Тёмный

Upcoming National Highways in Andhra Pradesh || ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా రాబోయ జాతీయ రహదారులు 

TechChaitu
Подписаться 244 тыс.
Просмотров 182 тыс.
50% 1

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులుగా మార్చడానికి ప్రతిపాదించిన రోడ్ల జాబితా
List of roads proposed to convert into #NationalHighways in #AndhraPradesh
Gara- #Ganapur ,
#Bhimadole #Jangareddigudem,
#gooty Madhavaram,
Bestavaripet-Chimakurthy,
#Chitradurgam - Bukkapatnam
#Bhimavaram #Tadepalligudem,
#mydukur - Taticherla,
#Bethamcherla #Allagadda,
#Pattikonda #Panyam, #kurnool #Bellary,
#Nellore-Bellary, #yemmiganurbullmarket #Veldurthy,
Chilakalapalem-Ramachandrapuram,
Bakarapet- #Porumamilla ,
Kalingapatnam- Parvathipuram,
#Kadapa - Mudigubba, #Narasannapet - Noupada,
#Mydukur - Taticherla
Follow us on Instagram: / techchaitu
Like us on Facebook: / techchaitu
Contact me at techchaitu@outlook.com
Join this channel to get access to perks:
/ @techchaitu
Note: All the information is taken from different sources and this channel do not claim 100% accuracy.

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 293   
@manoharrao5981
@manoharrao5981 2 года назад
బేస్తవారిపేట నుండి గిద్దలూరు వెళ్ళే మార్గంలో తాటిచెర్లమోటు అనే గ్రామం ఉంటుంది. అది జంక్షన్ పాయింట్. పోరుమామిళ్ళ మీదుగా కడప వెళ్ళుటకు ఆ జంక్షన్ వద్ద నుండి రోడ్డు మార్గం వేరుపడుతుంది.
@TechChaitu
@TechChaitu 2 года назад
Thanks for information
@esrayudu4729
@esrayudu4729 2 года назад
@@TechChaitu Thank you brother I Am From Mydhukur
@munagalavrr
@munagalavrr Год назад
It's already a highway - 54. Did they mean road widening?
@ramkrishna3255
@ramkrishna3255 Год назад
గాడిదలు కాస్తోంది
@narasimhanarasimha6173
@narasimhanarasimha6173 2 года назад
నీ విధేయతకు నా అభినందనలు బ్రదర్. ధన్యవాదాలు నువ్వు మాకు చాలా సమాచారాన్ని కచ్చితంగా వివరిస్తున్నందుకు 👍👍🙏🙏
@saitalks0202
@saitalks0202 2 года назад
కర్నూల్ నగరానికి outer ring road చాలా important ఎందుకంటే ఇటు chennai-Hyderabad highway అలాగే Bengaluru-Hyderabad highway లు కర్నూల్ నగరాన్ని touch చేస్తాయి కాబట్టి దీంతో కర్నూల్ నగరంలో ట్రాఫిక్ కారణంగా accidents జరుగుతుంటాయి. కాబట్టి కర్నూల్ చుట్టూ 25 km ring road చాలా అవసరం. Ulchala--K.Nagalapuram--Veldurthi--Brahmanakotkur మీదుగా ring road వేయాలి.
@gkartheek6302
@gkartheek6302 2 года назад
Surath to Chennai new national highway via Pune, solapur, gulbarga, raichur outer , gadwal, kurnool, Kadapa, tirupati , chennai .
@saitalks0202
@saitalks0202 2 года назад
@@gkartheek6302 Kurnool - Chittor highway already వుంది దీన్ని 6 line చేస్తే బాగుంటుంది. ఇంకా chennai - Surat highway లో ఎక్కువ శాతం work Maharashtra లోనే జరుగుతుంది.
