Тёмный

హరిద్వార్ లో నాకు కనిపిస్తున్న మహర్షి ఎవరికీ కనపడటంలే.. | Sri Sri Sri Sri Adithya Parasri Swamy 

Vaasthu Sandhya (Dintakurthi Muralikrishna)
Подписаться 5 тыс.
Просмотров 50 тыс.
50% 1

హరిద్వార్ లో నాకు కనిపిస్తున్న మహర్షి ఎవరికీ కనపడటంలే.. | Sri Sri Sri Sri Adithya Parasri Swamy
#haridwar #srisrisriadithyaparasriswamy #srisrisriambaathrayakshetram #interview #exclusiveinterview #devunimithunkumar #dintakurthimuralikrishna #vasthusandhya #viralvideo

Опубликовано:

 

13 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 49   
@rameshgoud9633
@rameshgoud9633 23 дня назад
అవునండి కొన్ని ధార్మికమైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు, ఋషులు మునులు తపస్సు చేసుకున్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, బ్రహ్మ విద్యను అభ్యసించిన వారికి, అంటే సాధన చేసి పరబ్రహ్మ తత్వాన్ని అనుభవించిన వారికి శరీరం పైన ఉన్న రోమాలు నిక్కబడుచుకొని కణకణం ఉత్తేజం చెంది తన్మయత్వానికి లోనై సమాధి స్థితిలోకి వెళ్తాము, ఈ అనుభూతి నాకు కూడా జరిగింది, పరమాత్మ అంతటా అచలమై వ్యాపించి ఉన్నాడు, ఇది జిజ్ఞాసులైన సాధన చేసే వారికే అర్థమవుతుంది, ఓం శ్రీ గురుపరబ్రహ్మనే నమః 🙏🙏
@nagamalleswarivoleti1378
@nagamalleswarivoleti1378 17 дней назад
Rudrasulam ki namskaram
@BoyaBurranna
@BoyaBurranna День назад
Sri Mathre Namha🎉
@ramanaseera6400
@ramanaseera6400 2 дня назад
చిన్న వయస్సులో చాలా మంచి మాటలు చెప్పారు అనుకుంటా, కొంచెం సమయం తర్వాత నేను మీ వద్ద సెటిల్ అవ్వవచ్చా సార్
@Chalapathi.marella
@Chalapathi.marella День назад
🎉🙏🙏🙏🙏🎉
@rameshgoud9633
@rameshgoud9633 23 дня назад
బాగా చెప్పారు, గురువును ఆశ్రయిస్తేనే జ్ఞానం తెలుస్తుంది, ఆ నిజమే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ప్రపంచంపై ఉండాలనిపించదు, కానీ ప్రారబ్ద కర్మ వల్ల శరీరం వాటి కర్మలను చేయాలి కాబట్టి అప్పటివరకు శరీరం ఉంటుంది, కాబట్టి మిగతా జీవితాన్ని మొత్తం దృష్టి పరమాత్మ వైపు ఉంచి సృష్టిలో వ్యవహారం చేయాలి. ఓం సద్గురువే నమః
@NarayanaGodala
@NarayanaGodala 5 дней назад
నమస్కారం గురువుగారు .పూర్వ జన్మ సుకృతం వుంటేనే గానీ మీ మాటలు వినగలుగుతున్నాము .
@pailuhanumaiah3029
@pailuhanumaiah3029 12 дней назад
ఇలాంటి గురుజీతో నాస్తిక వాదికి చెందిన భైరీ నరేశ్ తో ఇంటర్వ్యూ గురు గారితో మంచి మాటలూ చెప్పించాలనీ ఉంది స్వామి జీవిత కాలం శిక్ష పడేలా ఉంది గురూ జీ 🎉🎉🎉
@user-py2dt6ds9d
@user-py2dt6ds9d День назад
@vsubramani9131
@vsubramani9131 23 часа назад
జీయ్యర్ తప్ప అంతా correct
@maitriguggilla4472
@maitriguggilla4472 22 часа назад
Super super Guruji
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 13 дней назад
ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🌹🙏
@chinniappalaraju1724
@chinniappalaraju1724 24 дня назад
Good speak amma namaste namaste amma
@pallalalithayadav2610
@pallalalithayadav2610 15 дней назад
Guruvu garu roju me videos chustunna naku appudu me dhagiraki vodhama ani vundhi kani adhurstam vundho ledho teliyadam ledhu swami
@pamnarahari249
@pamnarahari249 15 дней назад
🙏🙏🙏🙏
@SantoshKumar-bo1vb
@SantoshKumar-bo1vb 3 дня назад
namaste🙏 gurujii
@rameshgoud9633
@rameshgoud9633 23 дня назад
గురువు దగ్గర ఉపదేశం తీసుకున్న తర్వాత శిష్యుడి ప్రజ్ఞ చేత శిష్యుడు సాధన చేత వారిని వారే ఉద్ధరించుకోవాలి, దీనికి ఒక శ్లోకం ఉంది, శిష్యా ప్రజ్ఞ్య బోధస్య కారణం గురువాఖ్యతః 🙏
@pailuhanumaiah3029
@pailuhanumaiah3029 12 дней назад
ఇలాంటి గురుజీతో నాస్తిక వాదికి చెందిన భైరీ నరేశ్ తో ఇంటర్వ్యూ గురు గారితో మంచి మాటలూ చెప్పి చెప్పి లనీఉందీ స్వామి జీ🎉🎉
@pmraju6292
@pmraju6292 11 дней назад
😂
@Kaleem73-vf4xy
@Kaleem73-vf4xy 10 дней назад
భై రి నరేష్ తో ఇంటర్యూ చేసే దైర్యం సాహసం ఉండాలి
@renukaprodduturi6395
@renukaprodduturi6395 14 дней назад
Guruvu garu miru chala baga chepputunnaru
@varalaramani8648
@varalaramani8648 8 дней назад
Sri గురు వే నా మ హా 🙏🙏
@user-mu4hv9ob4n
@user-mu4hv9ob4n 23 дня назад
