స్వామి నేను అమ్మవారిని పసుపుతో ప్రతిమ చేసుకున్నాను అమ్మవారికి అన్ని విధాలుగా పూజించు కున్నాను ఇప్పుడు అమ్మవారిని ఇంట్లో ఉంచుకోవచ్చా పంట పొలాల్లో ఉంచుకోవచ్చా ఈ సందేహాన్ని తెలియజేయండి స్వామి
Last ni8 antey 10 july 2024 naa time is 8 or 8:30nenundaily pooja chese timings ninna nenu pooja chesina tarvtha deepam veluguthunda ledha ani chuddam ani vellani pooja room ki fracture of second lo chusi dandam pettukonna ala amma 11 ki pettukogane appati daka photo pai unna poolu okkasariga nenu 🙏 cheyagane kinda padday antey amma aashirvadame gaaa ala pettano ledho ..... Chala happy ga undi 🎉 edhi ma life lo 1st time jarigindi ..... Nenu 1st time varahi amma ni pujisthunna..... Amma miku sathakoti vandanaluuuu.... E prajalani kuda anthe manchi ga ni challani devenala tho bless chesthav ani korukuntunnaa ... Jai varahi nei namaha....
స్వామి సోమవారం లాస్ట్ రోజే అమావారికి చీర పెట్టాలన అలాగే ఆరోజే ముతదువులకి తంభాలాలు ఇవాల్నా సోమవారం ఏవోచా ముతదువుకి తంబులం లాస్ట్ రోజు 15 సోమవారం కదా కొంచెం రిప్లయ్ ఏవండీ స్వామి ఈసందేహం కి 🙏🙏🙏🙏🙏
Guruv garu maku navaraathrula Puja paniki raledhu endhukantte ma papa pedhamanishi iyindhi ma papaki 10years unttadhi last year puja chesukunnanu eppudu ela jarigindhi nenu e year kuda pujaku anni sidham chesukunnanu adhe roju ma papa inendhu 11:45 ki antha manchidhena guruv garu. Plz thelupa galaru malli e puja appudu chesukovali e masam lo okka sarina ammavari ki puja cheyyalanudhi appudu cheyyali thelupa galaru🙏🙏🙏🙏🙏
నమస్తే అండి,నేను 2024 జూలై 6 నుండీ 15 వరకు వారాహి అమ్మవారి నవ రాత్రులు చేస్తున్నాను కానీ చాలా మంది ,మనలాంటి సాధారణ వ్యక్తులు చేయకూడదు,మంత్ర ఉపదేశం తీసుకున్నవారు మాత్రమే చేయాలి,అమ్మవారు శక్తి రూపం,మనం అమ్మవారిని భరించలేము అని చాలా చెప్తున్నారు,వీటి గురించి నాకు అలాగే నాకు లాగా కొత్తగా మొదలుపెట్టిన వారికి వివరణ ఇవ్వగలరు లేదంటే దీని గురించి ఒక చిన్న వీడియో రూపంలో సందేశం ఇవ్వగలరు.🙏
guru gaaru mari deeksha teesukoni vallu em cheyali. deeksha teesukoni vallaki meeru niyamalu cheparu kada avi patistunna inka nenu oka pasupu vigrham pettukuni adhe ammaru anukuni roju puja chestunna