@gkartheek6302
@gkartheek6302 2 года назад
Kurnool ring road , Alampur x road , Alampur bridge, brahmana kotkur, nannur, loddipalli, veldurti, ladhagiri, gorantla, kodumuru, Gudur, Remata, thulasi puram, yeduru, thungabhagra river, santhinagar road, Alampur x road total distance 120kms , kani telangana government aceept cheyali bhaya, already Alampur bridge 2019 lo ready aiendhi kani only Autos ,cars, bikes ,trucks , thiruguthunai, so kurnool ki ring road ravalante telangana government ok chepali brother , Alampur x road , Alampur bridge, brahmanakotkur , nannur, is short cut with Hyderabad to nandyal, Kadapa, tirupati ,chenai thank you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@seenus.7010
@seenus.7010 2 года назад
ఎటుపోయినా తోల్ గేట్లే. పెట్రోలు, డీజిల్ ధరలకు సమానంగా తోలు రేట్లు. ప్రతి 60 కి. మీ లకు 130/-రూనుండి 450/-రూ. వరకు వాహనదారులకు తోలు తెగుతోంది.
@agod4779
@agod4779 4 месяца назад
Tegalsinde
@jacknewone5728
@jacknewone5728 2 года назад
Definitely they will be Upgraded by the Roads and Development Minister Mr. Nitin Gadkari . As He is One of the Best Performing Ministers in the Cabinet .
@srinivassns9591
@srinivassns9591 2 года назад
పెరేచర్ల... పిడుగురాళ్ల రోడ్... నడికుడి... మాచర్ల... అనుపు...దక్షిణ విజయపురి రోడ్లను లను కూడ 4 లైన్స్ NH చేసిన బావుంటుంది... సోదరా... 👌🤘😊🇮🇳🚩
@sathivk798
@sathivk798 2 года назад
Already చేసారు, పేరేచర్ల, కొండమోడు, కేంద్రం 600 కోట్లు ఓకే చేసింది, బోసేకరణ కి 200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోమని go ఇచ్చింది, జగనన్న దగ్గర డబ్బులు లేక వదిలేసాడు
@rajphotography1814
@rajphotography1814 2 года назад
Adi State Cheyyali Chala Danger Raod adi
@sunilserene
@sunilserene 2 года назад
అన్ని మోడీ గారి నెత్తి మీద నే నా మన జగనన్న ప్రేక్షక పాత్ర నేనా అయినా మోడీ గారు దత్త పుత్రుడు / ఆత్మీయ పుత్రుడు కోసం ఏమాత్రం చేస్తారో చూడాలి
@saichandu0416
@saichandu0416 2 года назад
Kothapeta ....muktheswaram.... mummidivaram route twaraga sanction cheste bagunnu 😍
@srinivaspurihellapurihella8461
@srinivaspurihellapurihella8461 2 года назад
రెండు జిల్లాలని రాజదానికి కలిపే గుడివాడ కంకిపాడు రోడ్ ని అభివృధ్ధి చేస్తే చాల మంచిది, చాల ప్రమాదాలు జరిగి అనేక మంది చనిపోతున్నారు
@ravikanthr34
@ravikanthr34 2 года назад
టిడిపి హయాంలో కో 27 వేల కిలో మీటర్స్ raida vesaary vodi ncharu gaa .so జనాలకి అన్ని free lu kavalai
@purnachandra-wt8if
@purnachandra-wt8if 5 месяцев назад
Macherla to Narasaraopet road
@MrPoornakumar
