Тёмный

Yandamoori Veerendranath Recollects His Memories With SP Balasubrahmanyam | Yandamoori Latest Videos 

Yandamoori Veerendranath
Подписаться 385 тыс.
Просмотров 70 тыс.
50% 1

Yandamoori Veerendranath Recollects His Memories With SP Balasubrahmanyam. In Today's Yandamoori Antharmukham, Shri. Yandamoori Veerendranath Garu recollects all his memories with Indian Musician SP Balasubrahmanyam Garu. For more Latest Motivational Videos, Personality Development & Life Hacks stay tuned to #YandamooriVeerendranath Channel - bit.ly/2aFtYGJ
ఓటమిని ఎదుర్కొని జీవితంలో గెలవడం ఎలా? - bit.ly/2Sly7E5
“డబ్బు సంపాదించడం ఎలా” - bit.ly/3namnTd
పిల్లల పెంపకంలో ప్రేమకు, గారభానికి గల తేడాలేంటి? - bit.ly/2ERYGO8
Click Here To Watch:
How To Face Criticism? - • How To Face Criticism?...
Types Of Disturbances In Life - • Types Of Disturbances ...
Memory Beyond Age - • Memory Beyond Age | La...
Reasons For Worries - • Reasons For Worries | ...
How Do Disasters Happen? - • How Do Disasters Happe...
Also, follow me on
Facebook - / yandamooriveerendranat...
Twitter - / yveerendranath

Развлечения

Опубликовано:

 

1 окт 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 106   
@madhusudhanagoud2586
@madhusudhanagoud2586 3 года назад
"కొంతమంది వల్లే ఈ ప్రపంచం " ఆహ్లాదకరం గా అనిపిస్తుంది " అని మీరు మీ డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు ( ఛాలెంజ్ మూవీ) నోవెల్ లో రాశారు ఆ కొటేషన్ SPB గారికి 100% వర్తిస్తుంది ! Sir ! అందరూ అంత సులభంగా మరవలేని వ్యక్తి ! మళ్లీ అలాంటి వ్యక్తి నీ చూడలేం !
@vanisri8180
@vanisri8180 3 года назад
Avunu 💯 Nizayitheega Chepperu Balu Pata Amrutham Amogham Balu Mammulani Vadilesi Vellipoyaru TV Chudalani Leadu Eadusthunnam We Miss You Lot Balu
@ramakrishnavenkata869
@ramakrishnavenkata869 3 года назад
@@vanisri8180 don't worry SPB LIVES ON in our hearts aayana twaralone pudataaru aayana paadadam manam choosthamo ledho.. teliyadhu kaani kachhitangaa balu sir pudataaru twaralone... AAYANA SWARGAM vihaaraniki vellaru vishranti koraku... tirigi VASTHAARU.. sure... - SPB BHAKTUDU NVRK
@anuradhakollukudura5104
@anuradhakollukudura5104 3 года назад
Q1
@swapnaprasad8808
@swapnaprasad8808 3 года назад
⁰⁰⁹
@bhasuuruvrk8762
@bhasuuruvrk8762 3 года назад
మొదటిగా మీకు వందనాలు వీరేంద్రగారూ
@venkatagudimetla5352
@venkatagudimetla5352 3 года назад
మంచి అనుభవాలు పంచుకున్నారు మాతో. Thank You.
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 3 года назад
అమ్మ ....ఆవకాయ...... మన బాలు.....గారిని ఎప్పటికీ మరువలేము.
@sujatha106
@sujatha106 3 года назад
Neenu chaala miss avuthunna baalu gaaru. Meeru leru ane maata nenu vinaleka pothunna. 😭😭🙏🙏
@mseshu1
@mseshu1 3 года назад
యండమూరి గురించి బాలు 'మనసిచ్చి చూడు' (1998) చిత్రంలో ఓ చక్కని పాట పాడారు. 'గులాబీ రెమ్మ చలాకీ బొమ్మ' అనే పల్లవితో మొదలై మొదటి చరణంలో యండమూరి నవలల పేర్లు కొన్ని వస్తాయి. చంద్రబోస్ రచన. యండమూరి గారూ, మీకు నచ్చిన బాలు పాటలు కొన్నయినా గుర్తుచేసుకోలేకపోయారా? ఆయన పాడిన వందల పాటల్లో ఒకటి రెండైనా మీకు గుర్తు రాలేదా! ఆయన వ్యక్తిగత సమస్యలు మనకెందుకండీ! ప్రతివాళ్ళ జీవితంలోనూ సమస్యలుంటాయి. వాటి గురించి బయట ఎప్పుడూ చెప్పుకుని ఆయన బాధ పడలేదు కదా. అన్ని సమస్యలున్నా ఆయన పెదవులపై చిరునవ్వు ఎప్పుడూ చెరగలేదు కదా! ఆ స్థితప్రజ్ఞత గురించి చెప్పి ఉండొచ్చు కదా!
