Тёмный
No video :(

// Village of movies // Poduru Village // Maro Dokka seethamma //  

harshasriram77
Подписаться 385 тыс.
Просмотров 696 тыс.
50% 1

పోడూరు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలానికి చెందిన పోడూరు అనే గ్రామం పచ్చని పంట పొలాల మధ్య లో ఉన్న ఒక అందమైన గ్రామం,, ఆ గ్రామం మద్యలో ఒక చెరువు,,, ఆ చెరువు చుట్టూ అలనాటి మండువా లోగిళ్ళు ఎక్కువ గా ఉండడం వల్ల ఇక్కడ నిరంతరం సినిమా షూటింగ్ లు తీస్తూ ఉంటారు..... అందుకే ఈ గ్రామాన్ని సినిమాల ఊరు అని పిలుస్తూ ఉంటారు.....
#harshasriram77 #village #andhrapradesh #godavari #konaseema #eastgodavari #westgodavari #house #manduva #poduru #dokkaseethamma

Опубликовано:

 

10 янв 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 352   
@purna.2.O
@purna.2.O 6 месяцев назад
నమస్తే శ్రీరామ్ గారు 🙏💐 సినిమాల ఊరుగా పేరుగాంచిన పోడూరు గ్రామం లోని ఎంతో అందమైన మండువా లోగిళ్లు మంచినీటి చెరువు పాతకాలం నాటి బోషణాలు అందమైన బీరువాలు పచ్చళ్ళు ఇత్తడి సామాను పెట్టుకునే మిద్దెలు మేడలు గ్రామ దేవతల దేవాలయాలు చాలా అద్భుతంగా చూపించారు. ఎంతో ఆధ్యాత్మికతతో నిండిన కార్యక్రమాలు దాన ధర్మాలు చేస్తున్న సీతమ్మ గారి గురించి ఆవిడ కట్టించిన దేవాలయాల గురించి చాలా చక్కగా వివరించారు వారి ఇల్లు దేవుని మందిరాలువిగ్రహాలతో ఎంతో పవిత్రతతో కూడిన దేవాలయంలా ఎంతో అద్భుతంగా ఉంది. ఎంతోపుణ్యాత్మురాలైన ఆవిడని చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది 🙏పార్వతి పరమేశ్వరుల్లాoటి ఆ పుణ్య దంపతులు ఇద్దరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏 వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. చాలా అందమైన అద్భుతమైన ఊరుని చాలా చక్కగా చూపించారు . మీకు మీ కెమెరా మేన్ కి 🙏💐 ధన్యవాదములు 🙏💐
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@chaitanyakorukonda7173
@chaitanyakorukonda7173 6 месяцев назад
మా ఊరు పోడూరు
@user-ve8ed5bq9j
@user-ve8ed5bq9j 6 месяцев назад
Ma ammamma valla uru
@n.yashaswireddy7054
@n.yashaswireddy7054 6 месяцев назад
Chala chakkaga chepparandi,naaku me laage nature ki sambandhinchina videos choodatam ante chaala ishtam😊
@SivaSankar-pg7ql
@SivaSankar-pg7ql 6 месяцев назад
​@@chaitanyakorukonda7173 lucky bro nv❤
@murarichinodu4268
@murarichinodu4268 7 месяцев назад
ఆ ఊరు ఆ ఊరిలో ఉన్న ఇల్లు అన్నీ చూస్తూ ఉంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అండి. మళ్లీ జన్మంటూ ఉంటే గోదావరి జిల్లాలో జన్మించాలని కోరుకుంటున్నాను. ఎంతైనా గోదావరి జిల్లావాళ్ళు అదృష్టవంతులు అండి. స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు కానీ గోదావరి జిల్లాలు మాత్రం స్వర్గ సీమను తలపించేల ఉన్నాయి.
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
thank you somuch for your valuable feedback.