@MrPoornakumar 2 года назад
భారతదేశచిత్రపటంలో, ఉత్తర-దక్షిణాపథాలని కలిపే ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ కనబడుతుంది. కనుక ఇక్కడి రహదార్లు జాతీయ రహదారులుగా (జాతీయ స్థాయికి) upgrade చేయడం దేశానికేలాభం. భారతదేశ వర్తకవాణిజ్యాలకి "వెన్నెముక", ఓడరేవులు. ఇప్పుడున్న రేవులసంఖ్య 140 కోట్ల ప్రజలకి, US$ మూడున్నర ట్రిలియనుల నుంచి పది ట్రిలియనులకి (ట్రిలియన్ = లక్షకోట్లు,) పెంచడానికి సరిపోవు. వాటి సరుకులరవాణాచేయగల సామర్ధ్యంతోసహా, రేవుల సంఖ్య రెట్టింపైనా అవ్వాలి. 1600 కి.మీ. గుజరాత్ రాష్ట్ర తీరంతో పోలిస్తే, 972 కి.మీ. ఆంధ్రప్రదేశ్ తీరనిడివితక్కువైనా, ఆంధ్రతీరం మరింత ఉపయోగకరం (అందుకే తెలివిహీన ఆంధ్రులనుంచి గుజరాతీ ఉద్యోగపతులు, వారిరేవులు లాక్కొంటున్నారు). తీరపు "stretch"(తీరపు చివర్ల మధ్య దూరం) గుజరాతుకి 612 కి.మీ. ఐతే, ఆంధ్రకి 790 కి.మీ. అంటే ఆంధ్ర తీరం, అడ్డంకులు లేక మహాసాగరానికి చేరుకునే ఎక్కువవీలు కల్పిస్తుంది. అంటే తీరమ్మీదే లోతుగా(నాలుగు డెల్టాజిల్లాల్లోతప్ప; కృష్ణ, గోదావరినదుల వొండ్రుమేటపోయడం వల్ల ఇది అసాధ్యం) వుండే రేవులు, విశాఖపట్ణం మాదిరి నిర్మించేవీలుంటుంది, తీర-రేవుల వృద్ధికి ప్రయోజనకారి. ఆంధ్రతీరంపై విశాఖపట్ణం (సహజ) తరహా రేవుల్లేవనే చెప్పాలి. కృష్టపట్ణం అభివృద్దిచేస్తే ఆకొరత కొంతతీరుతుంది. అందుకే దేశార్ధికతదృష్ట్యా రేవులకి అనుసంధానం గా రైలుమార్గాలుముఖ్యం, తర్వాత రహదారులు వృద్ధిచేయకతప్పదు; అందుకే (ప్రస్తుత)కేంద్ర రవాణా శాఖల ఈ ప్రయాస. తెలుగు ప్రజలు ఇది గుర్తించి, ముఖ్యంగా ప్రభుత్వంతెలుసుకొని, ఈ ప్రయాస(effort)లో పాలుపంచుకొనేవిధంగా సహకరిస్తే, వారికే లాభం.
@basha8430
@basha8430 2 года назад
Podili to Ongole journey narakam la vundiddi, accidents tho pranalu potuntai. Road Baga leka kadu, road sari poka. Heavy traffic road. We want NH with 4 lines ( bestavaripeta-ongole). This road will connect so many NH'S, so many city's.
@umasankar8008
@umasankar8008 2 года назад
కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లా ఆంధరప్రదేశ్ లో నే ఉన్నాయా. ఒక్క రోడ్ కూడ అప్గ్రేడ్ కీ ప్రోపోస్ చెయ్యలేదు. అయినా మాకు ఆజిల్ల వాళ్ల కీ సిగ్గు పౌరుష లేదు.
@venkatgv
@venkatgv 2 года назад
Already chala roads vunnai ga.. kothavi vijayawada lo chala vesaru.. krishna and guntur bane develop ayayi...ayana kuda siggu lanti words enduko
@pernisivaji8463
@pernisivaji8463 2 года назад
Real bro
@saitalks0202
@saitalks0202 2 года назад
Kurnool city to Dornala (Prakasam dist) NH 340 గురించి video చెయ్ bro
@panmurthypokuri5871
@panmurthypokuri5871 Год назад
స్థల సేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే గా. నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వ అంశం.
