Тёмный

Food - West Godavari: చెరుకుమిల్లి గ్రామంలో 14 ఏళ్లుగా వృద్ధులకు ఇంటి వద్దకే భోజనం | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 157 тыс.
50% 1

చెరుకుమిల్లి గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో ఉంది. ఉపాధి కోసం పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఒంటరిగా బతుకుతున్న వారికి, వృద్ధాప్యంలో తోడు లేక కష్టపడుతున్న వారికి ఇలా భోజనం అందిస్తున్నారు. ఇలాంటివారెవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో మధ్యాహ్నం, రాత్రి ఓ చోట భోజనం వండి, వారి ఇళ్లకు క్యారేజీల్లో సర్ది పంపిస్తారు. 14 ఏళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
#Cherukumilli #WestGodavarai #Food
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

24 янв 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 279   
@santhisri_yarru
@santhisri_yarru 2 года назад
ఎంత మంచి మనసున్నవారు 🙏🏻ఇలాంటి విషయాలు అసలు BBC లేకుంటే ప్రపంచం కి తెలీదు కదా 🙏🏻🙏🏻🙏🏻Hats off BBC🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-es1qm9me9s
@user-es1qm9me9s 2 года назад
ఇలాంటి న్యూస్ చూసినప్పుడు మనస్సుకు చాలా తృప్తి కలుగుతుంది.. అన్నదాత సుఖీభవ
@ayeshafatima2580
@ayeshafatima2580 2 года назад
Cooking and gaving to college students
@aigatv3672
@aigatv3672 11 месяцев назад
ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు కాదురా రాజులకు మాత్రమే
@mohank301
@mohank301 2 года назад
మా గొదరోల్లు అంటే అంతే మరీ ఆనందమే కాదు కష్టాన్ని కూడా పంచుకోవడంలో అనేది మంచి పరిణామం... 👏👏👏👏 ఇలానే విద్య వాంతులు అందరూ ఆలోచిస్తే ఆకలితో అలమటించే వారే ఉండరు ఆకలి చావులు ఉండవు.... Government వారికి ఒక విన్నపం అన్న క్యాంటీన్ కూడా తెరవండి అక్కడ కూడా భోజనం చేసే సదుపాయం ఉంది ఎంతోమంది నిరు పేదలు ఆకలి తీర్చే అవకాశం ఉంది.. టీడీపీ వారి పెట్టడం ఇష్టం లేకపోతే మి పేరు పెట్టుకోండి కని అన్నం పెట్టండి
@madhavanp5780
@madhavanp5780 2 года назад
Correct kani anna canteen district ki 2 petti hadavidi chesaru sarigga development chesi unte bagundedi
@mohank301
@mohank301 2 года назад
@@madhavanp5780 a oru nidi Bhimavaram lo 3 unnayi Tadepalligudem 2 Pallakollu 2 Narasapuram 3 Tanuku 2 Eluru 4 Nenu chusinavi mana jillalo district 2 kadu Ekkuve pettaru chudakapovadam mana tappu adi
@madhavanp5780
@madhavanp5780 2 года назад
@@mohank301 ha unnay kani peruku matrame unnay nen vellanu kabatte cheptunna . Nen kuda 2014 lo TDP ki vote vesina vadine brother
@mohank301
@mohank301 2 года назад
@@madhavanp5780 2019 తరువాత అవి మూసేశారు... అంతకు ముందు బాగానే నడిచాయి... టీడీపీ కి వేశవ లేదా అని నేను అడగలేదు... బ్రదర్
@aigatv3672
@aigatv3672 11 месяцев назад
ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు
@addalabalabhaskar
@addalabalabhaskar 2 года назад
Edhe jilla..pakka mandalam ina naku e vishayam taledu.... Elanti vatini kuda meru chupinchagalgutunaru ante...great...idi NEWS channel ante...Ivi news ante...janalaki upayogapadivi...inspire chesevi...BBC 👏🙏👍💐
@raghavendrafavorite4287
@raghavendrafavorite4287 2 года назад
Maadi meeku dooramga vuntde district brother idi nenu 5-6 years back eenadu sunday book lo chadiva Mana news papers kooda okkasaari manchi news testai kaani daanni maname pattinchukom
@raghavendrafavorite4287
@raghavendrafavorite4287 2 года назад
Anyway BBC ki matram dhanyavaadalu telapaali
@Thecomper
@Thecomper 2 года назад
@@raghavendrafavorite4287 yes nenu kooda Eenadu lo choosa
@bejagamashokkumar1894
@bejagamashokkumar1894 2 года назад
Hats off to you
@likedvideos8909
@likedvideos8909 2 года назад
Anni news channel lo vachina tarvatha BBc lo vasthadi
@venkateshwarrao435
@venkateshwarrao435 2 года назад
ఇలా చెయ్యడం,ఎంతో మంచిది.ఇలా కృష్ణాజిల్లా అంగళూరు లో కూడా చేస్తున్నారు.
