Тёмный
No video :(

Veerabrahmendra swami Mantra | Potuluri Veera Brahmam garu | Siddhaguru 

Siddhaguru
Подписаться 228 тыс.
Просмотров 58 тыс.
50% 1

Sri Potuluri Veerabrahmendra Swami preached mantra to get rid of all sins and get brahmagyan.
Brahmam garu mentioned chanting this mantra below.
ఓం హ్రీం క్లీం శ్రీo శివాయ బ్రహ్మ ణే నమః
Watch this video to know more about siddhaguru explanation and importance of mantra
siddhaguru explains how to chant this mantra, how to meditate with this mantra.
For More Details:
Visit WebSite : www.ramanananda...
Subscribe on: / siddhaguru
Like @ : / siddhagururm
Follow on: / siddhagururm
Follow on: / siddhagururm
Download Siddhaguru App from play store : play.google.co...
Download Siddhaguru App from App store:
apps.apple.com...

Опубликовано:

 

29 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 120   
@chilumulasuresh5780
@chilumulasuresh5780 4 года назад
మంత్రాన్ని జపిస్తున్నప్పుడు సాక్షి గా గమనిస్తే మనసు చాలా సులభంగా అంతర్ముఖం అవుతుంది..ఇంతటి భాగ్యము ప్రసాదించిన గురు దేవుని కి ఏమిచ్చినా ఋణము తీరదు....
@laisettypurnarao6434
@laisettypurnarao6434 4 года назад
వీరబ్రహ్మేంద్ర స్వామివారు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
@VAMV083
@VAMV083 2 года назад
కలియుగ మహా అవతారం శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
@uvuhsma
@uvuhsma 4 года назад
స్వామి చెప్తారు సిద్ధగురువులు మంత్రాలు చెప్పరు అని,కానీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు చెప్పారు అంటే అది ఆనాటి దేశ,కాల పరిస్తితులని బట్టి. శిల లాంటి మానవులకు దివ్య జీవాన్ని పోయటానికి, కల లాంటి బ్రతుకుల్ని బ్రహ్మజ్ఞాన కళతో నింపటానికి, కష్టాలనుంచి ఓదార్పు నివ్వటానికి,ప్రేమని పంచటానికి, జన్మజన్మలు సిద్దగురువుతో ముడివేయటానికి. ఇంత అద్భుతంగా చెప్పిన స్వామివారికి ప్రేమ కృతజ్ఞతలు.💘💘💘💘💘
@eco-friendlyjutebags3799
@eco-friendlyjutebags3799 4 года назад
స్వామి గారు మీరు వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర "కాలజ్ఞానం "మీ నోటి ద్వారా వినాలని ఉంది. ఎంత అద్భుతంగా చెపుతున్నారు. వింటుంటే ఒళ్లు జలదరించి పోతుంది గురుదేవా. మీ శిశ్యురాలినైనందుకు. చాలా సంతోషంగా ఉంది.🙏ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః 🙏మంత్ర జపం ఎలా చేయాలో, ఎలా ఉచ్చరించాలో, మూలం ఎక్కడో చూడమన్నారు. ఇది కూడ ఎంత క్లారిటీగా వివరించారు గురుదేవా. 🙏🌹💞🌹🙏మీ పాద పద్మములకు శతసహస్రకోటి వందనములు. 🙏🙏🙏🙏🌹🌹హ్యట్సప్ టు యూ గురుదేవా 🙏🙏🙏🙏🙏🙏🕉🔱🕉🙏💞🙏🌹💞🌹🕯🕉🕉🔱
@gaddamidiambedkar21
@gaddamidiambedkar21 4 года назад
ఓం శ్రీ గురుభ్యోనమః
@pedagadavenkataramana6902
@pedagadavenkataramana6902 3 года назад
@@gaddamidiambedkar21 for
@priyankabujji5303
@priyankabujji5303 4 года назад
Om hreem kleem sreem shivaya brhamane namaha🙏🙏🙏🙏🙏
