Тёмный

Veteran Popular Hero Kantha Rao Untold Story by Vasiraju Prakasham | Telugu Popular TV 

Telugu Popular TV
Подписаться 1,8 млн
Просмотров 157 тыс.
50% 1

Veteran Popular Hero Kantha Rao Untold Story by Vasiraju Prakasham | Telugu Popular TV
కాంతారావు ఇంట్లో సోదాలు
విస్తుపోయిన ఇన్కం టాక్స్ అధికారులు
కన్నీళ్లు ఆగవు
For More Updates :
☛Subscribe to our RU-vid Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.com/store/apps/de...

Опубликовано:

 

26 мар 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 74   
@apparaom3856
@apparaom3856 Год назад
ఎంత గొప్ప నటుడు కాంతారావు ఆయన సినీలో కల రారాజు అటువంటి గొప్ప నటుడు ఈ లోకంలో ఉన్న ఆనందంగా ఉండాలి
@veeramanimudugu880
@veeramanimudugu880 Год назад
నాకు కాంతారావు గారు అంటే చాలా అభిమానం ఆయన సినిమాలు ఇప్పుడు చూస్తుంటా యూట్యూబ్ లో చూసి
@sridevir4038
@sridevir4038 Год назад
కత్తి కాంతారావు గారి గురించి వింటు వుంటే చాలా భాధగా వున్నది
@prasadk.6442
@prasadk.6442 3 года назад
,జూదం,మందు,మగువ కారణాలు వలన ఆస్తులు పోతా యి.... అతి మంచితనం వలన కూడా ..... ఆస్తులు పోితాయి....అన్నం ,ధనం దానం చేసి... చిత్తూరు నాగయ్య గారు,కన్నంబా గారు,సావిత్రి గారు అలాగా వెళ్లి పోయారు.... సినిమాలు తీసి కొంతమంది నష్టపోయి... సమాజంలోని కొంత మందిని నమ్మి దగా కు గురికాబడి నష్ట పోయిన వాళ్ళు కొంతమంది...కుటుంబంలో వ్యక్తుల వలన నష్ట పోయి,కొంత మంది .... ఆస్తులు పోగొట్టుకుని.... దీ న స్థితికి వెళ్లి... కాలం చేసిన వాళ్ళు... సినిమా వాళ్ళల్లో ఉన్నారు... మామూలు ప్రజాల్లోనూ... ప్రతి ఊరిలో ఉన్నారు... బ్రతికి చెడ్డవాళ్ళు...ఎందరో ఉన్నారు... తిని పోయిన వాళ్ళు..... తిరిగి చూసింది లేదు.... ఎప్పటి కాలం లో అయినాకూడా.... మరీ ఇప్పటి కాలం..... పాపాల ,అధర్మ కాలం.... మనీ సంబంధాలు మాత్రమే.... మానవ సంభందాలు లెనేలేవు.... కుటుంబాలాలలోనే బంధాలు లేవు... బయటి సమాజంలో అసలే లేవు....పోవటానికి వచ్చింది లోకం... అందుకే... ఈ కరోనా,భూకంపాలు,సునామిలు.... కార్చిచ్చులు,సుడిగాలిలు... కరువు.... అతివృష్టి, ప్రమాదాలు,రోగాలు వచ్చి పోవటం జరుగుతున్నది...బ్రహ్మము గారు వచ్చే టైమ్ దగ్గరకు వచ్చింది... 2035 నాటికి పోతుందని అంటున్నారు... న్యాయం,ధర్మం అనేది లేనే,లేవు....
@madhuchukka630
@madhuchukka630 3 года назад
🙏yes,,Lot of killing of the bids,, animals on earth,, Violence means papamu,,Do meditation to save Bhumatha 🙏🙏🙏🙏🙏
@vattikutivenkataratnam6041
@vattikutivenkataratnam6041 3 года назад
True sir.