@SURESH-ni7wc
@SURESH-ni7wc 2 года назад
భోజనం అద్భుతం గా వుంటుంది.... 🙏🙏🙏🙏🙏🙏
@neworissatptvzm1057
@neworissatptvzm1057 2 года назад
BBC చాలా మంచి వీడియోలు పెడుతున్నారు. మరుగుయన విషయాలు టెలికాస్ట్ చేస్తున్నారు. ధన్యవాదములు 🙏
@rajuvlogs8563
@rajuvlogs8563 2 года назад
స్వర్గం ఎక్కడో ఉంటుంది అని అనుకుంటాం కానీ దేవుడి లాంటి ఈ మంచి మనసు ఉన్న మనుషుల ప్రాంతమే స్వర్గం🙏🙏
@aigatv3672
@aigatv3672 11 месяцев назад
ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు కాదురా రాజులకు మాత్రమే
@rajuvlogs8563
@rajuvlogs8563 11 месяцев назад
@@aigatv3672 okay రా
@Kellavenkatalakshmi8810
@Kellavenkatalakshmi8810 2 года назад
నిర్వాహకులకీ నా ధన్యవాదములు 🙏🙏🙏🙏
@suresh5027
@suresh5027 2 года назад
ఒకప్పుడు ఐస్క్రీమ్ అమ్మాను ఆ ఊరిలో 😁 చెరుకుమిల్లి గ్రామం, ఆకివీడు మండలం, పశ్చిమగోదావరి జిల్లా
@renukanagamanisagiraju4563
@renukanagamanisagiraju4563 2 года назад
ఇప్పుడు ఎక్కడ ఏమి చేస్తున్నారు
@sivaramakrishnagogineni2163
@sivaramakrishnagogineni2163 2 года назад
చాలా ఉత్తమమైన పని. వీరిని ఆదర్శంగా తీసుకోవాలి. రాష్ట్రంలో అన్ని గ్రామాల ప్రజలు సహకరించి వీరి పద్ధతి అనుసరించాలి.
@aigatv3672
@aigatv3672 11 месяцев назад
ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు కాదురా రాజులకు మాత్రమే
@ravip9891
@ravip9891 2 года назад
క్షత్రియులు ఎప్పుడూ దాన శీలురే అన్నదానికి ఇది ఒక నిదర్శనం.👍
@aigatv3672
@aigatv3672 11 месяцев назад
ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు కాదురా రాజులకు మాత్రమే
@ramuk.v6344
@ramuk.v6344 9 месяцев назад
​@@aigatv3672రాజులకి మాత్రమే అని ఎక్కడా చెప్పలేదే నీకు తెలుసా నీధి ఆ ఊరా
@narasimhadevarasetty
@narasimhadevarasetty 2 года назад
BBC కి నా కృతజ్ఞతలు, ఈ రకమైన మంచి మరియు సమాజానికి ఉపయోగపడే విశేషాలు మరియనో చూపిస్తారని ఆసిస్తునాను🙏 . Coming to our national news channels we only exist when there are brutal incidents like rape, murder, community violence n finally the floods. And our local Telugu news channels we all know what they show.
@kilaripraanamitra6424
@kilaripraanamitra6424 2 года назад
మంచితనం బ్రతికి ఉన్నందుకు ఆనందంగా ఉంది ! 👏👏👏
@aigatv3672
@aigatv3672 11 месяцев назад
ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు కాదురా రాజులకు మాత్రమే
@kirankumarvalireddi4673
@kirankumarvalireddi4673 2 года назад
అన్న దాత సూకీ భవ🙏🙏🙏
@mandadipradeep5255
@mandadipradeep5255 2 года назад
This Is My Village ! Thank U BBC For Showing This News 🙏😊
@1Paise
@1Paise 2 года назад
గొప్ప ఆలోచన🍛 💐.🙏
@talarinagaraju3286
@talarinagaraju3286 2 года назад
ఇలాంటి బోజన పథకం ప్రభుత్వం చేస్తే ఎంత బాగుంటుంది.