@Psravp
@Psravp 2 года назад
NTR కృష్ణ గుంటూరు pachimagodavari తూర్పు godhavar ఏం పాపం చేశాయి
@vigneshjanga5161
@vigneshjanga5161 2 года назад
Meeru cheppina districts lo already national highways unnai and konni State Highways ni National Highway ga upgrade cheyyadam jarigindi
@aswinkumar9941
@aswinkumar9941 2 года назад
మా కృష్ణా జిల్లాలో ఏమీ అప్గ్రేడ్ లేవా ? మా మంత్రులకు ఎమ్మెల్యే లకు బూతులతో సరిపోతోంది కనీసం గుడివాడ నుండి కంకిపాడు రోడ్డు ఒకటి హైవే గా మారిస్తే అంతకన్నా ఏమీ వడ్డు
@syedpeer8501
@syedpeer8501 2 года назад
కృష్ణ గుంటూరు కాకినాడ రాజండ్రి వైజాగ్ హైదరాబాద్ ఒంగోలు నెల్లూరు చెన్నై కడప అన్నింటినీ కలుపుతున్నది కృష్ణ గుంటూరు రహదారులు అవన్నీ తెలియ వా వెధవా
@rajasekhardevatati4191
@rajasekhardevatati4191 2 года назад
కళి౦గపట్న౦ ను౦డి రాయగడ (ఒడిషాలోనిది) వరకు మరియు పాలకొండ నుండి విశాఖపట్నం వరకు నాలుగు వరుసల రోడ్డు కు ముఖ్యమైన ప్రాంతంలు..
@kishorekumar6832
@kishorekumar6832 2 года назад
Thanks information ... Kurnoo to ballary..busy road..proposal... Bro..
@kkkkkkk3771
@kkkkkkk3771 8 месяцев назад
అందరు ఉచిత పథకాల బానిస లకి మోడీ విలువ తెలియదు....ఎన్నో జాతీయ రహదారులు వేస్తున్నారు... ఎన్నొ మౌలిక వసతులు ఇస్తున్నారు
@techcloudc6802
@techcloudc6802 2 года назад
Narasapur to Bhimavaram to Vijayawada road worst and koyyalagudem to Jangareddygudem worst...ee two roads proposal untey bagundi
@vamsi7636
@vamsi7636 Год назад
Koyyalagudem to Jangareddygudem inko already vestunar bro inko 1month lo aipothadi
@techcloudc6802
@techcloudc6802 Год назад
@@vamsi7636 yes choosanu...it should maintain forever..not for few months...cos heavy trucks run on that road..so they should provide us with standard road
@mallikarjunaraouvv
@mallikarjunaraouvv 2 года назад
Good information
@shaikchand4642
@shaikchand4642 2 года назад
Kurnool to dornala (prakashan) NH340 gurinchi full details cheyandi bro.. Road yeppudu nundi start chestaru.. Nandikotkur lo traffic problem heavy ga vundhi..
@bharathpolla3913
@bharathpolla3913 Год назад
State govt prioritize chedatam ledu....state edi chepina central sanction chestondi....bad luck is that state govt priority list lo Kurnool last lo vundi
@shaikchand4642
@shaikchand4642 Год назад
@@bharathpolla3913 Thanks for your reply.
@rajsthantodelhi9763
@rajsthantodelhi9763 2 года назад
Guntur to Ongole Via Pratipadu , pedanandi padu, Parchuru , Inkollu Duddukuru , NG padu, Ongole 101 km
@kkkkkkk3771
@kkkkkkk3771 8 месяцев назад
జై మోడీ
@srinivasraodulla4277
@srinivasraodulla4277 2 года назад
కాకినాడ - రావులపాలెం రోడ్ , ఇది కాకినాడ కు ఎంతో ముఖ్యమైన రోడ్డు దీనిగురించి ఎలాంటి ప్రస్తావన లేదు వివరాలు ఏమైనా ఉంటే చెప్పండి...
@rajphotography1814
@rajphotography1814 2 года назад
already central anounce chesindi .. mummadivaram..ayinavilli ...palivela.. near ravulapalem .......
@MrJayanthroyal
@MrJayanthroyal 2 года назад
anni oorla perlu perefect ga chadivavu, great update about AP roads, meeku yela telusu ee info. you from which place bro
@ravirajsayyaparaju4566
@ravirajsayyaparaju4566 2 года назад
Midukuru - tatichrla (near besthavaripeta) which is shortest distance between vijayawada to Bangalore
@venkatcbm
@venkatcbm 2 года назад
Tadicherla is on the national high way between Bestavarapet and Giddalur. It is the junction to go to Nandyal and Mydukuru
@kalyanbabu8515
@kalyanbabu8515 2 года назад
Make same video on upcoming Telangana national highways
@kosarajukoteswarrao8956
@kosarajukoteswarrao8956 2 месяца назад
మన ap కి ఆర్థిక యిబ్బంది కూడా పరిష్కారం అవుతుంది. చాలా మంచి ది
@dendukurisubramanyamrajupa7553
Khammam to Devarapalli Green Field Highway ni Tadepalligudem, Bhimavaram District headquarters vadda NH 165 ki connect cheyyali.
