Тёмный

Viral Video : హోటల్ లోకి దూసుకొచ్చిన కోతి.. రామ కీర్తనతో మహిళను హత్తుకుని పారవశ్యం | ABN Digital 

ABN Digital Exclusives
Подписаться 498 тыс.
Просмотров 471 тыс.
50% 1

Viral Video : హోటల్ లోకి దూసుకొచ్చిన కోతి.. రామ కీర్తనతో మహిళను హత్తుకుని పారవశ్యం | ABN Digital
#monkey #ramaparayanam #latestnews #abndigital
ABN Digital Exclusives is a one-stop RU-vid channel for all the Viral And Trending News including Buzz Feed, Trending Videos, Funny Pranks, Epic Fail Compilations, Wacky News, Wierd Traditions, and Trending Stories. Something funny and Exclusive Videos.
For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
► Subscribe us on RU-vid : bit.ly/abndevot...
► Like us : / abntelugutv
► Follow us on / abndigitalexclusives
► Follow us on / abntelugutv
► Circle us on Instagram : / abnajnews
► Follow us on ABN Web Portal: www.andhrajyot...
► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
ABN App Links
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/ABNAndhr...
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
► For ABN News Telugu:bit.ly/3cwIbD8/...
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For ABN Indian Kitchen:bit.ly/indianki...
► For Something Special: bit.ly/2v6Ekfm
► For International News: bit.ly/ABNInter...
► For National News: bit.ly/ABNNational
► For ABN Telangana: bit.ly/abntelan...
► For ABN Breaking News: bit.ly/ABNBreak...

Опубликовано:

 

13 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 567   
@chandramma389
@chandramma389 17 дней назад
మీ దగ్గరగా ఆ వానరం వచ్చిందంటే ఆ రాముడు పంపిన హనుమానడే అయ్యింటాడు.మీరు చాలా అదృష్ట వంతులు. ఆ వానరాన్ని చక్కగా కాపాడండి. జై హనుమాన్.
@user-tl6bk4zq8d
@user-tl6bk4zq8d 17 дней назад
వామ్మో వచ్చాడా హనుమంతుడు మిగతా కోతులు ఎవరు వాళ్ళంతా చుట్టాలు అంటావా😂
@tickles9834
@tickles9834 17 дней назад
😂😂😂
@kammaniruchulu890
@kammaniruchulu890 17 дней назад
Kani tanaki banana estae bhagutadhi bread estae bhagunu Jai sri ram ⭕‼️⭕🚩🌺🙏✨👏
@user-tl6bk4zq8d
@user-tl6bk4zq8d 17 дней назад
@@kammaniruchulu890 మీ ఇంటికి కొన్ని కోతులను తెచ్చుకొని పెట్టొచ్చు కదా
@nagarajukoneti6126
@nagarajukoneti6126 16 дней назад
🙏
@shiv6573
@shiv6573 17 дней назад
ఈ జన్మ లో మీరు చేసుకున్న పుణ్యం అమ్మ.. మీరు ఇలాగే ఆ శ్రీరాముని పాటలు పాడుతూ రాముని ఆశీర్వాదాలు మీ పైన ఎల్లవేళలా వుందలనేసి మనసారా కోరుకుంటున్నాను.…...... జై శ్రీ రామ్
@sadharaboyinasubhashini529
@sadharaboyinasubhashini529 17 дней назад
అమ్మ మీరు చాలా గొప్ప అదృష్టవంతులు అమ్మ సాక్షాత్తు మీ దగ్గరికి హనుమంతుల వారు వానరాన్ని పంపించారు.
@user-tl6bk4zq8d
@user-tl6bk4zq8d 17 дней назад
ఛీ ఛీ
@lakshmidevasena6877
@lakshmidevasena6877 17 дней назад
@@user-tl6bk4zq8dbetter u be part of like minded people’s group. Why u hurt someone’s feelings and beliefs? That ఛీ ఛీ is applicable to u.
@user-tl6bk4zq8d
@user-tl6bk4zq8d 17 дней назад
@@lakshmidevasena6877 😅
@user-tl6bk4zq8d
@user-tl6bk4zq8d 17 дней назад
@@lakshmidevasena6877 బిలీఫ్ 😅
@surendranadhpaladugu319
@surendranadhpaladugu319 17 дней назад
పుణ్యాత్మురాలు 🙏🙏🙏
@ttt1405
@ttt1405 17 дней назад
అది సాధారణ వానరం కాదు రామకీర్తనకు పరవశించిపోతుంది జైశ్రీరామ్
@Datta003
@Datta003 13 дней назад
Hanumanthudki ramudu ante entha istam asala ❤❤❤
@user-tl6bk4zq8d
@user-tl6bk4zq8d 13 дней назад
@@ttt1405 meedhi sadharana brain kaadhu,chedhalu pattina brain.
