మహా అద్భుతం గురువు గారు నేను చాలా సంతోషిస్తున్నాను గురువు గారు మా గురువు గారు శ్రీ విశ్వమణి బాబు గారికి నా హృదయ పూర్వక పాదాభివందనాలు మరియు నా హృదయ పూర్వక అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గురువు గారు నేను నిరంతరము సంపూర్ణంగా కలిగి ఉన్న సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలకు కోట్లడబ్బుకు కోట్ల రూపాయల విలువైన సకల సంపదలకు భోగ భాగ్యాలకు సుఖసంతోషాలకు నా హృదయ పూర్వక అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎస్ తధాస్తు తధాస్తు తధాస్తు నేను ప్రకృతికి పంచ భూతాలకు భూదేవి మాతకు విశ్వానికి నా హృదయ పూర్వక అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను