Тёмный

Vizag SteelPlant: స్టీల్ ప్లాంట్ కోసం CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ బిడ్ ఎందుకు వేశారంటే | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 105 тыс.
50% 1

వైజాగ్ స్టీల్ ప్లాంట్ రక్షణకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మనసులో ఉన్న వ్యూహమేంటి? తెలుగు రాష్ట్రాల్లో నేతల మీద ఉన్న కేసులపై ఆయనేమన్నారు? రాబోయే ఎన్నికల్లో ఆయన ఎలా ముందుకెళ్లబోతున్నారు?
#Visakhapatnam #VizagSteelPlant #JDLakshmiNarayana #AndhraPradesh
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 470   
@manoharsriramoju8737
@manoharsriramoju8737 Год назад
Sir జేడీగారు మాది తెలంగాణా, మీరంటే మాకు చాలా అభిమానం. మీరు తప్పకుండ రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేయగలరు.
@sreenivasarao8057
@sreenivasarao8057 Год назад
సార్ నమస్కారం, మీరు చేస్తున్న కృషి చాలా గొప్పది.మ చిన్నపుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్యమాలు జరిపి సాధించారు.
@balu936
@balu936 Год назад
Thank you sir 🙏🙏for supporting vizag steel plate... విశాఖ ఉక్కు తెలుకోడి హక్కు 💪💪. Great interview 👌👌👌
@himajabobba3023
@himajabobba3023 Год назад
Kani adhi jaraganivvadhu karala government kuda thirivananthapur airport ni ammodhu state government konukkuntam ante kuda e state government kuda konakudadhu corporate valu matrame konli ani rule tho cheap ga konesaaru. Nijamga government ki money ravalani ammithe computation unde rate vasthundhi ani state government or central government bidding lo undakudadhu ane rule ni pakkana petti atleast ekkuva price ni government ki vachela chesevalu
@nsvdmuraliprasad2316
@nsvdmuraliprasad2316 Год назад
తెలుకోడు కాదనుకుంట‌. తెలుగోడు
@anilkota8932
@anilkota8932 Год назад
అన్నా లచ్చన్న గారు మీరు నిజముగా చాలా మంచి పనిచేస్తున్నారు .
@kushalraju5290
@kushalraju5290 Год назад
Hats off to your ideas Sir. Our country need a leader like you Sir. All the best.
@babisriramulu3904
@babisriramulu3904 Год назад
సార్ మీ ఆలోచన విధానం సర్వ జన, ఆమోదం సాధ్యమైనంత వరకు చందాలు పోగు చేసైనా మీతో కలిసి ఉంటాము
@RBC1983
@RBC1983 Год назад
ఎన్నో పథకాలకు బటన్ నొక్కి కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల అకౌంట్ లో వేస్తున్న అన్న 3500 కోట్లు ఈ విశాఖ టీలుకు ఇవ్వలేరా
@bujjishaik6401
@bujjishaik6401 Год назад
Ala cheste Anna paata caselu ED(bjp) baitaki teestadi ga sir.
@chigurupatimadanmohanrao7242
Bhalevadive bro ,, alachesina marukshanam geddambaba mudo kannu therustadu ,, chippakude
@drbalakrishnaiahr943
@drbalakrishnaiahr943 Год назад
He will surely give if it is for his own company benefit but not for government/public benefit...
@MN-KARTHIC-1958
@MN-KARTHIC-1958 Год назад
శ్రీ JD Lakshmi Narayanaగారిని vsp ప్రజలు గెలిపించి కుంటే చాలా మంచి జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. MN KARTHIK
@mallaiahmallaiah2937
@mallaiahmallaiah2937 Год назад
జేడీ లక్ష్మీనారాయణ సార్ లాంటి వారు ఈ దేశానికి ఉపయోగపడతారు
@kmalika2183
@kmalika2183 Год назад
Sir,money ఒక్కటే కాదు,మీరు ఏమి work చేయమంటే అది చేసి మీకు మన్ పవర్ గా వుంటాము,మాకు డబ్బు వద్దు ఏమి వద్దు,మీరు ఎలా చెపితే అల work చేస్తాము,జేడీ గారి నిష్కళంక సతృదయం పై మాకు అపార నమ్మకం
@Prasad-q5x
@Prasad-q5x Год назад
ఏ పార్టీ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది సార్.... ముందు నిలకడ ముఖ్యం. ఓడిపోతే, ఏదో ఒంక పెట్టుకుని బయటకి వచ్చేస్తే ఎవరు మిమ్మల్ని నమ్ముతారు. ** ఇండిపెంట్ గానైనా పోటీచేసి, రాజకీయాలలో ఉండాలనుకుంటే, జనంలో తిరగండి. మీరేంటో తెలుస్తుంది....