@vigneswarreddyjangane16
@vigneswarreddyjangane16 Год назад
Ante bhimavaram nunchi kooda Khammam ki vellevallu ekkuva Mandi unnara bro.?
@bharathpolla3913
@bharathpolla3913 Год назад
Kurnool ring road only 8 kms? Kindly provide route map if you have....
@gullygangstar1481
@gullygangstar1481 2 года назад
Starting లో నువ్వు పెట్టిన రోడ్డు చెరుకుపల్లి-తెనాలి రోడ్డు.
@sivakumarredy9
@sivakumarredy9 4 месяца назад
nice explanation and how do you get this information please share any link if you have thank you
@chandrashekarchandrashekar7817
@chandrashekarchandrashekar7817 2 года назад
Very good information and thanks.
@shyam14131
@shyam14131 Год назад
Badrachalam to Tallapalem via sileru & chintur that will boost tourism if they laid the national highway. That is the most scenic road in telugu states but the only concern is about the moment of maoist in that region & we have one more alternative road to Hyderabad. And divyancheruvu to anakapalli 6 line is also important. Coz Chennai Kolkata & Hyderabad Chennai traffic will merge in this area and road is very narrow and passes through small towns and villages. We should have solution for this.
@vsubbireddyv7193
@vsubbireddyv7193 7 месяцев назад
5:38 5:38
@srinivassns9591
@srinivassns9591 2 года назад
👌👌😊🇮🇳🚩
@gkartheek6302
@gkartheek6302 2 года назад
Brother kurnool to manthralayam , via ballari chourasta, ulchala, Remata, Kothakota, g.singavaram , Mudumala , gundrevula, gurajala, nagaladdine, manthralayam only 75km sir please update this road double road , and this useful with kurnool to raichur thank you . 🙏🙏🙏🙏
@ravitejakakarala7858
@ravitejakakarala7858 2 года назад
Eluru to Kaikaluru kuda chestha baguntundi. State mottam lo worst road idhe.
@basheershaik3597
@basheershaik3597 2 года назад
Yes
@krishnasharma1330
@krishnasharma1330 2 года назад
Seen Kakinada to Rajahmundry road?
@durgaprasadkasa225
@durgaprasadkasa225 2 года назад
S broo
@sujeethyeligatla7269
@sujeethyeligatla7269 2 года назад
Already works started bro railing vestunaru roads atu itu... Road down avakunda... Actually enni roads vesina adhi kolleru lake kabati.. Digipotadi.. So railing avi vesi try chestunaru esari.. Emaitado chudali..
@RPS112k0
@RPS112k0 2 года назад
Kakinada - samalakot road అయితే 🥲🥲
@vknaik5818
@vknaik5818 Год назад
Chirala to hyderabad via narasaraopet new proposal highway details please chaithu garu
@geetakrishna1540
@geetakrishna1540 2 года назад
The road between Koyyalagudam - jangareddygudam - ashwaraopeta is in a very bad shape. Hope they make better soon
@v.p.shaikshavali8312
@v.p.shaikshavali8312 2 года назад
NH 340C kurnool to దోర్నాల గురించి అప్డేట్ ఇవ్వు బ్రో
@saitalks0202
@saitalks0202 2 года назад
అవును sir
@sandeep4285
@sandeep4285 3 месяца назад
Kavali to balnglore via kaligiri, vingamur ,udayagiri ,kadapa,banglore ki 4 linee veyandi...
