Тёмный

‘మా అమ్మ నాన్న వాళ్లే’.. గతజన్మ పేరెంట్స్‌ కోసం ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు.. - TV9 

TV9 Telugu Digital
Подписаться 2,4 млн
Просмотров 1 млн
50% 1

►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►FYI With Swathi : bit.ly/2W0PtvB
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
►Right and Rights : bit.ly/3D1sVvs
►RRR : bit.ly/3siJeiu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#ViralNews #ViralVideos #Telangana
Credit: #NewsUpdates | Rajeswari/Producer | Anand/Editor | #TV9D

Опубликовано:

 

26 апр 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 657   
@sreekalla3506
@sreekalla3506 2 года назад
ప్రస్తుత జన్మకే....దిక్కు దివాణం లేదు ఇక్కడ... ఇక గత జన్మ అంటే....😜😜😜😉 ఇంటికి వచ్చే తమ్ముడు
@whatsbehindthescenes9959
@whatsbehindthescenes9959 2 года назад
Hahahahaha
@suvarnareddy4585
@suvarnareddy4585 2 года назад
😁😁😁🤣🙏
@venkatalakshmi3050
@venkatalakshmi3050 2 года назад
👍
@vmurali8123
@vmurali8123 2 года назад
😂😂నిజం
@dailystuff9599
@dailystuff9599 2 года назад
😀
@malliswarimulavisala6652
@malliswarimulavisala6652 2 года назад
ఆమెకి పిల్లల పోయారు అన్న బాధ ఎక్కడా కనిపించలేదు ముఖంమీద నూటికి నూరుపాళ్ళు ఫ్యామిలీ వల్లే పోయాడు బాబు
@anandbonthu4414
@anandbonthu4414 2 года назад
Yes
@vasanthadevunuri3501
@vasanthadevunuri3501 2 года назад
Aameku asalu baadha lene leedu
@Akkinenimanu143
@Akkinenimanu143 2 года назад
S
@vishu7840
@vishu7840 2 года назад
Yes
@ankemprasanna4449
@ankemprasanna4449 2 года назад
Yes
@rebbarambabu2993
@rebbarambabu2993 2 года назад
నీ మొహం లో పిల్లవాడు వెళ్లిపోయాడని భయంగాని ఆందోళన కానీ కనిపిస్త లేవు అక్క
@Chanakhya_Rishi
@Chanakhya_Rishi 2 года назад
Thane edho chesindhemo
@malliswarimulavisala6652
@malliswarimulavisala6652 2 года назад
మంచి పాయింట్ కని పెట్టారు సార్ మీరు చెప్పింది కరెక్ట్
@kingraju4212
@kingraju4212 2 года назад
ఆమె ఎంది పేరెంట్స్ మీటింగ్ వచ్చినట్టు మాట్లాడుతుంది ...ఏంది అక్క నువ్వు టెన్షన్ లేదు అసలు
@funfrustrate
@funfrustrate 2 года назад
😄😄🤣
@ramyakamisetty5598
@ramyakamisetty5598 2 года назад
🤣🤣
@funfrustrate
@funfrustrate 2 года назад
ఇది మాత్రం పెద్ద joke అండి రాజుగారు 🤣🤣🤣
@RaviRavikumar-lk6vj
@RaviRavikumar-lk6vj 2 года назад
అన్నా నిజం చెప్పరి ఇలాంటి న్యూస్ టీవీ9 కే దొరుకుద్ద అన్నా....మీకు సిగ్గు అనిపించద అన్నా
@tooringtalkies3598
@tooringtalkies3598 2 года назад
సూపర్ గా చెప్పారు బ్రో .🤣🤣
@sindhu1175
@sindhu1175 2 года назад
అతను రెండోవ నాన్న ట్రచర్ బరించలేక పోయాడు తల్లి మీద ప్రేమతో సీను రివర్స్ తిప్పిందు
@trinadhrao305
@trinadhrao305 2 года назад
Yes
@manauritravel1169
@manauritravel1169 2 года назад
అమ్మ చాలా డేర్ గా ఉంది
@SrinuSrinivas-bq8ei
@SrinuSrinivas-bq8ei 2 года назад
ఈవిడ మాటల్లో భాద కనిపించలేదు.ఈవిడను డీప్ గా స్టడీ చేస్తే ఫ్యామిలీ గొడవలు వలన బయటికి వెళ్లి వుండవచ్చు
@yesubabu1504
@yesubabu1504 2 года назад
జాగ్రత్త తమ్ముడు రేపు ఎవరైనా పిల్లలు వచ్చి నువ్వే పూర్వ జన్మలో మా నాన్నవి అన్నరనుకో నీకు దబిది దిబిడే.
