Тёмный

Vipassana experience.. ….. Friends + me 

Kanth’Risa
Подписаться 87 тыс.
Просмотров 25 тыс.
50% 1

All methods are good..
Finding our own method is toooo good
‪@KanthRisa‬
#meditation #vipassana #telugu

Развлечения

Опубликовано:

 

14 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 181   
@wonderbharath
@wonderbharath Год назад
While stay in Roam behave like the Roman !!! Thank you to made me remember my Feb, 2002 Vipassana sibhiram at Dhammaketh, Hyderabad in which I'd achieved the given end... Bhavathu Sabba Mangalam !!! Bahujana Hithaaya ! Bahujana Sukhaaya !! Buddam Saranam Gatchaami !!! All you are saying are every one's wonderfull experinces and Beautiful memories, but from that mud only our Lotus Blooms !!!
@KanthRisa
@KanthRisa Год назад
🙏
@playtheme
@playtheme 2 месяца назад
మీరు చెప్పిన మొదటి భాగం కొంత మంది విమర్శించవచ్చు కానీ చాలా అవసరం. ఏమీ తెలియక వెళ్లి ఇబ్బంది పడటం కన్నా ముందే తెలుసుకుంటే మంచిది.
@KanthRisa
@KanthRisa 2 месяца назад
True
@swapnamekala906
@swapnamekala906 10 месяцев назад
I attended Vipassana in 2022 Apr, but food is exalent, that's the most teasty food i had in my life time.their system of maintenance exalent.
@BAYYA2023
@BAYYA2023 10 месяцев назад
Vipassana10 day course was an amazing experience that cannot be expressed in words.
@MVGMEDA
@MVGMEDA 3 месяца назад
మీ వీడియోలు అద్భుతంగా ఉంటాయి అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు ఉంటాయి వెంటనే ఇంగ్లీష్ పదానికి అర్థం చెప్పండి తెలుగులో
@tokapuramuttamkumar2796
@tokapuramuttamkumar2796 Год назад
నాకు కూడా ఇలాంటి ఒక అనుభవం కలిగింది విపశాన ధ్యానకెంద్రం లో.నేను ప్రతి రోజు తెలుగు discource వింటున్నప్పుడు నాపక్కనే ఒక వ్యక్తి కూర్చునే వాడు .తెలుగు పదాలకు అర్థం సరిగ్గా తెలిసేది కాదు .మళ్ళీ మళ్లీ నన్ను అడిగేవాడు అప్పుడు నేను నాక్కూడా సరిగ్గా అర్థం కాలేదని చెప్పేవాడిని .అప్పుడు ఆయన 5 నిమిషాలు అటు ఈటు దిక్కులు చూసి .రెండు meditation దిందులని కలిపి పడుకునే వాడు .అప్పుడు దమ్మసేవకులు వచ్చి ఆయన్ని లేపెవరు మళ్ళీ 5 నిమిషాలు ఆగి అదే పద్ధతిని పునరావృతం చేసేవాడు😅😅
@KanthRisa
@KanthRisa Год назад
😂
@venkataveerendramanikumark6605
16:45 నాకు కూడా ఒకసారి 2019 లో office లో మా employees తో మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంటనే ఒక్కసారి గా నాకు బాడీ లో నుంచి తల మీద వరకు ఒక మెరుపు లాంటి స్పార్క్ లాగా( clearly I can't tell the name) ఒక్కటి సడెన్ గా వచ్చి నా శరీరం మొత్తం సూపర్ సుఖంగా మారి తల కూడా ఒక్కసారి గా హాయి సుఖంగా మారి fraction of seconds లో ఆ మహా మహా సుఖం అంతమయ్యింది. నిజంగా ఎంత మంచి అనుభవం వచ్చిందో నాకు. చాలా బాగుంది ఆ అనుభవం. కానీ నాకు మళ్ళీ ఆ మహా సుఖం లోపల రావడం లేదు.
@KanthRisa
@KanthRisa Год назад
Adi మర్చిపో..