@alwayshappy8421
@alwayshappy8421 3 года назад
Balu sir ki bharathratna ivvali ani korukumtu vunnanu. JAI spb sir 🌹 🌹 🌹
@567colo
@567colo 3 года назад
మీరు ఇలాంటి వీడియో లు చేసి ఉన్న గౌరవాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు యండమూరి గారు..దయ చేసి వీడియో లు చేయడం మానేయండి..వీడియో సాంతం మీ నవల డబ్బా తప్ప బాలు గురించి మీరు చెప్పింది ఏమి లేదు.. వెంటిలేటర్ గురించి చెప్పాల్సిన అవసరం ఏమిటో అర్థం కాలేదు..బాగా రాయ గలిగె రచయితలు మంచి వక్తలు కాలేరు అనడానికి మీరొక మంచి ఉదాహరణ...నేను కూడా బాలు స్థాయి వ్యక్తిని అని చెప్పుకోవాలనే తాపత్రయం ఈ వీడియో లో కనిపించింది..ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే లక్షణాన్ని మీరు బాలును చూసి నేర్చుకోవాలి...బాలు ఒక యుగ పురుషుడు... ఎన్టీఆర్ కేవలం తెలుగు వారిని ప్రభావితం చేసి యుగ పురుషుడు అయ్యాడు..కానీ బాలు బహు భాషల ప్రజలకు ఆరాధ్య దైవం...మీరు ఒక టాప్ రచయిత... నేను కూడా మీ అభిమానినే ఇలాటి వీడియో ల ద్వారా ఉన్న పేరును పోగొట్టుకుంటారేమో అనే ఆందోళన తో వ్రాస్తున్నాను...గ్రహించగలరు...
@designervenum5129
@designervenum5129 3 года назад
చాలా బాగా చెప్పారు. వీడియో మొత్తం తన డబ్బా తప్ప బాలూ గారి గురించి కొత్తగా ఏమి లేదు. బాలూ గారి గానం మధురం బాలూ గారి గాత్రం అమరం 🙏🙏🙏
@trisha15ist
@trisha15ist 3 года назад
అయన తన గురించే చెప్పుకున్నారు అనుకోండి, ఎవరికైనా వచ్చిన నష్టం ఏమిటి ? ఎవరికైనా అభ్యంతరం అనుకుంటే చూడడం మానేసి మరోటి చూసుకోవచ్చు కాని ఆయన్ను బాలు గారితో పోల్చి, మీరు బాలు స్తాయి వ్యక్తిని అని చెప్పుకోవాలి అని తాపత్రయపడ్డారు అని ఆయన్ను కించపరచడం ఎందుకు ? యండమూరి గారు ఎవరికీ తక్కువకాదు, ఆయన్ను ఎవరితోనో పోల్చడం ఎందుకు ? బాలు అలాగ , మీరు పోల్చుకోవద్దు ఆయన్ను చూసి నేర్చుకోవాలి అంటూ ఆయన్ను కించపరచడం తగదు. అయన ఒక మహోన్నత ప్రజ్ఞావంతుడు. నచ్చితే చూడాలి లేకపోతె లేదు కాని అభిమానులమంటూనే ఆయన్ను తక్కువ చేసి మాట్లాడడం మర్యాద కాదు. కనీసం ఏమైనా ఫీల్ అవుతారేమో అని కూడా లేకుండా చేతిలో ఫోన్ ఉంది, దానికో కీబోర్డ్ ఉంది కదా అని అంత గొప్ప వ్యక్తి ని అలా మాటలాడడం మర్యాదకాదు. ముందు అయన గురించి తెలుసుకుని తర్వాత అంతే బాగుంటుంది.
