Тёмный

Unknown Facts About Tiruvarur | Nayanar Stories | Temple Mysteries | Arunachala Madhavi | Sumantv 

SumanTV Spiritual
Подписаться 1,2 млн
Просмотров 98 тыс.
50% 1

#DharmaSandehalu #AstroRemedies #SumantvSpiritual
Watch ►Unknown Facts About Tiruvarur | Nayanar Stories | Temple Mysteries | Arunachala Madhavi | Sumantv
Suman Tv Spiritual is the Premier RU-vid channel on religion and spirituality in Telugu states and Telugu people across the world. We strive hard to provide the best possible spiritual education to hundreds of thousands of our viewers with the generous help of renowned spiritual and religious Gurus. The spiritual practices of Hindu religion touches upon every aspect of Human life from the Womb to the Tomb. How best we live in between these two stages is the crux of Indian spirituality and Suman TV showcases the best of these practices by these Gurus for making life of Humans more happier and peaceful.
Do subscribe and watch the videos of Suman Tv Spiritual for a peaceful and Happier life.

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 249   
@narasimhareddykotte2847
@narasimhareddykotte2847 Год назад
సాక్షాత్ మీరు అమ్మవారి అంశలో జన్నించారు, అమ్మవారే మీ రూపంలో అయ్య వారి(శివయ్య) గొప్ప తనం ఈ నాటి మా బోటి అఙ్ఞానులకు తెలియపరుస్తున్నారు..... అమ్మా శరణాగతి పాహిమాం..
@padmavatipullela2310
@padmavatipullela2310 Год назад
అమ్మ! మీకు శతకోటి నమస్కారాలు. మీరు చేసిన నాయనార్ల యాత్ర 276క్షేత్రాలకు వెళ్ళే మార్గాల వివరాల తో పుస్తకం వ్రాసి మీజన్మ చరితార్థం చేసుకోవాలని ఈశ్వరుడి అనుగ్రహించుగాక.
@srinivasaraochinta9670
@srinivasaraochinta9670 Год назад
మీ భక్తి మీ విశ్వాసం, నమ్మకం చాలా సంతోషంగా ఉంది అమ్మ అరుణాచల శివ లీలలు .స్వామి దయవలన మాకు ఇంతబాగా కళ్ళ కట్టి చూపుతున్నారు ధన్య వాదములు అమ్మ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
@mothilalguguloth870
@mothilalguguloth870 Год назад
Amma 🙏🙏👏
@ramaKRISHNA-xj5ns
@ramaKRISHNA-xj5ns Год назад
Y5
@rangajanardhan8769
@rangajanardhan8769 Год назад
​@@mothilalguguloth870 pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 Год назад
అమ్మ నీ దర్శన భాగ్యం అరుణాచలేశ్వరుని దర్శనం దర్శించినంత ఆనందంగా ఉంది
@shivanandan2839
@shivanandan2839 Год назад
అమ్మ నేను కూడా రెండుసార్లు గిరి వాళ్ళం పాదయాత్ర చేశాను చాలా అద్భుతంగా ఉంది మాటల్లో చెప్పలేనమ్మ వర్ణించలేను శివయ్య లీలలు
@llllonlybhakti4184
@llllonlybhakti4184 Год назад
Arunachala om మాలో అడిగిఉన్న భక్తి ని ప్రచోదం చేసిన అరుణాచల మాధవి గార్కి 🙏మింములను చాలా సార్లు చూశాను tiruvannamalai లో కానీ ఇంత భక్తురాలు అనుకోలేదు.వీరిని పరిచయం చేసిన సుమన్ tv వారికి యావత్భక్తులందరి తరుఫున 🙏
@jkaranjirao2652
@jkaranjirao2652 Год назад
అమ్మ మీరు కూడా దైవ స్వరూపం మీకు కూడా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramache.ndruduchendrudu3672
Amma me phone no plese
@mallikabobbili1041
@mallikabobbili1041 Год назад
అమ్మ మీ పాద పద్మములను కోటి నమస్కారాలు🙏
@shivanandan2839
@shivanandan2839 Год назад
అమ్మ మీ బాధ పద్మములకు నా శతకోటి వందనాలు తల్లి
@VarietyVortex555
@VarietyVortex555 Год назад
చాలా గొప్ప విషయాలు తెలియజేసారు నాయనర్లు గురుంచి వాళ్ళు దర్శించిన క్షేత్రాల గురించి... ఇలాంటివి ఇంకా ఎన్నో విషయాలు, మీ అనుభవాలు జ్ఞానాన్ని తెలిజేయాలని కోరుతున్నాము అమ్మా....🙏🙏🙏
@narasimhanarasimha4352
@narasimhanarasimha4352 Год назад
ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః 🙏🙏🙏🌹🌹🌹.....