@venkateshnuthi406
@venkateshnuthi406 6 месяцев назад
Ippudu kuda vellochu, inko janma daaka enduku vellu
@suresh-jo7lk
@suresh-jo7lk 6 месяцев назад
Maadhi e vuru
@medhavlogscraft5658
@medhavlogscraft5658 6 месяцев назад
Same na feeling
@srideviiragavarapu285
@srideviiragavarapu285 4 месяца назад
థాంక్స్ అండీ మా గోదావరి జిల్లా నీ పోగి డినారు కదా 🙏
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 7 месяцев назад
రుద్రరాజు గారి ఇల్లు ఇంద్ర భవనం లాగా ఉంది , ఊరు చాలా బాగుంది
@vijaykumarkolli9725
@vijaykumarkolli9725 7 месяцев назад
25:04
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
thank you somuch for your valuable feedback.
@kadambamala5069
@kadambamala5069 6 месяцев назад
మట్టి రోడ్డు,చెరువు, సెంటర్లో సోడా కొట్టు, కరణంగారి యిల్లు, డాక్టర్ రామారావు గారి ఇల్లు, లైబ్రరీ,చెన్న కేశవస్వామి ఆలయం, గరగలమ్మ గుడి, నిశ్శబ్దంగా,ప్రశాంతంగా,భాగ్యవంతంగా రాజుల మండువా లోగిళ్ళు , గర్రబ్బళ్ళు,ఇలా అసలు సిసలైన పచ్చి పల్లె పోడూరు ని చూసింది మాతరం. మాకు తల్చుకుంటే స్వర్గమే... ఇప్పుడు కొంత అధునాతనత్వాన్ని సంతరించుకునీ ...ముస్తాబైంది. బాగా చూపించారు...💐
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@pratapchandar8793
@pratapchandar8793 6 месяцев назад
శ్రీరామ్ గారు, భవిష్యత్ తరాల వారు పూర్వీకులు ఎలాంటి ఇళ్లల్లో నివసించేవారో తెలుసుకొనేందుకు మీరు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం....
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@satyavarapuumamaheswararao599
@satyavarapuumamaheswararao599 7 месяцев назад
చాలా బాగుంది. ఇలాంటి ఊరిలో పుట్టాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
thank you somuch for your valuable feedback.
@mantenanagararu2930
@mantenanagararu2930 7 месяцев назад
నా జన్మ స్థలం పోడూరు చాలా బాగా చూపించారు థాంక్స్ అండి హర్ష గారు
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
మీ అభిమానానికీ కృతజ్ఞత్గలు అండి
@VijayaLakshmi-kv2sn
@VijayaLakshmi-kv2sn 3 месяца назад
Malli janmma ante godhavari lo petali
@kuchampudimadhavi4959
@kuchampudimadhavi4959 6 месяцев назад
Ma అమ్మమ్మ vuru పోడూరు chala baaga chupincharu poduru . Thank you so much😊
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@KethaSatyanarayana-vi9or
@KethaSatyanarayana-vi9or 4 месяца назад
My village is so beautiful chala bhaga chupincharu thank you so much
@vennavenkatabasava5771
@vennavenkatabasava5771 6 месяцев назад
సూపర్ అన్నయ్య మీరు ఇలాంటి వీడియోస్ తీస్తున్నందుకు
@kuwait8781
@kuwait8781 3 месяца назад
Anna super chesaru Anna maa vuru poduru 100000000000000000000 👍👌👍👌👍👌👍💕👍💕liks
@srinivaspm7108
@srinivaspm7108 6 месяцев назад
Maa vuru PODURU, nice andi, super.❤ Tq
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@mohanavelichety8770
@mohanavelichety8770 6 месяцев назад
ఈ పోడూరు గ్రామంలో ఒక రాజుగారు చాలాకాలం హోమియో వైద్యం చేసేవారు. అల్లురామలింగయ్య గారు స్వతహాగా హోమియో వైద్యులే అయినప్పటికీ తమ అనారోగ్య సమస్యల నిమిత్తం ఈ రాజుగారిని సంప్రదించడానికి వచ్చేవారు.
