ఇన్ని తెలిసిన శాస్త్రి గారే ఈ రోజు వరకు మనకు తెలియని ఎన్నో విషయాలు చెప్పటానికి దశాబ్దాలు పట్టింది కారణం 2014 వరకు మనకు వాక్ స్వేచ్ఛ స్వతంత్రం రాలేదు కాబట్టి అని భావించ వలసి వస్తుంది
MVR శాస్త్రీ గారు ఎప్పుడో చెప్పారు. కాంగ్రెస్ పాలన లోనే ఏది చరిత్ర, ఇది చరిత్ర, 1857 మొదటి స్వాతంత్య్రోద్యమం, మన మహాత్ముడు, అసలు మహాత్ముడు లాంటి చారిత్రక పుస్తకాలలో రుజువుల తో సహా గాంధీ, నెహ్రూ లాంటి వెదవలను చీల్చి చెండాడారు. ఆ పుస్తకాలు ఒకసారి చదవ గలరు.
Are whatsapp messages kadu charithra chaduvuko ,valliddaru deshadrohulite brtish vallaki sorry cheppi surrender aina RSS valla deshabhaktulu asalu Country division ki karakudaina Jinna oka rajaputrudu aayana father converted Muslim ,deenni e konam lo chustaru,naluguru chappatlu kodutunnaru ani edo okati matladandi,veelite Bhagathsingh,aajad mana alluri gurinchi cheppandi, valla gurinchi chepte mee channel ki views ravemo
@@sureshthakur4855 he is quoting every thing with documentary evidences. He is not presenting them now. But in his works he has covered in every angle , a detailed real history which include the hand written letters of contemporaries
@@hanumamylife6510 please bro check again he is Gujarati Rajput and when he started fish trading he eliminated from that community then he joined in Islam
1925 లో గాంధీ ఆశ్రమంలో చేరి, మన దేశానికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన సంఘటనలో గాంధీ వెంట ఉన్న బ్రిటిష్ నేవీ ఆఫీసర్ కూతురు అయిన మీరాబెన్ గురించిన విషయాలు (లేదా రహస్యాలు) ఏమైనా ఉంటే వెలుగులోకి తీసుకురావాలని మనవి.
గాంధీ చరిత్ర మొత్తం చదువండి ఎక్కడా బ్రిటీషు వాళ్లకు అహింస గురించి చెప్పడు కానీ వాళ్ళ చేతుల్లో నరకం చూసే భారతీయులకు కోపం వస్తె ఎక్కడ బ్రిటీషు వారిని భాధ పెడతారో అని అహింస అనే మాటను వాడి నపుంసకులు గా మారుస్తూ ఉంటాడు. MVR శాస్త్రీ గారి రచనలు ఏది చరిత్ర, ఇది చరిత్ర, మన మహాత్ముడు లాంటివి చదవండి రుజువుల తో సహా మీకు అసలు నిజాలు తెలుస్తాయి.
Yoddulanu nattita munchidu ghandi mudhuru medhavi mosamu cheyatamlo namminchatamlo world ku gosi chupincharu, British varu matha pradhikamuga vedadhiste ghandi gadu nehru gadu Khan's ku appachepparu vedhavalu
ఇప్పటి తరానికి తెలియని మరియు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అనేకానేక వాస్తవాలను తెలియచెప్పే ఇంకా చెప్పాలంటే ఈ తరాన్ని సరిఅయిన దిశలో కార్యోన్ముఖులను చేసే ఉత్తమ ఛానెల్ గా ఎదగాలని మరియు మీ ఈ ఛానెల్ ద్వారా దేశ ప్రజలు దేశ ప్రయోజనాలను కాపాడే వారిగా తీర్చిదిద్దభడాలని కోరుకుంటున్నాం.
అసలు దేశం కోసం పోరాటం చెసినవారు అసలు కష్ట పడిన వారు అడ్రస్ లేకుండా పోయారు ,మనకు అందరికి చరిత్ర తప్పు చెప్పి మనతో అదే చధివించారు అదే నిజమని మనల్ని నమ్మించారు
Vande Mataram! Good Video, Please keep all the videos length small like this video so that very useful for us to share and publish in all the groups... Jai Hind!
