Тёмный
No video :(

Unknown Facts About HORMONES & HUMAN BODY || స్త్రీ, పురుషుల సుఖానికి కారణం || Think Telugu Podcast 

Think Telugu Podcast
Подписаться 336 тыс.
Просмотров 103 тыс.
50% 1

Unknown Facts About HORMONES & HUMAN BODY || స్త్రీ, పురుషుల సుఖానికి కారణం || Think Telugu Podcast
#hormones #humanbody #thinktelugupodcast #telugupodcast

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 84   
@VEERA384
@VEERA384 6 месяцев назад
ఒక విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి చెప్పే విధానం నచ్చింది. 👍
@Devil.111
@Devil.111 6 месяцев назад
అదిరిపోయింది podcast 👌🏻👌🏻👌🏻👌🏻 Good topic with best information ♥️♥️
@ramanarao18
@ramanarao18 6 месяцев назад
మంచిగ చెప్పావ్ భయ్యా....నా హార్మోన్స్ ఇలా చేయమన్నాయని చెప్పి కూడని పనులు చేస్తే వాటిని కంట్రోల్ చేయడానికే రాజ్యాంగ, న్యాయ, చట్ట, పోలీస్ వ్యవస్థలు ఉంటాయి, అప్పుడు వాటికి లోబడే ఈ హార్మోన్స్ పని చేస్తాయి, పిట్యూటరీ గ్లాండ్ కూడా ఇందుకు లోబడే ఉంటుంది, శరీర ధర్మాలన్ని సమాజఅంగీకార సూత్రాల పరిధిలోనే ఉంటాయి 😮😅
@user-qp6uj9pw3h
@user-qp6uj9pw3h 6 месяцев назад
ee podcast joint breed iki rushulu, vedaalu cheppindi talaki ekkadu, moghal, british, communist joint breed gaallu chebitE amo gam gaa untundiee
@yoganandaraomarisetty2481
@yoganandaraomarisetty2481 5 месяцев назад
1111111¹11111111¹½¹
@RAMESHABBI
@RAMESHABBI 6 месяцев назад
ఒక మనిషిలో ప్రేమ అసూయ అనేవి హార్మోన్స్ వల్ల వస్తయనాటం వాస్తవమో కదో కనీ వాటికి kacchitha కారణం మాత్రం పెరిగే వాతావరణం ఉండ్డే పరిస్థితులు తల్లి తడ్రులు చదువు అతని కళ్ళ ముందు చూసినవి చేసినవి మాత్రం ప్రభావం చూపిస్తాయి
@user-el4im2ez1f
@user-el4im2ez1f 6 месяцев назад
Yes true
@shanthiinstitutehyd6726
@shanthiinstitutehyd6726 6 месяцев назад
Yes bro,
@muralikrishnatholla5222
@muralikrishnatholla5222 6 месяцев назад
ఎలా చెప్తావో ఏమో గాని 👌అన్న...నిజాలు...true words
@srinivaskonda940
@srinivaskonda940 6 месяцев назад
మనిషి ఆనందానికి గల కారణాలు బట్టి తన గొప్పతనం ఆధారపడి ఉంటుంది.
@subburao7559
@subburao7559 6 месяцев назад
కృతజ్ఞతలు సర్ 👍❤️.
@sujathamuggurala-hf1tb
@sujathamuggurala-hf1tb 6 месяцев назад
మెడిసిన్ చదివినంత క్లియర్గా,మీ సైకాలజీ భాషలో ఎక్స్ప్లెయిన్ చేశారు super sir,,,,tq
@sayyadsaida1973
@sayyadsaida1973 6 месяцев назад
Hi
@sayyadsaida1973
@sayyadsaida1973 6 месяцев назад
Miku Instragram vunda
@sujathamuggurala-hf1tb
@sujathamuggurala-hf1tb 6 месяцев назад
@@sayyadsaida1973 ante
@satyavelaga7660
@satyavelaga7660 6 месяцев назад
ఎమ్ చెప్పారు గురూజీ👌🏻
@mouryabandi3477
@mouryabandi3477 6 месяцев назад
neeku dandamra ayya ninnu okkasari kalavali... oka vishyanni vishlesinchadamloo andlooni loothulooki povatamloo raru neeku yavaru saati asalu yavaru leru pootii... thank u so much andukantae society ni okka kotha konam loo chusthunna neevalla asalu asalaina samajani chusthunna.... LOVE U BROOO
@demudubabus6968
@demudubabus6968 6 месяцев назад
Excellent thought process and analysis.