@vasudevarao24
@vasudevarao24 3 года назад
@@trisha15ist యూట్యూబ్ కామెంట్స్ మన అభిప్రాయం తెలియజెయ్యడానికే. పైన చెప్పింది యండమూరిగారి వ్యక్తిత్వం వికసించడానికి ఆయన అభిమాని ఇచ్చిన సూచన అనుకుంటున్నాను. మీరు కోపం తెచ్చుకోకండి.
@sharathkumar887
@sharathkumar887 3 года назад
Hats off guruji for u r last word
@Kavya-av
@Kavya-av 3 года назад
ba ba baaaa....telivi...
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 3 года назад
మంచి మాటలు పాటలు.. మా తెలుగు తల్లి.. బాలు గారు 🙏🙏🙏
@anupkumartammana
@anupkumartammana 3 года назад
You spoke more about yourself than SPB as usual.
@eswarprince8195
@eswarprince8195 3 года назад
మీకు పూర్తిగా మైండ్ కంట్రోల్ లేదని మరోసారి అర్ధమైంది..బాలు పర్సనల్ లైఫ్ బాలేదని మీకు ఎవరు చెప్పారు..అలానే..ఏసు క్రీస్తుపై పాడకపోవడం ఏంటి...కదిలింది కరుణరధం ఎవరి పాట అండీ..కరుణామయుడిలో...అలానే కృష్ణ తీసిన శాంతిసందేశంలో పాటలన్నీ ఆయన పాడినవే..మీరు ఇక రెస్ట్ తీస్కోండి..లేదంటే..పేపర్ పెట్టుకుని తిరిగి చదువుకుని మాట్లాడండి
@abhisingingzone5809
@abhisingingzone5809 3 года назад
Christian songs chala unnayi andi miku teliyakapothe telsukoni telsukoni matladandi
@satyanarayanaraobontha4112
@satyanarayanaraobontha4112 3 года назад
Hedding ki meeru cheppa vatiki assalu link ledu sir 😇
@mbhaskar1919
@mbhaskar1919 3 года назад
Thanks for sharing Sir...
@dasanjaneyasrinivas
@dasanjaneyasrinivas 3 года назад
Maranam eppudoo vishadam kaadu. For a purpose we come to earth and complete it and leave this land. .. these sentences are good
@chakra9377
@chakra9377 3 года назад
మా బాధను తొలగించారు మీకు ధన్యవాదాలు సార్
@bjvsnmurthyteacher3179
@bjvsnmurthyteacher3179 3 года назад
Thank you very much gurujiiii....
@Srivishnutejas
@Srivishnutejas 3 года назад
Thank you 😊
@devisrinu8401
@devisrinu8401 3 года назад
ఒక శకం ముగిసింది గురువుగారు. తను లేరు అంటేనే కష్టంగా ఉంది.
@vidyasagarreddy6043
@vidyasagarreddy6043 3 года назад
I feel same
@dolaranganayakulukailasara8988
@dolaranganayakulukailasara8988 3 года назад
vidyasagar reddy da
@arnabkhan828
@arnabkhan828 3 года назад
Nu kuda po inko sekham mugusthundi
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 3 года назад
మంచి జ్ఞాపకాలు ... చెప్పారు... గురువు గారు...👍👍
@medikonduruanjanidevi3245
@medikonduruanjanidevi3245 3 года назад
మీరు ఇంకా ఎంతో చెపుతారు బాలు గారిని గురించి అనుకున్నాను ,
@sonydigitals8135
@sonydigitals8135 3 года назад
Sir your are inspiration for youth
@shrii1857
@shrii1857 3 года назад
Should learn his style of soft speaking skills. Great Spb.
@Pinkytunesofficial
@Pinkytunesofficial 3 года назад
❤️😞😢
@Tharun4u1
@Tharun4u1 3 года назад
Sri Lanka lo ah vyakthi ni balu garu kalisina video youtube lo undi. Chala sarlu chusanu.