@venkataveerendramanikumark6605
@@KanthRisa ఎందుకని?
@KanthRisa
@KanthRisa Год назад
@@venkataveerendramanikumark6605 గతంలో జరిగిన జ్ఞాపకాల్లో చిక్కుకపోతే.. వర్తమానంలో జరుగుతున్న దాని మిస్ అయిపోతవు
@anandalla
@anandalla Год назад
First time in my life I laughed a lot by watching this video and listening Because you have shared a real experience.
@KanthRisa
@KanthRisa Год назад
సరే ఆనందు
@rambharathsamudrala441
@rambharathsamudrala441 Год назад
నేను కూడా విపశ్యన మెడిటేషన్ కు వెళ్లి వచ్చాను ఫుడ్ సూపర్ గా ఉంది మెడిటేషన్ చేయడం చాలా బాగుంటుంది అన్ని గంటలు చేయడం కొద్దిగా కష్టము అయినది అలవాటు అయినాక చాలా బాగుంటుంది
@phanikatam4048
@phanikatam4048 Год назад
@@rambharathsamudrala441 naku time kudaradu could you explain i read books about vippasana silla , sammadhi , pannu focus on breathing first 3 days annapanasathi , next vipassana , metta , is there anything else ?
@hemapayala
@hemapayala Год назад
Nice experience, I was able to stay for 10 days without talking effortlessly
@SAMMETAACHYUTHKUMAR
@SAMMETAACHYUTHKUMAR Год назад
విపాస్సన 10 రోజుల శిబిరంలో నాకు చాలా మంచి జరిగింది , నేను మళ్ళీ వెళ్ళాలి అని అనుకుంటున్న.
@KanthRisa
@KanthRisa Год назад
తప్పకుండా.. సంతోషం
@niranjanchinna4000
@niranjanchinna4000 7 месяцев назад
విపాసన శిబిరంలో నేను వెళ్లి పది రోజుల క్లాస్ అటెండ్ చెయ్యాలి అనుకుంటున్నాను. ఏ విధంగానో నెక్స్ట్ ప్రాసెస్ ఇంట్రడ్యూస్ చేయండి సార్
@SAMMETAACHYUTHKUMAR
@SAMMETAACHYUTHKUMAR 7 месяцев назад
Miru vippassana website open chesthe 10 Day course untundi andulo enroll cheskondi
@pastamravikumar3958
@pastamravikumar3958 Год назад
Vipassana meditation course సాధకుడికి, సాధనలో ఎంత ఓర్పు సహనం కావాలో తెలుస్తుంది. నీ శారీరక రుగ్మతలకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఎప్పుడు వినని శబ్దాలు వింటారు.. నీవు శరీరానికి బిన్నంగా ఉన్నవని తెలుస్తుంది. సాధకులకు చాలా మందికి విషయం తెలియక వస్తారు.. వాళ్ళు ఇబ్బంది పడతారు.. అది అక్కడ సాధారణం.. వాళ్ళకి సాధన యొక్క ఉపయోగం చెప్పి, మోటివెట్ చేయాలి..(దమ్మ సేవకులు చేస్తారు).. ఎగతాళిగా మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటాను. అందరూ ఆ కోర్స్ చేయండి.. అది ఒక మంచి అనుభవంగా మిగిలిపోతుంది..
@rajeshwarkonna9671
@rajeshwarkonna9671 Год назад
Well said
@KanthRisa
@KanthRisa Год назад
జరిగిన దాన్ని. యధాతథంగా చెప్పా.. నేను ఎవ్వరినీ ఎగతాళి చేయనే చెయ్యను.. నా లైఫ్.. ఎడిటెడ్ version kaadu.. spontaneous..