@khadeerricky1720
@khadeerricky1720 6 месяцев назад
Wahhh Wahhh NO words Grate explanation RICKY 369
@anjigaleti1844
@anjigaleti1844 6 месяцев назад
Enzyme gurinchi Cheppu
@rajubelgewar2766
@rajubelgewar2766 6 месяцев назад
Nicely explained sir thank you so much for your knowledge....!!!
@Gautham7766
@Gautham7766 6 месяцев назад
Good 👍 concept unique piece in two. Telugu states....
@subhanproddatur8613
@subhanproddatur8613 6 месяцев назад
అవును ఆక్సిటోసిన్ హార్మోన్ రియల్ ఏజ్ అయ్యాను. ఎలా అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్న మంచి మంచి బొమ్మలు ఇస్తారు.నిజానికి పిల్లలు వారికి దొరికిన ఏ వస్తువుతో నైనా వాటితో ఆనందంగా ఆడుకుంటారు....
@hareeshpentela5948
@hareeshpentela5948 6 месяцев назад
Behavioural biology by Robert sapolsky- Stanford lecture chuste mind block ipoddi bro
@epcservices6018
@epcservices6018 29 дней назад
నిజమైన సుఖం రెండు చెవుల మధ్యలో ఉంది! అందుకే ఆడ మగ మాత్రమే కాకుండా ఇద్దరు మగవారు లేదా ఇద్దరు ఆడవారు కలిసి కూడా అదే సుఖాన్ని పొందుతున్నారు!
@pavankumar9540
@pavankumar9540 6 месяцев назад
Superb knowledge
@arepellysagar7887
@arepellysagar7887 6 месяцев назад
జరుగుతున్నది జగన్నాటకం కాదు... జరుగుతున్నది హార్మోన్స్ నాటకం......👌👌👌👌👌👌👌👌👌👌 Wonderful statement & bitter truth.
@bellamprabhakar7300
@bellamprabhakar7300 6 месяцев назад
Meeru super Hero
@mohanseditz
@mohanseditz 6 месяцев назад
1st view and comment
@chitralokesh7398
@chitralokesh7398 6 месяцев назад
Thank you sir
@shivshankarjangala9599
@shivshankarjangala9599 5 месяцев назад
Super explanation bro!
@adityabandari4580
@adityabandari4580 2 месяца назад
🙏🏻
@jayarahulsp7716
@jayarahulsp7716 6 месяцев назад
Yuva movie lo Surya heroine ki bike meeda cheptadu …. Idi love kadu it’s all “HORMONES” ani.
@parijustin8863
@parijustin8863 6 месяцев назад
ఇన్ని రోజులు ఈ ప్రపంచాన్ని నడిపించేది మనుషులు అనుకున్న ,కానీ నువ్వు చెప్పక్క అర్థమైంది ఏంటంటే వీటన్నిటినీ నడిపిస్తుంది హార్మోన్లు అన్న మాట.....