@bellanajnanesh4237
@bellanajnanesh4237 5 дней назад
Needhi maatram Gorre brain😂​@@user-tl6bk4zq8d
@user-tl6bk4zq8d
@user-tl6bk4zq8d 5 дней назад
@@bellanajnanesh4237 yes u r
@onepluslatest
@onepluslatest 17 дней назад
ఇది నమ్మశక్యం కానీ విషయం .... హరే క్రిష్ణ అన్నంత సేపు కాం గా ఉంది రాముడి కీర్తన అందుకోగానే పరవశించి పోయింది సాక్షాత్తు హనుమంతుడే వీళ్ళ ఇంటిని సందర్శించారు ..... నాకైతే గుండె నిండా సంతోషం నింపింది ఈ సన్నివేశం
@PrimeModsoffiicial
@PrimeModsoffiicial 16 дней назад
😁
@padmaa9943
@padmaa9943 17 дней назад
రామ నామం ఎక్కడ వినపడుతుందో అక్కడ హనుమంతు ల వారు వుంటారు అని నిదర్శనం. చూపించారు, జై శ్రీరాం👣🙏. జై హనుమాన్👣🙏
@user-tl6bk4zq8d
@user-tl6bk4zq8d 17 дней назад
నీలో లేదు అదే రామ నామం
@padmaa9943
@padmaa9943 17 дней назад
@@user-tl6bk4zq8d నేను కూడా రామ భక్తి కలిగి న మనిషిని, రామ దర్శనం కలలో జరిగింది కూడా నాకు, రెండుసార్లు,
@mouryachunduru430
@mouryachunduru430 17 дней назад
ఆ మతం మారిన జిహాదీ లకి గొర్రె బిడ్డలకి ఎంత మతోన్మాదంతో ఉంటారో చూడండి
@c.narendranathreddy9007
@c.narendranathreddy9007 16 дней назад
Sri anjaneyam saranam saranam swami.
@yashwanthyadaw7328
@yashwanthyadaw7328 16 дней назад
​@@user-tl6bk4zq8d Nuvu Evadavi Bay Ammey Bhatki ni question cheyadaniki
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j 17 дней назад
రామ నామానికి పరవశించిపోతుంది కృష్ణ నామానికి అంత ఆసక్తి చూపా లేదు.🙏🌸🌸🌸
@kalyanisatya8605
@kalyanisatya8605 15 дней назад
Please don't separate them Both are same
@srimai8419
@srimai8419 17 дней назад
ఆ నామం లో అంతటి మహత్తు ఉంది జై శ్రీ రామ్🙏🙏
@gadekalkishore1210
@gadekalkishore1210 17 дней назад
శ్రీరామ నామ సంకీర్తన చేస్తే హనుమంతుడు ఆ రూపంలో నీ దగ్గరికి వచ్చాడు అమ్మ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది మీ భక్తి
@webmasterni
@webmasterni 17 дней назад
అమ్మ మీరు చాలా గొప్ప అదృష్టవంతులు. జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🙏
@mouryachunduru430
@mouryachunduru430 17 дней назад
ఆ తలకాయ ఊపడం చూస్తే నిజంగానే ఆంజనేయ స్వామి ఆ వానరం రూపంలో వచ్చినట్టుంది🙏🙏
@DesamDharmam
@DesamDharmam 16 дней назад
మీరు మహా భక్తురాలు అయ్యుంటారు.అందుకే హనుమంతుడు మీ దగ్గరకు వచ్చాడు 🙏
@Troller_007
@Troller_007 16 дней назад
Power of Ram bhajan.Jai Sri Ram That lady is a true Ram bhakturaalu..lord Hanuman blessed her
@PrimeModsoffiicial
@PrimeModsoffiicial 16 дней назад
ఇది సత్యం మన పురాణాలలో కూడా ఉంది నాకు కూడా ఇలా ఒకసారి జరిగింది రామ జపం ఎవరి అయితే జపిస్తారో వారి ధెగ్గరికి కోతిరూపంలో హనుమంతుడు వస్తాడు 🙏🙏
@sureshnarisetty4726
@sureshnarisetty4726 14 дней назад
ఆ యమ్మ సీతమ్మ తల్లి,లేదా అంజనీ దేవి స్వామి హనుమకు వాళ్ళిద్దరు అంటే చాలా ఇష్టం
@Winnerhunk-b3s
@Winnerhunk-b3s 17 дней назад
వానరం: మరి, ఏమనుకొన్నారు. మా రక్తం లో యుగ యుగాల నుంచి వుంది రామ నామం... రామ నామం చేయండి. వచ్చిన మానవ జన్మ ను సార్థకం చేసుకోండి...🐒🐒🐒 జై శ్రీ రామ్. 🙏🙏🙏
