Hi Aruna, in Bangalore wich area are you staying? I recently started terrace gardening I want some seeds and information can you help me I am also living in Bangalore.
మేడం మీ గార్డెన్ చాలా బాగుంటది అది వీడియో చూస్తాను చిక్కుళ్ళు ఇప్పుడు కూడా వస్తాయా మాది గుంటూరు సైడ్ అండి అటు చిక్కుడు పెట్టాను ఉగాదికి ఉండకూడదు అన్నారు ఇప్పుడు మళ్లీ పెట్టుకోవచ్చా అండి
అయ్యో పరవాలేదు అండి నాకు అర్ధం అయ్యింది... హాండ్ పోలినేషన్ చేయండి మేక ఎరువు వేయండి అరటి పళ్ళు తొక్కలు నీటిలో వేసి 24 గంటల తరువాత మొక్కలుకు ఆ నీటిని పోయండి