@southcanaraprasanna1808
@southcanaraprasanna1808 3 года назад
👌👏👏🙏💐
@user-fg8jp3jj2c
@user-fg8jp3jj2c 3 года назад
Well said
@Au-sg3qm
@Au-sg3qm 3 года назад
but we are not able to take that easy of his absense, we really miss him
@sivaprasadrapeti8466
@sivaprasadrapeti8466 3 года назад
🙏👏
@muralin2259
@muralin2259 3 года назад
Career span of 30 years relationship you told very little about versatile singer, Artist, Producer, Music composer,, Anchor, Stage performer, Dubbing Artist , feel sorry to see this video
@mohammedabdulsameer8672
@mohammedabdulsameer8672 3 года назад
Decision making skills topic pi oka video cheyandi sir please , thankyou 🙏🙏
@vizapurapusrinivasarao9049
@vizapurapusrinivasarao9049 3 года назад
ప్రసంగం మొత్తం అసంబద్ధంగా ....అసంపూర్ణం గా వుంది...better మీరు ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి చెప్పడం మానుకోండి...🙏🙏🙏
@pramoddevarakonda9925
@pramoddevarakonda9925 3 года назад
Not only in this మీరు రాసిన పుస్తకాలు చదివి మీ వ్యక్తిత్వం బాగుంటుంది అనుకున్నాను. రచయిత గా మీరు పాఠకులను ఎంత మెప్పించారో . ...ఎందుకనో videos లో మీరు అంత comfort గా లేరు.. Always మీరు ఎంత నిర్మొహమాటం గల వారో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరు నాకు friends లేరు.. నాకు ఎవరూ అవసరం లేదు నాకు ఎవరితో నూ closeness ledu. అని చెప్పుకోవడం ఏమి వ్యక్తిత్వ వికాసం ? Videos ద్వారా impression పోగొట్టుకుంటున్నారు I think you are not happy with you. బాలు గారి గురించి చెప్పేటప్పుడు కనీసం రెండు పాటలు కూడా గుర్తు రాలేదా ఆ taste కూడా లేనప్పుడు ఇంకా మీరెందుకు ఆయన గురించి చెప్పటం
@ravip9891
@ravip9891 3 года назад
🙏
@mallareddygaddam3970
@mallareddygaddam3970 3 года назад
Yandamuri garu ,you are inspiration for so many people . You are great person like spb
@ushagam865
@ushagam865 3 года назад
What a wonderful recollection on your close friend S.P. Balugaaru..well said!! Still could'nt come to terms that he is no more!!😥
@nbhaskar2786
@nbhaskar2786 3 года назад
Sir namaskaram
@sai-yy1el
@sai-yy1el 3 года назад
We miss u balu sir
@puttajrlswamy1074
@puttajrlswamy1074 3 года назад
Ventilator, sri Anand rao, meeru, sri Balu 👏
@dellibabu3098
@dellibabu3098 3 года назад
Anand gaaru inka brathike unnaaru....ithani... manchi doctor ki chupinchandi
@soothing-music
@soothing-music 3 года назад
Why are you so obsessed with yourself and your past deeds. Don't use such occasions to keep babbling about your own DABBA...
@jagadisbatchu7405
@jagadisbatchu7405 3 года назад
గుడ్ సర్ మీ జ్ఞాపకాలు బాలు మంచి బాలుడు
@jaffarshavali3645
@jaffarshavali3645 3 года назад
RIP
@kamishettyvjendrakumar4456
@kamishettyvjendrakumar4456 3 года назад
super sir nice information
@estherkalanand7874
@estherkalanand7874 3 года назад
Sir, mi speech clarity ledu. Miru em cheppalni ankunaro Ento
@lalitharaj7111
@lalitharaj7111 3 года назад
Sir meku oka voice record send chesthanu dayachese answers chesthara
@designervenum5129
@designervenum5129 3 года назад
ఈ వీడియోలో బాలూ గారి గురించి ఆశించినఅంతగా ఏమీ లేదు... you disappointed sir. Sorry. బాలూ గారికి నిజమైన నివాళి.. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-FaeAhkNepXU.html బాలూ గారి గానం మధురం బాలూ గారి గాత్రం అమరం 🙏🙏🙏
@veeravalliraghunathrao450
@veeravalliraghunathrao450 3 года назад
బాలు వెలతి ఎవ్వరు తీర్చలేరు
@Abcds370
@Abcds370 3 года назад
Sir... Small correction... You mentioned about Anand Babu, son of Nagesh... He is still alive and not died as referred by you..
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 2 года назад
Yes
@satyanarayanaraobontha4112
@satyanarayanaraobontha4112 3 года назад
IHedding ki meeru cheppa vatiki assalu link ledu sir 😇
@raviprasad3512
@raviprasad3512 3 года назад
Sir this is Ravi Prasad from kurnool I want to meet you sir
@immella
@immella 3 года назад
Irritating topics are in this video. You are great writer and don’t expect.