@Vasanth_999
@Vasanth_999 2 года назад
Yes 👋👋👋
@AVL6916
@AVL6916 Год назад
S
@kishorekumardarisi4277
@kishorekumardarisi4277 Год назад
1000percent correct sir
@apparaom3856
@apparaom3856 Год назад
నట పరిపూర్ణ కాంతారావు ఆయన గొప్పతనం ఆయన తెలుసుకోలేనంత అమాయకుడు మన గొప్పతనం ఎదుటి వాళ్ళు చెప్పక ముందే మనకు తెలియాలి అప్పుడు మనం ఏమిటో మనకు తెలుస్తుంది కాంతారావు గారి పేస్ వ్యాల్యూ తెలుసుకోలేకపోయాడు అందుకే అతను చిన్న హీరో అయ్యాడు
@apparaom3856
@apparaom3856 Год назад
నట ప్రపూర్ణ కాంతారావు గారికి నేను అభిమానిని ఆయన సినిమాలు తీయకుండా హైమావతి అని ఒక స్టూడియోని నిర్మించుకుంటే ఎంతో బాగున్న సినిమాలు తీసి ఆయన జీవితంలో పిల్లలకు కూడా అన్యాయం చేశాడు అప్పుడు మీద తప్పు ఎందుకు చేశాడో మాకు అర్థం కావటం లేదు
@sivarammalleboina331
@sivarammalleboina331 3 года назад
ఒకళ్ళను నిందించడం తప్పు. ఎక్కువ మంచి తనం కూడా మంచిది కాదు
@achyuthanandan3614
@achyuthanandan3614 3 года назад
Aati manchi tanam manaku enemy avutundi. Ee Socity lo loukyam kuda vundali.
@reddymallasriramulu4115
@reddymallasriramulu4115 3 года назад
Hats up Kantha Rao real hero
@prasadduggina7688
@prasadduggina7688 2 года назад
Really great memories
@nageswarasarma3206
@nageswarasarma3206 3 года назад
Heart touching!
@jagannathpanigrahi9385
@jagannathpanigrahi9385 5 месяцев назад
I am very much pleased with rendering of Sri M L Kanta Rao,its memorable one
@veerasivajilingamneni3371
@veerasivajilingamneni3371 3 года назад
👌
@umabitr8157
@umabitr8157 3 года назад
So he is great artist.
@rajeshhrt9139
@rajeshhrt9139 3 года назад
స్వచ్ఛమైన మనసున్న హీరో అప్పట్లో జానపద రాజకుమారుడు గుంపుల్లో నటించే వాణిశ్రీ ని చెల్లెలు గా క్యారెక్టర్ ఇచ్చి 5లక్షలు తో హీరోయిన్ గా పెట్టి సినిమా తీశాడు
@dvrm13579
@dvrm13579 3 года назад
One cast domination in cinema field,isolated and shown descrimination to actors or actresses due to the fact every body from producer nirmata director and actors are from one dominant cast in tolly wood,,where kanta Rao like hero's were paid very less when compared to others ,
@venkateswararaokolla537
@venkateswararaokolla537 3 года назад
Sir🙏🙏🙏🙏
@reddymallasriramulu4115
@reddymallasriramulu4115 3 года назад
Real devudu Kantha Rao real hero Meeru malli malli puttali
@prasadpagotipagotiprasad2701
@prasadpagotipagotiprasad2701 2 года назад
😰😰😰😰😰😰😰 no words sir
@kharikrishna1117
@kharikrishna1117 11 месяцев назад
grate man
@madhavgollakota4601
@madhavgollakota4601 3 года назад
చాలా బాధాకరం
@rajaakhi1299
@rajaakhi1299 Год назад
Great Legendrey actor one of the piller of Telugu industry
@pappireddygariprakasam9291
@pappireddygariprakasam9291 3 года назад
Very sarrow
@sk2250
@sk2250 3 года назад
Manalanti cine goers chusi movie hit chestey, heroes baaga encash chesukunnaru....society ki or prajalaki chesindi ZERO...Paiga abhimanamtho chudataaniki vastey Tittam Kottam....
@harishponduru4927
@harishponduru4927 3 года назад
Real great hero Kantha Rao garu, Sathi manchi pramadham ki velthundhi.. Feature Kosam alochicha ledhu
@munna048
@munna048 3 года назад
Sir vartha Sunday book lo mee articles chadivevanni chala bagundedi
@phanebhushanrao9620
@phanebhushanrao9620 3 года назад
🙏🙏🙏👑
@Balu-jd6im
@Balu-jd6im 3 года назад
కాంతారావు గారు తనకు అనుభవం లేని సంబంధం లేని సినిమా చేసి చేతులు కాల్చుకున్నారు
@ramanarao32
@ramanarao32 3 года назад
This is what is the difference between Brahmins and kammas!!!