@jyothsnamungara
@jyothsnamungara 17 дней назад
ఆహా 🙏😌 ఎంతటి మహాద్భుతం
@anandvalaboju9788
@anandvalaboju9788 17 дней назад
పర్వత సమానమైన పాప రాశిని నశింప జేయుటకు,అనితర సాధ్యమైన పరమ పద సోపానన్ని అందుకొనుటకు "రామ"నామాన్ని మించిన అధ్భుత సాధనం వేరొకటి లేదు....అంతా రామమయం మే❤🙏 రామయ్య నీ దయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mallikarjun9796
@mallikarjun9796 17 дней назад
జై శ్రీరామ్ రాజా రామ చంద్ర మహారాజ్ కీ జై.
@brDivyasree
@brDivyasree 16 дней назад
సాధారణంగా కోతులు హోటల్ లోకి వచ్చేయండి చట్నీ గిన్నెలు చారు గిన్నెలు అంత వంపేసి హోటల్ ని చిన్న విన్నపం చేసేస్తాయి మనుషులుగా ఉంటే మనుషుల్ని గుర్రున చూస్తాయి అలా కాకుండా ప్రేమగా దగ్గరగా వచ్చిందంటే అదే రామ నామ సంకీర్తన చేసినప్పుడు సంతోషంతో ఊగిపోయింది హరే కృష్ణ అన్నప్పుడు చూస్తూ కూర్చుంది ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది.
@srinivasamurthypandiri1571
@srinivasamurthypandiri1571 16 дней назад
అమ్మ మీరు చాలా అదృష్టవంతులు జై శ్రీ రామ్
@duggiraladurga6585
@duggiraladurga6585 16 дней назад
Thank you universe 🌏 Jai sreeram 🙏 Jai Hanuman 🙏 Wonderful 👍
@dubbasishakunthala
@dubbasishakunthala 17 дней назад
Evarura chepedi Hinduism lo adbhuthalu levani, nammakalu levani...chudandira na Ramu ni kirthana tho murise Hanumaiah ni ❤❤❤❤....jai SRI ram 😊
@Krishnaexperiences
@Krishnaexperiences 17 дней назад
రామనామ మహిమ ❤
@malleshyadavbmy3238
@malleshyadavbmy3238 16 дней назад
జై శ్రీ రామ, జై శ్రీ హనుమాన్ 🙏🙏
@pavanch7529
@pavanch7529 16 дней назад
రామ నామము ఎంత గొప్పదో, జంతువులను కూడా పరవశం చేస్తుంది
@sriramulavenkataramana9094
@sriramulavenkataramana9094 17 дней назад
Jaisreeram jaihanuman 🙏
@IndiraRamTeluguVlogs
@IndiraRamTeluguVlogs 17 дней назад
Amma great jai sriram 🙏🙏💐💐
@srinivasaraobanda6963
@srinivasaraobanda6963 17 дней назад
Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram
@rajendharjaihind
@rajendharjaihind 17 дней назад
Really great.... JAI SRI RAM Jai Jai Sriram 🙏 🙏 🙏 🙏
@sujathafunnytalks
@sujathafunnytalks 17 дней назад
దేవుడు వున్నాడు అనడానికి నిదర్శనం 🙏🏼🙏🏼🙏🏼
@Aswath246
@Aswath246 17 дней назад
థు... నీ
@User-143-sc
@User-143-sc 17 дней назад
​@@Aswath246ని ... ఆ థూూూ
@UpendraGunaparthi
@UpendraGunaparthi 17 дней назад
​@@Aswath246🐑🐑🐑
@yashwanthyadaw7328
@yashwanthyadaw7328 16 дней назад
​@@Aswath246 Ni Bada Enidara Lamdikokkada
@chkalyyaan1005
@chkalyyaan1005 6 дней назад
AREY LUCCA MUNJAKODAKA​@@Aswath246
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf 17 дней назад
జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ జై ❤ ఇండియన్ జై భారత్ జై
@srinivasadvocate2994
@srinivasadvocate2994 17 дней назад
నమస్తే అమ్మా. ఆ శ్రీ రాముల వారికి మీరు ఎంతో భక్తులని నిదర్శనం అని ఈ వానరం వలన మా అందరికీ తెలిసే అదృష్టం కలిగింది. .దేవుడు ఉన్నాడు అనడానికి ఇంత కంటే ఏముంది. జై శ్రీరామ్ .