@rajeshwarkonna9671
@rajeshwarkonna9671 Год назад
Well said, Jiddu KM “says the moment I say Im happy, actually I’m not happy”
@KanthRisa
@KanthRisa Год назад
@@rajeshwarkonna9671 Yes.. paradox
@venkataveerendramanikumark6605
ఓహో లాస్ట్ లో మీరు ఒక చిన్న పాట పాడారు. మంచి సింగర్
@KanthRisa
@KanthRisa Год назад
Paadukunte బాగుంటుంది
@manjulabandari2867
@manjulabandari2867 Год назад
Chala baga explain chesaru
@prasadt9917
@prasadt9917 Год назад
On 9th day every one is talking with another.But am the only one who is not talking with any one. At that time all persons r so excited .The only doubt runing in my mind was y all this ppl want to get away from this beautiful world ??Any how u sung very beautifuly 😘👌
@KanthRisa
@KanthRisa Год назад
Ok
@sireeshalingamaneni5019
@sireeshalingamaneni5019 Год назад
Excellent Risa garu chala baga cheparu.
@KanthRisa
@KanthRisa Год назад
Santosham
@veeraveni7451
@veeraveni7451 Год назад
Miru intha Vivaramga chepadamvalana naku telusukodaniki bagundhi chala tq
@KanthRisa
@KanthRisa Год назад
🙏🙏🙏
@sureshbabuk4540
@sureshbabuk4540 Год назад
Risa..... very funny.... The way of you tell is excellent....
@KanthRisa
@KanthRisa Год назад
నవ్వుకోవడంలో భలే ఆనందం ఉంది
@NagendraANag
@NagendraANag Год назад
Jon jandai parichayam chesinanduku thanks
@KanthRisa
@KanthRisa Год назад
Santosham
@Sheshu-us7nr
@Sheshu-us7nr Месяц назад
🎉🎉🎉🎉🎉
@gmalesh
@gmalesh Год назад
Good information. Conversation chala bagundhi. Vipasana tho migraine cure avuthundha?
@KanthRisa
@KanthRisa Год назад
Daani patla bhayam piyi శరీరం తన పని తాను చేస్కుని పోయే చర్య జరిగి సమస్యలు పోతాయి
@vijayakumargopaluni1882
@vijayakumargopaluni1882 Год назад
Super Sir v good experiance life is a drama .
@KanthRisa
@KanthRisa Год назад
Ya
@jyothikolla6270
@jyothikolla6270 Год назад
Chaala munchi vedio kanth babu.ee vipasana mukhyamga peddavallakante youngsters chaala chaala avasarum.ippudu doctors deergakalika jabbulu vunna vaallanu teesukochi vadilivelutunnaru.nenu vipasana chesinappudu chusanu.food bagundali anukonte bheemavarum chaala baguntundi.😀😍😍😍🙌🙌🙌🙌
@KanthRisa
@KanthRisa Год назад
Ok.. సరే
@phanikatam4048
@phanikatam4048 Год назад
madhi bheemavarum aandi
@KanthRisa
@KanthRisa Год назад
@@phanikatam4048 ok
@KanthRisa
@KanthRisa Год назад
@@phanikatam4048 👌
@dada-jy6hx
@dada-jy6hx Год назад
ఇకపై నీ వీడియోస్ చూడకూడదని నిర్ణయించుకున్నాను నేను అండ్ సబ్స్క్రైబ్ చేసేస్తున్నాను
@KanthRisa
@KanthRisa Год назад
Love..
@kgopikrish
@kgopikrish Год назад
Aaa ramesh nuvvenna user-tu7 ?☺️☺️
@chintu5136
@chintu5136 Год назад
Y
@hai9414
@hai9414 Год назад
మీ నిర్ణయం సరైనది. ప్రపంచంలో అతి గొప్పదైన విపస్సన ధ్యానం గురించి ఒక పనికిమాలిన వ్యక్తి అభిప్రాయం పోకస్ చేసి చెప్పడం అంత పనికిమాలిన వ్యక్తిని నేను ఇప్పుడే చూడడం
@kgopikrish
@kgopikrish Год назад
@@hai9414 Those who understood vipasana.... will understood risa words also.
@rampayam4290
@rampayam4290 Год назад
What a energy bro.....your words and way of expression.