@manthriramanji3663
@manthriramanji3663 2 года назад
Bro anantapur.to.guntur.nh544d gurinchi videocheyandi
@narasimharaju7817
@narasimharaju7817 2 года назад
Krishnapatnam to rapuru to chittivale to rajampeta...sh ni upgrade proposal emmana vellaya
@pavanpl4
@pavanpl4 2 года назад
Hi bro. pls. Provide updated information regarding Anakapalli - Diwan cheruvu (Rjy) proposed 6 lane road.
@sukesh1705
@sukesh1705 2 года назад
Dpr preparation is going on
@doxterstockman188
@doxterstockman188 2 года назад
Vizag to Palakonda highway ni kuda develop cheyyandra
@krishnasharma1330
@krishnasharma1330 2 года назад
Evarni adugutunnav ra
@chaitanyakumar8915
@chaitanyakumar8915 2 года назад
Vijayawada to mopidevi temple ki karakata express untadi kada asalu Krishna nadi pakka nunchi veltadi
@मैहूंहिन्दू
అమలాపురం..ముక్కామల..అవిడి..పలివెల మీదుగా రావులపాలెం మండలం వెదిరేశ్వరం హైవే వరకు నేషనల్ హైవే...
@bhanuprakashvarma4446
@bhanuprakashvarma4446 2 года назад
AP state pocket khali. Ekkuva hopes pettukovaddu. Antha button mohan reddy gulla chesi pettadu
@Usaiah-zs3js
@Usaiah-zs3js 2 месяца назад
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లూ వేయండి
@mahaboobbashamabasha9751
@mahaboobbashamabasha9751 2 года назад
Hi..Brother...You're Making to Upload Video is Muddanuru (Kadapa dist.) To Kodikonda Check Post (Puttaparthi DIST.) Near Bage_Palle.
@naveenv3031
@naveenv3031 2 года назад
here the villages transport is very worst in Andra Pradesh. how will get the roads in villages sir
@durgaprasadc7314
@durgaprasadc7314 Год назад
ప్రజలకు మేలు ఎవరి పాలనలో జరిగింది ముఖ్యం ప్రజలు కట్టే పన్నులు నుండి పనులు జరుగుతాయి
@vamsivikasbuddha123
@vamsivikasbuddha123 Год назад
KENDRA PRABUTVAM DESHAM LO CHAALA WORKS CHESTUNNAYI 1 CRORE CRORE RUPEES WORKS
@pushpaas3788
@pushpaas3788 2 года назад
Razole to malikipuram to sakinetipalli Rameswaram link hyve road narasapuram . Nelur hyve.
@vaninani4762
@vaninani4762 2 года назад
pammaru challapalli road nh road cheyamani prapose pampaaru. daniki centre govt accept chesindi
@vijayram5932
@vijayram5932 2 месяца назад
Addanki - podili- bestavaripeta road damaged very badly .please try to repair it
@saivenkatcherukuri
@saivenkatcherukuri 2 года назад
State government what is it doing? Look at Maharashtra how state government is improving. Even 17 kms state government is unable to widen. Make state highways
@venkatrao9958
@venkatrao9958 2 года назад
Good information sir
@srikanthsankuru4153
@srikanthsankuru4153 2 года назад
Make video on restoration of new passenger trains
@nunnasrikanth3672
@nunnasrikanth3672 2 года назад
Bro me starting chupinchina road intur to cherukupalli ..... 👍🏿
@krisryali
@krisryali 2 года назад
elagu mana state ki roadlu vese scene ledu, so convert all state highways to national highways
@sriramamurtyn.3829
@sriramamurtyn.3829 2 года назад
Vijayawada l G untur to Macherla l Nagarjuna Sagar Road is to be included , as they are at capital Amaravathi .
