అమరవీరుల సంస్మరణ మానవీయ విలువలు గుర్తించి మసలుకో !సలాం.విప్లవ రచయితల గీతాలు తలచుటయో నీ ఉనికిగా భావన . చాల బాగ కంపోజ్ చేసి వినసొంపైన రీతిలో పాడినారు.గుడ్.
విప్లవ అమరవీరులకు వందనాలు పేద ప్రజల కోసం ప్రాణాలర్పించిన మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు పాదాభివందనాలు💯🙏🙏🙏🙏 మీ త్యాగం ఎన్నటికీ వృధా కాదు విప్లవం వర్ధిల్లాలి 💪💪🌹🌹🚩🚩🚩🚩🚩✊✊ నిజాం పల్లె సూర్యునికి వందనాలు
తెలంగాణ కోసం ఇంత కోట్లడి మన బాషా సంస్కృతిని తెచ్చుకున్నాం కానీ హైదరాబాద్లో ఒక్కొక్క తెలంగాణ వారిని చూస్తే కోపం అస్తుంది మన భాష కోసం కొట్లాడినం మాట్లాడటానికి ఎం రోగమో అంత పల్లెటూరోళ్లే మళ్ల......
Nizampally village...jayashankar Bhupalpally district...... Ma Anna .... Nizampally Puli Bidda.... Ma Anna. Beshadi RAJU Anna ki.... Na Padabi vandanalu........Anna.......
తెలంగాణ లో జరగుతున్న అన్యాయాన్ని ఎదురించాలoట్టే మల్లి అన్నలు రావాలి ... ఇ కచరా సర్కర్ పాలనాని అంతం చెయ్యాలి .. తెలంగాణ ప్రజలకి ఇ దొర సర్కర్ పాలనా నుండి విముక్తి చెయ్యాలి .... నిల్లు , నిదులు , నియామకాలు ఉచిత విద్య , వైద్యం ఇవ్వి ఏమి లెవు కచరా సర్కర్ రాజకీయా నాయకులు దొచుకోవడం , దాఁచుకోవడం ...రౌడీజాలు , బెదిరించడాలు , కబ్జాలు .... దొర దొపిడి నుండి పీడిత ప్రజలను కాపాడేందుకు మల్లి అన్నలు రావాలి! నెను ఒక అన్న ను కావాలి!