@828anuradha
@828anuradha 17 дней назад
Cho swt. That beauty of spirituality. When u do the spiritual practices heartfully ur aura will be peaceful. It will attract. This is a pure example ❤❤❤.
@mudigondakishorekumar3457
@mudigondakishorekumar3457 17 дней назад
Sree mathre namaha shivaaya guravey namaha om namonarayanaya om namobhagavathe vasudevaya ram laxman janaki jai boloo hanumanuki jai 🌺🙏🏻🤘
@narsingvenkateshwarlu3730
@narsingvenkateshwarlu3730 16 дней назад
Jai shree Ram, Jai Jai shree Ram 🚩🚩🚩🚩🚩🚩🙏
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 17 дней назад
యత్ర యత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిం ...🙏🙏🙏
@Aswath246
@Aswath246 17 дней назад
సందర్భం వొచ్చినపుడు నలుగురికీ అర్ధం అయ్యే లా మాట్లాడాలి కదా అన్నా? ఎందుకు ఆ సొల్లు వాగుడు చెప్పు. ను మాట్లాడేడి నీకు తప్ప ఇంకెవడికీ అర్ధం కాకపొతే ఉపయోగం ఏంటి చెప్పు.
@aswiniraj8731
@aswiniraj8731 16 дней назад
@@Aswath246 Have some sense before using any abusive words
@brahmendraraogangadhara456
@brahmendraraogangadhara456 17 дней назад
శ్రీరామనము ఎక్కడ వినిపిస్తుందో అక్కడికి హనుమంతుడు వస్తాడు అదే దానికి ఇదే నిదర్శనం జైశ్రీరామ్ జైశ్రీరామ్
@sastri.sastriji
@sastri.sastriji 17 дней назад
Yes really meru chala అదృష్టవంతులు 🙏🏻jai shri ram🙏🏻elage snakes vachinapudu kuda chesty avi elage paravasinchi natyam chestayi sivudu chala happy ga feel avutharu
@Sriharihara777
@Sriharihara777 12 дней назад
హిందూ సోదరా సోదరి మనులర....మీ పాదాలకు నమస్కరించి చెబుతున్నాం...దయచేసి ప్రతి రోజు హరి నామం జపం చేయండి...కనీసం నెలలో ఒక రోజు అయిన శివయ్య కు అభిషేకం చేయండి....అదే నిజమైన పూజ...హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే శ్రీ రామ జయ రామ జయజయ రామ... ఓం నమః శివాయ
@kumarisuribabu48
@kumarisuribabu48 17 дней назад
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmikolavasi4898
@lakshmikolavasi4898 17 дней назад
Super అండి మీరు చాలా lucky
@RVemulla
@RVemulla 17 дней назад
Jai Sri Ram 🙏🙏🙏
@TV3Trending
@TV3Trending 17 дней назад
జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🙏🙏
@bvis1
@bvis1 17 дней назад
జై శ్రీరామ
@sharmavlogs9544
@sharmavlogs9544 14 дней назад
🕉శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే🕉 జైశ్రీరామ్
@acharyaworldnews8119
@acharyaworldnews8119 17 дней назад
రామ రామ రామ రామ రామ రామ పాహిమాం 🙏🙏🚩🚩🚩🚩
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 17 дней назад
ఓం శ్రీ హం హనుమతయే నమః - జై జై శ్రీ రామ్ - జై భజరంగ భళీ - జై హనుమాన్
@marupakatirupati7950
@marupakatirupati7950 17 дней назад
జైశ్రీరామ్
@ranginenimanmohan5155
@ranginenimanmohan5155 17 дней назад
హరే రామ హరే కృష్ణ 🚩
@yesh9019
@yesh9019 16 дней назад
జై శ్రీ రామ్ జై హనుమాన్
@rajaanthati6243
@rajaanthati6243 17 дней назад
జైశ్రీరామ్ 🙏
@mammadumammadu8188
@mammadumammadu8188 17 дней назад
Amma mearu chala lucky amma mea dhaggariki vanaram vacchindhi ante mealo antha apyayatha kanipinchindhi but andhariki ilanti luck radhu amma
@nvkirankumar7062
@nvkirankumar7062 17 дней назад
I think 🤔 meeru ** sriramudiki ..Veera bhakturaalu anukunta** aa swamy raaleyka ...athani dutha ni pampaaRu... world 🌎🌍 lo ..soo most lucky mother meeru...Mee life marchiporu..ee scene ni
@cherukurisunitha3807
@cherukurisunitha3807 17 дней назад
Sooo nice to see hanuma and madam you are so lucky.....