@srinivas.superkandala5785
@srinivas.superkandala5785 3 года назад
శ్రీ వీ‌రబ్రహ్మేంద్రస్వామి ద్వాదశాక్షరీ మహమంత్రం🌹🙏🙏🌺🌹🏵️🥀🏵️🌹🌺🏵️ ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే 🌹 నమ 🌹
@sirishachalvagali9749
@sirishachalvagali9749 4 года назад
నాకు చిన్నప్పటి నుంచి వీరబ్రహమేంద్రస్వామి అంటే చాలా భక్తి. ఆయన చెప్పిన మంత్రం "ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ వీర బ్రహ్మణే నమః" అని ఇప్పటికీ రోజు పఠిస్తూ ఉంటాను. నా గురుదేవుల నోట అదే మంత్రాన్ని ఉపదేశంగా పొందటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. గురువు గారికి కృతజ్ఞతలు. Uma,nizampet, Hyderabad
@rajyalakshmip2218
@rajyalakshmip2218 4 года назад
పరమశివా, ఈ రోజు గొప్ప సుదినము.సాక్షాత్తు పరమశివ అవతారమైన వీరబ్రహ్మేంద్రస్వామి ఉపదేశించిన ధర్మార్ధ కామ మోక్షములను ప్రసాదించే, శివ శక్తులను ఏకకాలములో స్మరించే మంత్రమును, ఆత్మసాక్షత్కారం పొందిన సిద్దగురుదేవుడైన రమణానంద మహర్షి వారిద్వారా ఉపదేశం పొందే భాగ్యము మాకు లభించింది.ఉపదేశం పొందడమే కాకుండా ధ్యానంతో ఏవిధంగా అనుసంధానం చేయాలి అనే సాధనకూడా మాకు వివరించిన స్వామి వారికి శతకోటి వందనములు.
@gv4758
@gv4758 4 года назад
శ్రీ శ్రీ బ్రహ్మం గారు చెప్పిన మంత్రాన్ని మన గురుదేవులు చెప్పినట్లు మూలం చూస్తే మూలాధారం నుంచి మొదలై కుండలినీ జాగృతం అయింది. నమో భగవతే రమనానందయ. విశుద్ధచక్రము వరకు వచ్చింది
@krishnamurthy3754
@krishnamurthy3754 Год назад
అద్భుతం .. ఎన్ని రోజులకు మీకు కుండలిని జాగృతం అయినది ? ఏమైనా నియమాలు పాటించాలా ? తెలియచేయగలరు. కృతజ్ఞతలు.
@bharatvas8286
@bharatvas8286 4 года назад
అద్భుతమైన బోధ గురుదేవా! మీ పవిత్ర పాదములకు శత కోటి ప్రమాణములు ....
@satyanarayanatandur1639
@satyanarayanatandur1639 Год назад
ఈ మంత్రం చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏
@ganabhaskar7136
@ganabhaskar7136 Год назад
ఓం హ్రీమ్ క్లిమ్ శ్రీం శివాయ బ్రహ్మణే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏💐🌹🌹
@gaddamidiambedkar21
@gaddamidiambedkar21 4 года назад
ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి యై నమః
@nandeeswararaopinnana8787
@nandeeswararaopinnana8787 4 года назад
మంచి ఆధ్యాత్మిక ప్రసంగం ధన్యవాదములు గురువుగారు 🙏💐👌
@chilumulasuresh5780
@chilumulasuresh5780 4 года назад
గురువు గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు..మాకు అద్భుతమైన మంత్రం ఉపదేశం చేశారు..
@chinthakuntlabalu9026
@chinthakuntlabalu9026 3 года назад
ఓం నమశ్శివాయ శివ అనుగ్రహము జగదంబ అనుగ్రహం తప్పక నాకు కలుగును గాక
@nagapanindranagapanindra8824
@nagapanindranagapanindra8824 3 года назад
Kaliyuga pratyakxha dhyvam Sri veerabramhendra swamy vaaru Kaalagyanam akxrasathayam Om hreem kleem shreem shivaya bramhane namaha
@chilukuriramarao4375
@chilukuriramarao4375 4 года назад
Dhyanam kuda malli chusela vunte baguntundhi.
