#pellipaatalu #telugu #telugusongs #vocals #folksongs #mangalaharathi
రచన..విన్నపాముల సామ్రాజ్య లక్ష్మి
మంగళమనిపాడరే...మాత గాయత్రికి
వేదోక్తముగమీరు.....మంగళ...
సూర్యమండలతేజమును గాచుతల్లికి
శుభమంగళములోసగు సావిత్రిదేవికి
ధరహసవదనకు ధర్మసంవర్దనికి
ఓంకారరూపిణికి లోకపావనికి....మంగళ....
వేదోక్తగాయత్రిమంత్రాదిదేవతకు
సప్తగిరీశునికి శుభమంగళం..
య పవీతమ్ముధరియించువటువునకు
బ్రహ్మపదేశమ్ముజేయుసద్గురునకు...మంగళ....
2 июн 2021