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@nagaprakash4608
@nagaprakash4608 3 месяца назад
Yes
@mg-zo2dq
@mg-zo2dq 17 часов назад
naaku tonsills issue aayana valla taggayi, nenu around 1995-1996 time lo mandu teesukonnanu, cheruvu gattu dagga vudedi aa hospital. aa ayan bagunnaru ani anukontunnanu.
@Bavyasr487
@Bavyasr487 4 месяца назад
చాలా బాగుంది
@balajikandregula7919
@balajikandregula7919 6 месяцев назад
నేను పాలిటెక్నిక్ చదివా అక్కడ. అప్పుడే 3 సినిమాలు, సీరియల్స్ షూటింగ్ జరిగాయి. పోడూరు నాకు బాగా నచ్చిన ఊరు. నా జ్ఞాపకాలు అన్ని అక్కడే ఉన్నాయి
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
thank you so much
@naidusamireddi21
@naidusamireddi21 6 месяцев назад
E batch bro nv
@user-ve8ed5bq9j
@user-ve8ed5bq9j 6 месяцев назад
Seethamma garu nijamga super chala baga matladataru always smily face
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
thank you so much
@ramakumari8575
@ramakumari8575 7 месяцев назад
Super ChalaNeatga Vundi
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
thank you somuch for your valuable feedback.
@gajjelasrinivasgoud8384
@gajjelasrinivasgoud8384 7 месяцев назад
Great feeling Good Sir 👌
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
thank you somuch for your valuable feedback.
@rekhamusunuru141
@rekhamusunuru141 7 месяцев назад
సీతమ్మ గారు, వారి ఇల్లు అద్భుతం తమ్ముడు
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
thank you somuch for your valuable feedback.
@beesamsrilatha7979
@beesamsrilatha7979 6 месяцев назад
Chala chala chakkaga vivarinchi chupinchinanduku chala chala thanks ❤ Anna
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@yedukondalu2803
@yedukondalu2803 6 месяцев назад
Clean and awesome village ❤❤❤
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thanks a lot
@Durrdoodle
@Durrdoodle 6 месяцев назад
Wow so beautiful!!!! Wow!
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@jewellerycollection777
@jewellerycollection777 5 дней назад
TQ brothers beautiful ❤️❤️❤️❤️❤️ video 😊 happy friendship day 💞
@harshasriram77
@harshasriram77 4 дня назад
Thank you so much andi
@jangalaprameela8737
@jangalaprameela8737 5 месяцев назад
E genaration ke joint familys, houses , values teleyachestunnaru good. idea Tq sir.
@gajjelasrinivasgoud8384
@gajjelasrinivasgoud8384 7 месяцев назад
సీతమ్మ గారి ఇల్లు చాలా బాగుంది
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
thank you somuch for your valuable feedback.
@eravathi7769
@eravathi7769 7 месяцев назад
Wow! House Super andi location& villege chala bagundhi andi video....thank you harsha garu 💐🌴 RevathiRam ❤❤
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
thank you somuch for your valuable feedback.
@gudururajeswari1051
@gudururajeswari1051 7 месяцев назад
ఇటువంటి ప్రదేశాలను చూపిస్తున్నారు చాలా బాగా చెబుతున్నారు మేము ఎప్పుడూ చూడలేదు మీ వీడియో ద్వారా చూస్తున్నాము
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@user-er5hu9ev5g
@user-er5hu9ev5g 6 месяцев назад
Namaskaram.amma.aushasmandhava..vudhaavuluku.sir.thanksharshs.
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@madhavivinnakota9913
@madhavivinnakota9913 6 месяцев назад
Sriram chalabagundi uruu and kosuri sitamaagaru really great 🙏 ta harsh sriram...
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 7 месяцев назад
Beautiful village ఆ ఊరి అందాలు చూడటానికి రెండు కళ్లు చాలటంలేదు
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
thank you somuch for your valuable feedback.
