Тёмный

Venkatagiri Kamalamma Gari Mysorepak | 100 Years Famous Sweet | Venkatagiri Food | Food Book 

Food Book
Подписаться 158 тыс.
Просмотров 347 тыс.
50% 1

వైభవంగా విరాజిల్లిన వెంకటగిరి సంస్థానం ఘనత చరితలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది.ఇక్కడ ఉన్న రాజుల కాలం నాటి సౌదాలు వెంకటగిరి విశిష్టతను సాక్షాత్కరిస్తున్నాయి.రాజుల కాలం నుండి జరపబడుతున్న పోలేరమ్మ జాతర ఈ పుడమికి మకుటాయమానం.కమలమ్మ గారి మైసూర్ పాక్ ఆహార పరంగా,చీరలు వస్త్ర పరంగా వెంకటగిరికి కీర్తిని చేకూర్చాయి.
ప్రాచీన నేపథ్యం గల ప్రసిద్ధి చెందిన తినుబండారం వెంకటగిరి కమలమ్మ గారి మైసూర్ పాక్ పోలేరమ్మ వారి గుడి ఎదురుగా ఉన్న బాబ్జి గారి చెంచులక్ష్మి కిరాణా దుకాణంలో లభిస్తుంది. సాధారణ మైసూర్ పాక్లకు ఈ మైసూర్ పాక్కి వ్యత్యాసం ఉంది.శనగ పిండి కాకుండా జీడిపప్పు మిశ్రమం వినియోగించడం విశేషం.ప్రధాన ముడి పదార్థానికి తోడు పంచదార,స్వచ్ఛమైన నెయ్యి ఉపయుక్తం కాబడి కలరూపు పొందిన మైసూర్ పాక్ని రుచి చూస్తే కమ్మని అమితమైన మధురంతో హిమము వలే కరిగి జిహ్వమ్ తనివి చెందుతుంది.కొన్ని దశాబ్దాల క్రితం కమలమ్మ గారు సొంత సూత్రీకరణలో ఈ పదార్థాన్ని తొలిసారి తయారు చేశారు.దరిమిలా పలువురుకీ తయారీ విధానం నేర్పారు.అలా నేర్చుకున్న వారిలో బాబ్జి గారి పూర్వికులు ఉన్నారు.తమ పెద్దల వద్ద తయారీలో శ్రేష్ఠత పొందిన బాబ్జి గారు సంప్రదాయ పద్ధతిలో రూపుదల్చుతూ మైసూర్ పాక్ మాధుర్యాన్ని అందరికీ పంచుతున్నారు.
గూగుల్ లొకేషన్ :-
g.co/kgs/r5zPX8
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

Опубликовано:

 

6 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 199   
@user-trade
@user-trade Месяц назад
మాకు ఆ మైసూర్ పాక్ తినే అదృష్టం లేదు. కానీ అంతకంటే తియ్యనైన మీ ఇద్దరి అద్భుతమైన తెలుగు భాష,మర్యాదపూర్వకమైన సంభాషణ వినే భాగ్యం కలిగింది.
@si7418
@si7418 10 месяцев назад
1981 నుండి 1984 వరకు నేను వెంకటగిరి లో చదువు నిమిత్తం ఉండడం జరిగింది అప్పట్లో ప్రతి ఆదివారం సెలవు రోజు కమలమ్మ మైసూర్ పాక్ తింటూవుండడం జరిగింది రుచి చాలా చాలా అద్భుతం ఇన్ని రోజుల తర్వాత లోకనాద్ గారి వీడియో ద్వారా గత స్మృతుల లోకి వెళ్లడం జరిగింది లోకనాధ్ గారికి, బాబ్జి గారికి ధన్యవాదములు
@LOKFOODBOOK
@LOKFOODBOOK 10 месяцев назад
ధన్యవాదాలు అండి..మీ జ్ఞాపకాలను మాతో పంచుకున్నందుకు.
@kanakarajubeesetty8372
@kanakarajubeesetty8372 9 месяцев назад
Good memories
@nukalasrinivasarao1364
@nukalasrinivasarao1364 9 месяцев назад
😂
@suryateja2402
@suryateja2402 2 месяца назад
మీరు అదృష్టవంతులు
@haricreations5067
@haricreations5067 22 дня назад
ఫోన్ నెంబర్ ఉందా సార్
@Savarkar819
@Savarkar819 9 месяцев назад
బాబ్జీ గారి వినమ్రత గొప్పది. తల్లిదండ్రులను, ఈ మైసూరుపాకు సృష్ఠికర్త కమలమ్మ గారినీ జ్ఞాపకం చేసుకున్న కృతజ్ఞతాభావం గొప్పది. వారికి నమస్కారాలు.
