పాటను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ముందుగా మా కళాభివందనాలు. Part 2 of 5 ఎవరి కామెంట్స్ కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో.... ఈ పాటకు Mulugu Tv నుండి చిన్న బహుమతి ఉంటుంది. 5M mark (50 లక్షల వ్యూస్ దగ్గర) మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు.Thank you.
వాయిస్ బాగా లేదని కాదు పాట పాడే వాళ్లను మనము ప్రోత్సహించాలి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి పనికిరాని మెసేజ్ చెయ్యకండి దయచేసి కళను ఆదరించాలి కానీ కించపరచకండి ప్లీజ్ ఈ మెసేజ్ మీరు తప్పుగా భావించకండి l
మనం పోయే తొవ్వల్లా ఆకలవ్వు దూపల్లవు ఏమి తిందు ఏమి తాగుదు ఓ యమబటులు ఏమి తిందు ఏమి తాగుదు.. అలనాడు నువ్వు ఏసిన పుణ్యము ఉన్నాది ధర్మమ్ము ఉన్నాది ఆది తిని ఆది తాగమ్మా ఓ మురళీబొమ్మా ఆది తిని ఆది తాగమ్మా ఓ మురళీబొమ్మా.. 🙏
మనిషి జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, వున్నన్ని రోజులు పగలు, ప్రతీకారలతో కాకుండా అప్పుడప్పుడు మనకు ఉన్నంతలో కొద్దో గొప్పో ఏమి లేనివారికి, ఆకలితో వున్నవారికి సహాయం చేయండి. ప్రేమలు, అపాయ్యతలు మనిషి బ్రతికి వున్నప్పుడు గుర్తుకురావు, వాళ్ళు వెళ్ళాక బాధపడితే ఎం లాభం.. ఎప్పటికైనా డబ్బు తాత్కాలికం, పది మందికి చేసిన సహాయమే మన తోటి వస్తుంది.బ్రతికివున్నప్పుడే మనం చస్తే పాడే మోసే నలుగురిని, మనకోసం ఏడ్చే పదిమందిని సంపాదించుకోండి 🙏
సాంగ్ చాలా బాగుంది... కానీ అది ఒక్కప్పుడు కాబట్టి అందులో ఎవరినీ వదిలి వెళ్లలేక బాధపడుతుంది... కానీ ఇప్పుడు ఉన్న జెనరేషన్ లో అయితే లవర్స్ బేస్ట్స్ పోన్ అని ఏడుస్తుండే అనుకుంటా......🎉🎉🎉🎉🎉🎉
ఇష్టం లేని వాళ్ళు దయచేసి వినకండి,ఎంతో వినసొంపుగా ఉంది లేడీస్ వాయిస్ అది ఆ పెద్దమ్మది,ఆమె గొంతు నచ్చలేదు మార్చండి అనే వాళ్ళు దయచేసి వినకండి లేడీస్ వాయిస్ యే ఈ పాటకు ఎట్రాక్షన్🕉️ కళ్లు మూసుకొని వినండి, యాక్టింగ్ చేసే ఆమెను చూసి వాయిస్ మార్చండి అనకండి🙏