@flyhigh7485
@flyhigh7485 2 года назад
🤣🤣
@vangalabhavana2268
@vangalabhavana2268 2 года назад
👌😁
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 2 года назад
😂😂😂😂
@AnuRadha-qw7pm
@AnuRadha-qw7pm 2 года назад
🤣🤣🤣🤣🤣
@mgeduhelp440
@mgeduhelp440 2 года назад
😂
@Vishwambhara
@Vishwambhara 2 года назад
ఇది పక్కా ఫేక్ స్టోరి... 13 యేళ్ళ కొడుకు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అనే బాధ, బెంగ ఆమె ముఖంలో ఏమాత్రం కనిపించడం లేదు. ఎగ్జామ్ కి ప్రిపేరై వచ్చిన దానిలా చక్కగా ఇంటర్వ్యూ ఇస్తుంది. నాకు మూఢనమ్మకాలు ఎక్కువని ఆమెనే చెబుతుంది, ఈమెనే ఏదో చేసి ఉండవచ్చు. పైగా గమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న సామెతలాగా మేము ఎక్కడెక్కడ రెంట్ కి ఉన్నామో ఆ చుట్టుప్రక్కల వారిని అడగండి మా గురించి అడగండి అంటూ చెబుతుంది... మనస్తత్వ శాస్త్ర కోణంలో చూస్తే ఇదేదో తేడా కొడుతుంది. పోలీసులు జరా ఆలోచించండి...
@tallurisandhya147
@tallurisandhya147 2 года назад
Yes
@nsravsadhi1646
@nsravsadhi1646 2 года назад
Assalu babu vellipoyadanna badhe ఆమెలో కనపడుటledhu
@kongisudhakar9461
@kongisudhakar9461 2 года назад
Avunu tammudu
@bhaskargoudchepyala6661
@bhaskargoudchepyala6661 2 года назад
Fake aunty
@tallurisandhya147
@tallurisandhya147 2 года назад
Yes brother
@syamaladevi42
@syamaladevi42 2 года назад
Yes
@nagapavan9508
@nagapavan9508 2 года назад
ala anaku brother enduku ante chepalemu a pillavadu nijinga ante emina gatha Janma gurthu vochindi emo teludu kada manaki
@Santoshseelam765
@Santoshseelam765 2 года назад
టీవీ రిమోట్ ఎక్కడ పెట్టినమో గుర్తుకు రాదు వీడికి పూర్వ జన్మ గుర్తొచ్చింది అంట 🤦 యేమాత్రం బాలయ్య పుర్ర చేతి దెబ్బ తిని ఉంటాడు .... దెబ్బకి గుర్తొచ్చింది😂🤣
@guttulabrahmam4854
@guttulabrahmam4854 2 года назад
Nice comment.
@sailaja3638
@sailaja3638 2 года назад
😆😃😆
@srujanasp4243
@srujanasp4243 2 года назад
😂😂
@srilathasrilatha8507
@srilathasrilatha8507 2 года назад
😂😂😂😂
@mgeduhelp440
@mgeduhelp440 2 года назад
😂
@vindhyarally1056
@vindhyarally1056 2 года назад
No tension in moms face. She is so casual. No tension where her son is. She must have done something. Cooking fake stories.
@rbtalks9993
@rbtalks9993 2 года назад
పూర్వజన్మ జ్ఞాపకాలు ఉంటాయి వివేకానంద చెప్పారు
@athramsaikumar9757
@athramsaikumar9757 2 года назад
Nee okkadiki chappada personal gaa 😅🤣😂 pichi puvvu
@gangabhavani2645
@gangabhavani2645 2 года назад
Avnuu
@sudhakarm8324
@sudhakarm8324 2 года назад
Yes chala lucky boy .but address cheypi veltey baagundedi
@Saikrishna---22
@Saikrishna---22 2 года назад
May be అతను వాళ్ళ 2 వ నాన్న ని accept చేసి ఉండక పోవచ్చు.... ఒకవేళ తను accept చేసిన కూడా వాళ్ళ తల్లి దండ్రులు ఇప్పుడు కలిసి లేరు... అతను ఎల్లప్పుడు కలిసి ఉండే తల్లి దండ్రులతో ఉండాలానుకున్న తన బలమైన కోరికతో తన గత జన్మ ఊహ..తల్లిదండ్రులని వెతుకుతూ వెళ్ళిపోయాడు....