@sridharbehera4567
@sridharbehera4567 2 года назад
very nice information
@madhureedy7089
@madhureedy7089 2 года назад
Madanapalle to Tirupati
@TheDraftpunks
@TheDraftpunks 2 года назад
Srikakulam To palakonda road cheyali
@satyamdvdpcomsatyanarayana2249
@satyamdvdpcomsatyanarayana2249 2 года назад
Amalapuram Rawal Palam Amalapuram NH 16 gurinchi chappal edu
@SIVAKUMAR-gb5cf
@SIVAKUMAR-gb5cf 2 года назад
Bro Train Tickets 2s Tickets NOT AVAILABLE ani vastundi Any dates Enduku Ala Vastundi Plss Tell me bro
@raghavarao2010
@raghavarao2010 2 года назад
2 S RESERVATION FACILITY CANCELLED FOR SOME OF THE EXPRESS TRAINS
@saichandu0416
@saichandu0416 2 года назад
2s coaches cancel chesi general coaches ga convert chesaru
@harishkakaraparthy3036
@harishkakaraparthy3036 2 года назад
Andhra Pradesh lo roads anni national highway cheseste rashtra prabhutvam inka roads meeda karchupettakarkedu a dabbulanni ysrcp karyakartalaaaki sorry ala ankudadu kada vallaki nachina prajalaki panchukovachu ….
@satyasaibababokka6836
@satyasaibababokka6836 2 года назад
రావులపాడుtoఆమాలపురం.via.పలివెల.రోడ్డు ఇందులొలేదు
@saichandu0416
@saichandu0416 2 года назад
Already sanctioned
@saichandu0416
@saichandu0416 2 года назад
Number allocate chesaru NH 216E
@mdroshan3702
@mdroshan3702 Год назад
Chirala to piduguralla national highway one of the important road to bapatla district and palnadu district and telangana state in summer and some of the holidays or weekends the people are come to chirala beach to enjoy with family and friends one of the important beach and nearest beach to telangana state and this state cars 🚗🚗🚗 number off cars are come and the traffic also heavy so please do one video from chirala to piduguralla
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 2 года назад
Chimakurty kadu. Ongole Besthavaripeta road adi. Bapatla Guntur NH ga propose cheyyali. Chala avasaram
@basha8430
@basha8430 2 года назад
Ongole-bestavari peta.. most wanted, required highway
@nageswararaoburela3885
@nageswararaoburela3885 2 года назад
Perecharla- Kondamodu High way gurunchi update cheppandi
@MunnaMunvar-oe1xg
@MunnaMunvar-oe1xg Год назад
Guntakal nunchi adoni ki national highway leydha guntakal kurnool ni up grade cheyaali back ward guntakal devlop aithadhi
@shaikibrahim211
@shaikibrahim211 4 месяца назад
Is ther any nier by haiway in Palnadu distric durgi
@Navdeep-arts_craft
@Navdeep-arts_craft 4 месяца назад
Kurnool - Amaravati National HWY
@naveenkumaryb9098
@naveenkumaryb9098 2 года назад
Dhone to via bethamcherla tammaraju palli road
@rajanarendra5896
@rajanarendra5896 Год назад
It's not thamaraj palli that is somayajpalli bro
@Sreedevi654
@Sreedevi654 2 года назад
muddanur to hindupur 716G highway
@balamuralikrishna1789
@balamuralikrishna1789 2 года назад
Bhimavaram to tadepalligudem worst road
@vaddiparthyyyogeswara6921
@vaddiparthyyyogeswara6921 2 года назад
Correct Is proposed road through ganapavaram or garagaparru?
@suryaprakashraotadepalli4511
పంచాయతీ, మండలం పరిషత్ రోడ్లు జిల్లా పరిషత్ రోడ్లు గానూ జిల్లా పరిషత్ రోడ్లు ఆర్ అండ్ బి, స్టేట్ హైవే రోడ్లు గానూ స్టేట్ హైవే రోడ్లు నేషనల్ హైవే రోడ్లు గానూ మార్చటం సహజంగా జరిగే ప్రక్రియ.