@KanthRisa
@KanthRisa Год назад
🙏🙏🙏
@anilchodisetty
@anilchodisetty Год назад
ఇప్పడు లంచ్ చాలా బాగుంటుందండి 🥰
@KanthRisa
@KanthRisa Год назад
ఎప్పుడూ బాగుంది.. కొందరికి ఎలా ఉన్నా nachademo
@ladduladdu7340
@ladduladdu7340 Год назад
Sathvika aharam untundi
@kadimisurendra
@kadimisurendra Год назад
నీ మనసే నీకు దేహం మాదిరిగా కనిపిస్తోంది.
@KanthRisa
@KanthRisa Год назад
రెండూ ఒక్కటే
@phanikatam4048
@phanikatam4048 Год назад
how i learn vipassana or any other meditaion myself . i know 50 % vippasana silla , sammadhi , pannu . meta . annapana satti and vipassana . breathing , love , gratitude , body and its sensation , mind and its thought without judging ...
@mramesh5783
@mramesh5783 4 месяца назад
ప్లీజ్ sir నేను మీకు అభిమాని ప్లీజ్ మీతో మాట్లాడాలి sir.. Meet అవ్వాలి..... ప్లీజ్ sir 🙏
@vinodkumarvechalapu9503
@vinodkumarvechalapu9503 Год назад
Vippsana life changing experience for me
@KanthRisa
@KanthRisa Год назад
True
@rsassociates2400
@rsassociates2400 10 месяцев назад
Hii risa garu I'm also attend the Vipassana meditation
@intellectualindian2486
@intellectualindian2486 Год назад
Evadu mummy veedu? Loved your content bro. Night 11 apudu emo biryani order chesukoni RU-vid meedha padithey 12:30 ke nacchesav. Earned yourself a subscriber and a lover of your work. Okaroju chai pe baitengey.
@KanthRisa
@KanthRisa Год назад
Sare..
@vijayak5944
@vijayak5944 11 месяцев назад
ఆ సత్యనారాయణ గొంతు ఆడియో లో విని ఏడ్చేసినా, ఇది వినడానికేనా నేను బతికి ఉన్నాను అనుకున్నా, వాళ్ళు నా ఏడుపు విచిత్రగా చూశారు
@mohanaddanki4262
@mohanaddanki4262 Год назад
Nachaledu ani vellipoyina adhe vyakthi tharwatha akkada unna rojulu bavunnai ani anukovachemo kadaa anna 🙂 Osho said when you meditate an hour in a day Slowly you feel that one hour of silence is far better than remaining 23 hours
@KanthRisa
@KanthRisa Год назад
True'.. అతన్ని నేను మళ్ళీ కలవలేదు.. నువ్వు అన్నది కూడా జరిగి ఉండవచ్చు.. లేదా ఈపాటికి ఒక మహాయోగి కూడా అయి ఉండవచ్చు.. జీవితంలో ఏదైనా జరగొచ్చు. కానీ ఆ జరుగుతున్న దాని పట్ల నీ వైఖరి ఎట్లుంది అనేది పాయింట్
@devopslearn1968
@devopslearn1968 Год назад
Good i felt like the conversation is between you and me..
@KanthRisa
@KanthRisa Год назад
It is
@lifelimitless325
@lifelimitless325 Год назад
Nice satsang Bhaiyya 😊😄😄
@anandalla
@anandalla Год назад
I enjoyed a lot in this video than all videos
@KanthRisa
@KanthRisa Год назад
Ok
@Bhagwaan_ramana
@Bhagwaan_ramana 8 месяцев назад
Natural form where
@drravichandrak8009
@drravichandrak8009 Год назад
I am using You Tube premium…So I don’t get any ads or any disturbances while watching….But why you should avoid Adds in ur videos sir??? Add companies should know about ur videos also….Its not commercial thing…I feel everything should be there….Sir hope u don’t need to prove any one that ur not making these content for money….Money lekunda Ela Bratukataru??
@KanthRisa
@KanthRisa Год назад
యూట్యూబ్ యాడ్స్ ప్లేస్ చేస్తుంది అది తెలుసుకోవాలి యాడ్స్ లేకుండా ఎలా వస్తుందని..