@harshasaiforyou2971
@harshasaiforyou2971 2 года назад
Shamsingaroi move chusadu anukunta.....😂😂😂
@chramana4292
@chramana4292 2 года назад
ఆ పిల్లవాడు బహుశా ఏదన్న గత జన్మ వీడియోలు చూసి ఉంటాడు అందుకే అతనికి అలా అయిపోతుందేమో
@sadaramchetan6306
@sadaramchetan6306 2 года назад
కుటుంబ కలహాలే కారణమేమో గత జన్మ అది ఇది అని అంటున్నారు గానీ
@maheshreddy6609
@maheshreddy6609 2 года назад
ఈమె మానసికస్థితి కాస్త తేడాగా ఉంది.
@malliswarimulavisala6652
@malliswarimulavisala6652 2 года назад
నూటికి నూరుపాళ్లు కరెక్ట్ మీరు చెప్పింది ఇంట్లో ఫ్యామిలీ ఏమి వల్లే పోయి ఉంటాడు బాబు
@chanduprince4233
@chanduprince4233 2 года назад
@@malliswarimulavisala6652 po ra jaffa
@sreechaitra8095
@sreechaitra8095 2 года назад
Avunu therapy vundhi
@chanduprince4233
@chanduprince4233 2 года назад
@@sreechaitra8095 hi mee contact chepagalara ? I want that therapy
@vikramreddy7148
@vikramreddy7148 2 года назад
హహ పేరెంట్స్ ప్రేమ లేక ఇలా పిచ్చితో ఇల్లు వొదిలి వెళ్ళిపోయాడు.. అందుకే పిల్లలకు మీ ప్రేమను పంచండి లేదా పెళ్లి చేసుకోకండి..
@dondahari5985
@dondahari5985 2 года назад
ఆంటీ నీవు ఏదో సాధించినట్లు ఇంటర్వ్యూ నీ మొఖంలో బాధ కంటే సంతోషం ఉన్నది వాడు వెళ్ళిపోయాడా వెళ్ళగొట్టే వా కన్న కొడుకు దూరమై నా భాద నీకు లేనట్లుంది
@sweetyvennela2595
@sweetyvennela2595 2 года назад
Avunu
@ampavathinapraveenkumar364
@ampavathinapraveenkumar364 2 года назад
A
@ampavathinapraveenkumar364
@ampavathinapraveenkumar364 2 года назад
Her face cut is like that she is not happy...you can't understand such a simple thing..what have you studied where is your commonsense
@thegeneralvoice6799
@thegeneralvoice6799 2 года назад
She is very much cool. Seems something wrong, certainly it is not linked to previous life.
@narendrareddy3247
@narendrareddy3247 2 года назад
Modda gudu
@gundesaikumar9546
@gundesaikumar9546 2 года назад
She is well educated and she knows how to behave in the public.
@vindhyarally1056
@vindhyarally1056 2 года назад
What is education to do with it. She dosent know where her son is. This is worst than death. The pain of losing child is something unimaginable. The thought itself is horrible. But she is casual. Don't know in what situations the child is.
@gundesaikumar9546
@gundesaikumar9546 2 года назад
@@vindhyarally1056 always the emotion will not be the solution for all the problems. We doesn't know how much she was struggling. Plz don't judge a mom by seeing videos. Mom always great.
@kishorekumar3286
@kishorekumar3286 2 года назад
@@vindhyarally1056 o5 .lmoj
@swethakarimnagar4101
@swethakarimnagar4101 2 года назад
@@gundesaikumar9546 yes.. A mother need not cry always.. She is almost very strong as she is single mother..
@worldfamousvijay7681
@worldfamousvijay7681 2 года назад
@@vindhyarally1056 u r right.. something is missing
@AllinoneNandu
@AllinoneNandu 2 года назад
Something problem with mother... Police will clear it soon
@chiku2666
@chiku2666 2 года назад
Mom looks happy as if his kid won oscar
@Chanakhya_Rishi
@Chanakhya_Rishi 2 года назад
Nak thana midhe doubt
@sudheermedikonda6681
@sudheermedikonda6681 2 года назад
I was just thinking the same ......