@subbaraomadhvapathi8725
@subbaraomadhvapathi8725 10 месяцев назад
మీరు చాల స్వచ్చంగా నిజాయితిగా మాట్లాడారు ,మీకుభగవంతుని అనుగ్రహం సదావుంటాయి .
@narenderjt
@narenderjt 7 дней назад
ఒక చక్కటి ఇంటర్వ్యూ...చాలా బాగా చేసారు..🎉🎉🎉🎉🎉🎉🎉
@prasadbolla4579
@prasadbolla4579 Месяц назад
మైసూర్ పాక్ కన్నా బాబ్జిగారి మాటలు చాల మాధుర్యంగా ఉన్నాయండి.🙏
@radhakrishnamurthy2382
@radhakrishnamurthy2382 9 месяцев назад
సగటు మానవుడు ఎలా బతకాలో తెలియచెప్పే మంచి సందేశముు కూడిన వ్యాపార లక్షణములు ఇది గో ఎహెడ్.👍
@janardhanreddy766
@janardhanreddy766 Месяц назад
సోదరా..చాలా సంస్కారవంతమైన వ్యక్తులుతో కూడిన వీడియో చూస్తున్నా. చేసిన మీకు మరీ ముఖ్యంగా బాబ్జీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
@boddusriramaprasad5894
@boddusriramaprasad5894 10 месяцев назад
పుట్టినరోజుశుభాకాంక్షలు లోక్ నాథ్ గారుమీరునిండునూరేళ్ళు ఆయురారోగ్యములతోఉండాలనిభగవంతుడినికోరుకుంటున్నాను మీమాటలమాధుర్యం చాలాబాగుంటుందిసార్ మీవీడియోకోసంఎదురుచూస్తాను సార్
@MaheswararaoNarne
@MaheswararaoNarne 2 месяца назад
బాబీగారు అత్యంత గొప్ప ‌ సంస్కారి. ఆయనకు నా నమస్సులు.
@sampathreddy4115
@sampathreddy4115 10 месяцев назад
ముందుగా, ఇటువంటి మంచి వంటలు గురించి,వంట శాలలు నిర్వహించుచున్న వ్యక్తుల గురించి తెలియ చేస్తున్న లోక్ నాధ్ గారికి ధన్యవాదములు... కమలమ్మ గారి మైసూర్ పాకు గురించి, బాబ్జీ గారు చేసే విధానంగాని, బాబ్జీగారి మాటతీరు, ఆయన ఆలోచన తీరు, తను చేస్తున్న వంటకాన్ని ఇష్టంతో చేస్తున్న విధానం అభినందనీయం..... మీరు ఇలానే మంచి, మంచి వంటకాలు గురించి తెలిజేయాలని మనస్పుర్తిగా కోరుకుంటున్నాను....
@LOKFOODBOOK
@LOKFOODBOOK 10 месяцев назад
అన్న.. హృదయ పూర్వక ధన్యవాదాలు
@mamidimuralimohan7126
@mamidimuralimohan7126 Месяц назад
మీ తెలుగు అద్భుతం మీ వివరణ అమోహం మిరుచూపే రుచులు మానోట రపించెను నీటివుటలు
@nvnysarma
@nvnysarma 2 месяца назад
I tasted today with the help of friends, and it was so amazing. Thank you Babji garu
@sivakrishna7783
@sivakrishna7783 5 дней назад
Great... Highly committed for Quality. Money is no matter.
@nvkirankumar7062
@nvkirankumar7062 10 месяцев назад
Shop owner mindset awesome .so great personality
@jagannadharaoayyagari4596
@jagannadharaoayyagari4596 9 месяцев назад
వెంకటగిరి చీరలు ప్రసిద్ధి అని తెలుసు కాని ఇంత స్వచ్చమైన నేతిజీడిపప్పు మైసూరు పాక్ కి కూడా ప్రసిద్ది అని తెలియజేసినందుకు మీకు, ముఖ్యంగా వారికి, ఎంతో వినయంగా డాబు దర్పం లేకుండా ఎలామాట్లాడాలో ఇప్పటి తరం వారికి తెలిపినందుకు కృతజ్ఞతలు. 76.సం.ల వ్యక్తి అభిప్రాయం.