@battinapatisudhakar
@battinapatisudhakar 6 месяцев назад
జై విశ్వకర్మ జై వీర బ్రహ్మేంద్ర స్వామి
@chinthakuntlabalu9026
@chinthakuntlabalu9026 3 года назад
ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ వీరబ్రహ్మణే నమః నా కల్యాణ ప్రాప్తిరస్తు సకల పాపాల తొలగింపును గాక జై మాతాజీ జై జై మాతాజీ
@chinthakuntlabalu9026
@chinthakuntlabalu9026 2 года назад
Thanks to the universe
@chinthakuntlabalu9026
@chinthakuntlabalu9026 2 года назад
నేను కళ్యాణ ప్రాప్తి నీ పొందినందుకు ఎస్, సంతానం కలిగి ఉన్నందుకు ఎస్ విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు తధాస్తు
@kirankumaruppu
@kirankumaruppu 4 года назад
శ్రీ సిద్ధ గురు రమణానంద మహర్షి వారికి మీరు లైవ్ లో ధ్యానములోవున్నపుడు నాకు ధ్యానములో మొత్తం తెలుపువర్ణము కనిపించింది ఇట్టి అనుభవమును కలిగించినందుకు మీ పాద పద్మములకు నా నమస్కారములు. - ఉప్పు . రామాంజనేయులు.
@naveennbondugula5584
@naveennbondugula5584 4 года назад
జై జై జై సిద్ధగురు శ్రీ రమణానంద గురువర్యులకు శతకోటి పాదాభివందనాలు. మీ శిష్యుడు bondugula నవీన్
@padalavenkateswararao8440
@padalavenkateswararao8440 2 года назад
🙏ఓం శ్రీ రమణానంద గురుభ్యో నమః🙏
@jaiveerabrahmendra6033
@jaiveerabrahmendra6033 3 года назад
Om namo veerabrahmendraya
@venkatanarayanakanakam4416
@venkatanarayanakanakam4416 4 года назад
Today speech so fabulous swamy. It enlightened about Beejaksharalu
@thirupathaiahvadla3305
@thirupathaiahvadla3305 11 месяцев назад
ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమహా
@anjilaiahtelugu9654
@anjilaiahtelugu9654 2 года назад
Guru gaaru chala adbuthanga dwadashakshari manthram gurunchi explanation cheppinanduku Guru gaariki aatma pranaamamulu
@avramana5494
@avramana5494 4 года назад
🙏మహాయోగుల జీవిత సారం, సందేశాలు, ఉపదేశిత మంత్రం శ్రవణం చేస్తున్నప్పుడు మనసు నిర్మలమై ....నిశ్చలమై అప్రయత్నంగా అంతర్ముఖం అవుతుంది . గురుదేవా... మా ఆధ్యాత్మిక ఉన్నతికి, పరిణితికి మూలం ఎప్పటికీ... మీ ప్రేమ, సంకల్పం, అనుగ్రహం మాత్రమే . ... *గురు కృపాహి కేవలం 🙏 A. V. రమణ కుమారి భద్రాచలం
@2winsekhar
@2winsekhar 4 года назад
ఓం‌ నమః శివాయ
@patnalasrinivasarao9821
@patnalasrinivasarao9821 3 месяца назад
సిద్దగురు 🙏
@subbaramaiahramaiah624
@subbaramaiahramaiah624 11 месяцев назад
Guruvugariki namaskaramulu
@kothapallipadmavathi6113
@kothapallipadmavathi6113 10 месяцев назад
OM HREEM KLEEM SREEM SHIVAYA BRAHMANE NAMAHA
@raviramana4052
@raviramana4052 4 года назад
పరమాత్మజైేగురుదేవ
@manjunathan5149
@manjunathan5149 Год назад
VBS gurugaru mantram siddhi aina tarvatha naaku oka mantram icharu adi chesina tharvatha a paramashivudila dhyanam chesthunna punnami chandrudilaga kanpincharu jai gurudeva 🙏
@madhaviramana6310
@madhaviramana6310 4 года назад
Thank you for the upload.
@jagadeeshwaruppari5329
@jagadeeshwaruppari5329 4 года назад
సిద్ధగురుశ్రీరమణానందమహరాజ్ కిజై
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 года назад
మీ శ్రీచరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎👏👏👏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏💐💐💐💐💐🥰🥰
@mvenkateshmvenkatesh6964
@mvenkateshmvenkatesh6964 4 года назад
Jai guru ramana nandha deva 🙏 🙏 🙏 💞 💞 💞
@padalavenkateswararao8440
@padalavenkateswararao8440 2 года назад
ఓం శ్రీ రమణానందాయ నమః
@jaipalkurapati6433
@jaipalkurapati6433 4 года назад
Gurudeva speech adbuthamga undi. Gurudeva meeru mantram maatho palikisthunte memu palakadam maaku entho santhoshamga anipinchindi. Saakshatthu shivude mantram palikinchinatlu anipinchindi. Inthati bhagyanni kaliginchina meeku ananthakoti namaskaralu 🙏🌹🌷🍇🍌🍎🙏🙏🙏🙏
@arjunarjunmohana4948
@arjunarjunmohana4948 3 года назад
Aum Hreem kleem sreem shivaaya bramhane namahaa..