@gonthinaramarao2627
@gonthinaramarao2627 3 года назад
SEEN FULL ON 28-3-2021
@fy8xp
@fy8xp 3 года назад
నేను ఆంధ్రావాడినే,,, కానీ కాంతారావు గారిపైన ఎన్టీఆర్ ఏఎన్నార్ లు పాటల్లో ఘంటసాల ఇలా తిలాపాపం తలా పిడికెడన్నట్లు అందరూ కలిసి అన్యాయం చేశారు 😎 మనోళ్ళు పక్కొళ్ళు ఎదిగితే ఓర్చుకోలేని దుర్మార్గులు,,, అందుకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది 👍
@Balu-jd6im
@Balu-jd6im 3 года назад
అసామాన్యుడు గారు మాది తెలంగాణా కాంతారావుగారిది మాఊరు కోదాడ పక్కన గుడిబండ, సూర్యపేట జిల్లా. వాళ్ళు దొరలు 500ఎకరాల పైగా భూములున్నాయి,300ఎకరాలు ఆయనే అమ్మారు,మిగాతాది అప్పుల కింద భంథువులకు ఇచ్చారు,ఆయన సొంతంగాసినిమాలు తీసి డబ్బులు పోగొట్టాడు తప్పా ANR,NTR ఎవరు ఆయనని తొక్కలేదు,మోసం చేయలేదు,పైగా NTR తన సినిమాలలో రికమండ్ చేసేవారు, ఇది వారి పిల్లలు కూడా చెప్పారు ఆయన కూడా చెప్పారు
@krishnareddy9895
@krishnareddy9895 3 года назад
తెలువని విషయాల గురించి ఏదేదో ఊహించి కామెంట్ చేస్తే ఎలా
@venkatkrishna3180
@venkatkrishna3180 3 года назад
Kanta rao garu 6 movies produce chesi chala loss ayaru adhi ayana son chepparu nee istham vachhinattu comment chesthe ela nuv poi chusava enti
@googleuser6844
@googleuser6844 3 года назад
@@Balu-jd6im కాంతారావు గారు ఒక 20 ఇయర్స్ పాటు విపరీతం గా సమ్పాహించారు. Sr. ఎన్టీఆర్ సినిమాలు లో సెకండ్ హీరో గా, ఆయనే హీరో గా ఎన్నో సినిమాలు లో యాక్ట్ చేశారు. మరి ఆయన సమ్పాహించినాద కాకుండా 300 acers అమ్మసేరు అంటే విపిరీతం ఐన ఖర్చు మనిషి అనుకోవాలి. Even, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తరువాత కూడా ఆయన కి చాలా సినిమాలు లో అవకాశాలు ఇచ్చారు.కృష్ణ గారు ప్రతి సినిమాలో ఆవకాశం ఇచ్చారు. K. విశ్వనాధ్, బాపు garulu వాళ్ళ సినిమా, o సీత కథ, ముత్యాల ముగ్గు, ఇంక చాలా సినిమాలు లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. ఏమైనా విద్ధి బలీయమైంది.
@rangaraotadikonda4499
@rangaraotadikonda4499 3 года назад
Yes
@rajumba6510
@rajumba6510 Год назад
లౌక్యం తెలీకపోవడం ...
@bhaskarraovinkare4768
@bhaskarraovinkare4768 3 года назад
Sir meeru same mahesh Bhatt laga unnaru
@apparaom3856
@apparaom3856 Год назад
నట ప్రపూర్ణ కాంతారావు గారు కృష్ణుడిగా రాముడిగా లక్ష్మణుడిగా అర్జునుడిగా నారదుడిగా రాకుమారుడిగా అన్ని వేషాలు వేశారు కానీ కొంతమంది తెలియని మూర్ఖులు చెప్పకుండా మిగతా వాళ్ళ పేర్లు చెప్తున్నారు
@royalsing
@royalsing 3 года назад
Last thing I knew was he was staying in one of an apartment, my dads friend was the owner so I knew it.. but it could be he was renting his house and staying in a smaller house
@rama-no9qr
@rama-no9qr Год назад
Amayakatvam kaadu. Manchitanam kaantharao gaaridi.. MAA HERO AAYANA.🌻🌱
@sambasiva7530
@sambasiva7530 3 года назад
Own. Production. Debba. A. N. R. N. T. R. Own. Production line Characters. K. Rao. Gariki. Echharu
@vinaykumar5186
@vinaykumar5186 3 года назад
Vasireddy gaaruu hats off to u.. Anchors over ga maatladaradu
@parepalliupendar4299
@parepalliupendar4299 Год назад
00000⁰0000000000000
@mooolaa7222
@mooolaa7222 3 года назад
Loukyam lekapothe yelaa...wife and kids kosam kadaa yevari kashtamainaa..vaallani pattinchukoni vaadu yem hero??? Real life lo pedda zero
@achyuthanandan3614
@achyuthanandan3614 3 года назад
Konni sarlu circumstances mana hands nundi slips avutuayi. antha fate and vidhi. Because of producing failure movies and too much good ness is the main reason. Even savitri also same stage in last days and Great Naggaiah too.