@LOKFOODBOOK
@LOKFOODBOOK 9 месяцев назад
ధన్యవాదాలు జగన్నాథరావు గారు
@user-gy8jr8jj8p
@user-gy8jr8jj8p Месяц назад
Babji garu.thanks you are so geat . You are selling reasonable price. God bless you. Long live.
@nageshbabukalavalasrinivas2875
@nageshbabukalavalasrinivas2875 9 месяцев назад
The person is so humble. Great to hear such simple words and very good.
@aparnagattupalli7071
@aparnagattupalli7071 Месяц назад
Anchor has a very nice telugu and telugu accent. Chala mandi ithanni choosi nerchukovacchu
@sandhyaranianjuru211
@sandhyaranianjuru211 2 месяца назад
Venkatagiri is my maternal grandmother 's place Since my childhood I cherished my childhood memories with venkatagiri One among them is KAMALAMMA MYSORE PAK It is known as with that only I have been eating since my childhood It's taste is indescribable if you eat Mann karta hai ki khate raho khate raho but with the fear of increased cholesterol and diabetes I put a check ayishtamgaa Ippatikii venkatagiri vellte Mysore Pak teesuku raakundaa ramu vellede Mysore Pak kosam sometimes back maacolleague tho teppincha colleague ki taste cheyinchadaniki maa kakinada Bangalore colleagues aa Mysore Pak taste ki fidaa Pl please do not stop the tradition of preparing Mysore Pak mee intlo varasatvam gaa kakapoyina ( vaallaki interest ledu kabatti) vere vallakaina nerpinchi konasaaginchandi pl adi venkatagiri JAATIYA SWEET
@syedmustafa867
@syedmustafa867 Месяц назад
One of the best mysore pak since 1990 i am eating this sweet when every i visit venkatagiri
@gopalakrishnapollali9337
@gopalakrishnapollali9337 9 месяцев назад
బాబ్జిగారి సంస్కారానికి వేయ్యి నమస్సులు.
@sureshchatriya1848
@sureshchatriya1848 14 дней назад
Amazing interview 😳👀 Finally, literature conversation tied between the anchor and the guest. Both are winners. Babji sir is a true ambassador of Telugu custom and culture. 👌🥰🙏 He said this sweet might extinct after him because his children had no interest.
@raomallikarjuna2520
@raomallikarjuna2520 28 дней назад
Rs. 500/- per KG of Kaju Mysore Pak with pure ghee and cashew powder ? Such low margins for hard work to make the sweet is really surprising. Mr. Babji Garu is really superb for your humbleness and eager to supply the best quality product. Hats Off.
@swarnalatham4464
@swarnalatham4464 Месяц назад
Venkatagiri antecherale prasiddi ankunnam . Intha charkhkaga tayaru chesi chupincharu. Thanks andi Allthe best 😊🎉
@saitejatalluri97
@saitejatalluri97 9 месяцев назад
My all time favourite mysoore pak ....Plzz ndaru try cheyandi chala baguntadi...
@visheshmoningi4559
@visheshmoningi4559 9 месяцев назад
I am a foody and lived T VENKATAGIRI for 3 years and this is my 1st fav dish... i am from srikakulam but became a favorite of KAMALA Mysorepak
@venkataprasad5026
@venkataprasad5026 9 месяцев назад
మా నాన్న గారు వెంకటగిరిలో ఉద్యోగ నిమిత్తం ఉన్న సందర్బంలొ తెస్తూ ఉండేవారు. చాలా రుచికరమైన మిటాయి. మీరు ప్రశ్నలు తెలుగులోనే అడగడం అద్భుతం..
@LOKFOODBOOK
@LOKFOODBOOK 9 месяцев назад
ధన్యవాదాలు వెంకట ప్రసాద్ గారు
@allabakshushaik9576
@allabakshushaik9576 10 месяцев назад
అద్బుతంగా ఉంటుంది
@gudururajeswari1051
@gudururajeswari1051 10 месяцев назад
చాలా చక్కగా మాట్లాడుతున్నారు
@venkateswarlupoondla
@venkateswarlupoondla 2 месяца назад
As a Brooke Bond salesman I used to visit Venkatagiri on every Tuesday and regular buyer of Jeedi Pappu Mysorepak what great sweet it is very tasty 😋
@user-ln4hg8cp6x
@user-ln4hg8cp6x 9 месяцев назад
Sweets ishtapadevaru Venkatagiri darilo veltubte kanuka thappaka try cheylasina sweet idi. Sarigga gramadevatha gudi edurugga untundi. Ame asissulatho ilage vardhillalani korukuntunnamu.chakknti interview 👏
@chandrasekhar7378
@chandrasekhar7378 9 месяцев назад
Maa chinnappati nundi ante 6th class to graduation varaku venkata giri lo vunnaanu. Appati nundi ee mysore pak ruchi telusu. Vudyogam teeyaga ekkadekkado vunnaa venkata gariki vellinappudu kachitamga kamalamma mysore pak koni ruchi choostunna. Recent gaa katharaku vellinappudu kooda vinnaanu . Ade taste no change . Super.