@naidusamireddi21
@naidusamireddi21 6 месяцев назад
Na polytechnic complete chesindhi ekkade...nice vilz nice people
@indiantata7548
@indiantata7548 6 месяцев назад
Chalaaa bagundi anna raju gari house super
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@SB7Channel
@SB7Channel 16 дней назад
చాలా బాగుంది హర్ష అన్న.....
@harshasriram77
@harshasriram77 16 дней назад
thank you so much andi
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 6 месяцев назад
Wish you happy Bhogi, Sankranti and Kanuma... Harsha garu 👍👍👍
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much
@subbaraokonjarla-ls8sl
@subbaraokonjarla-ls8sl 6 месяцев назад
సూపర్ అన్న మంచి వీడియో పెట్టారు
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@vemularamakrishna7618
@vemularamakrishna7618 3 месяца назад
Awesome
@taazsana3978
@taazsana3978 7 месяцев назад
విలేజ్ సూపర్ అన్న. విలేజ్ లో ఇళ్ళు అదరహో!!!!
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
thank you somuch for your valuable feedback.
@vemularamakrishna7618
@vemularamakrishna7618 3 месяца назад
Superb
@syamaladevi6590
@syamaladevi6590 4 месяца назад
Super poduru
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 7 месяцев назад
😱excellent,entha bagundo cheppalenu, ee gramamlo unte rogalu daricheravu, prathi okkati chala baga explain chestu chuparu, video teese vidhanam naku baga nachindi, 😊🙏
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
thank you somuch for your valuable feedback.
@chekuriv
@chekuriv 3 месяца назад
Super
@ratnamrv6944
@ratnamrv6944 6 месяцев назад
Good video 🎉🎉👌👌. Sankurathri🎉🎉🎉subhakankshlu
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Sankranthi శుభాకాంక్షలు
@venkannababuburidi8192
@venkannababuburidi8192 7 месяцев назад
Butifull village
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
So nice
@divyaa_reddy
@divyaa_reddy 3 месяца назад
Love from chennai ❤
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 6 месяцев назад
Hello Harsha garu meeru chupinchina Poduru palle andhaalu prasanthamyna vathavaranam chala bagundhi Seethamma gari aapyayatha aanandanni panchyandi thanks for chakkati vedio
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@pvmkrishnakumar7684
@pvmkrishnakumar7684 6 месяцев назад
Video is good sir. Nice place to see the vi
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
So nice of you
@ravikumar-vo5iz
@ravikumar-vo5iz 6 месяцев назад
Thanks bro for showing us such a nice places. Seriously eye feast for viewers.
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
So nice of you
@s.rajeswary6576
@s.rajeswary6576 6 месяцев назад
వాళ్ళు అంతా ఎవరో తెలియదు కానీ..హౌస్3 చూస్తుంటే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది అండి. గ్రేట్..డబ్బు సంపాదిస్తే ఎక్కడికో పట్నాలు వెళ్లి అక్కడే కొనుక్కుంటున్నారు. కానీ ఇలాంటి ఇళ్ళు ఇంత అందంగా దాచుకుంటున్నందుకు వాళ్ళు అందరికీ హ్యాట్సాఫ్ చెప్పాలి. Anyway thankyou
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@adinarayanaeluri9898
@adinarayanaeluri9898 6 месяцев назад
Seethamma garillu devalayam la vundi.Rangaraju garu bagunnaru.seethammagarki vandanalu
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@SrinivasaraoKoppisetty-rr3mw
@SrinivasaraoKoppisetty-rr3mw 6 месяцев назад
Very food God bless you sir
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
So nice of you
@sandhyadesigns8578
@sandhyadesigns8578 6 месяцев назад
Thank you bro ma village kosam chala baga chupincharu
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
thank you so much
@user-hv8up1cg9w
@user-hv8up1cg9w 6 месяцев назад
గ్రేట్ మేడమ్ గారు 🙏
@kumarteluguvlogs888
@kumarteluguvlogs888 7 месяцев назад
Butful village anna
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
Thank you so much
@karranagamani3881
@karranagamani3881 6 месяцев назад
Beautiful house
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you 😊
@rajeshwarivuke9805
@rajeshwarivuke9805 6 месяцев назад
సీతమ్మ గారి ఇల్లు సూపర్ సూపర్ సూపర్ వాళ్లు దానధర్మాలు చేస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్లకు ఇంకా మంచి స్థానంలో ఉన్నారు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నా
@VivekVikash-pi5iq
@VivekVikash-pi5iq 6 месяцев назад
Hi
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Hi
@sasikala3248
@sasikala3248 6 месяцев назад
Tqs amma panduga roju manasu prasantamgaa undi
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@vijayalakshmilaksnhmi3006
@vijayalakshmilaksnhmi3006 5 месяцев назад
Meru super sir
@harshasriram77
@harshasriram77 5 месяцев назад
Thank you so much for your valuable feedback
@MyluRams
@MyluRams 6 месяцев назад
వీడియో , ఆ ఊరు చాలాబాగున్నాయి హర్షగారు..