@nagakiranthaticherla1991
@nagakiranthaticherla1991 2 года назад
Anantapuramu jilla lo thaticherla ane vooru vundi
@Foodneighbour3232
@Foodneighbour3232 2 года назад
Anana nh 167k width enta video cheyandi
@VINODKUMAR-yw7cf
@VINODKUMAR-yw7cf Год назад
Bro Thaticharla motu is near to giddalur 12 kms and it is between porumamilla and besthavaripeta there's a junction for giddalur porumamilla and besthavaripeta
@ramavathvamseedharnaik6255
@ramavathvamseedharnaik6255 8 месяцев назад
Brother maps emina unda brother malakavemula cross vuntey pampandi brother
@daggupatisivakrishna5906
@daggupatisivakrishna5906 8 месяцев назад
Kurnool Atmakur NH 340 video chey anna
@subbareddyannem2502
@subbareddyannem2502 Год назад
Hi good afternoon happy Ugadi my opinions one more why not prapos to kurnool to srisailam Road NH
@kutagulmohammedsibgathulla5071
@kutagulmohammedsibgathulla5071 Месяц назад
Kadapa to Bengaluru railway line gurunchi please write future
@kumarbabu9751
@kumarbabu9751 2 года назад
Pedana port to Lakshmipuram via Nuzvid, Vissannapeta emindi. Pl. Clarify
@endlaraghuraman3706
@endlaraghuraman3706 Год назад
Bro, Chagalamarri to Rayachoty NH proposal lo undha??please update someone
@SurabhiKrishnac
@SurabhiKrishnac 2 года назад
నూజివీడు చుట్టు ప్రక్కల వచ్చే రోడ్స్ గురించి చెప్పండి ప్లీజ్
@chalachala7335
@chalachala7335 Год назад
కదిరి to రాజంపేట రోడ్ కరెక్ట్ గానే ఉంది ఈ రోడ్ కంప్లీట్ ఐతే కదిరి దరిద్రం పోతుంది
@venkatgv
@venkatgv 2 года назад
Ipudu central developed chesaka toll fee pedtara ?
@bharathpolla3913
@bharathpolla3913 Год назад
For sure...state govt free schemes kosam ee projects ni central govt ki handover chesindi.....central roads vesi toll collect chestundi....state happy ga vote bank free bees ichukovachu
@venkatgv
@venkatgv Год назад
@@bharathpolla3913 state govt ki aa money radhu ga
@gowrisankarb9668
@gowrisankarb9668 11 месяцев назад
Bukkapatnam . penukonda. Chitra durga road updates new please
@vlvnarayana
@vlvnarayana 2 года назад
Khammam to vijayawada highway entha varuku vachindi?
@muhammedmuzammil1879
@muhammedmuzammil1879 2 года назад
Khammam to kodad highway construction
@raghunath7347
@raghunath7347 2 года назад
@@muhammedmuzammil1879 land acquisition jaruguthudi.. mancherial to Vijayawada
@muhammedmuzammil1879
@muhammedmuzammil1879 2 года назад
@@raghunath7347 Khammam to Vijayawada how many highways construction 1 or 2
@muhammedmuzammil1879
@muhammedmuzammil1879 2 года назад
@@raghunath7347 bro Khammam kodad highway work started
@vlvnarayana
@vlvnarayana 2 года назад
Khammam to vijayawada highway green field highway... Work start avvaleda?
@kothalamanandaranngareddy4639
@kothalamanandaranngareddy4639 2 года назад
Chitradurgam to bukkapatnam road distance wrong sir
@saithillu671
@saithillu671 2 года назад
ఇంటర్ సిటీ విజయవాడ బైక్ ప్యాకింగ్ ఉంది
@pvajairamchandra969
@pvajairamchandra969 2 года назад
Happy separate Rayalaseema soon 😭😭
@hemanthkumarperam1195
@hemanthkumarperam1195 Год назад
Seperate country chedham
@nagendrachegu6927
@nagendrachegu6927 2 года назад
Songarayakonda to mydu
@riyazrahimanshaik5717
@riyazrahimanshaik5717 2 года назад
Kurnool to Dornal ki road map leda
@bharathpolla3913
@bharathpolla3913 Год назад
State Govt is least concerned about this route
@roufmohamad1525
@roufmohamad1525 2 года назад
Yenti bro singarayakonda to mydukur nh_167b road gurin chi chepa ledu e road gurinchi chepu
Далее
ИСЧЕЗНИ ВОДУ ДО КОНЦА
00:43
Просмотров 159 тыс.
Two Ring Roads for Amaravati | Route map
5:15
Просмотров 267 тыс.