సాయిబాబా నేను దేవుడినీ అని చెప్పలేదు ఆయన ఒక గురువు అంటే ఈ కాలంలో మాస్టర్ అన్నమాట మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించే మంచి మార్గదర్శి అన్నమాట గురుబ్రహ్మ గురువు దేవుడీతో సమానం కాబట్టి బాబాని అందరు దేవుడి గా భావించారు.నిలోను శివుడు కలడు నాలోను శివుడు కలడు ప్రతి మనిషి భగవంతుడే అని చెప్పేవారు
Talakapalli garu respecting Undavalli garu is highly matured interview. Both are very respectfully participated in the programme. Both are maturedly in the present day politics.
ఇదొక్క దానికే జవాబు చెబుతున్నా. యథాలాపంగా దొర్లితే చాలా మీనింగు చూస్తూన్నారు. వైఎస్ ను కూడా మరోచోట అన్నాను. వైఎస్ నాకు బాగా దగ్గరగా తెలుసు. మరింత జాగ్రత్త తీసుకుంటా.
Really nice interview with Arun Kumar sir.Eppudu undavalli sir speeches vintu edo okati kotta vishayalu telusukuntunae untam...... Chala vishayalu cheparu sir...... Thank you and thanks to Ravi sir also.........
నిజాన్ని నిర్బయంగా, మాట్లాడే వారు. ఈ ఇద్దరు, ఈ తరం రాజకీయము (రాజనీతి లేనకుండా కులము, మతము, డబ్బు,) రాజకీయంఅంటే ఇదే అనే నమ్మి నడుస్తున్న ఈరోజు ఇలాంటి జ్ఞానవంతులు ఉండడం ఎంతో అద్రుష్టం.
ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయాన్ని, నిస్వార్ధంగా, ఎంతోకొంత, అప్పుడప్పుడు వెలుగులోకి తెచ్చి బాధపడేవారు మీ ఇరువురు మాత్రమే! హామీలు సాధించే దిశగా ఎవరూ పూనుకొకపోయినా, మీ అవిశ్రాంత బాధ ఎప్పటికైనా active politicians గుర్తిస్థారని ఆశిద్దాం.
జనం రాలేదు బొక్కరలేదు నేను జగన్ పాదయాత్ర నేను 3రోజులు ఫాలో అయ్యాను గట్టిగా 50మంది నడిచేటప్పుడు లేరు మీటింగ్ కి 1000లోపు జనం సాక్షి గ్రాఫిక్స్ అంతా నువ్వేం పొలిటిషన్ వి ఉండవల్లి
Rashtram lo em jaruguthundho yevvariki em thelidhu, poorthi avagaahana, poorthi vishleshana vunna goppa vyakthi arun kumar garini theesukoni vachi, state lo serious matters ni discuss cheyyatam chala useful to the people in our state, thanks for AP24*7
ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడటం నిజాయితీ పరులకే సాధ్యం మీ ఇద్దరికీ ధన్యవాదాలు ,రాజకీయం అంటే ప్రస్తుతం ఎలా ఉంది అంటే సార్ రాజకీయ నాయకులు ఎన్ని తప్పులు చేసినా పరవాలేదు మా పార్టీ లోకీ వచ్చేస్తే మేము మీకు కేసులు లేకుండా మిమ్మల్ని కాపాడేస్తాం అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నా పార్టీ నీ ప్రశ్నించే వారు లేకుండా చేసుకోవటానికీ ఇలా అయితే మన సమాజం ఏమీ బాగుపడుతుందో ఈ రాజకీయ నాయకులు సామాన్య ప్రజలకు చేసే మేలు ఎక్కడ ఉంది ఎంతో కష్టపడి మన దేశాన్ని బ్రిటిష్ వారి నుంచి సాధించి మనకీ స్వతంత్రాన్ని ఇచ్చారు ఎందరో మహనుబావులు ఈ స్వార్థ పరుల చేతిలలో కి వెళ్ళి పోయింది ఎప్పుడూ మళ్లీ మన దేశానికి స్వతంత్రం వస్తుంది అనే ప్రశ్నకు నేను నా అంతరాత్మ కు చెప్పుకునే సమాధానం పవన్ కళ్యాణ్ అన్నయ్య సిఎం అయ్యాక అన్నా చిరు ఆశతో బ్రతికేస్తున్నాం.
ఉండవల్లి సార్ మీరు ....ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కోర్టులో పిటిషన్ వేశారు గా అది యంతవరకు వచ్చింది సార్ మీలాంటి మేధావులు, సమైక్య వాదులు కొంచం ఈ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ప్రజలికి.... 1)విడిపోతే లాభం యాంటీ 2)కలిసిఉంటే నష్టం యాంటీ చంద్రబాబు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు జగన్ గారు ...వీరి అందరి పరిపాలన జనం చూసారు .....????? ఎది నిజం.....ఎది అబద్ధం వివరంగా ఈ తెలుగు ప్రజలికి చెప్పండి సార్ ....
No one address Pwan kalyan Though he holds the hearts of youth. At this point, I appreciate what Pawan is doing with Uranium Mining objection and supporting RTC Labour Revolt Against Government of Telangana (CM.KCR) by joining Hands with Local Parties and Communities. On the other hand, He with his janasainiks(Janasena Party) has done a clean analysis of AP govt (ruling party YSRCP) in the past 100 days of governance and released a note/report to people of andhra pradesh through Social Media/Media. At this Point what chances does AP have to Gain its Stable Future? Please Leat me know your views without any character Assasin. Great Interview Hat's of Telakapalli Garu For Asking daring questions and Vundavalli garu of sharing the truth.
29:41 నిమిషాల దగ్గర పవన్ కళ్యాణ్ గురించి ఉండవల్లి గారు చాలా గొప్ప గా చెప్పారు పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు ఓడిపోయిన రేపు అవకాశం ఉంది నాకు ఆయన పై హోప్ ఉంది సమాజాన్ని ఉద్దరించే సత్తా పవన్ కళ్యాణ్ కి ఉంది పవన్ కళ్యాణ్ అభిమానులు తప్పక చూడండి