@chandrasekhar7378
@chandrasekhar7378 9 месяцев назад
Jathara
@srikanthimandi1653
@srikanthimandi1653 18 дней назад
Great sir
@bhaskardakarapu
@bhaskardakarapu 9 месяцев назад
Thanks for your information ,we found new food our old redition food.
@naveenkumargajula9374
@naveenkumargajula9374 10 месяцев назад
పుట్టిన రోజు శుభాకాంక్షలు సోదరా 🎉🎉🎉🎉
@nirmalapothani2589
@nirmalapothani2589 9 месяцев назад
Nothing can be compared with Venkatagiri Mysore Pam. It tastes soooo wonderful. no mysorepak can come close to Venkatagiri mysorepak in taste
@sumanthreddyganugapenta2929
@sumanthreddyganugapenta2929 10 месяцев назад
heart warming video
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 9 месяцев назад
Nice heritage sweet of Venkata girl, Nellore
@chandramohanaraipottasiri8678
@chandramohanaraipottasiri8678 9 месяцев назад
ee rojullo ilanti business unnnru ante great sir..
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 9 месяцев назад
Adbhutamu Aina Kamalamma gari Mysore Pak and Great Sarees of Venkatagiri.....Famous things. 🙏🌹 Manchiga Video upload chesaru 🙏🌹 Eswari Venkat
@LOKFOODBOOK
@LOKFOODBOOK 9 месяцев назад
ధన్యవాదాలు
@ksatyanarayana3181
@ksatyanarayana3181 9 месяцев назад
Good nice.
@saik4769
@saik4769 10 месяцев назад
Way of talking of shop owner nice
@harishramaiah2503
@harishramaiah2503 9 месяцев назад
Inspiring story :)
@Skjanardhan1780
@Skjanardhan1780 9 месяцев назад
Thayaru chese vidhanam chepithe bagundunu
@AshaBabji
@AshaBabji 9 месяцев назад
1st time chustunnanandi me video.. chala manchi language use chestunnaru.. swatchhmina telugu lo interview.. chala bagundhandi..
@LOKFOODBOOK
@LOKFOODBOOK 9 месяцев назад
ధన్యవాదాలు అండి
@jayam1019
@jayam1019 2 месяца назад
Great 🎉
@indira4625
@indira4625 9 месяцев назад
Excellent 👑👌⭐️⭐️⭐️⭐️⭐️
@lakshmanarao1532
@lakshmanarao1532 9 месяцев назад
Mee mata teeru maha adubutam.mee yukka samaskaraniki na namaskaramulu.
