వంగా గీత అనే పేరు ఎప్పటి నుంచో వింటున్నాను మొదటి సారి తాను మాట్లాడటం విన్నాను. Very Matured గా మాట్లాడారు వినయంతో కూడిన నమ్మకం కనపడుతుంది ఈమెలో పవన్ కళ్యాణ్ ఏమో తింగరోడు... ప్రతిదానికి ఊగిపోతాడు ఈమె చాలా matured గా నిండుకుండ తొణకదు అన్నట్లుగా వుంది
Geetha madam, it is not the size of the dog that matters in a fight. It is the fight in the dog that matters in a fight. After a very long time , I am watching a matured and focussed interview. Hats off to your positive frame of mind and approach. Wishing you good luck .
పిఠాపురం నియోజక ప్రజలకు ఒక గొప్ప అవకాశం స్త్రీ సాధికారత ను గొప్ప తనాన్ని నిరూపించడానికి వచ్చింది. అత్యధిక మెజారిటీ తో వంగ గీత గారిని గెలిపించి సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వండి.🙏
ఆల్ ది బెస్ట్ మేడం గారు వంగా గీత గారు దేవుళ్ళు మీకు అండగా ఉండేలా బడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన వైసిపి కార్యకర్తగా దేవుడు అండదండలతో మీరు ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మేడం గారు. మీరు చాలా కష్ట పడాలి. నేను పిఠాపురం లోని పురుషులందరూ పవన్ కే ఓట్ అని చెప్తున్నారు ఆడవారి ఓట్లు మీరు భారీగా సంపాదించాలి. నాకు కొంచం doubt గా వుంది. మూర్ఖులు జగన్ గారు చేసిన మంచిని ఆలోచించ కుండా, పవన్, పవన్ అని గెంతుతున్నరు
Cinemalu, rajakheeyam okati kanappudu…PRP nundi Ela poti chesav thalli. Ayina meeru Pitapuram lo deposit kolpovadam khaayam. Huge majority on cards for Kalyan garu, his victory will make huge resound in the state.
Really Vanga Geetha varu chala mature ga Open ga cheptundi. Thanu okari otami ni korukoledh thanu win avali ani anukuntundi. I'm really impressed her ideology and knowledge 👌🥰
మా గీతక్క గోల్డెన్ లేగ్ ఎప్పుడు ఓటమి తెలియని గీతమ్మ. సీనియర్ నాయకురాలు మహా జ్ఞానీ అభివృద్ధి ప్రధాత విద్యాధికురాలు వినయ వంతురాలు. ఇంతటి సుగుణ సంపన్నురాలు ఇంతటి నాయకురాలు ని గెలిపించి తీరాలి. డబ్బులు కోసం చంద్రబాబు కు పని చేసే పవన్ కి ఓటువేసేవారు లేకపోరు వారికి బుర్ర బుద్ది లేనివారు మాత్రమే.
Mari chiru sanka naki ticket tisukoni gelipinchadu ga prp tym lo ninnu mari apudu cinema vallu ani vellipovachuga.. Sr ntr, cinema kada.. Manchi cheyadaniki manishi ayite chalu cinema , business evi occupation.. Vatiki virini compare chestunav entey mundu moham kaduko pasi noru moham dhana
All the best Madam Vanga Geetha garu. You will win with thumping Majority a landslide victory is definite to you. PK voter ku yekkuva Sarpanch ku thakuva.