@prasunambamagapu11
@prasunambamagapu11 Год назад
No words to speak
@ramindia007
@ramindia007 Год назад
🙏🌹🙏అమ్మా ఆ ఈశ్వరుని దయ తో మీ ఈ జన్మ ను సార్ధకం చేసుకున్నారు.....ఇక మీకు పునర్జన్మ ఉండదని అనిపిస్తుంది...శాశ్వత శివ సహవాసం మీకు కు లభిస్తుంది....shivoham....
@prasannak5261
@prasannak5261 Год назад
👍👏🙏🙏🙏🙏🇮🇳
@laxmaiahgajula5435
@laxmaiahgajula5435 Год назад
Om namah Shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🕉🔱
@shaileshkumarlochar7471
@shaileshkumarlochar7471 Год назад
ఓం శ్రీ గురుభ్యో నమః 🙏🙏 అమ్మా మిమ్మల్ని చూసాక ఎపుడెపుడు మీ చరణ పాధపధ్మములకి నమస్కరించాలని ఉంది ఆ పరమేశ్వరుని దివ్య అనుగ్రం మా పై ఉంది కాభట్టే మీ దివ్య ధర్శన భాగ్యం మరియు ఈశ్వరునికి భక్థుని పై ఉండే ప్రేమ ఇవ్వన్నీ మీ నోటి నుండి వినే సౌభాగ్యం మాకందరికీ కలిగించిన్ధుకు ఆ దేవ దేవుడికి మరియి మీకు మేమందరమూ కృతఙ్లము జై అరుణాచల శివ 🙏🙏శివోహమ్
@UshaRajavaram
@UshaRajavaram Год назад
అమ్మా ! మీ మాటలు వింటూ ఉంటే అనిర్వచనీయ మైన దివ్యానుభూతి కలిగింది 🌷🙏
@shaileshkumarlochar7471
@shaileshkumarlochar7471 Год назад
ఇంతటి మహథర కార్యక్రమాన్ని తలపెట్టిన S TV వారికి ధన్యవాదములు ఆ ఈశ్వరుని దివ్య అనుగ్రం ఉంది కాబట్టే మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మా అందరికి అమ్మా వాక్కు వినే సౌభాగ్యం కలిగింది శివోహమ్ 🙏🙏
@raghavendraraosrinivasa4466
Stv variki kuda ee karyakramini parichyam chesinanduku danyawadamulu
@shaileshkumarlochar7471
@shaileshkumarlochar7471 Год назад
@@raghavendraraosrinivasa4466 om sri arunaachaleshwaraya namah 🙏
@sudharaju6881
@sudharaju6881 Год назад
మాధవి మీ జన్మ ధన్యమైంది. మీకివే నా ప్రణామములు 🙏🏻🙏🏻🙏🏻
@nujellashobha5803
@nujellashobha5803 Год назад
అమ్మా మీకు నా పాదాభివందనాలు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
@94403
@94403 9 месяцев назад
అమ్మా మీరు నిజంగా శివుని ప్రియ భక్తురాలువై ఉంటారు అందుకే అన్ని ధర్శించుకున్నారు.నేను కనీసం 100పుణ్యక్షేత్రాలైనా ధర్శించు కోవాలని నాకోరిక .
@bksatyanarayana9783
@bksatyanarayana9783 Год назад
అమ్మా నా కోడలు తిరువారూర్ లో నే ప్రసవం కావాలి అనే కోరికతో ఇక్కడకి వచ్చి నివాసం ఉంటున్నాను. రోజు Somaskanda లింగం అభిషేకం తిలకిస్తూ ఉన్నాను 4 రోజులుగా. మీ వీడియో కు కృతజ్ఞతా అభివందనాలు.