@pavansaireddy2925
@pavansaireddy2925 10 месяцев назад
❤️vgr thank you sir 🙏 jai poleram thalli
@LOKFOODBOOK
@LOKFOODBOOK 10 месяцев назад
ధన్యవాదాలు పవన్ సాయి రెడ్డి గారు
@hosannajayakumar7110
@hosannajayakumar7110 9 месяцев назад
Very Good Job Andi 👏👍🙏
@muthyalaramadevi
@muthyalaramadevi 9 месяцев назад
Happy birthday Lokanath garu, manchi mittayi choopincharu, thank you very much
@LOKFOODBOOK
@LOKFOODBOOK 9 месяцев назад
ధన్యవాదాలు రమాదేవి గారు
@PoleboinaAnjaneyanaidu-xr1gr
@PoleboinaAnjaneyanaidu-xr1gr 10 месяцев назад
లోక్ నాథ్ గారు నమస్కారం మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఎన్నో ఏళ్ల నాటి మైసూర్ పాక్ను ఈ చిత్రీకరణలో తెలియజేసినందుకు ధన్యవాదాలు
@LOKFOODBOOK
@LOKFOODBOOK 10 месяцев назад
హృదయ పూర్వక ధన్యవాదాలు
@princevirat5718
@princevirat5718 9 месяцев назад
I love venkagiri
@sriharipadarthi7489
@sriharipadarthi7489 9 месяцев назад
Both ar good
@venkateswararao8515
@venkateswararao8515 9 месяцев назад
Good
@kondururadha4546
@kondururadha4546 16 дней назад
My nevitat place venkatagiri. Ganesh medical&Fancy.❤❤❤
@dasthagirishaik5347
@dasthagirishaik5347 10 месяцев назад
Few days back ye ma nanna garu thecharu venkadagiri పోలేరమ్మ జాతర numdi chala bagundi every year జాతర ki velli konukuntam 😋😋😋supper untadi asalu
@subbuvaranasi2137
@subbuvaranasi2137 9 месяцев назад
Venkatagiri lo ipudu chala mandhi ammuthunnaru kani babji Anna chesina vidhanga yevaru cheyaleru aa Ruchi yevvari daggara undadhu kuda vere leval anthe😋
@mangalampetaananda7941
@mangalampetaananda7941 Месяц назад
Nice
@pavantammisetti7736
@pavantammisetti7736 10 месяцев назад
Shop owner good man
@gundapanthulasuryaprakash1448
@gundapanthulasuryaprakash1448 9 месяцев назад
👌👌👌
@MODI_OUR_FATHER_MYFAMILY
@MODI_OUR_FATHER_MYFAMILY 9 месяцев назад
supper
@jonnalagaddaprakash2933
@jonnalagaddaprakash2933 2 месяца назад
Super
@venkataramana3744
@venkataramana3744 2 месяца назад
Good News brother 😊
@hareesh22
@hareesh22 2 месяца назад
Love from vgr ❤
@dayanandamnalagatla3003
@dayanandamnalagatla3003 9 месяцев назад
Sir . Happy birthday.. sorry forgotten to wish you.. happy advance deepavali.. wishing from london
@harichitrarapu1248
@harichitrarapu1248 9 месяцев назад
Ippudunna media Lo Tegulu Pattina Telugu pokadalaku pokunda, Tene looru Telugu nu bratikistunnaduku Meeku danyavaadalu. 🙏👍🎉💐
@LOKFOODBOOK
@LOKFOODBOOK 9 месяцев назад
ధన్యవాదాలు హరి గారు
@shaiksadik-xw6mf
@shaiksadik-xw6mf 10 месяцев назад
Wish u meny more happy rituns of the day loknath garu and happy birth day food book nice channel
@LOKFOODBOOK
@LOKFOODBOOK 10 месяцев назад
ధన్యవాదాలు సాధిక్ గారు
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 10 месяцев назад
మీ వీడియో లు చాల బాగుంటాయు బ్రో
@LOKFOODBOOK
@LOKFOODBOOK 10 месяцев назад
ధన్యవాదాలు సార్
@snr_reddy
@snr_reddy 10 месяцев назад
❤❤❤
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 10 месяцев назад
Happy Birthday to you sir 💐 from Andhra Pradesh Srikalahasti 🙏
@LOKFOODBOOK
@LOKFOODBOOK 10 месяцев назад
ధన్యవాదాలు
@balkishanbrahmanpally6246
@balkishanbrahmanpally6246 9 месяцев назад
Anchor and owner both are excellent.
@LOKFOODBOOK
@LOKFOODBOOK 9 месяцев назад
ధన్యవాదాలు
@reddyprasad5269
@reddyprasad5269 10 месяцев назад
❤🙏
@Tanufoodis
@Tanufoodis 10 месяцев назад
Many more happy returns of the day brother @ BHADRACHALAM
@LOKFOODBOOK
@LOKFOODBOOK 10 месяцев назад
ధన్యవాదాలు బాలరాజు గారు
@lakshmianand9851
@lakshmianand9851 9 месяцев назад
Simply Superb.
@sumitharam8370
@sumitharam8370 9 месяцев назад
Swachamina telugu Janmadhayamindi. Mysore Pakistan Kante me telugu madhuramuga undi. Dhanyavadamulu.
