Тёмный

Viswajanani AMMA - Oka Sangrahavalokanam | విశ్వజనని అమ్మ - ఒక సంగ్రహావలోకనం 

Sree Viswajananee Parishat Trust - Jillellamudi
Подписаться 12 тыс.
Просмотров 2,1 тыс.
50% 1

RADIO TALKS ABOUT JILLELLAMUDI AMMA By Revathi Ganti
#RevathiGanti #RadioTalks
Viswajanani AMMA - Oka Sangrahavalokanam | విశ్వజనని అమ్మ - ఒక సంగ్రహావలోకనం
-------------------------------------------------------------------------------------------------------------------
అందరికి నమస్కారం!
ఆస్ట్రేలియా దేశములోని ప్రముఖ నగరమైన మెల్‌బోర్న్‌ నందు గల అమ్మ భక్త సంతానం శ్రీమతి రేవతి గారు, అక్కడి ప్రముఖ FM రేడియో ద్వారా, జిల్లెళ్ళమూడి అమ్మ వారిని గురించి, అక్కడి వారికి తెలిసేలా ఒక కార్యక్రమంలో పాల్గొని, అమ్మను గురించిన వారి భావాలను, అమ్మ భక్తులైన శ్రీ మోహన్‌కృష్ణ గారి గ్రంథాలను ఆధారంగా చేసికొని వివరించే ప్రయత్నం చేశారు.
ఆ రేడియో కార్యక్రమం శ్రోతలను ఎంతగానో అలరించడమే కాక, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూ, ఆ కార్యక్రమాన్ని ఎంతోమంది ఆస్వాదించగలిగారు.
ఎందరెందరినో అలరించిన ఆ కార్యక్రమాన్ని మరింతమందికి చేరువచేయడం కోసం గాను, ఈ వీడియో రూపుదిద్దుకున్నది.
జిల్లెళ్ళమూడి అమ్మ వారిని గురించిన ఎన్నో అంశాలు, ఈ రూపకంలో అత్యంత సరళ సుందరంగా రమణీయంగా వివరింపబడ్డాయి.
అవతారిణి, సద్గురుమూర్తి అయిన అమ్మను గురించిన ఆ విశేషాలు.... అమ్మనాన్నగార్లు శ్రీ అనసూయానాగేశ్వరుల కల్యాణ మహోత్సవము సందర్భంగా మనందరికోసం.
జయహోమాతా!!

Опубликовано:

 

2 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@majjibhaskararao4556
@majjibhaskararao4556 2 года назад
విశ్వ జనని అమ్మ తత్త్వాన్ని అలతి అలతి మాటలతో అనంతమైన అర్ధాన్ని రేవతి అక్కయ్య గారు అద్భుతంగా చెప్పారు -జయహో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి
@swathikishore4948
@swathikishore4948 Год назад
జయహో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌸🌸🌸
@revathiraoganti189
@revathiraoganti189 2 года назад
ఆన్లైన్ రేడియో లో ప్రసారం కావింపబడిన ఆడియో ప్రోగ్రాంని , ఎన్నో అందమైన అమ్మ చిత్రాలతో.. అద్భుతంగా ఒక వర్ణ చిత్ర కావ్యంగా... వీడియోగా రూపొందించిన 'జిల్లెళ్ళమూడి అమ్మ టెంపుల్' కార్యవర్గానికి వేనవేల కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏🌹🌻
@jayalaxmiayyagari8343
@jayalaxmiayyagari8343 2 года назад
జై కరుణామయి అమ్మా.
@dammarie
@dammarie 2 года назад
Jaya ho maatha Sri Anasuya Raja rajeswari Sri paraathpari !
@VNPremRajuValluri
@VNPremRajuValluri 2 года назад
అమ్మ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆన్లైన్ రేడియో లో ఈ రకంగా జిల్లెల్లమూడి అమ్మ గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది శ్రీమతి రేవతి గారికి కృతజ్ఞతలు.
@mastanaiahbommisetty66
@mastanaiahbommisetty66 Год назад
చాలా సంతోషం అక్కయ్య గారు, అన్నయ్య గారు,, ప్రతి పదం కూడా అమ్మ ప్రేమ ప్రవాహం నిండి నిబిడీకృతమై ఉంది,, ఇలా ఇప్పటికీ,ఎప్పటికీ కూడ అందరిలో తానే ఉండి,, కరుణతో ప్రేమతో తన స్ధితిలో మనల్ని స్ధిరపరచుటకై,,మనలోంచి మనల్ని చైతన్య పరచుచున్న అమ్మ కు ప్రణామములు తప్ప నేను అనునది లేకుండా కైంకర్యమగుటయే కర్తవ్యం,,, అది జరుగుటకు కూడా అమ్మ కరుణ కావలసిందే 🙏🐢🙏
@ilovepurepeople
@ilovepurepeople 2 года назад
మోహన క్రిష్ణ ,అన్నయ్య గారికి ,రుక్మిణి అక్కయ్య గారికి నమస్సులు 🙏🙏
@rajarajeshwari1391
@rajarajeshwari1391 2 года назад
👏👏👏👏👏👍👍🤲
@saratmosalikanti9663
@saratmosalikanti9663 2 года назад
Good presentation.
@katyayaninerella2297
@katyayaninerella2297 2 года назад
అమ్మ కు శత కోటి వందనాలు అమ్మ గురించి ఎంతో బాగా చెప్పిన రేవతీ గారికి నమస్కార ములు .ధన్యవాదములు జయహొ మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరీ శ్రీ పరాత్పరి
@rrcollections4541
@rrcollections4541 2 года назад
💐🙏🙏🙏💐
@rajarajeshwari1391
@rajarajeshwari1391 Год назад
🙏❤️🙏👍
Далее
아이스크림으로 체감되는 요즘 물가
00:16