@parvathidevisristi1958
@parvathidevisristi1958 Год назад
అమ్మా, మిమ్ములను దర్శించడం ma adrustam. ❤❤❤
@gorususrinivaasreddy4860
@gorususrinivaasreddy4860 Год назад
🌹🌹 మీ భక్తి పారవశ్యాలే మిమ్మల్ని నడిపించాయి, ఇప్పటి తరానికి ఉపయోగపడాలి, మేల్కొలపాలి.
@murthy308
@murthy308 Год назад
అమ్మా మీకు పాదాభివందనాలు, అరుణాచలేశ్వరుని అనుగ్రహం తో మీదర్శనం కోరుకుంటున్నాను.
@nallagatlaramakrishna4792
@nallagatlaramakrishna4792 9 месяцев назад
శివయ్య అనుగ్రహం మీ మీద చాలా బాగుంది తల్లీ 🙏🏼🙏🏼
@parvathidevisristi1958
@parvathidevisristi1958 Год назад
Anthaa అరుణాచలేస్వరుడి దయ మీద ఆధారపడి ఉంది. Ani మంచి మాట చెప్పారు అమ్మ. నాకు కూడ అంగ Pradakshina చేసే adrustam రావాలని ప్రార్థిస్తూ ఉన్నాను అమ్మా. ఆశీర్వ దించండి అమ్మా. Aruna చల శివ 🙏🙏🙏
@naidunaidu8669
@naidunaidu8669 Год назад
🙏🙏🙏🙏🙏🙏 అమ్మ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న
@ShankarJagila-vl4bx
@ShankarJagila-vl4bx Год назад
అమ్మ మీ పుట్టుక మీ అమ్మనాన పూర్వజన్మ సుకృతం అభినందనలు🙏🙏🙏👍👍👍
@shivanandan2839
@shivanandan2839 Год назад
అమ్మ నీ పాదాలకు శతకోటి వందనాలు అమ్మ అమ్మ నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అమ్మ
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 Год назад
పరమేశ్వరుని అనుగ్రహం కలగడం మీ అదృష్టం అమ్మా
@sarmar5149
@sarmar5149 Год назад
అమ్మా, అరుణాచలేశ్వరుని దయతోనే మీరు గిరి ప్రదక్షిణ అలా చెయ్యగలిగారు. మీ జన్మ ను సార్థకం చేసుకుని, మాకందరకు ఆదర్శం గా నిలిచారు.
@mallikabobbili1041
@mallikabobbili1041 Год назад
పార్వతి అమ్మ శివయ నానగారి ఆశిర్ వాదం మీకు జన్మ జన్మ లకు తోడు గా ఉ న్ టారు అమ్మ 🙏
@LakshmanDalli123
@LakshmanDalli123 Год назад
నాలో నెగిటివ్ ఎనర్జీ రాక్షసుడు మిమ్మల్ని ఎటకారం ఆడుతుంది.. ఎక్కిరిస్తుంది... దాని తలతాన్ని నాలో మీలో మనందరిలో ఉన్న ఆ ఈశ్వరుడు మీకూ దాసోహం అంటున్నాడు
@mahalakshmiadipudi2605
@mahalakshmiadipudi2605 Год назад
You are an inspiration for everyone
@bhaskararajuchiluvuri6954
@bhaskararajuchiluvuri6954 7 месяцев назад
Om Arunachala Shiva. He blessed you and using you as his instrument to spread the msg of Nayanars.
@srajani1840
@srajani1840 Год назад
Great amma meeru Om namaha shivaya Shivaya rudraya namaha 🙏🙏🤲🤲🙏🙏👏👏👏
@tulasikantheti2660
@tulasikantheti2660 Год назад
Suman tv vallaki vandanaalu, ituvanti parama bhakturaalu darsanam kalaga chesi nanduku
@naturetourwithmurthypadala4939
ఓం అరుణా చలేశ్వరాయ నమః. అమ్మా మీ అనుభవాలు విని, నా మాటలతో నేను పొందిన ఆనందం చెప్పి, మీ అనుభావాల గొప్ప తనం, పరమేశ్వరుని అద్వితీయమైన శక్తిని తగ్గించ లేను. నిజానికి మాటలకు అందని ఆనందమే అది.