@drravichandrak8009
@drravichandrak8009 Год назад
No adds ani option vuntadi sir…But don’t turnoff
@sravanip9655
@sravanip9655 Год назад
Hey Risa dear super
@vijayak5944
@vijayak5944 11 месяцев назад
నాకు నిశ్శబ్దం bagunde. మెడిటేషన్ తలనొప్పి
@chaitanyakumar7039
@chaitanyakumar7039 Год назад
Hey... Boss.. No Adds.. in this video.. Nice.... and thanks also.. and Sorry also.. I am unable to understand you bhayya.. but liking your way of talking.. హాస్యం.. ధ్యానం.. వైరాగ్యం.. తత్వం.. entertainment... all mixed.. as this msg.. bye ..
@KanthRisa
@KanthRisa Год назад
Santosham
@kishoresanka1012
@kishoresanka1012 Год назад
i enjoyed alot ,good sense of humour
@KanthRisa
@KanthRisa Год назад
Love
@kusumavelur4934
@kusumavelur4934 Год назад
Please don’t flirt Vipassana meditation . It’s very valuable for in my life. I am continuing since 3 years
@KanthRisa
@KanthRisa Год назад
అసలు నేను చెప్పింది మీరు విన్నారా.. అందులో ఒక వ్యక్తి అనుభవాన్ని చెప్పిన .. విపసిందని ఎవరూ కించపరచలేదు.. మూడు సంవత్సరాల నుంచి విపక్షన చేస్తూ.. అలా ఒక నిర్ణయానికి ఎట్లా వస్తారు.. వీడియోలు సెకండ్ హాఫ్ అంత vipasyana గురించి చెప్పాను....i respect all methods.. including your observations
@kusumavelur4934
@kusumavelur4934 Год назад
You are criticizing Guruji voice brother that’s why I felt sad
@SreedharIkkurthi
@SreedharIkkurthi Год назад
@@kusumavelur4934 చెప్పింది నిజమే కదా.
@patrijiaudiobooks6264
@patrijiaudiobooks6264 Год назад
Very insightful and very enjoyable, bro meeru anthakante degar margam kanukunna anaru, any video on that? If so can you please share in comment.
@KanthRisa
@KanthRisa Год назад
చెప్తాను.. ప్రస్తుతం ట్రావెల్ చేస్తున్న
@patrijiaudiobooks6264
@patrijiaudiobooks6264 Год назад
@@KanthRisa sure will wait, thank you 🙏🏻
@maheshkorrapati7997
@maheshkorrapati7997 11 месяцев назад
Guruvu garu adigaru ala vunnaru Ani bagunnanu ,avathala maa avida ala vundi sir
@dr.sreenivasmaitreya9114
@dr.sreenivasmaitreya9114 Год назад
Risa nenu two times chesanu..
@KanthRisa
@KanthRisa Год назад
Me too
@saikrishnanerusu837
@saikrishnanerusu837 Год назад
idi Puri musings lo kuda vinnanu nenu ..mee experience ayanaki cheppara ?
@meditationmusic9374
@meditationmusic9374 Год назад
What's that white shirt tea drinking person name? Pls tell
@dada-jy6hx
@dada-jy6hx Год назад
మొదట్లో కొన్ని వీడియోస్ బాగున్నాయి ఇప్పుడు చూసే వీడియోస్ చిరాకు ఇరిటేషన్ గా ఉన్నాయి
@KanthRisa
@KanthRisa Год назад
ఏది ఉందో అది ఉంది.. అందులో మీరు ఉంటే ఉండండి లేకపోతే లేదు.. ఇక్కడ విషయం ఏంటంటే నాకు ఏలాంటి చిరాకు రావడం లేదు.. ఎవ్వరు విన్నా వినకపోయినా.. చూసినా చూడకపోయినా.. అందరూ unsubscribe చేసుకున్న.. ఐ విల్ కంటిన్యూ.. ఇంకొకటి లైఫ్ ఇలాగే ఉంటది..
