#SPBFriend #SPBalasubramaniyam #Singer #TeluguSinger #SpbDeathTeluguNews Please SUBSCRIBE our Channel and press BELL ICON🔔 for more video updates.. Thank You, Sumalatha Abburi.
మాకు sp గారి అత్యున్నత వ్యక్తిత్వం ...తెలియ జేసినందుకు. చాలా ధన్యవాదాలు.. మీ ఛానల్ చాలా ఉపయోగకరమైన విషయాలు మాకు తెలియ చేసినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు..
🇮🇳🙏" మహ గాయకుడు", "భారత రత్న" శ్రీ SP బాలు గారు మరణిస్తే కనీసం చూడటానికి వెళ్ళలేదు... , వేస్ట్ తెలుగు సినిమా పెద్ద నటులకు, నిర్మాతలకు, దర్శకులకు , గుడ్డలు లేకుండా ఎగిరే హీరోయిన్ లకు డబ్బు పిచ్చి పట్టింది.. వీళ్లకు కనీస మానవత్వం లేదు.. విలువలు లేకుండా బ్రతికే వీళ్ల వల్ల సమాజానికి ఏమీ ఉపయోగం.. ఇలాంటి చెత్త గాళ్ల గురించి మన పనికి మాలిన యువత చొక్కాలు చింపుకుంటున్నారు... చంక నాకీ పోతారు వెదవల్లారా ...
Thank you so much for sharing moments and memories about Legendary Person SP Balu Garu and by seeing this we just forget that he is no more with us .But Really he lives with all of us in his Songs ....
Thankyou for making this interview happen & bringing it to us. You made Balu sir relive in the moment during the whole interview 🙏🏻 I just have a question for MK garu. Are these the same friends who made SPB sir’s marriage happen?
ప్రసాదరావు గారూ! ఏడిపించేశారు సార్!కన్నీరు ధారలు కట్టింది.కాస్తో కూస్తో నాకూ బాలు గారితో అనుబంధం ఉంది ఎలాగంటే శ్రీ MVL గారి వల్ల నూజివీడులో బాలుగారు అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయం అంటే 1974-75 సంగతి.విజయవాడ పరిసరాల్లో ఏ కార్యక్రమానికి వచ్చినా శైలజను కూడా వెంటబెట్టుకొచ్చేవారు.అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను.మా తెలుగు లెక్చరర్ శ్రీ MVL గారు,పైగా ఎదురెదురు ఇళ్లు మావి.కనుక బాలు గారు,శైలజ ల రాక నాకు బాగా తెలిసేది.బాలు గారు స్నేహానికి ప్రాణం పెడతారు. 1975 లోనే శ్రీ MVL గారు గతించినా ఈరోజు వరకు శ్రీ MVL గారి ద్వారా ఏర్పడిన నూజివీడు బంధాన్ని వదలలేదు.సినీ మాయా ప్రపంచంలో ప్రొద్దుట పని అయిపోతే మధ్యాహ్నానికి నువ్వెవరు అంటారు.అటువంటిది 1973 నుండి నేటివరకు ఆ స్నేహాన్ని అలాగే తాజాగా( కొండొకచో రెట్టింపుగా) నిలిపేది ఎవరండీ? కారణ జన్ముడు బాలు గారు.అమరుడు.
Mama I am RamaRao from ongole friend ship gurinchi values gurinchi spb gari individuality simplicity gurinchi chakkaga cheppavu mama maku badha GA vundi
My dear MK what you sad is true. SP Balu moto is give firest preference to friendship. There are no words to express Mani (Bali's) great nes in every field entire his carear . We lost such a great personify. RK
బాలు గారి స్నేహితులు చాలా బాగా చేప్పేరు ప్రసాద్ గారి భార్య కృష్ణ కుమారి గారు మాకు గుంటురు లో స్నేహితురాలు పేరు అనురాధ వుమన్స్ కాలేజి లో చదువు కున్నారు గుర్తున్నామా అడగండి.మా అక్క అనురాధ
What all this M.k.Prasad told about Balu is simple non sense and absurd.I know him since he was student in V.R .High school.Let him tell what happened to Balus own sister Vasantha and another singer Sudhakar from Nellore.Balu alone was responsible for their fate.Many don't know that Balu had another sister Vasantha a great singer .Name one singer Balu got up.What about another singer Ramakrishna.