క్లేమెంట్ గారు వడ్డెర రాజులు కాదు, వడ్డే రాజులు లేక వడియ రాజులు తెలంగాణలో, వడియ రాజుల చరిత్ర ముందుకు బలంగ తీసుకువెలతున్నవాళ్ళం కాబట్టి చెబుతున్నాం .. మళ్ళీ ఇల అయితే కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది, విడియోలో ప్లే అవుతున్న కత్తులు, డాలు లోగో కూడా మా ద్వారా వచ్చిందే మీకు చేస్తున్న విజ్ఞపి ఒక్కటే మళ్లీ మీరు చేసే ఆల్బమ్ లలో వడ్డెర అని అయిన అనండి లేక వడ్డేరాజులు లేదా వడియ రాజులు అనే లైన్ తీసుకుని పాడండి కానీ వడ్డెర రాజులు అని రెండు కలపకండి, మా వాళ్లకు చరిత్ర పట్ల అవగాహన లేకపోవడం వల్ల వడ్డెర రాజులు అని చెబుతుంటారు, మీ పాటలో పడిన జూబ్లీహిల్స్, ఫిలిమ్ నగర్ , యూత్ తో కలిసి వడ్డే ఒబన్న గారి గురించి పోరాడింది కూడా నేనే, నా గురించి చెప్పుకోవడం కోసం కాదు, మీ లాంటి వాళ్ళ ద్వారా ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది అందుకే మీకు కరెక్ట్ గ తెలియాలి ఏది ఏంటో అని..అందుకే మీకు ఇల చెప్పవలసిన బాధ్యత నా మీధ ఉంది కనుక చెబుతున్న. 🙏