@ramuch5382
@ramuch5382 Год назад
I bow to ur feet 🙏 thank you for valuable info inspiring..🙏
@alapatijayasri9324
@alapatijayasri9324 Год назад
Amma, naa Hrudaya poorvaka namaskaramulu samarpinchu kuntunnanu mee paada padmamulaku. Bhakta Thukaaraam Kadha, Meera bhai kadha vinnappudu, ee rojullo antha bhakti ga, ala yevaraina unnara anipinchedi amma. Ippudu mee maatalu, experiences vinna taruvata yentho happy ga undamma.
@egraju1334
@egraju1334 Год назад
అరుణాచల ఈశ్వర,అరుణ జగదీశ్వర,అన్నామాలై జ్యోతియే ఆది పరమేశ్వర.
@Haraharavlogs
@Haraharavlogs 10 месяцев назад
సూపర్ ఈ నాయనార్లు ఏ కాలానికి చెందిన వారై ఉండవచ్చు మీకేమైన తెలిసి ఉంటే తెలుపండి.
@RaviChandran-cu2qp
@RaviChandran-cu2qp Год назад
Best wishes to you mam.
@madhavimadhumadhu8675
@madhavimadhumadhu8675 Год назад
Aruna chalamlo yesterday meet yamu busstop vachi matho time spend chasindhi tq amma mee gurichi chala thalusukuna
@mramabuddhudu2449
@mramabuddhudu2449 Год назад
తల్లీ ఆధునిక నాయనార్లు మీరు,అమ్మా మీ ద్వారా ఆ పరమేశ్వరుడు ఏ కాలమైనా భక్తి కి తిరుగులేదు అని, మీలాంటి భక్తులు ద్వారా నిరూపిస్తున్నారు తల్లీ మిమ్మల్ని దర్శనం చేసుకోవటం కూడా పుణ్యమే, అమ్మా శివభక్త విలాసం బుక్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻
@anisettyravikishore548
@anisettyravikishore548 3 месяца назад
Amma...satakoti Nsmaskaaraalu...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.....!
@eswarammagangaraju2425
@eswarammagangaraju2425 Год назад
Amma. Meeku shatha sahasra koti paadaabhi vandannalu amma
@uppalapatisatyasaibaba2012
@uppalapatisatyasaibaba2012 Месяц назад
Very good
@vasumathichalla6730
@vasumathichalla6730 Год назад
ఆ క్షేత్రాల పేర్లు షేర్ చెయ్యగలరా దయచేసి 🙏నాకు కూడా దర్శించాలని ఉంది
@vamsikrishna6997
@vamsikrishna6997 Год назад
Wow! Simply wow!
@namo2299
@namo2299 Год назад
ఓం శివశక్తి పరమాత్మనే నమః తల్లి దీవెన 🙏
@ayalurakhileshwaran7522
@ayalurakhileshwaran7522 Год назад
Om namah shivaya. Let me have your blessings to me and my family . Om shree mathreya namah
@kishanramavath2095
@kishanramavath2095 Год назад
Om Arunachalaya namaha .Thalli meku shatakoti vandanam
@trinadharao7489
@trinadharao7489 Год назад
Arunachala Madhavi gariki satakoti bhaktipurvaka pranamalu.Mee devotional yatra maugham.Meeku Lord Shivas anugraham sampurnamuga vundi hanuman devotional tour 276 maha sketralu dashincha galigaru in one year.Aa Sadashivudu mimmalini ellappudu collage chudali,mee dwara memanta aadarsha bhaktuluga marali.