సార్ నమస్కారములు మీరు విశ్లేషించిన విషయాలు అక్షర రూపంలో పాఠ్యాంశం లలో రావాలి.. రెండు మూడు తరాలు పాక్షిక భావాలు విషయాలు మాత్రమే సత్యమని నమ్మింది.. విషయాలు దాచి పెట్టడం వలన లేక ప్రభుత్వ కారణం గా.. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారములు.... వేణు గోపాల్ ముని గోటి
I'm one of the fans of your channel for your well researched and thought provoking analysis of contemporary political events. However it doesn't mean that you should resort to character assaniation of respected political leaders long after they died. There's no leader like Mahatma Gandhi who successfully motivated large number of population to the non violent independence movement. Rebel leaders like Bhagat Singh, Alluri Sitarama Raju etc were no doubt great patriots, even though they chose violence, but they had very limited influence on the Indian population for mass movements like Dandi yatra, quit India. Whether we got independence because of Gandhiji or Netaji is not the issue, but their sacrifices are supreme though their paths were vastly different. We definitely have many unknown heroes and you may focus on bringing them to their rightful place in the independence movement, though their paths may be different, without resorting mudslinging on other leaders.
Subash chandrabose and Patel,, so many great people follow Congress party ,because it is the only national party recognised by common people and British and everyone (only party), Unfortunately gandhi and nehru are leading that party, everyone trust the Congress party for unity everyone obeys for party Not for gandhi and nehru But unfortunately gandhi is powerful in Congress party So Patel has to obey or follow gandhi sometimes even he Don't like ,he has to be with ganidhi because for Patel or others unity is matter (he Don't want to spoil the normal people trust on Congress party) On my knowledge gandhi is a moron(idiot recognised as a leader) Nehru is not at all eligible for pm They are wolf under sheep customs (Nehru rewrite the history by making gandhi as a hero ,because he is the govt He is the supreme) The true warrior is Subash chandrabose
గాడ్సే చేసిన పని సబబు అన్పించడానికి గాంధీని ఎంత తక్కువ చేసినా గాడ్సే ని ఒప్పుకోలేము. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గాంధీ ని చంపడం పాపం అనిపించింది .స్వాతంత్ర్యం కై పోరాడుతూ జైళ్ల కెళ్ళి అసంతృప్తి తో వున్న కాంగ్రెసు లోని హిందువులవర్గమో, ముస్లింల వర్గమో కాకుండ పోరాటం చేయనివాళ్ళు జైలుకు వెళ్ళని వాళ్ళు చంపటం సమంజసం అనిపించడం లేదు.
After independence lakhs of hindus brutally killed in Pakistan they are forced to vacate Pakistan , almost 5lakh refugees begged gandhi for justification about their lives Gandhi always support Pakistan ,he betrayed Hindus openly,he is the open reason for the situation of Pakistan hindus There is more horrible things about Gandhi ,he is against Hinduism on my knowledge ,in our constitution every rule favours Muslim protection, but in Pakistan which is mainly given for Gandhi they hate or kill other religion The true history is vanished by nehru govt , In my words there is so many reasons to godse to kill gandhi Read godse biography he didn't get any benefit for killing gandhi, he is great follower of gandhi Still he killed gandhi, just understand (He killed because godse understand what gandhi wants
@@knreddy8707 godse killed for hindu people ,gandhi betrayed hindus just because of gandhi that 5lakh people lost their lives (off record many lakhs) Godse won't get money or power or anytype of property ,he was sure he is going to be die after gandhi died Godse killed ,for gandhi actions (how is doing things)
@@knreddy8707 jenna mosam, thappu cheyaledhu . He fight for Muslim empire,everyone knows including gandhi after separating Pakistan ,other religions kastalu padutharu ani Islam ki convert kakapothe. still Gandhi amarana nirahara diksha chesindu ,pakistan iyyakapothe sachipotha thinakunda ani Jenna ni champithe Gandhi inko Muslim ni jenna place la leader ni chesthadu So daniki reason gandhi . Gandhi ni champadam nyayam as compare with jenna
Dear sastry. So many people are people are feeling that Bramhins are main reasons for convertions. Sastry meru castism evaru chesaro rayandi Gandhi gurunchi matlade hakku menu ledu It’s purely cheap trick of advertising Dammunte mudha nammakulu,untouchability gurinchi books sastry
yOU should be ashamed of your such comments mahathma gandhiji. , the father of the nation. What a idiotic comments . Shameless. It only shows your wretched interest in RSS , JANSANGH and other coverts who never fought for INDAIN FREEDOM.
Are houle appati congress veru ippati congress veru,bjp valla meppu kosam em matladutunnado eeyanike artham kavadam ledu,charithranu charithra ga chudandi cheppandi,ante gani Hinduism ki bjp ki mudipetti charithranu Gandhi verses bose Leda Gandhi verses Patel ga create chesi only bose and Patel iddare Herolani migathavallandaru zerolani emiti sar idi
గాంధీ, నెహ్రూ గాళ్ల కన్నా ద్రోహులు ఈ దేశానికి ఇంకొకరు ఉండరు. గాంధీ చేసిన ఒక్క మంచి పని చెప్పు, సక్సెస్ఫుల్ గా చేసిన ఒక్క ఉద్యమం చెప్పు. ఆగ్రహం తో ఉండే భారతీయుల నుంచి బ్రిటీషు వారిని కాపాడే ఒక ధూళి పొర లాంటి వాడు గాంధీ.