@ngardner2523
@ngardner2523 2 года назад
Yes
@mgeduhelp440
@mgeduhelp440 2 года назад
😂
@sirishakamalgotru58
@sirishakamalgotru58 2 года назад
Exactly 🙄
@manavatvam1
@manavatvam1 2 года назад
జన్మ , గత జన్మ , గత జన్మ పాపం , గత జన్మ పుణ్యం ....ఇవన్నీ ఒక మంత్రాల బ్యాచ్ తయారు చేసిన జిమ్మిక్కు , జన్మల పేరుతో జనాలని లూటీ చేయడానికి
@bhaskarrayapati5403
@bhaskarrayapati5403 2 года назад
దీనికి కొడుకు తప్పిపోయాడు అనే బాధ లేదు క్లియర్గా కనిపిస్తుంది
@ampavathinapraveenkumar364
@ampavathinapraveenkumar364 2 года назад
I think you should have control over your tongue
@arnnnnnnnnnnnnnnn
@arnnnnnnnnnnnnnnn 2 года назад
Avunu konta kuda feel ledu pilladu poyadadani
@sridevipanuganti688
@sridevipanuganti688 2 года назад
Avida happy gane undhi
@mrprchanal2684
@mrprchanal2684 2 года назад
chala happy ga undhi amma
@k.anilkumar9844
@k.anilkumar9844 2 года назад
Ame valla mother kadhu anukunta thana koduke aithe tension tho badha tho matladedi ......
@Umabglr
@Umabglr 2 года назад
Yes, same doubt. Chala relax ga undhe
@vimalarani1036
@vimalarani1036 2 года назад
Yes 100/.
@sudheerkoneti9673
@sudheerkoneti9673 2 года назад
She is educated man She knows how to behave in public
@sidduakula4400
@sidduakula4400 2 года назад
@@sudheerkoneti9673right bro Anukunte drama play chesedi But she's true👍
@knowit11213
@knowit11213 2 года назад
Andhari badha adupulo vundadhu bro.....
@legendaryanime1318
@legendaryanime1318 2 года назад
Thanu actress laga undi. Trp stunt idi evaru namakandi. Aame aithe nijamaina Amma laga ledu andulonu face meeda aa grey hair dye chusara 🤣🤣🤣🤣🤣🤣
@TheGanji26
@TheGanji26 2 года назад
Parents fault undi, i feel it.
@ItsmeAbhayram1920
@ItsmeAbhayram1920 2 года назад
Asalu ame ki badhAne ledhu.,Enti nundi vellipoyadani
@mikekushner901
@mikekushner901 2 года назад
Ante Em cheyali ippudu ame
@lidoit
@lidoit 2 года назад
@@mikekushner901 antea ahmea chepea vidanam kanisam oka responsibility unna mother qualities eah leavu
@edaraboinavenkateshmudhira9158
@edaraboinavenkateshmudhira9158 2 года назад
27days iedhi bro mari eduste vastada
@vinayroyalzcreations9665
@vinayroyalzcreations9665 2 года назад
Amma paapam chaala santhoshamgane vunnaru wow super women 😆
@alakshmisai9341
@alakshmisai9341 2 года назад
What a clever story!
@adususree
@adususree 2 года назад
Father time adigadanta,mother ichindanta.good father anta.cinema understood.babuki mind dhobbi vuntadhi
@ksnvkrishnaveni7857
@ksnvkrishnaveni7857 9 месяцев назад
ఈ సంఘటన 2022 లో జరిగింది ..2023 నవీకరణలు???
@indiandollar6257
@indiandollar6257 2 года назад
intiki ochinanka muddiki vatalu vedtey malla yetu podu....😡😡
@mnm1505
@mnm1505 2 года назад
పోయి బాయిలోకి పడి సావండి, ఇంట్లో తలిదండ్రులు వీటి గురించి మాట్లాడి ఉంటారు వాడు దాన్ని అనుసరించి ఉంటాడు
@muniyammaamma3715
@muniyammaamma3715 2 года назад
Good mother ❤️🙏👍
@Bharat_Ya
@Bharat_Ya 2 года назад
ఇలాంటి వార్తలన్నీ టీవీ9 వాళ్ళు భలే పట్టుకొని వస్తారు ఇలాంటి క్యాండిడేట్స్ కూడా స్పెసిఫిక్ వీళ్ళకే గా కాల్ చేసి చెప్తారు ఆమె ఏమో కొడుకు దూరం అయ్యాడని బాగా కన్నా నా కొడుక్కి గత జన్మ గుర్తుకు వచ్చిందని ఆనందంగానే ఉంది.....