@wemakeyousmile7864
@wemakeyousmile7864 Год назад
పరమేశ్వరుడు కనిపించిన వీడియో షేర్ చేయాల్సింది మా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@raghavendraraosrinivasa4466
Arunachala Madhavi garu; meedi spoortidayamina spiritual journey; 63 nayanars ku meeru yevidamga teesiporu; mimmalini darshanam chesukovalani undi; om Nama Shivayah
@srinivasujanapati765
@srinivasujanapati765 Год назад
Amma u r good , I will also like this type of thought 🙏🙏🙏
@prasadkungathi3425
@prasadkungathi3425 Год назад
ఓ మరుణాచల శివ నమ్మిన వారికి అరుణాచల శివ దైవంగా కనబడతారు నేను ఒకసారి గిరి ప్రదక్షణ చేశాను భగవంతుడు ఉన్నాడని సాక్ష్యం నాకు కనబడింది కొంతమంది నమ్మరు ఇప్పుడున్న జనరేషన్లో బ్రిటిష్ ప్రభుత్వం నమ్మింది భగవంతుడు ఉన్నారని కంచి పరమాచార్యులు చూసినప్పుడు పీఠాధిపతులు చంద్రశేఖర స్వామి వారి చూసినప్పుడు
@ShankarJagila-vl4bx
@ShankarJagila-vl4bx Год назад
ఓం నమఃశివాయ 🙏🙏🏼🙏
@dhamodharmadhamshetty7803
@dhamodharmadhamshetty7803 Год назад
అమ్మ మీ భక్తి విశ్వాసాలకీ అభినందన ALU
@csrsastry
@csrsastry Год назад
మీ పాదాలు కడిగి ఆ నీరు నెత్తిమీద వేసుకునే అదృష్టం కలగాలని ఆ శివుణ్ణి ప్రార్థిస్తున్నాను.
@veerrajuvanapalli1391
@veerrajuvanapalli1391 Год назад
Amma meeru Aah Adhi Dampathula kuthre Amma, Lekapothe Intha Dhairyam Yella vastundhi, Aah Aadhi Dampathulu Kuthuru Vinyasalaku Muchatapasi Giri pradhakshanalu. Mariyu. Yatra Anthata. Meevente Vundi Challa sardha paduthu, Thama Bidani Rakshistu vacharu, Indhulo yellanti Sandeham Ledhu Amma, Hara Hara Mahadeva sambho shankara 🙏🙏🙏🙏🙏
@luckycsc-ew1yz
@luckycsc-ew1yz Год назад
అమ్మా ! మీ మాటలు వింటూ ఉంటే అనిర్వచనీయ మైన దివ్యానుభూతి కలిగింది
@venkatasureshkakumani8285
@venkatasureshkakumani8285 Год назад
అమ్మా !మీ దివ్య పాదాలకు నమస్సుమాంజలి తల్లీ
@srinivasbolli7476
@srinivasbolli7476 Год назад
🕉️ Arunachala Shiva🙏 Jai Gurudev Swamy
@Shivansh0177
@Shivansh0177 Год назад
ఓం నమః శివాయ
@porumamillashekunthala3102
@porumamillashekunthala3102 Год назад
Om namah shivaya 🙏🙏🙏
@tejaswithap1214
@tejaswithap1214 Год назад
Amma meku padabhi vandanam. Entho punyam undhi kabate memu meru chepina matalu vinagali ganu talli.
@DURGAprasad-vt5qw
@DURGAprasad-vt5qw Год назад
Nijanga meeru dhanyulu. Ee Kalam lo Mee lanti bhaktulani chudatam maa janma dhanyam. 🙏
@londagangadhar2265
@londagangadhar2265 Год назад
ఓం శ్రీ కాళహస్తి ఈశ్వరాయ నమః హర ఓం
@ushamaroju6698
@ushamaroju6698 Год назад
Amma okksariayana mimmlani kalavalani a shiyaani aduguthunna amma
@vasu_vlogs2876
@vasu_vlogs2876 Год назад
🙏🙏🙏
@reddammap3986
@reddammap3986 Год назад
dhanyavadalu Ammagaru , Arunachala Shiva Arunachala Shiva Aruna Shiva
@tatapudisarma8329
@tatapudisarma8329 Год назад
Namaste Amma. Please all 276 temple address in Telugu or english.