@kalidindiprasad4557
@kalidindiprasad4557 17 дней назад
జై శ్రీరామ్! సీతారామ భక్త ఆంజనేయ స్వామినే నమః 🌹💐🌹🙏
@rajeshwarisriram5744
@rajeshwarisriram5744 17 дней назад
Jai shree Ram Jai shree Krishna 🙏
@durganageswari8460
@durganageswari8460 16 дней назад
Jai sri Ram jai Sri Ram jai Sri Ram
@LakshmiPrasanna-fw1mm
@LakshmiPrasanna-fw1mm 17 дней назад
జై శ్రీ రామ్ 🙏
@kasthurijayasri5064
@kasthurijayasri5064 17 дней назад
Mangalavaram vachadu Anjaneya swamy so lucky done a good job
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 17 дней назад
పాపం దానికి ఏం గుర్తుకు వచ్చిందో😮 బహుశా దాని తల్లి గుర్తుకు వచ్చి ఉంటుంది😢😢
@dshailaja9245
@dshailaja9245 17 дней назад
Bangaru thandri ❤❤❤❤💋💋Jai hanuman🙏
@leelarakala1922
@leelarakala1922 15 дней назад
Amma ...meeku Ramaya thandri anugraham undi ❤🙏
@seethabandaru8654
@seethabandaru8654 17 дней назад
Jai sri ram jai hanuman
@PraveenT-xp2zo
@PraveenT-xp2zo 17 дней назад
too luckyyyyyyy jai sriram
@Ao-Smith-service-hyderabad
@Ao-Smith-service-hyderabad 16 дней назад
రామ నామం చేసే అవకాశం అందరికి రాదు ఒక సారి రామ నామం చేయాలి కానీ ఈ యొక్క జన్మ కు ఇంక తిరుగులేదు ఒక్క సారి రామ నామం చేస్తే మనం మర్చి పోయినా ఆ శ్రీ రామ చంద్రుడు దయ కరుణ మనకు తొడుగానే ఉంటుంది రామ నామ స్మరణ ఎక్కడెక్కడ చేస్తారో అక్కడక్కడ హనుమాన్ అక్కడే ఉంటారు జై శ్రీ రామ్ జై హనుమాన్
@sivanageswari7441
@sivanageswari7441 16 дней назад
Jai sri rama jai sri rama jai sri ram
@yesh9019
@yesh9019 15 дней назад
ఎంత అదృష్టమో
@user-kq9xr7ep6s
@user-kq9xr7ep6s 17 дней назад
I am so lucky because seeing this
@user-zz5pr2xb5q
@user-zz5pr2xb5q 17 дней назад
Jai Sri ram Jai Hanumanji 🙏
@vasundaradevi2152
@vasundaradevi2152 10 дней назад
నిజమే, హనుమంతుల వారు స్వయంగా వచ్చి రామ నామ స్మరణ కి పరవశిస్తున్నారు అనిపించింది. అమ్మ, మీరు ధన్యులు. 🙏🙏🙏
@saisatya4917
@saisatya4917 16 дней назад
అదృష్టవంతులు...ఆ వానరం అలా ఆడటం చూస్తుంటే ఆనందం తో కళ్ళు చేమర్చాయి నాకు...ఎందుకో...మరి
@kolapurivaralaxmi1264
@kolapurivaralaxmi1264 17 дней назад
Me idhari madhyalo unna communication is wow
@snaresh303
@snaresh303 17 дней назад
Jai shree Ram ❤
@ChandraShekhar-ne5fx
@ChandraShekhar-ne5fx 6 дней назад
Hare Krishna hare rama, Satya sanatan Vedic dharma ki jai, jai hind 🇮🇳🚩🙏🙏🙏
@naveennarayana_
@naveennarayana_ 16 дней назад
శ్రీ రామ రామచంద్ర 🙏🙏🙏🙏🙏
@gopalakrishnaette632
@gopalakrishnaette632 17 дней назад
Jai SriRam🙏
@PhanendraNekkanti
@PhanendraNekkanti 17 дней назад
Jai sri ram
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 17 дней назад
Om sri ram jai ram 🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@pavanpandu7444