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@sanakausar4
@sanakausar4 7 месяцев назад
you are doing great job
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
thank you somuch for your valuable feedback.
@VivekVikash-pi5iq
@VivekVikash-pi5iq 6 месяцев назад
Hi medam
@pedapenkisiva564
@pedapenkisiva564 6 месяцев назад
Location beautiful
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thanks for watching
@padminisirisha3359
@padminisirisha3359 6 месяцев назад
చాలా వివిరం గా చూపించారు అన్ని . మీ వీడియోస్ అన్ని బాగుంటాయి శ్రీరామ్ . మీకు నా అభినందనలు తమ్ముడూ👏👏
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@bhagyalakshimiisukapatla2407
@bhagyalakshimiisukapatla2407 6 месяцев назад
Chala baguntundi Harsha 👌👌👌👌🍫🍫🍫🍫💐💐💐
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@vasisthagodavaribhakti6147
@vasisthagodavaribhakti6147 6 месяцев назад
మా ఊరి గురించి అందరికీ తెలియచేసిన మీకు ధన్యవాదములు 🙏
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@venkataramana1738
@venkataramana1738 5 месяцев назад
నేను పోడూరు లోనే నా ఉన్నత పాట శాల విద్య ను పూర్తి చేశాను! మాది పక్కనే ఉన్న కవిటం గ్రామం!!
@lakshmisrinivas1681
@lakshmisrinivas1681 6 месяцев назад
Maadi kuda poduru andi chala baga tisaru vurini super
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@Bharath_TV
@Bharath_TV 6 месяцев назад
Ohh great
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@sreekanthreddymopuri5460
@sreekanthreddymopuri5460 6 месяцев назад
Wah amazing Harsha garu
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@VeenaSudhakar-mu6lh
@VeenaSudhakar-mu6lh 4 месяца назад
Nenu matram definitely ee ooru veltha ..akkade few days stay chestha...thanks bhayya ❤
@Suneetha_Myneedi
@Suneetha_Myneedi 6 месяцев назад
బాగుంది హర్షగారు ❤❤
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@UjwalVedi
@UjwalVedi 3 месяца назад
Excellent Sir
@harshasriram77
@harshasriram77 3 месяца назад
Thank you so much andi
@kurachachitti5517
@kurachachitti5517 7 месяцев назад
Super sir
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
thank you somuch for your valuable feedback.
@kalyanicreations1644
@kalyanicreations1644 6 месяцев назад
Nice video andi😊
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much 🙂
@paandu1809
@paandu1809 6 месяцев назад
Super 👍👍👍
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you! Cheers!
@lingalakishan2301
@lingalakishan2301 6 месяцев назад
Super bro
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@GunisettiSrinivasu143
@GunisettiSrinivasu143 7 месяцев назад
2 days nunchi waiting
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
thank you somuch for your valuable feedback.