@jaipalkurapati6433
@jaipalkurapati6433 4 года назад
Shiva Shakthi Sai swaroopa Siddhaguru Ramanananda gurudeva mee paadaalaku ananthakoti namaskaralu 🙏🙏🍎🍎🌹🌹🌷🌷🍇🍇🍌🍌🍉🍉🍰🍰🙏🏼🙏🏼🙏🏻🙏🏻🙏🙏🙏🏻🙏🏻🙏🏼🙏🏼
@abhiramt7575
@abhiramt7575 2 года назад
Fantastic my dear swamii, Your speech is awesome👍👍👏 swamii....
@ChimurthyChi-ou5nr
@ChimurthyChi-ou5nr 7 месяцев назад
Sri gurubyo namaha
@jithendharreddy3065
@jithendharreddy3065 4 года назад
Jai Guru Ramanananda Maharshi Gaariki Paadaabivandhanaalu
@kunduruanveshreddy7940
@kunduruanveshreddy7940 4 года назад
Jai sainath
@rupparamachandrarao9866
@rupparamachandrarao9866 4 года назад
Jai gurudeva mepadalaku setha koti నమస్కారాలు.
@vennelasruthi5362
@vennelasruthi5362 4 года назад
Sri ramananandha maharishi garinki ma padhabi vandhanamulu
@sanathkumar9079
@sanathkumar9079 4 года назад
Hy paramatma guru ramanananda deva deva.
@manjunathan5149
@manjunathan5149 4 года назад
Super naaki e mantra 12 yellu chesina tharvatha oka gurugaru chikki konni manavulaku upayoga pade mantralu rapincharu gurugaru
@matetilalithamma4504
@matetilalithamma4504 4 года назад
Excellent speech Jai Guru Ramananda Maharshi
@srinivasaraoaddagarla7755
@srinivasaraoaddagarla7755 2 года назад
Om namassivaaya 💗💝💗
@c.vkrishnamurthyuppu4893
@c.vkrishnamurthyuppu4893 2 года назад
Jai veera bramha swaminenamaha
@user-ce6uo5hl9u
@user-ce6uo5hl9u 4 года назад
Ji gururamanananda maharaj 🙏🙏🙏🙏🙏🌺🌸🌸 me pramaku joharlu..me Divya prama Ku sate laydu gurudyva...💖🙏🌹🌹💖💖💞💞💞💞💕💕
@esrihari1613
@esrihari1613 3 года назад
Jai mata Jai Sai Jai Shiva Jai guru Deva
@padmajasirivella5128
@padmajasirivella5128 4 года назад
Siva swarupa guru Deva Ramananda marshi🙏🙏🙏🌼🌼🌼
@chandrakalanakka3357
@chandrakalanakka3357 4 года назад
🌹🙏 Jai Guru Ramanananda Maharaj
@venkatanarayanakanakam4416
@venkatanarayanakanakam4416 4 года назад
Engari adbhutamaina sadhana andincharu swamy
@shankarenglisheducation5607
@shankarenglisheducation5607 4 года назад
Om namashivaya
@sharadadeeti668
@sharadadeeti668 4 года назад
Jai Guru Deva jai ho jai 🙏🙏🌹🙏🙏
@avinashavinash8623
@avinashavinash8623 4 года назад
Matramu valana andami kaligindi meeku anitha kooturu vodanamulu
@satyasastry4750
@satyasastry4750 4 года назад
Jai guru dev ramananada maharaja premaswarupa swarupa guru deva siddhaguru deva
@santoshgandhigurajapu249
@santoshgandhigurajapu249 4 года назад
Om Namahshivaya ❤️
@suriya4179
@suriya4179 11 месяцев назад
Jai gurudeva 🙏
@krishnat4511
@krishnat4511 4 года назад
Jai guru ramananda 🙏🙏🙏🙏🙏
@Maruthi543
@Maruthi543 11 месяцев назад
OM HREEM KLEEM SHREEM SHIVAYA BRAMHANE NAMAH🙏😍💞💕😘
@bhulakshmibhuli5693
@bhulakshmibhuli5693 Год назад
Thankyou gurudev
@Navya_shetty
@Navya_shetty 4 года назад
Om siva swarupa siddhagurudeva namo namaha
@noorjahanmahimood9638
@noorjahanmahimood9638 4 года назад
Manthrala kantay maaku meepai. Nammakam gurudeva👌👌👌🙏🙏
@naveengoud833
@naveengoud833 4 года назад
Very powerful and use full message for all thank you swami, Jai Gurudev🙏🙏🙏
@jaraswamimoshampoor7862
@jaraswamimoshampoor7862 4 года назад