@mr.ba.va.creation4131
@mr.ba.va.creation4131 2 года назад
అంతా మీరే చేశారు.. 🙏మీ వల్లే వాడు జంప్ అయిపోయాడు
@chauhanuttam1888
@chauhanuttam1888 2 года назад
Thalli matram chala responsibility ga undi I think she is fake
@fishyfishFISHFISHY
@fishyfishFISHFISHY 2 года назад
Is it true she is mother?
@rava106
@rava106 2 года назад
I'll go to Ambani Family and say that your my uncle in my previous life
@robertmankala6645
@robertmankala6645 2 года назад
Great
@kinggv5881
@kinggv5881 2 года назад
ఏంది మాకు ఈ డ్రామా కంపెనీ ఆపండి బాబూ టీవీ9 ఇలాంటి వీడియోస్
@satishsomalla7218
@satishsomalla7218 2 года назад
So sad 😟
@minnu3740
@minnu3740 2 года назад
Enka em online classes ...mother is so cool....ma amma aete na amo .....she is very strong
@jalandharnaidu5522
@jalandharnaidu5522 2 года назад
Tv9 kuda ela vellipothe baguntadi 🤥
@kottursaikiran558
@kottursaikiran558 2 года назад
She is real his mother or not 🤔🙄 while talking see her expressions, why she is laughing 🤦🏻‍♂️
@gugulothashok8518
@gugulothashok8518 2 года назад
Second father kadha ....Anduke vellipoyadu....They r happy now....
@janubasanijanubasani8774
@janubasanijanubasani8774 2 года назад
Tv9 దగ్గర మ్యాటర్ లేదు అందుకే ఈ వార్త
@winniesmom5353
@winniesmom5353 2 года назад
Asalu valla mom face lo emotion undha even matladthunnappudu kuda laughing.....asalu aavida mother ey na Leka thirigi vachesthadu ani hope ah....
@luckybhaiyt5735
@luckybhaiyt5735 2 года назад
Gem.supar
@ChandraSekhar-js3fe
@ChandraSekhar-js3fe 2 года назад
గత జన్మలో నాకు లక్ష అప్పు ఉన్నాడు ఇతను😥.
@madhavilathaundrajavarapu5909
@madhavilathaundrajavarapu5909 2 года назад
aa laksha naa daggara thisukuni vaadiki echav
@athramsaikumar9757
@athramsaikumar9757 2 года назад
@@madhavilathaundrajavarapu5909 😂🤣😅
@mokatiratnakumari9885
@mokatiratnakumari9885 2 года назад
😂
@naturalvlogs1633
@naturalvlogs1633 2 года назад
Bale unnaru
@gangabhavani2645
@gangabhavani2645 2 года назад
Haaa
@jaisri3144
@jaisri3144 2 года назад
Aavida chalaa cool ga answer istundi
@krishnaarjuna3918
@krishnaarjuna3918 2 года назад
గత జన్మ ఉందో లేదో మీకేం తెలుసు ఏం తెలియకుండా మాట్లాడటం అయితే అందరికీ తెలుసు నీ జీవితంలో గతం భవిష్యత్తు వర్తమానం ఎలా ఉన్నాయి అలానే నీ ఆత్మకి కూడా ఉంటాయి ఇది నువ్వు తెలుసుకుంటే బాగుపడతావ్
@charanprince3634
@charanprince3634 2 года назад
😅😅😅
@sasikanth4957
@sasikanth4957 2 года назад
Yes
@shanmugamk7466
@shanmugamk7466 2 года назад
elanti erri hook namakala valle janalu inka india lo develop avakunda kastapaduthunaru
@advaitham3296
@advaitham3296 2 года назад
Yes na manasuki telusthundi kani evarikaina chepthe navvutharu anduke evariki cheppan
@shanmugamk7466
@shanmugamk7466 2 года назад
@@advaitham3296 janalu navvutharu ani chepthunav ante adi pakka panikimalina thoughts ayintay. go man use your brains and be success in your life. devudu vachi nekem evvadu. mana life already ela vundalo niryinchabadindi. alage jaruguthundi. devudu deyyam anukuntu vunna kontha ayushu ni enduku waste cheskovadam
@desisuruworld947
@desisuruworld947 2 года назад
I can believe 👍👍👍
@bantuu.n.siimha..212
@bantuu.n.siimha..212 2 года назад
Tv9 కూడా తన జన్మ రహస్యం తెలుసుకుంటే బాగుండు.....