@jayasatyaprasad776
@jayasatyaprasad776 2 года назад
బిబిసి వారికి ధన్యవాదాలు మనం నాగరికత నేర్చుకున్న పల్లెటూర్లని మరిచిపోయి తప్పని పరిస్థితుల్లో పట్టణాలకు పరిగెడుతున్నాం. అలాంటి పల్లెటూరి గురించి మనకెందుకు లే అనుకోకుండా మీరు చేసిన కార్యక్రమం చాలా బాగుంది. కాకపోతే మనల్ని పెంచిన పెద్ద వాళ్లని ఇలా కేరియర్ పద్ధతిలో కాకుండా మన చేతితో రెండు ముద్దలు పెడితే వాళ్లు గడిపే ఈ చివరి రోజులు వారికి మనకి కూడా మరచిపోలేని మధురానుబూతిగా ఉంటాయని నా ఉద్ధేశం. నేను ఆ సేవా కార్యక్రమాన్ని గాని ఎవరిని గాని తప్పు పట్టడం లేదు.. ఎవరికైనా నేను చెప్పింది తప్పు అనిపిస్తే నన్ను క్షమించండి.....🙏🙏🙏
@vizagtees
@vizagtees 2 года назад
🙏ధన్యవాదములు బీబీసీ ఇలాంటివి చూపినందుకు
@aigatv3672
@aigatv3672 11 месяцев назад
ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు కాదురా రాజులకు మాత్రమే
@heavenlysprings620
@heavenlysprings620 2 года назад
క్షత్రియ సేవాసమితి వారి ఈ భోజన పథకం అద్భుతం, హృదయపూర్వక అభినందనలు వారికి తెలుపుతున్నాను. బిషప్.ప్రసాద్ రాజు
@aigatv3672
@aigatv3672 11 месяцев назад
ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు కాదురా రాజులకు మాత్రమే
@ramuk.v6344
@ramuk.v6344 9 месяцев назад
​@@aigatv3672రాజులకి మాత్రమే అని ఎక్కడా చెప్పలేదే
@VinayTruth
@VinayTruth 2 года назад
Great, అందరికీ ఇంత అదృష్టం ఉండదు. మనకి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. యోగా చేయడం పిల్లలని కనకుండా ఉండడం యోగా చేస్తే ఎవ్వరిమీదా ఆధారపడకుండా బ్రతకచ్చు వృద్దాప్యంలో రోగాలు రాకుండా పిల్లలని కనడం వళ్ళ వాళ్ళకి ఆస్తులు కూడబెట్టి ఇవ్వలనే తాపత్రయం వళ్ళ మన ఆరోగ్యం చంకనాకుతంది కాబట్టి...
@kiransai2667
@kiransai2667 2 года назад
Vinay garu chala tappuga alochiatunnaru. Yoga cheyatam manchide. Kani pillalni kanakapovatam ane alochana chala tappu. Ilage mee talli tandrulu alochiste meru eroju ekkada undaru. Pillalni kanna vari meeda adharapadakodudu ane alochana tone manam bratakali.
@VinayTruth
@VinayTruth 2 года назад
@@kiransai2667 మన తల్లిదండ్రులు తప్పు చేసారని మనం చేస్తే మన పిల్లలకి తిండి కూడా దొరకదు.. ప్రపంచ జనాభాకి తగినంత నీరు ఇప్పటివరకూ ఉంది ( చాలా చోట్ల ఇప్పటికీ లేదు) కానీ మరో పదేళ్ళలో సగం మందికి ఉండదు దీనికి కారణం ఒక్కటే అధిక జనాభా! ఇది అర్థం కానివాళ్ళు ఇంకొన్ని ఏళ్ళు ఆగండి
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 года назад
నిజంగా ఇది ఒక గొప్ప పని అలాగే ఎంతోమంది ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం👌👌👌......బీబీసి తెలుగు వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా 👍
@aigatv3672
@aigatv3672 11 месяцев назад
ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు కాదురా రాజులకు మాత్రమే
@newtrailers1529
@newtrailers1529 2 года назад
Bhimavaram lo untunna Naku theliyadhu.. intha Manchi news ni meeru cover chesaaru... Great...