@LOKFOODBOOK
@LOKFOODBOOK 9 месяцев назад
ధన్యవాదాలు
@venkateshwarlumiryala1572
@venkateshwarlumiryala1572 8 месяцев назад
ప్రొద్దుటూరు పట్టణంలో కూడా నేతి మైసూర్ పాకు గొప్పదనం గూర్చి పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను
@leelaswaroop
@leelaswaroop 9 месяцев назад
Manasuku oka anandam. 🙏
@anilkumarkota5027
@anilkumarkota5027 9 месяцев назад
బాబ్జి గారికి నమస్కారాలు
@dayanandamnalagatla3003
@dayanandamnalagatla3003 9 месяцев назад
Sir.. you are like Mysore Pak..
@chaitanyak8381
@chaitanyak8381 10 месяцев назад
Many more happy returns of the day to you bro
@LOKFOODBOOK
@LOKFOODBOOK 10 месяцев назад
ధన్యవాదాలు చైతన్య గారు
@siripurapuhasini7628
@siripurapuhasini7628 9 месяцев назад
500 rs..kilo chaala thakkuva andi paapam..700rs ayithe chaala reasonable..
@amarnathmallapuramu3264
@amarnathmallapuramu3264 9 месяцев назад
🌠 Sweet 🤝 Tone 👍
@LOKFOODBOOK
@LOKFOODBOOK 9 месяцев назад
ధన్యవాదాలు
@KRISSHNAMOHAN
@KRISSHNAMOHAN Месяц назад
Babji garu, mee nijayithi nachindi sir, entha edigina odigi undalani cheppakane chepthunnaru sir🙏
@rkvlogs....5085
@rkvlogs....5085 10 месяцев назад
Anna em video anna.adirindi...thankyou or sharing this video.
@LOKFOODBOOK
@LOKFOODBOOK 10 месяцев назад
ధన్యవాదాలు తమ్ముడు👍
@raghuparvathala3037
@raghuparvathala3037 9 месяцев назад
Sir mee Voice Superrrrrrrrrrrr Sir
@LOKFOODBOOK
@LOKFOODBOOK 9 месяцев назад
ధన్యవాదాలు
@yerripenchalaiah825
@yerripenchalaiah825 10 месяцев назад
Anna ofternoon ki antha ipothundhi
@volaga76
@volaga76 2 месяца назад
voice highlight
@danthoju.venkat5532
@danthoju.venkat5532 10 месяцев назад
Happy birthday locknadh garu
@LOKFOODBOOK
@LOKFOODBOOK 10 месяцев назад
ధన్యవాదాలు వెంకట్ గారు
@VwithNature
@VwithNature 9 месяцев назад
Nice brother👍
@LOKFOODBOOK
@LOKFOODBOOK 9 месяцев назад
ధన్యవాదాలు
@AnjaneyaReddy-fk5kp
@AnjaneyaReddy-fk5kp Месяц назад
🇮🇳🙏👍
@satyalakshmi6368
@satyalakshmi6368 10 месяцев назад
Super 😍.. .👏👏 Heard for the first time.. next time when we go that side...we are eager to buy.
@narayanaswamy7293
@narayanaswamy7293 10 месяцев назад
Is there any courier service to hyderabad if we order they send aaa or any phone number to contact them nice video good information bro
@MrAnirudhrox
@MrAnirudhrox 9 месяцев назад
very nice speech in telugu
@LOKFOODBOOK
@LOKFOODBOOK 9 месяцев назад
ధన్యవాదాలు
@pavankalyan9371
@pavankalyan9371 10 месяцев назад
Many more happy returns of the day loknadh garu
@LOKFOODBOOK
@LOKFOODBOOK 10 месяцев назад
ధన్యవాదాలు అండి
@mahendharudutha3825
@mahendharudutha3825 10 месяцев назад
Hi anna, good evening
@dvrmurthy2155
@dvrmurthy2155 11 дней назад
Tayaru chasa vidanam Chappaladu🎉
@sprasad6170
@sprasad6170 10 месяцев назад
Belated happy birthday sir❤
@LOKFOODBOOK
@LOKFOODBOOK 10 месяцев назад
ధన్యవాదాలు
@rakeshgusidi5422
@rakeshgusidi5422 9 месяцев назад
Hello RU-vid Shanthi Swaroop garu
@nageshwarahavalada8605
@nageshwarahavalada8605 2 месяца назад
🎉anchor garu meeru mariyu babji gari mukhale chupi nchinaru yemi thayari cheuadam chupisthe mee thathagari sommemayina pothunda
Далее
Мой инстаграм: v1.ann
00:13
Просмотров 51 тыс.
Schoolboy - Часть 2
00:12
Просмотров 4,5 млн
Мой инстаграм: v1.ann
00:13
Просмотров 51 тыс.