@eesha126
@eesha126 2 года назад
Mom kastha heroin la matladadaniki try chesthunnaru papam
@maahisundaywebcrime7465
@maahisundaywebcrime7465 2 года назад
మీరే అలా పెంచి ఉంటారు. భక్తి పూజ కర్మఫలం అంటూ అన్ని చెప్పి ఇలా చేశారు చివరికి
@BhaskaraRaoMolleti
@BhaskaraRaoMolleti 2 года назад
Something is fishy, video blacked out raises questions. Must be some plan behind this .
@Yummycakesbypriya
@Yummycakesbypriya 2 года назад
Vallu first husband pillalu. Eme second marriage chesukundi.
@charansri7313
@charansri7313 2 года назад
TV9 వాళ్లకు పని పాట లేదా మరీ ఇంత fake news ఎలా చెప్పారు సార్ ... ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే ఆ అబ్బాయి record చేసిన VIDEO ఎక్కడ సార్ ...
@VijI-sd4zl
@VijI-sd4zl 2 года назад
Heroine kada interview ichinathundi koduku kanipinchani talli matalu yekkada vimipinchatam ledu . Nee second husband anta manchi vadayite ninnu pillalni vadili duranga yenduku untaru. Mundu ne mental health bagaledu velli doctor ki chupinvhuko .appudu pilladu yenduku vellado artham avutundi neeku
@Hi4072
@Hi4072 2 года назад
ఏం పర్ల నెక్స్ట్ జన్మలో present parents'దగ్గరకు వస్తాడు
@varaprasad3325
@varaprasad3325 2 года назад
Vera level vera level abba
@madhumohana3779
@madhumohana3779 2 года назад
Pillani interview cheyandi first ,,,mother dought ga కనిపిస్తుంది,,నిజమైన తల్లి సెకండ్ maariage చేసుకోదు ,,కిడ్స్ future kosam kastamapadatharu,,
@kashishiyer7891
@kashishiyer7891 2 года назад
Some parents might have lost it. They might have cried and cried till their tears have dried up. She has to run her life and house with one remaining son. She must b strong to hold emotions and not break down every time to convince anyone that she is actually sad. Her face and her life does not justify anything. Hope she never reads any of these harmful hateful comments. No one knows what she must have gone through. This was a news to educate what is happening and can happen all of sudden in some random person's life. She might be just holding up for her broken relationships and her only remaining son. Let's be kind to a mother who has no clue where her dear son has gone. Instead of commenting bad about her and her life and her emotionless face.
@allarisnehith4963
@allarisnehith4963 2 года назад
This is what exactly I wanted to write in comment... 💯thanks
@salmashannu
@salmashannu 2 года назад
Absolutely. Great comment
@anithadevandla9305
@anithadevandla9305 2 года назад
Right words 👍👏
@pappachitti3249
@pappachitti3249 2 года назад
Hey man... She needs to register FIR on missing case first... Instead of divertin the subject... She's fake n she did harmed the child
@dadivennki
@dadivennki 2 года назад
2:32 Poor mother.. papam...
@VINOD33333
@VINOD33333 2 года назад
Psychologycal problem..
@rajashekharamdonthula6578
@rajashekharamdonthula6578 2 года назад
ఇల్లు వదిలి పోయిన మరో బుద్ధుడు అవతా డు కావచ్చు కానీ ఏదో సినిమా స్టోరీ లాగ ఉంది
@aswini7878
@aswini7878 2 года назад
Manchi Movie story Dorikindhi .😊😍
@shivastudiofromnalgonda554
@shivastudiofromnalgonda554 2 года назад
Pavam 😭
@roastingmonkeyjin9824
@roastingmonkeyjin9824 2 года назад
There is something 🐠
@shaiksadikbasha5634
@shaiksadikbasha5634 2 года назад
Next season lo lover intikeltaadu,,next Tv9 news adey.....