@mucharlasagar3133
@mucharlasagar3133 Год назад
@@KanthRisa మా బాబాయ్ 😍
@StampPoint
@StampPoint Год назад
​@@KanthRisa mind blowing reply
@naveenreddy4392
@naveenreddy4392 Год назад
❤❤
@user-sh7vb5to9m
@user-sh7vb5to9m Год назад
ఒకరిని విమర్శించడం, food ని తప్పుగా చూడగలగడం ఆపకపోతే స్వామి... అధ్యాత్మిక దారిరో ఉండకండి.
@KanthRisa
@KanthRisa Год назад
సలహా..
@arunakumarbhuvanagiri168
@arunakumarbhuvanagiri168 Год назад
వాల్మీకి గారు.. అది Risa free wheel choice, there no restrictions for spirituality.. in & out is common..
@narendarpadmasaligurram4940
Valmiki garu....ekkàdundandi vimarsha..??...athani friend experience manotho share chesukunnaru...idhi evaraithe attend cheyyalanukuntaro vallaki useful ga vuntundhi.....Vipassana Kendra gurinchi entha baga chepparu...nenu kuda course attend chesanu kani Kanth gari matalu vinnaka...clarity vacchindi...
@SreedharIkkurthi
@SreedharIkkurthi Год назад
ఆధ్యాత్మిక దారిలో ఉన్నట్లు వారు చెప్పలేదు. వారు ఎంచుకున్న స్వంత దారిలోనే వారు వెళ్తున్నారు. మీరే అతిగా ఆలోచిస్తూ నియంత్రించటానికి ప్రయత్నిస్తున్నారు. వీలైతే వారి లాగా ఒక బొమ్మ వేయడానికి, ఒక రాగం ఫిడేలుపై పలికించడానికి ప్రయత్నించండి. ఆ వాల్మీకి మహర్హి మీకు సద్బుద్ధిని ప్రసాదించు గాక. శుభం భూయాత్.
@harasrinivas.jasthi
@harasrinivas.jasthi Год назад
Nice experience anna,want to try vipassana
@KanthRisa
@KanthRisa Год назад
Ok
@kavithareddy324
@kavithareddy324 Год назад
😀🤣..చాలా నవ్వు వచ్చింది..మీరు chepthunte..కానీ తప్పకుండా వెళ్లాలి ఆ సెంటర్ కి అనిపిస్తుంది..
@KanthRisa
@KanthRisa Год назад
వెళితే నిజంగా చాలా బాగుంటుంది
@jayakrishnag5608
@jayakrishnag5608 Год назад
మీరు కనుక్కున దగ్గరి దారి మాకు చెప్పండి 🙏🏻. మేము అనుభూతులు పొందుతాము
@KanthRisa
@KanthRisa Год назад
కలిసినప్పుడు చెప్తా..
@yathirajulaanilshivasai9126
Sir nenu chala disturbance lo unanu....mi videos chusinapudey relief dorkutundhi....tarvata malli same mental stress lo untunnanu......em ardam kavatledu....
@KanthRisa
@KanthRisa Год назад
చూడు జరిగే దాన్ని
@yathirajulaanilshivasai9126
@@KanthRisa ok sir
@madhavmangipudi1817
@madhavmangipudi1817 9 месяцев назад
రీసా గారు చర్చ భలే సాగింది....😂
@VardhanVisionOfficial
@VardhanVisionOfficial Год назад
"పున్నాగవరాళి" 🙏☺️
@EtakaramBatch
@EtakaramBatch Год назад
ఎక్కడ వుంది ఈ vipassana
@maheshkorrapati7997
@maheshkorrapati7997 11 месяцев назад
Vipassana na jevithamu anadhamu ga marchindi
@laxmirelaxingmusic1839
@laxmirelaxingmusic1839 Год назад
😉😉😉
@eliselanaveenkumar
@eliselanaveenkumar Год назад
Hahah 😄😄
@KanthRisa
@KanthRisa Год назад
హాహా
@anilchodisetty
@anilchodisetty Год назад
నాకు విపస్సన వల్ల జరిగిన మేలు జీవితంలో మర్చిపోలేను 🙏🙏🙏
@KanthRisa
@KanthRisa Год назад
Santosham
@arunkurmachalam7712
@arunkurmachalam7712 Год назад
What is yours experience please explain....