@arunab0830
@arunab0830 6 месяцев назад
Nice video
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Very nice
@jasmithaofficial
@jasmithaofficial 6 месяцев назад
super
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@sravanilakshmi924
@sravanilakshmi924 4 месяца назад
Adhi maaa ure ma urini intha andhamga chupinchinandhuku miku dhanyavadhamulu
@harshasriram77
@harshasriram77 4 месяца назад
Thank you so much for your valuable feedback
@babbi116
@babbi116 6 месяцев назад
Really good village and houses
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Yes they are
@nagarajuyarramsetti507
@nagarajuyarramsetti507 6 месяцев назад
I’m from poduru Thanks for your video bro ❤
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
So nice of you
@kanurisshvprasad5479
@kanurisshvprasad5479 6 месяцев назад
Maa native place Poduru up to 1989. Present we are settled in Vizag Beutiful village I love very much my home village
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@nageswaribollu715
@nageswaribollu715 5 месяцев назад
Chala chala bagundi babu naku elanti uru lo ammai naku kodaluga vaste bagunnu
@harshasriram77
@harshasriram77 5 месяцев назад
Thank you so much for your valuable feedback
@godarodiprayanam
@godarodiprayanam 7 месяцев назад
Entry Super
@narayanibuddaraju
@narayanibuddaraju 7 месяцев назад
పోడూరు ఇల్లు అంత అందంగా ఉంచుకున్న అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కోడూరి వారికి ధన్యవాదాలు
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
thank you somuch for your valuable feedback.
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
thank you somuch for your valuable feedback.
@munaswamireddy2526
@munaswamireddy2526 7 месяцев назад
👌👌👌👌
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
thank you somuch for your valuable feedback.
@sujithreddy3011
@sujithreddy3011 6 месяцев назад
avuru velalani chala agund
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@balamuralikrishnatadivalas1510
@balamuralikrishnatadivalas1510 7 месяцев назад
Brother ee video matalatho cheppalemu anta bhagundhi
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
thank you somuch for your valuable feedback.
@srilathanandanoori6105
@srilathanandanoori6105 Месяц назад
super brother. Nijanga rendu kallu saripovatledu chudadaniki.
@nithyavenky9820
@nithyavenky9820 6 месяцев назад
🙏🙏🙏👌👌👌👌👌👌💕💕💕Soo Nice Harsha Garu 👍👍Take Care
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@gudururajeswari1051
@gudururajeswari1051 7 месяцев назад
సినిమా షూటింగ్లో ఉన్నట్లుగా ఉంది
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@venkatvilasavilli4976
@venkatvilasavilli4976 3 месяца назад
🎉🎉
@mohanbharadwaj7432
@mohanbharadwaj7432 6 месяцев назад
My village ❤
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@santhadenduluri5660
@santhadenduluri5660 14 дней назад
రుద్రరాజు గారు మా తాత గారి స్నేహితుడు 🎉😊
@k.shadrakkakulapati9380
@k.shadrakkakulapati9380 6 месяцев назад
Hi bro I like ur videos iam also west godavari nidadavole village
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@rdjourneyvlogs55
@rdjourneyvlogs55 7 месяцев назад
Konaseema hero godavari Jilla eppudu vaccharu,really surprised,super video Harsha ji 😍
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
thank you somuch for your valuable feedback.
@patanreddyreshma7917
@patanreddyreshma7917 6 месяцев назад
Chana bagunnai anna
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@vijaychinthu125
@vijaychinthu125 6 месяцев назад
Hi bro love from Telangana ❤❤❤
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@rargamer7919
@rargamer7919 6 месяцев назад
👌👌👌👌👌
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedback
@navyan5803
@navyan5803 6 месяцев назад
Ma Uru Pakkane ❤️❤️❤️
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Nice
@GunisettiSrinivasu143
@GunisettiSrinivasu143 7 месяцев назад
Antervedi theertham time ki 300k subscribers ayipovali 🎉
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
ఓకే bro….
@user-xp6gs4uq2y
@user-xp6gs4uq2y 7 месяцев назад
Good morning harsha garu
@harshasriram77
@harshasriram77 7 месяцев назад
good….morning
Далее