@sirikieswarashish9320
@sirikieswarashish9320 2 года назад
its possible
@karthikk6995
@karthikk6995 2 года назад
If you have died in old age in your previous life, then you have lost your previous life parents 😉
@punnanilaxmi7195
@punnanilaxmi7195 2 года назад
భర్త ఇద్దరు పిల్లలను భార్య ను వదిలి వేరుగా ఎందుకు ఉంటున్నారు. ఒకవేల తన parents దూరo గా ఉంటున్నారు కదా ఆ డిప్రెషన్ లో బాబు అలా చేసాడేమో. Mother కీ కూడా బాబు వెళ్లి పోయాడనె బాద లెనట్లు అనిపిస్తుంది.
@lovelyashoklovelyashok6850
@lovelyashoklovelyashok6850 2 года назад
Ame character artist la undi young age ammai ki old age look vesinattu
@rajumba6510
@rajumba6510 2 года назад
ఈవిడ అతి వల్ల వాడు టీనేజ్ లోనే చెప్పకుండా పారిపోయాడు...
@srinuparavasthu
@srinuparavasthu 2 года назад
Rajamouli movie effect
@hr6804
@hr6804 Год назад
అక్కా నీకు పిలగాడు పోయినా బాధ కన్న.. నీ విజ్ఞాన ప్రదర్శన ప్రదర్శించ టానికే ఎక్కువ ఉబలాటం ఉంది.. నువ్వు నీ మొగుళ్ళ గురించీ చెప్పు
@shivastudiofromnalgonda554
@shivastudiofromnalgonda554 2 года назад
Oh my god 🙄
@anandaraoprakash7387
@anandaraoprakash7387 2 года назад
కొంచెం ఎవరికి అయినా చూపిం చండీ.
@jayaprasadkadiyala5698
@jayaprasadkadiyala5698 2 года назад
అరె మెంటల్... Already add ఆమె చెపుతుంది కదరా నాకు మూఢ నమ్మకాలు ఎక్కువే అని... ఇంకేం క్లారిటీ కావాలి రా....
@Krishna-yf8mf
@Krishna-yf8mf 2 года назад
Thanu happy gaa vumdhi
@tirupathiraocheebilli8464
@tirupathiraocheebilli8464 2 года назад
Same situation naa di 100%
@kmrao06
@kmrao06 2 года назад
TV 9 ఇటువంటి విషయాలు నమ్మరు కదా! మన కమ్మీ విశ్లేషకులను పిలిచి డిబేట్ చెయ్యడం మరిచి పోయినట్లుంది!
@sswwaa77
@sswwaa77 2 года назад
Meeru clarity tho ohunnaru all is well ok
@AnilKumar-ie6oz
@AnilKumar-ie6oz 2 года назад
Somthing went wrong.. narration is completely different..
@sairavi7170
@sairavi7170 2 года назад
Yes
@gallinews1491
@gallinews1491 2 года назад
Vadu intlo nundi paripodaniki edo sodi cheppadu. Ala enni times chesi return home ki vachado andukey valla amma vadey vasthadu thirigi thirigi anukuntundemo
@kaanugulabhavani5116
@kaanugulabhavani5116 2 года назад
బాబోయ్😲😲😲😲😲
@quanthgoal7855
@quanthgoal7855 2 года назад
Maybe she's not his own mother... Not even a bit tensed
@uhv13
@uhv13 2 года назад
Yevaryna baga dabbunnollunte sound party ai undali cheppandi valle ma gata janma amma nanna🤭😜
@Sanvi-kitchens
@Sanvi-kitchens 2 года назад
Oki ok
@aleembasha7882
@aleembasha7882 2 года назад
Naku endukeo parents Paine anumanam undhi
@adhityaram.916
@adhityaram.916 2 года назад
సవతి తల్లి. సవతి తండ్రి అందరూ ఓకే దాటికి వస్తారు.కాకపోతే మెన్ బయట పడతారు. ఉమెన్ బయట పడరూ.
Далее
Cabeças erguidas, galera! 🙌 Vamos pegá-la!
00:10
Happy 4th of July 😂
00:12
Просмотров 25 млн