మిడి మిడి జ్ఞానం వదిలి నిజం తెలుసుకో. MVR శాస్త్రీ గారు రచించిన "మన మహాత్ముడు" చదువు. ప్రతి అక్షరానికి రుజువు ఉంటుంది అది కూడా గాంధీ స్వహస్తాలతో వ్రాసిన లెటర్స్ నుండే ఎక్కువ భాగం ఉంటుంది.
సిగ్గులేని నేషనలిస్టు హబ్..... ఇలాంటి పరిస్థితి నీ ఛానల్ కు వస్తుంది. ప్రకృతి దృష్టిలో అందరూ సమానమే. ఈ శాస్త్రి గారి ఆశాస్త్రీయమైన మాటలు చాలా వినసొంపుగా ఉంటాయి ...ఉన్మాదులకు జై మహాత్మా...జై నేతాజీ...జై భీమ్...జై పటేల్
@@rameshcharydevarakonda4803 ఒరేయ్ దరిద్రుడా.... హిందు జీవన విధానం అంటే ముందు తెలుసుకో..... సర్వేజన సుఖినోభావంతు. అంతే గానీ ...విద్వేషాలను రెచ్చగొట్టడం కాదు.
@@appalanaidurongali696 కంగారు వద్దు. ఒక్కసారి వీళ్ళు nelson మండేలా ని treat చేసిన విధానం..తెలుసుకోండి Jallianwala bagh లో నిరాయుధులను చంపిన british వాళ్ళు గాంధీ, నెహ్రు లకు జైళ్లలో papers, pens supply చేసి జీవిత చరిత్ర వ్రాసుకునే అవకాశం ఎందుకు ఇచ్చారు. Patel కి subhash చంద్రబోస్ కి democracy మీద నమ్మకం ఉన్నవాడు ఎందుకు elect అయిన వాళ్ళను వ్యతిరేకించాడు? మన దేశం లో ఈ రోజు జైళ్ళ లో ఎవరికీ రాచమర్యాదలు జరుగుతున్నాయి... ఎందుకు చేస్తున్నారు ఒక్కసారి apply చేయండి... మీకు వాళ్ళను వ్యతిరేకించడం ఇష్టం లేకపోతే తటస్థం గా ఉండండి.
@@maheswararaoallabhani4894 బ్రో... నేను కూడా మీకు ఆ విషయం చెప్పాను......నేతాజీ గురించి నేనేమీ చెడుగా మాట్లాడలేదు... ఆయన గొప్ప దేశభక్తుడు.కానీ ఈ నషనలిస్టు హబ్ ప్రజల్లో శాంతి సహనం పట్ల విముఖత పెంచే విధంగా, జాతి పిత ని ఒక దేశ ద్రోహిగా చిత్రీకరిస్తే మీకు బాధగా లేదా?ఎందుకు వైషమ్యం నూరిపోయడం? సమంజసమా?...ఇక మీరు చెప్పినవిషయం అట్లీ బహిరంగంగా ఎక్కడా ఆ విషయాలు ప్రస్తావించలేదు.... భారత స్వాతంత్ర్యం తరువాత అట్లీ బెంగాల్ సందర్శించారు.. అప్పుడు చక్రబర్తి అనే హై కోర్ట్ చీఫ్ జస్టిస్, గవేర్నెర్ గా ఉన్నారు.. అప్పుడు అట్లీ నేతాజీ పోరాటం వలన,భారత సైనికులను ఎదిరించి నిలబడలేమని గ్రహించి మేము వెళ్లిపోయాము అని చెప్పారట... ఈ విషయాన్ని freedom movement of india పుస్తకంలో రచయిత ఉటంకించారు....
అయినా నీకు విషయ పరిజ్ఞానం కన్నా తాలిభన్ లాగా ఉన్మాదమ్ కనిపిస్తుంది. నిన్ను ఇంతగా ఉన్మాది లా తయారు చేసిన rss లేక బీజేపీ, అలాగే కాంగ్రెస్, కమ్యూనిస్ట్లు, ఉన్మాదులందరికి నా జోహార్లు.
అవును. Muslims కి పాకిస్తాన్ ఇచ్చి, హిందువుల ను మోసం చేస్తే ఎవరు అలాగే అంటారు? దీనికి మీరు హిందువుల మనోభావాలను అర్థం చేసుకోవాలి. Muslims ఎవరూ గాంధీ వల్ల మోసపోలేదు.