@munagalamanojsai459
@munagalamanojsai459 3 года назад
Nanna....yandamuri.....BALU sir personal life is very happy ....noru vundhi kadha Ani adhi padithey adhi matladaku.......mata matladamundhu koti sarlu alochinchukoni matladu........deplomatic ga matladataniki try chyku.....nanna....
@sidjohn7111
@sidjohn7111 3 года назад
ni vayasu entha ra gutle...hes telling abt his friend ...nuvedo pikugadiva...ishtamlekapothe unsubscribe cheyachu kada...prathi dantlo oka lafootgadu untadu nilaga
@trisha15ist
@trisha15ist 3 года назад
@@sidjohn7111 గారూ !, యండమూరి గారు ఎంత గొప్ప వ్యక్తో సరిగ్గా తెలిస్తే అలా అనరు బ్రదర్ !. ఆయన ఒక శిఖరం తన ముందు మనం ఇసుకరేణువు లాటి వారం.మద్రాస్ లో CA చదవడానికి ఎంతోమంది కోచింగ్ తీసుకుంటూ... రూముల్లో ఉంటూ అది కంప్లీట్ చేయలేక ..వదిలేయలేక లాక్కుంటూ ... పీక్కుంటూ ఉంటారు. అలాటి కోర్సు ను , కోర్సు టైం కన్నా ఒక సంవత్సరం ముందే కంప్లీట్ చేసిన మేధావి మన యండమూరిగారు. 23 YEARS వయసులో మనం పీకింది పీకేది ఏమీ లేదు, కాని ఆయన ఆ వయసులో ఒకజాతీయ బ్యాంకు యొక్క పరిశ్రమలకు ఋణాలు ఇచ్చే విభాగానికి జాతీయ స్తాయి అధికారి. ఆ వయసులో కొన్ని వందల కోట్లు అయన అజమాయిషీ లో ఉండేవి. మెగాస్టార్ చిరు గారు తన కెరీర్ మొదలెట్టి అంచలంచలుగా ఎదగడానికి మూలమైన అనేక సినిమాలకు కథలు రాసింది మన యండమూరిగారు. బాలుగారి మీద ఎంత ప్రేమ ఉందొ లేదో గాని ప్రతి వీడియో లో ఆయన్ను విమర్శించడానికి ఎవరెవరో దిగబడతారు మహానుభావులు. అయన రాసిన ఒక బుక్ కోటిన్నర రూపాయల విలువగల copies అమ్ముడుపోయాయి.తన పేరెంట్స్ నుండి తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని తన తమ్ముళ్ళకు ఇచ్చేసి తన స్వార్జిత డబ్బుతో జీవిస్తున్న ఆదర్శనీయులు శ్రీ యండమూరి గారు.మనమైతే ఇస్తామా చెప్పండి. తెలుగు జాతి ... తెలుగు భాష ... తెలుగు కు సంబంధించి ఎవర్నైనా గుర్తుచేసుకోవాల్సి వచ్చిన ప్రతి సందర్భంలో బాలు గారి లాగే యండమూరి గారిని కూడా గౌరవించుకోవాలి. ఆయన్ను విమర్శిచాలి అనుకుంటే అయన సాధించిన దానిలో కనీసం 10 % సాధించి తర్వాత బూతులు తిట్టుకోండి మీ వల్ల అయితే.
@sandy369
@sandy369 11 месяцев назад
​@@trisha15istI think you are a great fan of yandamori garu...👍
@n.vkumaar3677
@n.vkumaar3677 3 года назад
సర్ plese conform చేయండి for piels కు ఎంత కాలం ట్రీట్మెంట్ వుంటుందో చెప్పండి
@krishnasastry9833
@krishnasastry9833 3 года назад
Chalaa over action chesaru mastaru..mee swotkarsha enduku guruji Balu gari peru petti.. Inka bajjondi..
@shravankumarraja7097
@shravankumarraja7097 3 года назад
Pls upload bhaarya gunavathi shatruvu serial
@cskk3548
@cskk3548 3 года назад
Rather than serial, u can buy that novel and read sir. Its a good one. Available in amazon or flipkart
@kforking9
@kforking9 3 года назад
రాజాం లో మిథునం ఫంక్షన్ December లో కలిసాం..... Februayలో airport లో కలిసాం .....మహా అయితే
@sweetypreetham5675
@sweetypreetham5675 3 года назад
👃👃👃👃
@jyothi9882
@jyothi9882 3 года назад
That hero name Anand babu
@saradamynampati8649
@saradamynampati8649 3 года назад
Expected a lot but disappointed
@mvkamaraju7790
@mvkamaraju7790 3 года назад
We request a book on SP balu .
