ఏ కళ నైనా సరే .. దాన్ని దైవ సాక్షాత్కారం కోసం వినియోగించినప్పుడే అది అజరామరం అవుతుంది. ఎన్నో అద్భుతాలని చేస్తుంది. అందుకే ఆ వాగ్గేయ కారుల కృతులు, ఆ సంగీతం, ఆ సాహిత్యం ఇప్పటి వరకూ చెక్కు చెదరకుండా విరాజిల్లుతున్నాయి. ఎందుకంటే అవన్నీ ఆ పరమాత్ముడికి ప్రమోదం కలిగించి ఆయన ఆమోద ముద్ర పొందాయి గనక !
@@Bhadrudu హ..చూసాను..చిత్తూరు నాగయ్య తో పోటీనా? ఇంకో జన్మ ఎత్తాలి. పోతన, వేమన.. అయితే ఈ కామెంట్ దీనికి సంబంధించినది మాత్రమే... ఏ సినిమా చూసినా అల్టిమేట్ గా "రామ తత్వం" గ్రహించవలసినది
telugu thanam sangeetham bakthi achrayam anni e movie choosam somayajulu garu chal adbuthanga natinchi jeevincharu director bapu garu baga theesaru music director kv mahadevan garu adbutham chesaru naku e movie choosaka naku sangeetham nerchukovalani undi
బాపూ గారి నుండి మరొక మంచి సినిమా. కానీ నాకైతే చిత్తూరి నాగయ్య గారి సినిమానే అద్భుతం. ఆ సినిమా చూస్తే ఇంక ఈ సినిమా చూడనవసరం లేదు. కానీ మాటలు ఎక్కువ, కీర్తనలు తక్కువ, రంగుల్లో కొత్తదనం కావాలీ అనుకుంటే ఈ సినిమా కూడా మంచి సినిమానే...
JV SOMAYAJULU RAO GOPAL RAO RALLA PALLI VENKATESWARARAO legendary actor's BAPU gari Direction super 18.5.2024 old movies Gold movies from Machilipatnam zp center
I have seen this movie as a kid in 1994. Nostalgic memories. Nadatanumanisham, Endaro, Bantureeti, Seethamma Mayamma, Raminsuvarevarura, Nidhichala sukhama, Shantamulekha. wonderful songs.