ఓం నమశ్శివాయ
@narasimhareddy9368
@narasimhareddy9368 4 года назад
Jai guru ramananda
@rajavryanamadala9617
@rajavryanamadala9617 4 года назад
E mantram vinnappudu ,sandesam vinnappudu na noppulanni taggipoyi.relax ga koncham sapu dyanam cheyagaliganu.naku om namashivaya mantram koncham sapu kuda cheyagaligaedanni kadu,e mantram dwara parishkaram dorikinattuayyindi,nanu ekkuvaga saieswara ,ramaneswara ani talavatam tappa omnamashivaya cheyaleni paristiti.e mantram e rojae vinnanu,mi assisulato cheyakaligaela cheyandi Ramaneswara. From Babitha gunturu.
@noorjahanmahimood9638
@noorjahanmahimood9638 4 года назад
Gurudevaya namaha🙏🙏🌺🌺
@rajareddypolureddy984
@rajareddypolureddy984 3 года назад
Omomomomomomomomomomomomom omomomomomomomomomomomomom omomomomomomomomomomomomom 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉
@sarithachimmula6133
@sarithachimmula6133 4 года назад
Om Siva sai ramananada om 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@krishnamachari777
@krishnamachari777 Год назад
🙏🙏🙏🙏
@user-dy9ck5lr8i
@user-dy9ck5lr8i 4 года назад
Jaigurudeva
@JWcTv....
@JWcTv.... Год назад
Supar
@jayaramulud5768
@jayaramulud5768 4 года назад
Omsairam
@ppkk4521
@ppkk4521 4 года назад
Om shivaya namaha
@ramalakshmipeddireddi2038
@ramalakshmipeddireddi2038 4 года назад
Jai guru deva
@eco-friendlyjutebags3799
@eco-friendlyjutebags3799 4 года назад
👌🙏🙏🙏🙏🙏🌹💞🌹
@chetpellyprasad216
@chetpellyprasad216 4 года назад
Jai gurudevaaaa
@yerriswamy8161
@yerriswamy8161 Год назад
ఇంత బాగా ఎవరు చెప్పలేదు
@reddyswathi7217
@reddyswathi7217 4 года назад
Om namah shivaiah
@kothapallipadmavathi6113
@kothapallipadmavathi6113 10 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sayyadibrahim1654
@sayyadibrahim1654 8 месяцев назад
👍🙏🙏🎉🎉
@rohithkumar3702
@rohithkumar3702 4 года назад
6:22 mantram starting
@teja126
@teja126 4 года назад
Can u upload speech on 10th June ...I missed some part of it and didn't find the speech yesterday....
@universallocal
@universallocal 3 года назад
Swamy Please make one video about kalki Avtaram
@sairoja3293
@sairoja3293 4 года назад
Pls upload June 10th speech. Jaigururamananda
@srikanth7256
@srikanth7256 4 года назад
Jai guru Ramanananda... Guru deva thank you... Sairam
@aakaramnaveenkumar8064
@aakaramnaveenkumar8064 2 года назад
💐🙏🏻🙏🏻
@ch.muralikrishna2842
@ch.muralikrishna2842 3 года назад
🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
@rapakavenkataiah7483
@rapakavenkataiah7483 Год назад
JagadGuruvvuveerabrahmedraswamivaru16o8JanminchiNaru🙏💐💐💐💐🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swapnapatnamshetty626
@swapnapatnamshetty626 4 года назад
🙏🙏🙏
@harikummar3296
@harikummar3296 3 года назад
🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏🌺🌺🙏🙏
@rapakavenkataiah7483
@rapakavenkataiah7483 Год назад
OmNamashivayaOmNamoNarayanaya🙏🌺🌺🌺🌺💐🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Далее
Woman = best friend🤣
00:31
Просмотров 3,9 млн
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Просмотров 10 млн