4 సంవత్సరాల జ్ఞాపకాలు మల్లి గురుతుకూ వస్తున్నాయి అన్నా 😢😢 ఇలాంటి పాటలు వింటుంటే..మల్లి జన్మ అంటూ ఉంటే నికు బావ గానే పుట్టాలి అని ఉంది బంగారు 😢.. వచ్చే జన్మ లో అయినా నికు దగ్గరగా ఉండాలి అని ఉంది 😢..లవ్ యూ పొట్టి ❤..నువు యెక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అని దేవుని కోరుకుంటున్న 🙏..ఈ పాటలో ప్రతి అక్షరం నా ప్రేమ కథగా రాశారు మికు చాలా రుణపడి ఉంటాను ఆన్న...😢