@user-hy3sx4bu7v
@user-hy3sx4bu7v 11 месяцев назад
Yourlatesir
@manauritravel1169
@manauritravel1169 2 года назад
మంచి చెడు అహింధీ
@bhagavatmurakonda3544
@bhagavatmurakonda3544 3 года назад
సినిమాల్లో సంపాదించిన డబ్బు ఏం చేశినట్లు?
@Vla13479
@Vla13479 3 года назад
Only one caste amassed the wealth from cine industry.. Reaming done or doing kalamathalli seva.
@shithaajnath4093
@shithaajnath4093 Год назад
Amaayakatwam kaadu sir Maanavatwam unna mahaanubhaavudu manasunna maharaaju
@nasikamuralikrishna4758
@nasikamuralikrishna4758 Год назад
In the year 1971, Income tax rate was 97.5 percent. Licence- Permit Raj years. Price control act of India, 1971 retarded the progress and development of the country and its people. This was called socialism.
@swaroopandarivadu
@swaroopandarivadu 3 года назад
Daanalu cheyachu...but edaina limit ga undali...Ippudu situation ela undi ante..evaraina hero oka one crore donation iste..ventane socail media lo..aa hero ki chaala dabbu undi only one crore istada ani andaru troll chetstaru...but undi kada nai ala donate chesthu pothe repu aa hero ki avasaram ayithe okkadu kuda munduku raadu.. for example: mahanati savithri , Chitturu nagayya, Chalam , Padmanabham , RDBurman...etc.,, Oka person earn chesina money ni donate cheyamani cheppe right evvadiki ledu...kashtapadi sampadinchadu....donate chesthe chestadu...vaadi ishtam....
@saiprasad6762
@saiprasad6762 3 года назад
Kathi Kanta Rao
@madanmohankari4731
@madanmohankari4731 3 года назад
NTR,,ANR intiki vellamandi,,,,vaari jobs pothaai,,,
@swaminathakrishnapingale2695
నట ప్రపూర్ణ, పరిపూర్ణ కాదు.
@kodurisomeswarrao3549
@kodurisomeswarrao3549 3 года назад
Bad period 🙏
@KaunKizka
@KaunKizka 2 года назад
Anchor , be humble .. arrogance in your tone .. not good
@ramakalimireddi9083
@ramakalimireddi9083 3 года назад
In olden days NTR and ANR they dominated the cine field ,they never encouraged other hero both are selfish people and cast discrimination since then. Actually ANR is not good actor I don't know why every body says he is good actor, at that time no body is there. Something is better then nothing.
@kishenraol5826
@kishenraol5826 3 года назад
Every word is a truthful statement. Those two are crooks. Even singers too. Today, a lot of great singers popping up.
@ramakalimireddi9083
@ramakalimireddi9083 3 года назад
@@kishenraol5826 Thank you for your response .
@bharghavireddy1177
@bharghavireddy1177 Год назад
very true ..and we'll said about anr
@Sports-id9qc
@Sports-id9qc Год назад
Katthi yuddam lo Kantharao gaari mundu evaruu panikiraaru
@gbBhai363
@gbBhai363 3 года назад
Helo i am very poor😥 i dont have job to handle my family😭 i work on RU-vid but no a good reponse😟 youthink i am worse thank other😭😭🙏😭.....
@madhuchukka630
@madhuchukka630 3 года назад
👍 dear Bro,,, Blessings,,Do meditation and do small jobs,,God support you,,,🎉🎉
Далее
Pahilvan Nellore Kantaarao.. Intersting Facts
8:03
Просмотров 124 тыс.