@AB-bg8fi
@AB-bg8fi 2 года назад
ఇలాంటి వాళ్ళ వల్లే... జాలి , దయా , నీతి , న్యాయం బ్రతికి ఉన్నాయి
@ramanavanthala2101
@ramanavanthala2101 9 месяцев назад
మానవత్వం తో ఆహారం అందిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.
@criminalbhaigaming358
@criminalbhaigaming358 9 месяцев назад
Salutegood
@raghupatruniramesh5677
@raghupatruniramesh5677 2 года назад
ఈ కాలంలో మనసున్న మహారాజులు ని మాకు చూపించారు. నిజంగా అద్భుతం 🙏🙏. బి. బి. సి. వారి న్యూస్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు చూపిస్తారు. జర్నలిజం అంటే మీదే. నెంబర్ 1.🙏🙏🙏
@aigatv3672
@aigatv3672 11 месяцев назад
ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు కాదురా రాజులకు మాత్రమే
@naveenk5179
@naveenk5179 2 года назад
నిజంగా బీబీసీ మీరు చాలా గ్రేట్ అండి
@nandhudigital1556
@nandhudigital1556 2 года назад
అసలూ... BBC న్యూస్ వాళ్ళకు ఇంత మంచి వార్తా ఆలోచనలు ఎలా వస్తాయబ్బా....😍
@tdl951
@tdl951 2 года назад
My grandmother mother's family and childhood of father were fully supported by rajulu and vysyas of poduru and Eluru. Thanks to their kind heart.
@rajeevgandhi2462
@rajeevgandhi2462 2 года назад
Hats off to the BBC for showing this news to us . We will always support you.
@sekhardoddiptla
@sekhardoddiptla 10 месяцев назад
ఈ బీబీసీ న్యూస్ అనేది మన ఆంధ్రావాలా నుండి మంచి మంచి మంచి మంచి విషయాలు చెప్తున్నారు ఈ ఛానల్ లో నేను మంచి మంచి విషయాలు తెలియజేసినందుకు ఛానల్ కి చాలా థాంక్స్
@SY27196
@SY27196 2 года назад
మరొక్క సారి రాజులు మంచి వాళ్ళు సేవ గుణం ఉన్నవాళ్లు అని నిరూపించారు
@bhavanishomeandgardening
@bhavanishomeandgardening 2 года назад
బీబీసీ గ్రేట్ అన్నదాత సుఖీభవ
@reachiamca4708
@reachiamca4708 2 года назад
Great. Wonderful. It’s a huge relief for the Old aged people. Noble service. Other villages can follow this example. I appreciate the committee and founders.
@priyankamoses8714
@priyankamoses8714 2 года назад
This is power of west godavari people mana premalu elane vuntayee .avasaraniki adhukune gunam mana gilla vaallake vuntadhi.chala happy ga vundhi proud to be a west godavari
@priyankamoses8714
@priyankamoses8714 2 года назад
TQ
@anandkumarpalakuru984
@anandkumarpalakuru984 2 года назад
Ilanti vashyalanu thelusukovalani telugu media,news channels eppudu kaneesam try kooda cheyyaru GREAT BBC 🙏🙏
@suseelakothala619
@suseelakothala619 2 года назад
Chala manchi మనసు మీది🙏
@anuvegcooking9865
@anuvegcooking9865 2 года назад
Hyderabad లో నుంచీ అన్నప్పుడు Hyderabad లోనే చాలా మంది ఓల్డ్ ఏజ్ వాళ్లకు ఇలాంటి వి అందిస్తే బాగుంటుంది,veg, non-veg వేరే వేరే గా ఉంటే చాలా usefull.
@SG_Siddani
@SG_Siddani 2 года назад
BBC ❤️
@saraswathigattu5567
@saraswathigattu5567 2 года назад
Salute to everyone whom involved in this charity, god will give all happiness and blessings in their lives who helpes elder citizens.
