1.5:30 advocate 2.6:30 meeting ysr for first time 3.9:30 delhi 4.14:02 ysr 5. 19:00 financial status 5.21:00 2009 elections 6.25:21 ramoji rao and abn 7.37:00 offending jagan 8 47:00 9 1:07:00 ysr schemes 10 1:12:57 death 11 1:14:33 death day situation at 12: 1:16:33 delhi ysr 13 1:25:00
I thought it is a current interview.Only five mts ago I was doubting about my thought.Ihamened to see Sr Ravula's post .Arun Kumar's answers are quite lojical .
పది సంవత్సరాల క్రితం చేసిన ఇంటర్వ్యూ ఇది. అయినా.. చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించింది. చాలా..విషయాలు సామాన్య ప్రజానీకానికి అంతగా రుచించకపోయినా..రాజకీయాలమీద ఆశక్తి ఉన్నవాళ్లకి మాత్రం బాగా నచ్చుతుంది.. దివంగత నేత రాజశేఖర రెడ్డి అభిమానులు మాత్రం ఆయన ను మరోసారి స్మరించుకోవడం ఖాయం.ఎందుకంటే.. ఆయన లేనిదే.. ఈయన లేడు..కాబట్టి!! ఏది ఏమయినా... ఎటువంటి.. వారయినా..నిజంగా.. ఆశక్తి ఉంటే..,రాజకీయం అన్నది..మరీ భయపడి పారిపోయే బూచి కాదు అనే..అభిప్రాయం. కలుగుతుంది.. ఎందుకంటే రాజకీయాలలో..నష్టపోయిన వాళ్ళు..కోకొల్లలు! అతిగా పరుగులు పెట్టకుండా..ఓపెన్ హార్ట్ లో చెప్పి నట్టు..భేషజాలకు..పోకుండా ఉన్నది ఉన్నట్టు గా..నడుచుకుంటే..ఇంటరెస్టి్ ఉన్న వాళ్ళు ఎవర యినా..ప్రజాశేవ.. చేస్తూ..వారూ ఎదగచ్చు అనేది..ఈ..ఇంటర్వ్యూ.. ద్వారా తెలుస్తోంది
ఎలక్షన్ లో తిరగక పోయిన గెలిచావు అంటే... అది పార్టీ దయ దక్షిణము లేదా రాజశేఖర్ రెడ్డి గారి యొక్క దయ దక్షిణాన గదా తమ్ముడు. నువ్వు వైయస్సార్ దయా దక్షిణం మీదే రాజకీయాలలో ఉన్నత స్థానాలకు చేరుకున్నావని ఒప్పుకో😂😂😂😅😅
RK gari accent emo pure Andhra accent Mari ayanemo naadi Telangana Ani cheptharu. Andhra Ani cheppukovadam sigga leka Telangana Ani cheppukovadam goppa. But meeku jagan meeda unna akkasantha crystal clear ga ardhamavuthundi
ఎంతో బుద్ధి జ్ఞానం వున్న మీరు , ఈ విధంగా చేయడం మంచిదా.అతి వినయం దూర్త లక్షణం.బీదలు మీ వెంట లేరు.తెలివి లేని పనులు చేయకండి.మీ జీవితాలు నాశనం అయిపోయింది.