@KanthRisa
@KanthRisa Год назад
@@arunkurmachalam7712 చెప్తాను.. కలిసినప్పుడు
@user-sh7vb5to9m
@user-sh7vb5to9m Год назад
మీకు ఉన్న ఈ చెత్త క్యారెక్టర్ కన్నా పారిపోడానికి try చేస్తున్న అయిన మాత్రమే నిజాయితగా ఉన్నారు.
@KanthRisa
@KanthRisa Год назад
🙏🙏🙏
@vasanthavalli9183
@vasanthavalli9183 Год назад
ద్యానంలో దగ్గర దారి అన్నారు కాంత్ బాబు చెప్పావా.
@KanthRisa
@KanthRisa Год назад
తప్పకుండా చెప్తా.. వచ్చేవారం ఒకసారి ఫోన్ చేసుకుందాం
@appajineela8598
@appajineela8598 Год назад
Address wanted pls
@KanthRisa
@KanthRisa Год назад
@@appajineela8598 malakpet yashoda hospital పక్కనే
@venkataveerendramanikumark6605
ఆ ప్లేస్ అడ్రస్ నాకు కూడా చెప్పండి 10 days try chesthaa
@KanthRisa
@KanthRisa Год назад
ఇబ్రహీంపట్నం దగ్గర విపషేనా మెడిటేషన్ సెంటర్ అని ఉంటది.. ఇంటర్నెట్లో సెర్చ్ చేయి ఇన్ఫర్మేషన్ ఉంటది
@swapnashoban9921
@swapnashoban9921 Год назад
Kondapur sadashiv pet,peddapoor sangareddy
@rajabrahmesh1431
@rajabrahmesh1431 Год назад
Plz browse ..... Dhamma khetta, hyderabad Dhamma nagajjuna, Nagarjuna sagar Dhamma kondanna, kondapur sangareddy Dhamma aarama, Bhimavaram
@kamarapunagesh3162
@kamarapunagesh3162 Год назад
ప్రతి క్షణం సహజ స్థితి లో ఉండేవారు దానిని ఆస్వాదించడానికి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఆ స్థితిలో లేనివారు ప్రపంచంలో ఏ మూల ఉండలేరు.
@KanthRisa
@KanthRisa Год назад
అవును
@madhaviyanamadalamadhavi
@madhaviyanamadalamadhavi Год назад
I feel very enjoy 🤣
@KanthRisa
@KanthRisa Год назад
Me too
@venkataveerendramanikumark6605
Starting లో కామెడీ బాగుంది కానీ నేను కూడా రియల్ గా అతని action చూడాల్సింది😃😃😃
@KanthRisa
@KanthRisa Год назад
నిజానికి అంత కామెడీగా అప్పుడు జరగలేదుగా నేను కొంచెం అట్ల చెప్పాను
@rajeshwarkonna9671
@rajeshwarkonna9671 Год назад
Vipassna is yagna, one man tapasya to bring the knowledge to the world, its not an entertainment place..
@user-sh7vb5to9m
@user-sh7vb5to9m Год назад
ఆసన సిద్ది ఏది స్వామి....
@KanthRisa
@KanthRisa Год назад
🙏🙏
@SreedharIkkurthi
@SreedharIkkurthi Год назад
వెళ్లి వాసన చూడు ఆసన సిద్ధి గురించి తెలుస్తుంది.