@pavanpandu7444 17 дней назад
శ్రీరామ నామం తో ఎవరైనా పరవశించాలిసిందే
@sirishadumala2211
@sirishadumala2211 16 дней назад
🙏🙏❤Jai shri ram❤🙏🙏
@kesav7834
@kesav7834 17 дней назад
Jai Sri Ram Jai Sri ram Jai Hanuman 🙏 🙏🙏
@gayathridevi6452
@gayathridevi6452 17 дней назад
Jai sree ram jai sree ram
@sridharp8802
@sridharp8802 17 дней назад
Jai sri raam. Jaya ho hanman. 🎉
@auroraju4884
@auroraju4884 17 дней назад
Jai Shri Ram Jai Shri Krishna Jai Sri Aurobindo
@durgaprasadmadhavapeddi8278
@durgaprasadmadhavapeddi8278 17 дней назад
❤🙏🪔🙏❤️ Bharathiyam 😊 This is our true India
@sudershankadarla6783
@sudershankadarla6783 17 дней назад
ఎక్కడ రాముని భజన జరుగునో అక్కడ హనుమకు స్థానం !
@moghalbadsha5015
@moghalbadsha5015 17 дней назад
నరులట, వానరులట ఈ లంకెస్వరుఢీతో యుద్దమట:- NTR డైలాగ్
@ravipodapati490
@ravipodapati490 16 дней назад
Nuvvu vallake kada puttindi
@yashwanthyadaw7328
@yashwanthyadaw7328 16 дней назад
Niku Kuda Ravanasura Kukka Chavu Conform Anna Maata
@gantavidhyasagar4762
@gantavidhyasagar4762 17 дней назад
Jai sriram
@arjunchintu3600
@arjunchintu3600 10 дней назад
జై శ్రీ రామ్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@user-kq3gh1se9s
@user-kq3gh1se9s 17 дней назад
Anneti kante mundu me bayapadkunda unna dayeryam derness🎉🎉
@Lucky-1961
@Lucky-1961 12 дней назад
Jai sriram 🙏 బహుశా ఆ వానరానికి మౌదటినుండి రామనామం అలవాటైవుండవచ్చు❤
@boyasurendra838
@boyasurendra838 17 дней назад
👌👌👌🌹🌹🥰🥰🥰🥰🥰🥰🌹🌹amma hppy💐💐💐🙏🙏🙏🙏💐ram
@TgSunny-i8u
@TgSunny-i8u 12 дней назад
Jai శ్రీ రామా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pachimatlakiran5512
@pachimatlakiran5512 17 дней назад
మీరు చాలా అదృష్టవంతులు మేడం
@Musicworld-xn3uh
@Musicworld-xn3uh 13 дней назад
hare rama hare rama rama rama hare hare, hare krishna hare krishna krishna krishna hare hare,
@SaripalliNagaratnam
@SaripalliNagaratnam 13 дней назад
జై వీర హాసనుమాన్ కీ జాయిన్ జై శ్రీ రాం. జై జై శ్రీ రాం
@kandakurthiprameela7742
@kandakurthiprameela7742 17 дней назад
Jai vanara ,ram ram⛳️🙏
@UnitedSanaatanAkhandaBhaarat
@UnitedSanaatanAkhandaBhaarat 13 дней назад
Jai Shree ram Jai Sanatan It proves the real dharma on earth
@podilasreenivasulu4653
@podilasreenivasulu4653 16 дней назад
Jai Sri Ram 🙏 Jai Hindustan 🇮🇳
@shankarmanchala756
@shankarmanchala756 12 дней назад
శ్రీ రామ నామం మదురo మదూరం.anni ప్రాణులు పరవసం chenduthayi. ఒక్క మనవుడే వేరే విధంగా ప్రవర్తన వుంది.Hinduvulu తెలుసుకోవలి.jaisriram🙏🙏
Далее
How Strong is Tin Foil? 💪
00:26
Просмотров 48 млн
a hornet bit me on the nose 👃😂
00:16
Просмотров 2,6 млн