Тёмный

Venu Swamy Psychic Behavior || Venu Swamy To Be Arrested For His Cheap Astrology Videos || 

Icon Politics
Подписаться 68 тыс.
Просмотров 256
50% 1

#drnbsudhakarreddy #venuswamy #nagachaitanya #nagarjuna #apnews #iconpolitics
నాగార్జున గారు ఎలిమినేట్ వేణు స్వామి సర్ || మానసిక రుగ్మతలతో మధనపడుతున్న వేణు స్వామి
#andhrapradeshnews #andhrapolitics #politicalanalysis #iconpolitics
"For More Updates:
►Like us on Facebook: www.facebook.c...
►Follow us on Twitter: / iconpolitics
►Follow us on Instagram: To be anounced
Icon Politics is A News Channel Focusing on Andhra Pradesh and Telangana News, Our Channel Dedicated to Political, General News and Current Affairs,. We also host Political Leaders Interviews And Celebrities Exclusive Interviews, etc.
Please SUBSCRIBE to Our Channel For Interesting and Informative Updates
Thank You For Visiting,
Visit Again.
#iconpolitics, #icon politics, #iconmedia, #icon media, #telugunews, #Andhrapradeshnews, #telangananews

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
@keryjuttuka2882
@keryjuttuka2882 Месяц назад
Venuswami Ane Vadiki Baditha puje pariskaram . Matalukadu
@santhianandrajamani4790
@santhianandrajamani4790 29 дней назад
Anchor garu , i just watched his wife's video and shocked she is shamelessly supporting him ..And pointing against the media So shame and ridiculous
@parvathichittineni620
@parvathichittineni620 29 дней назад
జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా పవిత్రమైనది. అసలు దాని లక్ష్యం ఏంటి ?అంటే ఒకవేళ జీవిత పయనంలో వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఏదైనా లోపాలు ఉంటే ? జరగబోయే లాభనష్టాలను ముందుగా చెప్పటం మరియు దానికి పరిహారం కూడా చెప్పి జాగ్రత్త పడేలా చేయటం దాని లక్ష్యం. జ్యోతిష్య చెప్పడం అంటే వాతావరణ శాఖ వాన గురించి చెప్పినట్లుగా . అప్పుడు మనం ఏం చేస్తాం? వానని ఆపలేము. కానీ ఆ సమయానికి ఇంట్లో ఉండటం లేదా బయటకి వెళ్తే గొడుగు పట్టుకోవటం ఎలా చేస్తాము? జ్యోతి శాస్త్రం కూడా పండితులు చెప్పాల్సింది మీకు ఈ నష్టాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్పటానికి . జ్యోతిష్య శాస్త్రాన్ని ఒక ప్రచారంలో బాగా తీసుకొచ్చారు. దానికి శాస్త్రీయత కూడా ఉంది జ్యోతిష్యం చేయాల్సింది . అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి ఆయుష్షు తక్కువ ఉందనుకోండి. అలాంటప్పుడు భార్యను గా తీసుకునే వ్యక్తికి దీర్ఘ సుమంగళిగా ఎక్కువగా బ్రతికే అవకాశం వ్యక్తిని గనుక చేసుకుంటే ఆ నష్టం సరి చెయ్యవచ్చు. అనగా కుజదోష ఉన్న వ్యక్తితో శుక్ర దశమన్న వ్యక్తితో వివాహం చేయడం ద్వారా సరి చేయవచ్చు చాలా నష్టాలు. అని అలాంటివి ద్వారా ఇటానికి జ్యోతిష్యం చెప్తారు. అందుకే కొన్ని ఓకే నక్షత్రాలు వాళ్ళు చేసుకోకూడదు. అలాంటివి చెప్పటం కూడా ఎందుకంటే