అద్భుతం ...ఆ తల్లి దండ్రులు అనుభవించిన గర్భ శోకం ఆ దేవుణ్ణి కూడా కదిలించి వేసింది.ఈ రూపంలో వారి వేదనను తీర్చేశాడు.ఇక భూమ్మీద కనిపించే దేవుళ్ళు, దేవతలు ఈ డాక్టర్లు.వారి పిల్లలతో వారు ఎప్పుడూ సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాము👏👏😇😇🙏🙏
చాలా సంతోషం గా అనిపిస్తుంది.. చనిపోయిన రోజే అదే టైం కి పుట్టడం చాలా అరుదు.. నాకు అలాగే మా నానమ్మ చనిపోయిన రోజూ అదే టైం కి నాకు పాప పుట్టింది 2 సంవత్సరాల తర్వాత.. మన వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చారు అన్న భావన చాలా చాలా సంతోషం గా అనిపిస్తుంది..
E doctor chala chala munchi varu. maa sister ki carona time ki delivery iyendhi e hospital joining chesukoledu.maa sister ki appudu critical position lo undhi ee doctor ventane join chesukoni treatment icharu tq doctor Padma Sri garu
చాలా హ్యాపీగా ఉంది.. ఇది పునర్జన్మ అవునా కాదా అని secondary... But పేరెంట్స్ చాలా happy ga ఉన్నారు .. Doctor కూడా చాలా happy ga ఉన్నారు bcz ఆవిడా profession lo nijamga idi oka miracle.. God is always great.. దీనికి కూడా dislike కొట్టిన waste fellows ఉన్నారు....
Sudha padmasri mam is an amazing person this is the second miracle in her hands. She saved my life during my twin pregnancy 10 years ago, 45 days I m with her in her hospital she never left me alone even in the nights always beside me. She fought for my life . Thankyou mam
పునర్జన్మ అన్నది సనాతన ధర్మ మూల సిద్ధాంతం, ఋషులు మనకు అందించిన జీవిత సత్యం.. ఇది మూఢ నమ్మకం కానేకాదు.. పునర్జన్మ ని నమ్మని ఇతర మతాలు కూడా ఇప్పుడు నమ్ముతున్నాయి..🙏🙏🙏
@@dakshinfoodrecipes757 Nene baba strong believer ni chala pujalu chesa 100 kovvothulu arati akullo veliginchadam Thursday fasting undatam school ki vellena sare okaroju miss avvakunda deepalu pettadam temple ki velladam ala cheyyadam okasari chala sick ayyenu plz god e pain thattukolekapothunna help chey ani edchenu adiganu. When he is god I should feel his presence it shows that he is a man like us and I respect him as a human
డాక్టర్ గారిని ఆ దేవుడు దీవించును గాక ఆమెన్ ఎప్పుడు కూడా డాక్టర్ గారు పిల్లలు లేని వారికి అలాగే చాలామందికి హెల్ప్ చేయాలని మేం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుని వారి కుటుంబం అంతా కాపాడాలని జీవితాంతకాలము వారికి ఎటువంటి ఆటంకం ఇబ్బందులు లేకుండా దేవుడు ప్రార్థించడం మరి చాలా చాలా మంచి మాట చెప్పారండి
@Daniel Ritish Paul Kavati After Tubectomy is it possible to get success that too twince that too daughters... GOD BLESS THEM... Then It's a miracle right
చనిపోయిన వారి పోలికలో మరలా పుట్టాడం చాలా ఇన్సిడెంట్స్ లో జరిగింది. ఆత్మ కు మరణం లేదు. మమకారం తీరని ఆత్మ మరలా చిన్నబిడ్డల రూపములో పుట్టి తల్లి తండ్రుల్ని సంతోషపరుస్తూ ఆనందాన్ని ఇస్తుంది..
Yes medam god is not coming directly god is helping some one of the man like u it's happening. Who are strongly believe in God definitely those life miracla. And you are one of the God who is believing you congratulations parents of these children's and God bless u.
కాలిసమయాన్ని ఉపయోగించుకుంటూ సంపాదించుకునే మంచి అవకాశం గురించి తెలుసుకోవాలని ఆశక్తి ఉన్నవాళ్లు yes అని రిప్లై ఇవ్వండి. Students, Working women, Biasness women's, house waifs ఎవరికైనా సంపాదించుకునే అవకాశం వుంది .
Madam naku pilalu putakunda operation aye 10 years avuthundi epudu na age 33 kani naku Mali pilalu kavali naku piriods regular ga avuthaye epativaraku elanti prablems levu ivf kosam vinanu naku Mali pilalu pute avakasam vunda plz tell me Madam na life ki chala importent plz
Mam nijam ga dhevatha sudha mam pillalu leni vallaki aa dhevudu makichina varam sudha padhmasri mam mam manasu kooda chala manchidhi nenu pregnant tho vunnapudu scan ki dabbulu leka pothe freega chesi scan na paristiti ardham chesukuni chekaup kooda dabbulu teesukoledhu chala sarlu chala manchi manasu aa ammadhi tq so much mam 🙏🙏🙏❤️❤️👈
Hats off to the doctor erojullo ilanti doctors kuda unnarante nammalekapotunanu it's a wonder mimmalni chusi inspire ayi ilanti manchi doctors inka puttuku ravali manaspoortiga kotukuntunanu mam you have done an incredible job.. you are really great..chala mandi doctors ni chusanu hospitals ki vellanu andaru money minded time minded tappa heartful ga patient tho matladi cure cheyali anukunevallevaru kanpichaledu