@satishchitlu9780
@satishchitlu9780 2 года назад
Maa pakka village BBC lo chusinanduku chala santhosam gaa undhi🥲😊
@venkataraonekkanti8690
@venkataraonekkanti8690 2 года назад
అన్నం పరబ్రహ్మస్వరూపం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కలిగే తృప్తి చాలా గొప్పది..
@narayanarajupvk4666
@narayanarajupvk4666 2 года назад
My place of birth is cherukumilli good job 👏👏👏
@UMADEVI-zs4cg
@UMADEVI-zs4cg 2 года назад
అన్నదాత సుఖీభవ🙏🙏🙏
@bunnyvlogsindia
@bunnyvlogsindia 2 года назад
Mana local channels ki ilantivi vaddu, emaina avasaram leni sollu cheptaru,, but BBC Ala kadu, vere level 😊
@prameeladevi266
@prameeladevi266 2 года назад
చాలా మంచి పని
@phanikumar5993
@phanikumar5993 2 года назад
Excellent, annadhatha sukibhava
@srinivasaraochinta9670
@srinivasaraochinta9670 2 года назад
, చాల మంచి పని చేస్తున్న రు , దన్యవాదముు
@omnamosivaom5132
@omnamosivaom5132 2 года назад
క్షత్రియ సేవా సమితి వారికి నమస్కారాలు కృతజ్ఞతలు 🙏🙏 భోజనం వేడివేడిగా ఉదయం ఎనిమిది గంటలకే వండి పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు.. అందులోనూ ఉదయం సాయంత్రం రెండు పూటలా పెడుతున్నారు.. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి..
@ITOKS
@ITOKS 2 года назад
చిన్న గుడిసెలోనే పెద్ద మనసుంటుంది..పెద్ద ప్యాలస్ లో డబ్బు తప్ప ఏముంటుంది..ప్రేమే కరువతుంది 🤦
@renukanagamanisagiraju4563
@renukanagamanisagiraju4563 2 года назад
It's my mother's birth place. I Love this place
@koyyadasaraiahgoud9017
@koyyadasaraiahgoud9017 2 года назад
చాలా మంచి నిర్ణయం god bless you
@bhaskaracharyv9543
@bhaskaracharyv9543 2 года назад
నిర్వాహకులు సదా ప్రశంసనీయులు వారికి నా నమస్కారములు
@wooowa1
@wooowa1 2 года назад
IT IS VERY HAPPY TO BBC TELUGU IN RU-vid, WHEN YOUR LAUNCHING SATELITE CHANNEL IN TELUGU.
@suryaprakashk9653
@suryaprakashk9653 2 года назад
Great work🙏🙏🙏👍👍👍👌👌👌
@nagarajuuppalapati118
@nagarajuuppalapati118 2 года назад
This is humanity, thanks for showing this to us in BBC.
@gandhikakarala2300
@gandhikakarala2300 2 года назад
BBC news telugu lo Chebuthunnanduku thank you🙏🙏🙏❤️❤️
@bhargavkrishna1725
@bhargavkrishna1725 2 года назад
Evaru ithae ee organization pettaro valla ni devudu challaga chudali ani manasupurthiga korukuntunanu Jai hind🇮🇳🇮🇳🇮🇳
@mylabalaramudu8385
@mylabalaramudu8385 2 года назад
Excellent program for old-age people many thanks, Namaste
@srinivaspadamatinti5946
@srinivaspadamatinti5946 2 года назад
Great service.... Hats off to cheruku milli people
@gopalkrishnarao3676
@gopalkrishnarao3676 2 года назад
Chala manchi seva .dhanyavadalu
@sudeepmadha748
@sudeepmadha748 2 года назад
Punyathmulu ayya meeru 🙏
@padmanabhachetty2465
@padmanabhachetty2465 2 месяца назад
Good arrangements God bless them
@nagarajukesireddy134
@nagarajukesireddy134 2 года назад
మా ఆకివీడు మండలం👍
@lekshaavanii1822
@lekshaavanii1822 2 года назад
Great service. Meeku🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀
@rajukvsn6896
@rajukvsn6896 2 года назад
Great efforts by Cherukumilli kshtriyas , great
@shanthidasari3885
@shanthidasari3885 2 года назад
Super, good
@raghunadh3368
@raghunadh3368 2 года назад
Ee goppa karyakramaniki aardhika sahayam chesevariki, ee vishyanni andara munduki teesukuvachina BBC variki setakoti vandanalu🙏🙏🙏🙏
@mahendraaralingam7470
@mahendraaralingam7470 2 года назад
మీసేవ అపూర్వం అనిర్వచనీయం
@nirmalanekanti3337
@nirmalanekanti3337 2 года назад
అన్నదాత శుఖీభవ.