@prashanth.pandi4845
@prashanth.pandi4845 6 месяцев назад
Super sir
@nimeelithagelli2895
@nimeelithagelli2895 6 месяцев назад
👌🏽
@sayyadsaida1973
@sayyadsaida1973 6 месяцев назад
Hi
@user-bala686
@user-bala686 6 месяцев назад
Nice explanation 😅💯
@user-fj8zh6qr9i
@user-fj8zh6qr9i 5 месяцев назад
It is TRUE what you say
@Ani-dq8qo
@Ani-dq8qo 6 месяцев назад
Nice
@b.raghava-5422
@b.raghava-5422 6 месяцев назад
Indirect ga hormones valla Ap ela aipoindi antav anthe ga
@lovachittumuri
@lovachittumuri 6 месяцев назад
Super Brother
@kingmakerroshan5318
@kingmakerroshan5318 6 месяцев назад
Kya line like wah
@TELUGUSIDE5
@TELUGUSIDE5 6 месяцев назад
అలా థంబ్నెయిల్ పెట్టి ఏం సైన్స్ 👩‍🔬 చెప్పావు భయ్యా. నా ఫీజులు ఎగిరిపోయినాయి నాకు జ్ఞానోదయం అయింది,😇👌
@anneparthi8029
@anneparthi8029 6 месяцев назад
1st view
@pilliganesh5565
@pilliganesh5565 22 дня назад
😊0k😊
@patanahmadkhan338
@patanahmadkhan338 6 месяцев назад
Harmones natakam lokaii vadhamm Aidhaiythaii ee harmones cortisol, adrenaline mamalnii anxiety, depression vantii SYMPTOMS Nunchii bayatapadham elaa. Inkhaa prastutham loo running high feel avadham elaa...
@sanjumudiraj1122
@sanjumudiraj1122 6 месяцев назад
మీరు నాకు గురువు లాంటివారు. నన్ను అజ్ఞానందకరం నుండి వెలుగు దారి చూపిస్తున్నారు.
@rameshbabu-ug1ji
@rameshbabu-ug1ji 6 месяцев назад
❤❤❤❤
@chodipallisundararao
@chodipallisundararao 6 месяцев назад
👌👌👌
@kadirirakesh9226
@kadirirakesh9226 6 месяцев назад
👌👌🙏💯
@ramakrishnag1369
@ramakrishnag1369 6 месяцев назад
🤝👍👌
@ashokreddy6919
@ashokreddy6919 6 месяцев назад
Mattu padardalu ee glant medha ela panichestundo cheppandi bro enduku smoking drinking Ganja drugs endhuku vadalleka potunnaru
@user-tz2ts3rs7q
@user-tz2ts3rs7q 6 месяцев назад
🙏
@user-qr9sw4yg6g
@user-qr9sw4yg6g 6 месяцев назад
Sir place explain all hormones
@chandrikaannavarapu4450
@chandrikaannavarapu4450 6 месяцев назад
Ah last dialogue 😂
@arunbabu3829
@arunbabu3829 6 месяцев назад
❤❤❤
@VenkataRamana-xh2ey
@VenkataRamana-xh2ey 5 месяцев назад
మనిషిలో అన్నీ autometic గా జరుగుతున్నాయని అంటున్నావు ఐతే అలాజరగటానికి ఏదోఒకశక్తికారణంకావాలి.దానినే GODఅంటారు.కారణంలేకుండా ఏకార్యము జరగదు.ఇదిప్రకృతినియమం.
@ksathish2815
@ksathish2815 6 месяцев назад
Hormone peru cheppara sir?
@sunilraj19996
@sunilraj19996 6 месяцев назад
బ్రో నీవు పెళ్లి చేసుకున్నావో లేదో చెప్పలేదు 🙄
@Ajaydamn3412
@Ajaydamn3412 6 месяцев назад
Neek cheppalsina avasaram ledhu
@mahendrareddy6625
@mahendrareddy6625 6 месяцев назад
Endocrinologist aipovachemo sir meru 😂😂😂😂
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 6 месяцев назад
🤣
@garikaprasanth9890
@garikaprasanth9890 5 месяцев назад
Hormones.