ఇద్దరికీ ఒకే మహా దశలు ప్రారంభమైతే అవి పాజిటివ్ మహా దశలైతే పరవాలేదు. శని మహాదశలైతే ఇద్దరికీ ఒకే కష్టాలు ఎదుర్కొంటే కుటుంబంలో సమస్య తీవ్రంగా ఉంటదని. ఉదాహరణకి ఇద్దరూ చిత్తా నక్షత్రం అనుకోండి ఇద్దరికీ ఒకేసారి వయస్సు తేడా కూడా తక్కువ ఉన్నప్పుడు. ఒకేసారి గురు మహాదశ జరుగుతున్నప్పుడు బానే ఉంటుంది కానీ ఇద్దరికీ శనిమహా దశ గనుక జరిగితే గనక సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయని అలా నక్షత్రాలు ఒకే నక్షత్రం వద్దు అంటారు .ముందు జాగ్రత్తగా. అదే అది శని మహాదశలో ఎక్కువగా ఆటంకాలు నష్టాలు జరుగుతుంది అని చెప్పినప్పుడు మనం పెట్టబోయే ఖర్చులు విషయంలో ఆచితూచి వ్యవహరించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుగా జాగ్రత్త పడండి అని చెబుతారు. యాక్సిడెంట్లు జరుగుతాయి అని చెప్పారనుకోండి ఆ ఆక్సిడెంట్ తీవ్రతను వీలైనంత తగ్గించడానికి. మరణానికి దగ్గరగా వెళ్లాల్సిన వాళ్లు ముందస్తు జాగ్రత్తలు వాళ్ళు చిన్న కాలు ఫ్రాక్చర్ సరిపడే అంత జాగ్రత్త పడతారు అని. అంతా తీవ్ర తగ్గటానికి ఒక అవకాశం గా మలుచుకోవటానికి జ్యోతిష్యం . అంతేగాని వేణు స్వామి చెప్పినట్లుగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఉండొచ్చు. కానీ దానికి జ్యోతిష్యులు తగిన పరిష్కార మార్గాలు దాన్ని అధిగమించటం ఎలాగా అని చెప్పాలి అని . ఒక జీవితాన్ని ఎలా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయటం అనేది వేణు స్వామి జ్యోతి శాస్త్రానికి హిందుత్వానికి చేస్తున్న ద్రోహం. ఈరోజు జ్యోతిష్యం గురించి హిందుత్వం గురించి ఇది మొండి వాదన ఈ టైపులో జరుగుతుంటే చాలా ఆవేదనగా అనిపిస్తుంది. వేణు స్వామి లాంటి వాళ్ళ వలన మీకు ఇచ్చిన పాండిత్యాన్ని సమాజానికి మంచి జరగటానికి , నిజంగా చైతన్యకు విడాకులు జరిగే అవకాశం ఉంటే దానిని అధిగమించటానికి వాళ్లకి కొన్ని పరిష్కార మార్గాలు సూచించవచ్చు అది. కుమారస్వామి వ్రతం కానీ కుజdosha nivarana పూజలు కాని చెయ్యమని . కానీ కానీ అలా వ్యతిరేక ప్రచారం ? శుభమని జరుగుతుంటే . అంటే పెళ్లికూతురు munda మోస్తుంది అని చెప్పినట్లుగా ఉంది వేణి స్వామి జ్యోతిష్యం. ఉదాహరణకి దశరథ మహారాజుకు సంతానము లేని కారణంగా ఆయనకు puthra కామేస్త్రి యాగం చేసి యజ్ఞ పురుషుడు , ఆవాహన చేస్తే ప్రసాదం పెట్టి సంతానవంతం చేసినట్లుగా ఒక సమస్యకి ఒక పరిష్కారం జ్యోతిష్య శాస్త్రంలో ఒకవేళ నిజంగా ఉంటే చెప్తారు. ఇక్కడ చైతన్యతో విడాకులు అనేది చైతన్య జాతకం ప్రకారమే కాకుండా ఎదుటి వాళ్ళ జాతక ప్రభావం కూడా ఉంటుంది అనేది మర్చిపోవటం చాలా దురదృష్టం. వేణు స్వామి అలాగా అలాగా జ్యోతి శాస్త్రాన్ని అపహాస్యం చెయ్యటానికి ఒక అవకాశం. ఆయన జరగబోయే దానికి తగిన పరిష్కారాలు .cheppali. అంతేగాని వ్యతిరేక ప్రచారాలు , చేసినందుకు తెలుగు జాతి మొత్తం బహిష్కరించాలి పై కారణాల చేత
@reset.india20
@reset.india20 29 дней назад
ఏ రోగం లేదు sir.... ఒళ్లు బలిసి... రోడ్డు మీదకు లాగి 4 చెప్పు దెబ్బలు కొట్టాలి.
Далее
Самый БОЛЬШОЙ iPhone в МИРЕ!
00:52
Просмотров 783 тыс.
Самый БОЛЬШОЙ iPhone в МИРЕ!
00:52
Просмотров 783 тыс.