Тёмный

Use of Tractor Digger in Planting Sandalwood Plants | మొక్కలు నాటే విధానం | Telugu Rythubadi 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 33 тыс.
50% 1

ట్రాక్టర్ డిగ్గర్ సాయంతో గుంతలు తీసి, మొక్కలు నాటుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందని.. సీనియర్ రైతు గునగంటి నర్సింహ్మా రావు గారు చెప్తున్నారు. భూమి మెత్తగా కావడం వల్ల మొక్కల వేర్లకు గాలి బాగా తగిలి మంచిగా నాటుకొని, ఏపుగా ఎదుగుతాయని వివరిస్తున్నారు. తన భూమిలో 1200 శ్రీగంధం మొక్కలు నాటించే విధానం పూర్తిగా ఈ వీడియోలో చూడొచ్చు. ఉపయోగాలు సైతం వారి మాటల్లో తెలుసుకోవచ్చు.
Title : Use of Tractor Digger in Planting Sandalwood Plants | మొక్కలు నాటే విధానం | Telugu Rythubadi
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన తెలుగు రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల‌ నుంచి పట్టు పుర...
నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం.
రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.
మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.
Contact : telugurythubadi@gmail.com
#TeluguRythuBadi #TractorDigger #Plantation

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 74   
@babu7739
@babu7739 4 года назад
రాజేందర్ గారు మీ వీడియోస్ మీరు చేసేఇంటర్వ్ ఎక్కడ బోర్ కొట్టకుండా బాగుంటాయి. ఇంకా చూడాలని అనిపిస్తున్నాయి మీ వీడియోస్. ఒక మనవి సూపర్ గోల్డెన్ సీతాపల్ గురుంచి వీడియోస్ చేయండి
@RythuBadi
@RythuBadi 4 года назад
మీకు ధన్యవాదాలు. తప్పకుండా చేస్తాము.
@gurrapudrgurrappar6300
@gurrapudrgurrappar6300 3 года назад
Baga cheparu pedhayana
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@bhaskarreddydokkupalli433
@bhaskarreddydokkupalli433 4 года назад
Rythubhandavu Rajendra.garu your.service. to.ryths.so.helpful.godbless.u.brother.and.thanqu
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you so much 🙂
@venkateshchary3540
@venkateshchary3540 2 года назад
Supper anna TQ for Good information 👍🏻
@RythuBadi
@RythuBadi 2 года назад
Welcome Anna
@KiranKumar-wp2bk
@KiranKumar-wp2bk 4 года назад
Super Rajender garu. Meeru adiga questions to the point untaavi. Very encouraging. Well done. Mee journalism experience meeku chala help avutundhi. Farmers ki chaala helpful ga unnavi. Maa farmers tharapuna very 🙏👍 very thanks.
@RythuBadi
@RythuBadi 4 года назад
Welcomes you
@shyam82078
@shyam82078 4 года назад
Reddy Garu ,useful information present situation keep it up.
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you so much 🙂
@bhaskarreddydokkupalli433
@bhaskarreddydokkupalli433 4 года назад
Rajendergaru.meeru sreegandam. Plants..gurchi.narasimharao.experience.ryhus.ku.so.useful.goodluck.godbless.u.thammudu.iam.from.darsI. Prakashm.dt.
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you Anna
@madhupeddinti12345
@madhupeddinti12345 4 года назад
Excellent thought.. natural farming is best ..👍
@RythuBadi
@RythuBadi 4 года назад
Yes, thanks
@rameshcashew9911
@rameshcashew9911 4 года назад
రాజేంద్ర గారు ఆ నమస్తే మహాగని ట్రీస్ గురించి కూడా ఒక వీడియో
@RythuBadi
@RythuBadi 4 года назад
నమస్తే రమేష్ గారు.. మీరు అడిగిన వీడియో చేస్తాం. కానీ మన ప్రాంతాలకు సమీపంలో సాగు చేసే వారి సమాచారం దొరకడం లేదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. మేము ప్రయత్నిస్తున్నాం.
