభ గుర్తించే ప్రజలు మీకు మొన్న ఎన్నికల్లో కర్రు కాల్చి పెద్ద వాత పెట్టారు. అయినా మీకు రాలేదు.
@Dharm-Raksha
@Dharm-Raksha Месяц назад
అంత బాగుంది కానీ,కత్తి పద్మా రావు గాడు ఏం పీకడని మధ్య లో వాడిని హైలెట్ చేశారు
@user-qv1bx4pn1p
@user-qv1bx4pn1p 3 дня назад
Sir.meeru.correctga.chepenaru.👌👌👌👌👌👌
@lakshmimvs3515
@lakshmimvs3515 Месяц назад
పోయేకాలం వచ్చింది అందుకేరెచ్చిపోతున్నాడు
@PoolavanamManoharam
@PoolavanamManoharam Месяц назад
Yes
@srinivasbyri7551
@srinivasbyri7551 Месяц назад
నువ్వూ టీడీపి పార్టీ అని అందరికి తెలుసు రా
@adhinarayana3344
@adhinarayana3344 Месяц назад
మూర్తి సార్ నేను నీకు ఫ్యాన్ అయిపోయా. Good job sir.
@alamandayuvarajgowtham4601
@alamandayuvarajgowtham4601 Месяц назад
Free sand ani mosam chesaru danipi debate cheyu medavi
@adi567majjari5
@adi567majjari5 Месяц назад
Sand free gane vasthundi bro
@prakashkurakula4420
@prakashkurakula4420 Месяц назад
శభాష్ మూర్తి గారు 👍🏼
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 Месяц назад
భోజనాలు ఉన్నాయి, అందరూ ఉండండి 😂
@koruprolulakshman5815
@koruprolulakshman5815 Месяц назад
👌👌👌👌👌👌
@DurgaPrasad-mj5cd
@DurgaPrasad-mj5cd Месяц назад
Super 👌 murthy garu thatta ki gudallu epesaru
@bhaskararaoveeramallu4726
@bhaskararaoveeramallu4726 Месяц назад
Super brother chala baga chypinaru
@naiduyt7178
@naiduyt7178 Месяц назад
U r super
@alamandayuvarajgowtham4601
@alamandayuvarajgowtham4601 Месяц назад
Single ga babu yeppudu gelavadu danipi debate cheyu
@boyavenkatesu3978
@boyavenkatesu3978 Месяц назад
సాయిరెడ్డిగాడు 😂😂😂😂😂😂ఎంత ఫీల్ మావా 😂😂😂😂😂😂😂😂
Далее
Can You Bend This Bar?
01:00
Просмотров 4,5 млн
Only I get to bully my sister 😤
00:27
Просмотров 36 млн
Can You Bend This Bar?
01:00
Просмотров 4,5 млн