Movie చూసిన ఇంత ఫీలింగ్ రాదు ఉప్పల బాలు మరియు వైజాగ్ సత్య గారు, లాఫింగ్ మాస్టర్, మీ ఇంటర్వ్యూ చూస్తుంటే మీ ఫ్యామిలీ వెనుక ఉన్నటువంటి బాధలు, మరియు నీ నవ్వులు, మీ ఎమోషన్స్, చాలా అర్థమయ్యే విధంగా ఉన్నాయి, మీరు ఎప్పుడు ఇలాగే అందరూ నవ్విస్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.❤
Tik tok Valle inthamanchi talent persons vacharu kaani Narendra Modi bank lu dabbu eggotti videshalu lo unna varini vadilesi ituvanti varini tallent chupinche tiktok ban chesadu