@KiranKumar-wp2bk
@KiranKumar-wp2bk 4 года назад
Waiting for videos of planting technical aspects. Cost details. Thanks in advance
@RythuBadi
@RythuBadi 4 года назад
Sure
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 4 года назад
Chala chakkati vidhanam Anna, ma vurlo municipality vallu road side ilage natuthunnaru, alage narasimharao gari polam evaranna teesukunnara lekapothe aayane chestunnara
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you bro Lease deal closed.
@mokshithyadandla470
@mokshithyadandla470 4 года назад
Nice information brother
@RythuBadi
@RythuBadi 4 года назад
Thanks Anna
@sai-fs8xn
@sai-fs8xn 2 года назад
Anna garu ereachandhanam plans ela order chesukovali anna garu okasari cheppagalara
@tvramana8608
@tvramana8608 3 года назад
RAJENDRA reddy garu earth aagar gurninchi vidiyo cheyandi.
@RythuBadi
@RythuBadi 3 года назад
Sure sir Thank you
@saikrishna1863
@saikrishna1863 4 года назад
Rajender gaariki namaste raitu ki vignam andinchela meeru chese videos ki inka manchi aadarana vundaalani manspoortiga korukuntunnanu. Meeru interview chesina jalandar reddy gaari to matlaadinappudu srigandham mokkulu Kerala university nunchi tepincharannaru vaari vivaraalu ivvaledu. Meeru okka nalgonda district farmers videos tistara leka vere district kuda tistara. Naaku nellore district lo sri gandam yerra chandanam mokkalani penchina vaalla details kaavali ekkada labistayo cheppagalara!
@RythuBadi
@RythuBadi 4 года назад
నమస్తే సాయి క్రిష్ణ గారు.. మీ ఆకాంక్షకు ధన్యవాదాలు. జలందర్ రెడ్డి గారి వీడియోలో వారి వివరాలు ఉన్నాయి. ఫోన్ నంబర్ కూడా వీడియోలోనే ఉంచాము. మరోసారి గమనించగలరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో మేము వీడియోలు చేస్తాం. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా నల్గొండ చుట్టు పక్కల మాత్రమే చేయాల్సి వస్తోంది. ప్రస్తుతానికి నెల్లూరు జిల్లా రైతుల సమాచారం మా దగ్గర లేదు.
@Forming365
@Forming365 5 месяцев назад
Anna After 3 years growth ela undi
@sreehandlooms7964
@sreehandlooms7964 3 года назад
Rajandhar reddy garu gunaganti cell nur ivagalaraaa Okoo gunthaki 30 rps sa sir
@gayatridevis9553
@gayatridevis9553 3 года назад
Where can we get this hole making tractors sir
@RaithuSodharaa
@RaithuSodharaa 4 года назад
Nice brooo
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you bro
@shahanara2014
@shahanara2014 4 года назад
Super bro ia m kurnool distc
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you bro
@ramesh8886
@ramesh8886 4 года назад
Srigandham plant pettinappati nundi cutting varaku ame fertilisers vadali? And water enni years pettalli, oka chettu midha labham antha vastundhi, evaru kontaru anedhi edivaraku ammina raithu tho video cheyandi
@RythuBadi
@RythuBadi 4 года назад
ఓకే
@samraatlinga007
@samraatlinga007 4 года назад
first weaver
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@SanjeevKumar-vl9sh
@SanjeevKumar-vl9sh 4 года назад
Any fertilizer apply first time
@RythuBadi
@RythuBadi 4 года назад
No need
@praneethreddy1930
@praneethreddy1930 4 года назад
Rajender garu.. Sri ganddam chettlu ekkada dorukutai
@RythuBadi
@RythuBadi 4 года назад
చాలా మంది అమ్ముతారు. మా దగ్గర నంబర్ లేదండి.
