Goppa Upanyasam..Chakkani Telugu Bhashalo Andariki Telese vidhamga Dharma Sukshmalu chepparu...Garikapativari Medhassu..Pandityamu Aparamu...Varu Nuru yellu Arogyamto vuntu Etuvanti Gnanodayam manaku Andinchalani Aa Paramatmaku Pradhana....We are very Lucky to hear these Invaluable Gnana Sampada....But we should follow a Right Way..Path to lead a HAPPY.. Healthy Life.. MvRaghavacharya
I h e been hearin g for the last one hour, but u have not started the vistnu sahasra namam but uu have boy started the first stanza Please plumge into subject soon
గరికపాటి నరసింహారావు గారు విష్ణు సహస్ర నామాలు పైన ఎక్కువ సమయం మాట్లాడితే బాగుండేది. విమర్శలే ఎక్కువ గా వినవలసి వచ్చింది. సాధారణ ప్రజల లోపాలు చెప్పటం ఎక్కువ జరిగింది. దయించి మరోక రకం గా అర్థం చేసుకోకండి.
గురువుగారు తప్ప మరెవరు చెప్పగలరు మనం చేసే లోపాలు మన ప్రవర్తన లోని లోపాలు అందరూ మనకెందుకు మనకెందుకు అనుకుంటున్నారు విష్ణు సహస్రనామరూపాన మనం చేస్తున్న తప్పులు తెలియజేస్తున్నారు
రెండు గంటల వీడియోలో భగవంతుడైన విష్ణువు గురించి చెప్పింది కేవలం ఒక 5 -10 నిముషాలు మాత్రమే.. మిగతాదంతా సోది, సొల్లు... కలియుగంలో భగవంతుడి గురించి మనసు తిరగడం చాల కష్టం.. ముస్లింలు, క్రిస్టియన్లు మన వీడియోలు పెద్దగా చూడరు.. 80 % హిందువులలో ఫ్యాషన్లు, సినిమాల వైపు మనసు ఉంటుంది.. ఇక మిగిలింది ఎవడో 20% మాత్రమే.. ఎవడో నాలోంటోడు శ్రీమన్నారాయణుడి గురించి నాలుగు మంచి ముక్కలు విందామని ఒక వీడియో చూస్తుంటే దాంట్లో 90 % అక్కర్లేని ఉపన్యాసమే.. పోనీ ఆ 10% అన్న విష్ణు మూర్తి గురించి విందామా అంటే తెలుగు, వినాయకుడు, పసుపు అంటూ ఆ 10 % కూడా తినేశారు.. ఇంకా ఎం వినాలి శ్రీహరి గురించి... ఇంక ఎవరు చెప్తారు విష్ణువు గురించి..