@sunithasreeadusumilli2015
@sunithasreeadusumilli2015 Год назад
Sir meku teliste naku information ivandi pls
@paddusyamala7297
@paddusyamala7297 Год назад
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏
@satish3698
@satish3698 Год назад
Mee yokka aparamina Shakthi nenu pondhanu nenu chusanu anekante padhimandhiki mee yokkashakthini upayoginchandi nenu telusukonte ekkadaki vellavalisina paniledhu
@tk3893
@tk3893 Год назад
ఓం శ్రీ అరుణాచల శివాయ నమః
@RamakrishnaRamakrishna-mi1id
Thankyou madam.. Exellence. Godgift
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 Год назад
Amma sathakoti vandanaalu.Mee maatalu vintuntey naaku advitheeyamaina anubhuti kaligindi talli. Om namo narayanaya om namasivaya.
@swathik4059
@swathik4059 Год назад
Kaaeanajanmulu🙏🏻🙏🏻. plz telecast next episodes. Eagerly waiting for her divine experiences
@malladisastry8888
@malladisastry8888 9 месяцев назад
మాధవి గారు మీకు పాదాభివందనాలు.
@Tatvamsi627
@Tatvamsi627 Год назад
Arunachala siva 🙏🙏🙏
@TheCozyOven
@TheCozyOven Год назад
Amma you really great because you are the favourite daughter of god shivaa
@karanamkrishna8380
@karanamkrishna8380 Год назад
AMMA🙏
@jonnalagaddatirumalasharma1084
@jonnalagaddatirumalasharma1084 8 месяцев назад
Har Har Mahadev . Shambho Sankara.
@narsingakula2679
@narsingakula2679 Год назад
Om Arunachala shivaya🙏
@ramasubbaiahjede2072
@ramasubbaiahjede2072 6 месяцев назад
Amma muuku phadhabi vandhanamulu thalli🙏🙏🙏
@govardhankadikuntla4152
@govardhankadikuntla4152 Год назад
Amma you are great.
@ambedkarrans2115
@ambedkarrans2115 Год назад
అమ్మ మీ పాదములకు నా నమస్కారములు.
@satish3698
@satish3698 Год назад
Prajasevaku mee adhytmikam anugrahani ashramam petti anadhanam chesi pedavariki sahayam cheyandi
@dnr662
@dnr662 Год назад
Om. Namah. Sivaya. Om. Namah.. Sivaya.. .... Om... Namah.. Sivaya 💞💞💞
@harireddydevireddy1279
@harireddydevireddy1279 Год назад
Arunachala shiva Na mora aalakinchi arunachala Darshana bhagyam kaliginhu thandri🙏🙏
@dasikapadmini8466
@dasikapadmini8466 8 месяцев назад
🙏chala santosham Amma
@ramasubbaiahjede2072
@ramasubbaiahjede2072 11 месяцев назад
Amma meeku phadhabi vandanamulu 🙏🙏🙏
@arunakumari2708
@arunakumari2708 Год назад
🙏🙏🙏 arunachala siva arunachala siva arunachala siva
@vimalajms1870
@vimalajms1870 Год назад
Meeku anathakoti namaskaramulu.
@ravik3058
@ravik3058 Год назад
Arunachal madhavi Amma ki na koti koti namaskaramalu🙏🙏🙏🙏
@ranjithkumar5523
@ranjithkumar5523 8 месяцев назад
Om namah shivaya
@rajavishnu7142
@rajavishnu7142 Год назад
Suman TV variki namaste andi, Amma ni okka sari kalavalandi avida ku pada Pooja chesukovali ani undi andi adress evvagalara please
@lakshmisimma9332
@lakshmisimma9332 11 месяцев назад
అమ్మ ఎంతటి adrushtam తల్లి మీరు chinnavaru సకల దేవత అనుగ్రహ ప్రాప్తి రస్తు దీర్ఘ సుమంగలి భవ
@mallikabobbili1041
@mallikabobbili1041 Год назад
మీ అను భావాలు విను oటే ఒళ్ళు జలరించినట్లయ్యింది
@surenderjavaji3032
@surenderjavaji3032 Год назад
Arunachala Shiva
@muralidharsavanth9688
@muralidharsavanth9688 Год назад
Asadyaalani Sadhyamu chesinaru. Meere Devullu.Shathakotinamaskar😊alu.
Далее