@bhaskarreddydokkupalli433
@bhaskarreddydokkupalli433 4 года назад
B.sudhakarreddi.garu.narsary.hyd.kurnool.lo.have.good.narsary.good.sintI fic.sugesstions..togivehim
@nagarajuyadav5306
@nagarajuyadav5306 4 года назад
Agarwood cultivation video okasari cheppu bro
@RythuBadi
@RythuBadi 4 года назад
Sure bro. కచ్చితంగా చెప్తాం. మీరు చాలాసార్లు అదే అదే అడగకండి. మన తెలుగు రాష్ట్రాల వాతావరణం అగార్ ఉడ్ సాగుకు అనుకూలం కాదు అంటున్నారు. లాభం తీసుకున్న రైతులు ఎవరూ లేరు. అందుకనే ఆలోచిస్తున్నాం.
@YOU-SUFISM
@YOU-SUFISM 4 года назад
I am from karnataka (gulbarga) good information bro. In our state horticulture department they will give us 3 rupee per plant🌱
@RythuBadi
@RythuBadi 4 года назад
Ok bro. Thanks to repsond
@yogendhargoud1020
@yogendhargoud1020 4 года назад
🌹👌🌹
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@boddupallyjagadeesh7578
@boddupallyjagadeesh7578 4 года назад
అన్న మాదీ 3 ఎకరాలు చౌడుభూమి ఉంది, సరిగ్గా పంట రావడం లేదు కొంతమంది రైతులను నీ అడిగితే చౌడుభూమి లో జిప్సమ్ వెదజల్లితె చౌడు విరిగిపోయి పొలము మంచిగా అవుతుంది అని చెప్పారు ఇది ఎంత వరకు నిజము?? 🤔🤔చెప్పగలరు
@RythuBadi
@RythuBadi 4 года назад
Sorry brother. We don't know. మీ దగ్గర్లోని వ్యవసాయ అధికారులను అడిగి చూడండి.
@143kamal143kamal
@143kamal143kamal 4 года назад
Plant nursery details please..
@AGRIGURU
@AGRIGURU 4 года назад
Check my channel for plant nursery details of శ్రీగంధం and ఎర్ర చందనం మొక్కలు
@LearnVedicscriptures
@LearnVedicscriptures 3 года назад
50 మొక్కలు ఆర్డర్ చేయవచ్చా సార్ వారి mobile phone number పెట్టగలరు ఖమ్మం అన్నారు కదా వారి number sir మాది నల్గొండ
@yashwanthgurram3406
@yashwanthgurram3406 4 года назад
Anchor sounds like actor Rahul ramakrishna
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@tvramana8608
@tvramana8608 4 года назад
RAJENDRA REDDY GARU MINIMAM YENTHA HP TRACTOR KEPASITI KAVALASI VUNTUNDHY.
@RythuBadi
@RythuBadi 4 года назад
తెలియదు సార్. టెక్నికల్ ఎక్స్ పర్ట్ తో త్వరలోనే వీడియో చేయించి పోస్ట్ చేస్తాం. ఈ వీడియో తీసిన రోజు డ్రైవర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఆయన తనకు ఏమీ తెలియదని చెప్పారు. త్వరలో చెప్తాం.
@tvramana8608
@tvramana8608 4 года назад
RAJENDRA REDDY GARU NENU PETTINA COMENT KI VENTANE RIPLY YICHINANDHUKU THANKS Sir. Mee vidiyos chala yekkuvaga vhustanu.
@vidyasagar5844
@vidyasagar5844 4 года назад
Sri gandam kanisam 40 years untene value,lekunte waste
@patelashok2165
@patelashok2165 4 года назад
Dragon frout
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 4 года назад
Two days lo 4 acres
@RythuBadi
@RythuBadi 4 года назад
Yes
@suram.chiranjeevireddy220
@suram.chiranjeevireddy220 3 года назад
g farmer
@sureshg8635
@sureshg8635 4 года назад
Sir Khammam lo akkada కొన్నారు sir naaku 400 వందల మొక్కలు కావాలి మాది ఖమ్మం దగ్గర్లో ఉన్న గార్ల మండలం sir దయచేసి నాకు మంచి మొక్కలు నాణ్యమైన మొక్కలు కావాలి sir
@ppantangi
@ppantangi 4 года назад
Digger phone number ,please.
@RythuBadi
@RythuBadi 4 года назад
9666019519 Gagan Electrical works, నిడమనూర్, నల్గొండ జిల్లా
Далее