@mvkamaraju7790
@mvkamaraju7790 3 года назад
Please sir, we want a book on Balu . You only can do that . Please. You are the only person who can. Can Can
@becauseimbatman6916
@becauseimbatman6916 3 года назад
@@mvkamaraju7790 i am going to make a biopic on Balu
@radhadontidonti9136
@radhadontidonti9136 3 года назад
🌺🌺🙏🙏🌺🌺😢😢😢😔😔😔
@n.vkumaar3677
@n.vkumaar3677 3 года назад
యెందుకు అర్థము అడిగా మీకు మాత్రమే అర్థం అవుతుంది దయచేసి
@rv4186
@rv4186 3 года назад
What the hell? Nagesh's son Anand Babu is still alive.
@anilkumarkota5027
@anilkumarkota5027 3 года назад
Baalu Sir is a singer taken incarnation from heaven to earth. Sir you are a writer sent from heaven to Telugu people. Whenever I am in a sorry mood I read your novel to come out of sorry mood there by I got top most position in life because of inspiration from your navels. Of course Hero Krishna given lot of inspiration.
@Yogi-dz3eh
@Yogi-dz3eh 3 года назад
....talaku rangu enduku..veeru..
@spassartscrafts4503
@spassartscrafts4503 3 года назад
We miss you Balu Garu.😥☹️😢. May your soul rest in peace. My deepest condolences to your family. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-c7flePQ24so.html
@rachakondaravikanth9255
@rachakondaravikanth9255 3 года назад
Why u r gone funeral boss ?
@rachakondaravikanth9255
@rachakondaravikanth9255 3 года назад
Sorry why u r not attend Balu sir funeral boss ?
@lalitharaj7111
@lalitharaj7111 3 года назад
Meru matharame vinalante ala dayachese answer evagalaru
@mohankrishna-vn3cj
@mohankrishna-vn3cj 3 года назад
Mastaru meeru emi matladuthunnaro meekaina ardham avutunda? Topic enti meeru matladedenti.??? Enthasepooo sontha dabba eanaa? Meeru matlaapi pustakaalu rasukunte manchidi.
@harripriyaa5380
@harripriyaa5380 3 года назад
Mee dabba yendhuku sir, Baalu gaari gurinchi chepindhi gorantha
@ganeshkumar-ql1xb
@ganeshkumar-ql1xb 3 года назад
Ur speculative words and self flattery doesn't save u from yamaraaj. Na hi nahi rakshati dusre karanevaale. Baja govindam baja govindam govindam baja muda mate.
@bvsbhanusree1878
@bvsbhanusree1878 3 года назад
Speech bagu ledu no clarity no depth
@sudherg6106
@sudherg6106 3 года назад
మీ పేరు మర్చిపోయే అంత close friend😂😂 అది, బాలు గారి లాంటి మేధావి మీ పేరు మర్చిపోయారు అంటే నే మీ closeness అర్ధం ఐయింది. చివరిలో ఎందుకు ఆయన గురించి విమర్శలు...
@saradasai877
@saradasai877 3 года назад
Waste. Vedio. Time waste. Money making
@ravihotha4247
@ravihotha4247 3 года назад
You are no where near to him
@sharadavasudev9401
@sharadavasudev9401 3 года назад
Meeru balugarini theliviga vimarsimcharu...ippudukudaa aayanameeda padi yedustaru yendukandi..mee budhi chupimchukunnaru.. yentinaa teluguvallukadaa
@Whoami00456
@Whoami00456 3 года назад
యేసుక్రీస్తు పై పాటలు పాడనన్నారన్న విమర్శ ఘంటసాల పై ఉండింది. SPB గారు పాడినన్ని క్రైస్తవపాటలు(ప్రైవేట్) ఏ క్రైస్తవగాయకుడు సైతం పాడలేదు.
@rajusbd
@rajusbd 3 года назад
whatte crap
@vizapurapusrinivasarao9049
@vizapurapusrinivasarao9049 3 года назад
ప్రసంగం మొత్తం అసంబద్ధంగా ....అసంపూర్ణం గా వుంది...better మీరు ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి చెప్పడం మానుకోండి...🙏🙏🙏
Далее
Талантливый консультант
1:00
Просмотров 1,8 млн