@harshithsadhana7475
@harshithsadhana7475 2 года назад
its a good thing, the children thought about their parents & how to help & they all got together to start this program.
@rambabuvemsani227
@rambabuvemsani227 2 года назад
GREAT SIR. ME PADHALAKU NAMASKARAM.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 года назад
Very inspiring.
@renukaboini7482
@renukaboini7482 2 года назад
Chala machi viayam cheparu 🙏🏻🙏🏻🙏🏻 namasthe🙏🏻
@telugufactsandmore2602
@telugufactsandmore2602 2 года назад
Abba yentha manchi news chupincharu.. Really Great... Chala Punyam vasthundhi peddha vallaki ila seva chesthey 🙏
@vasanthnvr
@vasanthnvr 2 года назад
This is called GOOD NEWS appreciate bbc
@meharchaitanya9340
@meharchaitanya9340 2 года назад
Chalaaa inspirational videoooo
@chundurilavanya651
@chundurilavanya651 2 года назад
Meeru chese seva ku padabhivandanalu🙏🙏🙏
@vamsiprabhu7862
@vamsiprabhu7862 2 года назад
Manchi aalochanalanu andharaki theliyaparustunna BBC variki dhanyavadhalu
@saikumarpeddireddy7079
@saikumarpeddireddy7079 2 года назад
Great work clap 🙌 for the organisers.thanks BBC
@mudugullalaxmi5768
@mudugullalaxmi5768 9 месяцев назад
Chala manchipani Meru chesedi. God bless u
@bossevr5616
@bossevr5616 2 года назад
Great sir...challa goppa pani chestunnaru Meeku manchi jaragalani korukotunna
@leelakanchi3518
@leelakanchi3518 2 года назад
అన్నదాత సుఖీ భవ
@eye_lock_views3432
@eye_lock_views3432 2 года назад
Ee karikramaniki shata koti vandanalu 🙏🙏🙏🙏👋👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nevergiveup_vm3074
@nevergiveup_vm3074 2 года назад
Super news....Great insperation👌💓💓💓💓
@sowmyadatla757
@sowmyadatla757 2 года назад
My evergreen village. ❤️❤️❤️
@hassanbahya1240
@hassanbahya1240 2 года назад
Supar sir meeku sathakothi vandanalu sir
@mssvarma9881
@mssvarma9881 2 года назад
Excellent job sir nowords🙏🙏🙏
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 2 года назад
Very wonderful information and analysis and good chanal
@justhomecooked5067
@justhomecooked5067 2 года назад
Chala manchi pani chestunnaru. Annadatha sukhibhava 🙏🙏
@srinivasuluyellasiri3842
@srinivasuluyellasiri3842 2 года назад
Wonderful work, god bless you all
@ksrchannel7981
@ksrchannel7981 2 года назад
Very very great help.
@meharchaitanya9340
@meharchaitanya9340 2 года назад
Chala super video chusaruuuu
@ravisankar9411
@ravisankar9411 2 года назад
Sir....I salute you people...no words to describe
@phanikumarthota2959
@phanikumarthota2959 2 года назад
Recent bbc Telugu videos are too good and infomative..
@satyanandampolavarapu810
@satyanandampolavarapu810 2 года назад
Rajula goppa manasuku dhanyavadamulu
@maheshrongali871
@maheshrongali871 2 года назад
Great initiative, inspiring village.
@mudunururavivarma2440
@mudunururavivarma2440 2 года назад
Long back i went to this village twice, nice to watch this video and doing great job, 👍🙏
@bandihari2433
@bandihari2433 2 года назад
Good News telecast chese BBC news Team vallaku 🎉🎈👈 Congratulations all Team..
Далее
Luiza Rasulova #luizarasulova
00:37
Просмотров 302 тыс.
3M❤️ #thankyou #shorts
00:14
Просмотров 4,2 млн
Luiza Rasulova #luizarasulova
00:37
Просмотров 302 тыс.