గద్దర్ పై పాట పాడుతూ ఏడ్చేసిన విమలక్క Vimalakka Emotional Words About Gaddar | Telangana Folk Singer Vimalakka | Gaddar TV45 Telugu #vimalaakka #gaddar #tv45telugu #TV45.online
అక్క మీరు మాట్లాడిన ఆ మాటల్లో ఎన్నో గొప్ప నిజాలు దాగున్నాయి. అవును ప్రజల గురించి మాట్లాడే మీ తరం ఒక్కొక్కరిగా అంతరించి పోతున్నారు. మరి రేపటి తరం భవిష్యత్తు మీ కళ్లలోని కన్నీరు లాగా ఎక్కడ రాలిపోతుందేమో అని మీరు పడే ఆవేదన మీ బాధల గుండె చప్పడు ఎంతమందికి అర్థం అవుతుందో ఇది ఎంతమందికి చేరుతుందో 😢ఈ తరం వారికి మా తరం వారికి బావితరం వారికి😢
Akka ,I have never seen your tears yet , u r very dare ,keep tears in ur heart ,akka ,go on ur way in the future ,you are the right heiress of gaddar anna ✊✊🌹💪🙏🙏
గద్దర్ అన్న జోహార్ జోహార్ అన్న జోహార్ జోహార్ నీ జీవిత చరిత్ర అన్నా నువ్వు లేని చోటు ఈ జీవిత చరిత్ర ఈ ప్రపంచానికే ప్రపంచానికే లేదన్నా ఈ చోటు అన్నా జోహార్ అన్న జోహార్ ఇద్దరన్న జోహార్ జోహార్ అన్న జోహార్ జోహార్
A.c గది లో కాళ్లు సాపుకుని, టైమ్ కి ఫుడ్ దొబ్బితిని, నడిస్తే కాళ్లు యెక్కడా పొందిపోద్దని గుడ్డ కూడా కధపని నీకు....ఆ పెద్దాయన కోసం మాటలాడే హక్కు లేదు....జాగ్రత్త రా....నీ వంశం నాశనమైపోతుంది.....