@loveheist
@loveheist 6 месяцев назад
Ne total 581 videos lo no1 video edhe bayya
@babu.chanambattlla1930
@babu.chanambattlla1930 6 месяцев назад
సో నైస్,,,,,,,,, అమేజింగ్ పవర్స్ కి కారణం హార్మోన్స్ ఏ,,,,,,ఇది సత్యము
@pavan7133
@pavan7133 6 месяцев назад
Harmone nadipisthundhi anav kada Sare okadi manasu badha unapudu happy harmone release ayela cheyandi chudham, cheyaleru. Manasuni bati edhaina jaruguthundhi ah manasu prana chalanani bati maruthundhi ah pranam karma ne bati untundhi Jaruguthundhi jaganatakame inkemi kadhu
@sharathgsk8483
@sharathgsk8483 6 месяцев назад
Kya bhatheyyyy....
@skjani6223
@skjani6223 6 месяцев назад
Hey frnds sir marriage cheysko ledhu so indirectgaa marriage cheskovaadhu ani podcastlo cheppinaaru 😂
@mnpatel4121
@mnpatel4121 6 месяцев назад
Don't analysis just live enjoy
@skjani6223
@skjani6223 6 месяцев назад
😂 well done sir scientific research but present people meeru చెప్పిన analysis now ok చెప్పిన ఉదయం లేచి గుడికి పోవడం ఆపరు అదృష్టం వల్ల బాగా సంపద పెరిగితే దేవుడు దయ అంటారు నష్టం జరిగితే దేవుడు దుర్మార్గుడు అంటారు. కాని మీరు చెప్పిన చిక్కుడు గింజ గురించి ఆలోచించారు.రేపు ఉదయమే మరచిపోతారు
@bhaskarjetla8872
@bhaskarjetla8872 6 месяцев назад
yes correct 😂
@user-qp6uj9pw3h
@user-qp6uj9pw3h 6 месяцев назад
ee joint breed iki rushulu cheppindi talaki ekkadu, moghal, british, communist joint breed gaallu chebitE amo gam gaa untundiee
@parijustin8863
@parijustin8863 6 месяцев назад
సైంటిస్ట్లు కొన్ని వందల సంవత్సరాలు కష్టపడి కన్నుకొన్న వాటిని నువ్వు కేవలం నాలుగే నిమిషంలో చెప్తున్నవ్.....😂😂😂😂
@ramstudios5170
@ramstudios5170 5 месяцев назад
మీరూ తప్పు చెప్తున్నారు అండి ఈ జీవక్రియలు జరిగతానికి కారణం భగవంతుడే కదా
@gurramnagarjuna1458
@gurramnagarjuna1458 6 месяцев назад
వీడేదో నాలుగు పుస్తకాలు తిరగేసి మమ్మల్ని దెం
@lakavathgopi7541
@lakavathgopi7541 6 месяцев назад
Mammalni kaaadu ninnu 😅
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 6 месяцев назад
నువ్విప్పటివరకూ ఒక్క పుస్తకం తిరగేయలేదా!!!!?
@mrayalasemayerriswamy235
@mrayalasemayerriswamy235 6 месяцев назад
నీ ముందు భగత్ గీత కూడా తక్కువే బ్రో
@khadeerricky1720
@khadeerricky1720 6 месяцев назад
ADOPT STREET DOGS CATS ❤❤❤ FEED FOOD WATER PLEASE GUYS POSITIVE ENERGY FOLLOW YOU ❤❤❤❤❤❤❤❤❤❤❤ PR RICKY 369
@lakavathgopi7541
@lakavathgopi7541 6 месяцев назад
Enti broh ee kukkala badha?
@VijayVarma6372
@VijayVarma6372 6 месяцев назад
🙏
Далее
ЛОВИМ НОВЫХ МОНСТРОВ В LETHAL COMPANY
2:42:22
НЕ ИГРАЙ В ЭТУ ИГРУ! 😂 #Shorts
00:28
ЛОВИМ НОВЫХ МОНСТРОВ В LETHAL COMPANY
2:42:22