Om Sri matre namaha guruji namaskaralu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ShailajaMandrekar
@ShailajaMandrekar 17 дней назад
🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹
@k.padmapadma2879
@k.padmapadma2879 17 дней назад
👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@LaxmiKumari-my3dh
@LaxmiKumari-my3dh 12 дней назад
👏👏👏👏👏
@sharadhasharadha1769
@sharadhasharadha1769 22 дня назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@bvrreddy2065
@bvrreddy2065 13 дней назад
Puttaparthi. Sai. Ma. Guruvu
@a.suribabu1959
@a.suribabu1959 17 дней назад
Jay guruve namaha
@MadhaviSiliveru
@MadhaviSiliveru 16 дней назад
Swamiji mundala vinayamuga vundundi
@thurpatiramu2870
@thurpatiramu2870 10 дней назад
⛳🙏⛳ ఓం శ్రీ గురుభ్యోనమః 🙏⛳
@bonalanagachary1779
@bonalanagachary1779 11 дней назад
Jaihoooo hindhu tiger 🐅 veruda Yogi Raaz jahooooo give me power 🙏 గురుదేవా 🎉
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 6 дней назад
మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు anchor కావాలని బాగానే అడుగుతున్నాడు
@bodduboinaguravaiah7345
@bodduboinaguravaiah7345 16 дней назад
Thimuka durgamba ante lakhmidevi parvathidevi saraswathidevi bairavakona c s mandal prakashan dt ap
@dharavathrambabu4323
@dharavathrambabu4323 10 дней назад
Super. China
@radhakrishnas4125
@radhakrishnas4125 17 дней назад
Sir peetam address
@Divinewords1973
@Divinewords1973 12 дней назад
Pula Dandalo poolaku Dharamu Unnatlu Jeevamunaku shwasha vunnadi aithe Guruvuku shisvunku prakuthilo Practhi jeeviki swhasha sambandamu so antha okate
@jaitg9588
@jaitg9588 6 дней назад
యాంకర్ నీ బలపు తగ్గించి ప్రశ్న లు అడిగితే మంచిది
@happylife6816
@happylife6816 12 дней назад
Vine vadi tingarodu ayete emyna cheptaru sollu
@amanishruthi2070
@amanishruthi2070 6 дней назад
Swamiji. namaskaram Me no kavali..kindly share any one..the no pls
@Kaleem73-vf4xy
@Kaleem73-vf4xy 10 дней назад
షిర్డీ సాయి గురించి ఒకటే పదం చెప్పి తప్పించు కున్నారు. ఎందుకంటే సాయి బాబ ముస్లిం కనుక. ఇక్కడే అర్ధం అవుతుంది ఎంతటి జ్ఞానం ఉందొ ఎంతటి అవగాహనా ఉందొ తెలిసి పోతుంది.
@VamanagiriRamamurthy
@VamanagiriRamamurthy 13 дней назад
గురువారం మీరు బానే చెప్తున్నారు ప్రజలను మోసం చేసి ఎలా చేయాలనో కూడా బాగా చెబుతున్నారు ఏ వైపు గడియారం పెట్టుకోవాలని చెప్పి మీకు మీ యొక్క శక్తి భూమి గుండ్రంగా ఉందని తెలియదా భూమి తన చుట్టూ తన తిరుగుతుంది అని తెలియదా తూర్పు తూర్పు గా ఉండదని తెలియదా పుస్తకాల చదవండి యా కొద్దిగా పూర్వం ఉండేదాన్ని కాదు ఇప్పుడు ఉండే జ్ఞానాన్ని చదివి చెప్పండి లేదా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని పాఠ్యపుస్తకాల్లో ప్రచురించండి అంతే అంతా మిమ్మల్ని నమ్ముతారు అదే మన ఇండియాలో ఉండే దౌర్భాగ్యం
@bdastagiri7912
@bdastagiri7912 7 дней назад
🙏🙏🙏🙏Swami, 💐 11:24
@thinkindia7054
@thinkindia7054 23 дня назад
Vediki nijamga ah ammavaru kanpinchindi kada ..velli ah ammani adagamanu ..that maha bharatha yudham jargina place exact ekada ani ..apudu namuthamu , elanti chetha baba gallu ..galliki 10 members unnaru 😢
@plvprasadrao6897
@plvprasadrao6897 4 дня назад
ఒరే తప్పు రా అలా మంచి చెప్పే వాళ్ళని గౌరవించు, లేకపోతే మౌనం గా వుండు, సాదు దూషణ మహా పాపం be care full.
@thinkindia7054
@thinkindia7054 4 дня назад
@@plvprasadrao6897 orey yedi thapo yedi oppo janalaki thelusu , ekada street ki 10 baba lu unnaru andaru same matladtunaru mari enduku ah ammavariki adigi ah Mahabharata place janalki chuisthe thappu em undi
@harisankarraokastala1938
@harisankarraokastala1938 17 дней назад
🙏🏻🙏🏻🙏🏻
@user-fd5cj1ld2l
@user-fd5cj1ld2l 23 дня назад
Ohm Shri Mathrey Namaha 🙏🙏🙏
@lordsun153
@lordsun153 17 дней назад
🙏🙏🙏🎉🎉
Далее
Decompress small game, have time to play it!
00:35
Просмотров 11 млн