మీది ఒకవేళ విజయవాడ అయితే కనుక విజయవాడలో సేమ్ కాన్సెప్ట్ దావత్ బాక్స్ అని ఒక క్లౌడ్ కిచెన్ పెట్టారన్నమాట కరెన్సీ నగర్ లో అక్కడ మనం తింటే సేమ్ ముస్లిం మ్యారేజ్ బిర్యానిలో ఏమేం పెడతారు అన్నీ ఉంటాయి అక్కడే ఉంటది ట్రై చేయండి ఒకసారి
అరే బాబు ఇలాంటి వీడియోలు చేస్తే చేశావు మంచి పని చేశావు కనీసం ఆ రుచికరమైన పదార్థాలు వండిన వారి పేరు కాంటాక్ట్ నెంబర్ అన్న కనుక్కోవాలి కదా డిస్క్రిప్షన్ లో పెట్టడానికి.....
ఫస్ట్ కొంచెం కొంచెమే పెడతారు సార్ ఫస్ట్ ట్రిప్ లో ఆ చిన్న బౌల్లో ఒక రెండో మూడు ముక్కలు వేస్తారు ఆ తర్వాత బేషన్లో పట్టుకొని తిరుగుతూనే ఉంటారు వడ్డిస్తూనే ఉంటారు ఇంకా తినేవాడు ఓపిక అన్నమాట
ek bar hyderabad muslim wedding mey dekho thao aur accha rehat hai,,,biryani ho, ya aleem,aur marga ka gosh kaiyey tho aur kurbani ka mete, kaduka keer A pura koch bi nahi.....sorry bhai
In marriage feasts , the food presented either marvelous or medium or bad , every thing would be forgotten immediately after marriage. That is the philosophy of marriage feast.
ఇప్పుడు ముస్లిమ్స్ మ్యారేజస్ లో చికెన్ మటన్ ఫిష్ రొయ్యలు ఇలా ఐటమ్స్ వుంటున్నాయి ఇంత జంక్ ఫుడ్ పోయి్సన్ అవుతుంది పూర్వం మటన్ బిర్యానీ ఒక్కటే ఉండేది తిన్నంత మటన్ తో బిర్యానీ పెట్టేవారు ఇప్పుడు ముక్కలు వేరే చేసి పెడుతున్నారు ఇప్పుడు కప్ తో బిర్యానీ ముక్కలతో పెట్టి మరి తరువాత మటన్ లేకుండా బిర్యానీ పెడుతున్నారు ఇన్ని ఐటమ్స్ లేకుండా మటన్ తో బిర్యానీ ముస్లిమ్స్ మ్యారేజ్స్ లో ఒక సంప్రదాయం. వేరే ఐటమ్స్ లేకుండా మటన్ బిర్యానీ మటన్ తో తిన్నంత పెడితే అది మంచిది. బిర్యానీ లో పులుసు పెరుగు పచ్చడి కూడా అప్పట్లో ఫేమస్.
ముస్లిం పెళ్లిల్లో ఎవరు ఇలాగే వడ్డించడం లేదు ఎందుకంటే అన్ని ఐటమ్స్ అంత డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తారు వాళ్ళకి ఏమేమి కావాలో ఎంత కావాలో వాళ్లే వేసుకుంటారు ఇది విచిత్రంగా ఉంది ఇలాంటి మనా హిందూ లాగా వడ్డిచ్చడం ముస్లిం జానాంగ్ ము ఒప్పుకొరు
Abba, vellu kolichi mari pette la unnaru🤦. Items anni anta, unnave 4 items😏 Adhedho Zaika Biryani centre ki velli tinnattu undhi, pelli bhojanam la ledhu🤦.
Hyderabadi bawarchi lo thinu enni janmalu ayina marchipovu hyderabadi Muslim marriage lo biryani thini chudu Vijayawada lo thinna biryani taste modati mudalo marchipothav