@vijayak5944
@vijayak5944 11 месяцев назад
అక్కడికంటే మీరు చెప్పిందే అర్థం అయింది
@KanthRisa
@KanthRisa 11 месяцев назад
సరే
@editorbuddhavachanam4549
@editorbuddhavachanam4549 Год назад
A fool who thinks that he is wise , is a fool indeed. A fool who knows that he is a fool is wise to that extent. - Dhammapada
@KanthRisa
@KanthRisa Год назад
Correct
@rajkotale8183
@rajkotale8183 Год назад
Hi i am raj I am connected with you indirectly, need to meet you once, to discuss not about life i have lots of experiences in my journey, we discuss together about this journey if it's possible give the opportunity to meet you Tq 😊
@KanthRisa
@KanthRisa Год назад
Always welcome
@srinivasddevarakonda4199
@srinivasddevarakonda4199 Год назад
నేను వెళ్ళాను 🙏
@KanthRisa
@KanthRisa Год назад
Ok
@govindarajuitdept4239
@govindarajuitdept4239 Год назад
చూసి నవ్వుకోండి మిత్రులారా! నవ్వుకోవడం లో ఆనందం ఉంది 😂😂😂😂
@hai9414
@hai9414 Год назад
మీ నిర్ణయం సరైనది. ప్రపంచంలో అతి గొప్పదైన విపస్సన ధ్యానం గురించి ఒక పనికిమాలిన వ్యక్తి అభిప్రాయం పోకస్ చేసి చెప్పడం అంత పనికిమాలిన వ్యక్తిని నేను ఇప్పుడే చూడడం
@KanthRisa
@KanthRisa Год назад
నేను విపాస్యన ని అసలు కించ పరచనే లేదు.. తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా ఉంది అన్న విషయం సరదాగా చెప్పాను.. నమస్కారం
@hai9414
@hai9414 Год назад
ముందుగా negative చెప్పడం కరెక్ట్ కాదు sir
@kusumavelur4934
@kusumavelur4934 Год назад
That’s true worldwide all centers are always have long waiting list. People who want to attend the course at least 3 months before they apply.He talking about Vipassana very badly
@swapnamekala906
@swapnamekala906 10 месяцев назад
It seems you didn't had good company or correct person as roommate
@user-sh7vb5to9m
@user-sh7vb5to9m Год назад
రిప్లై ఇవ్వండి...
@KanthRisa
@KanthRisa Год назад
Meaning unna comment పెడితే.. ఇవ్వచ్చు.. నేను ఇంకా బతికే ఉన్నా.. ఒక్క వీడియో చూసి అట్ట నిర్ణయానికి రావద్దు.. నిజంగా తెలుసుకోవాలనుకుంటే కలిసి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకో.. ఉచిత సలహాలను తీసుకోను.. ఈ కామెంట్ చర్చ కోసం పెట్టట్లేదు.. ఈ విషయంలో ఇదే చివరి కామెంట్ నాకు పనుంది
@drravichandrak8009
@drravichandrak8009 Год назад
I mean Kevalam dabbula kosam meru eee video lu cheyyatledu ani Na openion
@KanthRisa
@KanthRisa Год назад
అఫ్కోర్స్.. వచ్చే డబ్బేది వస్తుంటది కదా డబ్బుల కోసమే అయితే కాదు..
@gaderajutrivveni
@gaderajutrivveni 8 месяцев назад
😂😂😂
@smartlootstelugu9075
@smartlootstelugu9075 Год назад
Pakka porambokulu
@KanthRisa
@KanthRisa Год назад
🙏
@drravichandrak8009
@drravichandrak8009 Год назад
Colour full videos good…Black & white Boring 😄😄
@KanthRisa
@KanthRisa Год назад
Ok. Haha
@chandrashekarbikkumalla7075
నీవు విషయం చెప్పడం ఎక్కువయ్యిందీ!!! ఇకిలించడం ఎక్కువయ్యింది!!!!
@KanthRisa
@KanthRisa Год назад
అవునా.. okkoksari.. అలా సహజం
Далее
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Просмотров 922 тыс.
Мухочирон эхтиёт бошед!
01:31
Просмотров 98 тыс.
Mysterious mystic trilinga Swami.. Risa
31:32
Просмотров 112 тыс.
Who am I - ramana maharshi taata .. 1 st Risa talk
27:14
Только раз в году
1:00
Просмотров 3 млн
🍁 Бывший после расставания
0:15
Только раз в году
1:00
Просмотров 3 млн
Water Football #youtubeshorts #funny #football
0:52