@gandhimatcha4612
@gandhimatcha4612 Год назад
True
@Home13464
@Home13464 Год назад
Self integrity is important brother.
@tsvenkateshwarlu7848
@tsvenkateshwarlu7848 Год назад
Oo Eyana pedda leader eyana kosam aa party eduru chustunatlu veshalu
@giduturi
@giduturi Год назад
Sir మీలాంటి నాయకులను మేము కోరుకొంటున్నాము,రాష్ట్ర ప్రయోజనం కోసం.
@byreddy4837
@byreddy4837 Год назад
సర్ మీరు కమ్యూనిస్ట్ పార్టీ లోకి రండి, మంచిగా పోరాటాలు చేయవచ్చు.....
@adabalarambabu8522
@adabalarambabu8522 Год назад
చెప్పేవి వివేకానంద మాటలు ఈయన లోలోపల అంత వ్యక్తిగత ఇమేజ్ కోసం పాట్లు జయప్రకాశ్ నారాయణ గారు చెప్పింది కూడా పరిగణలోకి తీసుకోని మాట్లాడాలి
@saikishor8454
@saikishor8454 Год назад
గుజరాత్ వాళ్ళకి చీప్గా స్టీల్ ప్లాంట్ చేద్దాం ఏం పర్లేదు అంటారు అయితే.. అంతేగా😅😅
@himajabobba3023
@himajabobba3023 Год назад
Jp gurinchi cheppaku vadu musugu veskoni e government unna privatization chesthe manchidhi ani corporates vypu untaadu. Anni tiki logic ga matladinatlu natana Nigam ga private ki esthe labham vunte 2lack cr ke ammochu Anni hakkulu tho private ki esthe money endhuku 30 thousand cr ki pettaru. Zink factory em ayndhi adhe avvudhi. Okka land amukunna chala benefits vasthai konukkunnodiki.
@sridhu4u
@sridhu4u Год назад
ఎవరి అభప్రాయాలు వాళ్ళవి, జేపీ చెప్పింది ఈయన ఎందుకు పరిగణ లోకి తీసుకోవాలి?,
@idzkk
@idzkk Год назад
​@@himajabobba3023private chesthe ne manchidi. PSUs chala dabbulu nakestune untayi. Private ayithe manaku tax kattali PSU ayithe manam vatiki tax kattali. Kani steel plant ammithe matram 1000s acres matram evvodu. Edi rule
@himajabobba3023
@himajabobba3023 Год назад
@@idzkk 1000 acres evvakapothe OK okaappudu entho mandhi own lands echaru valaki compensation evvakapoi unte avi valaki return chesthe best . Oka vela compensation echina kuda evvochu government value 2000rs per 1 acres kante market value chala ekkuva untundhi kabhatti. Asalu forming chesina inka evvaka vachevi
@hanumantharaopola2268
@hanumantharaopola2268 Год назад
You are great SIR...
@creatorsearch69
@creatorsearch69 Год назад
ప్రభుత్వ సంస్థలని బతికించడానికి, ప్రైవేటు వ్యక్తుల స్వార్ధం నుండి కాపాడడానికి క్రౌడ్ ఫండింగ్ మంచి పద్ధతి. దీనిలో పారదర్శకత ఉండాలి, జరిగే ప్రతి విషయం ప్రజలకు తెలియ చేయగలగాలి. స్టీల్ ప్లాంట్ 100% ప్రభుత్వ సంస్థగా ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది.
@swethachinnu5225
@swethachinnu5225 Год назад
Sir we all support your idea and will participate in this initiative to save vizag steel from privatization . Thank you sir 🙏
@srinivasarajuayenampudi1830
🌳 మీ వెనుక మీమంతా🙏
@KSR_Oney
@KSR_Oney Год назад
జనసేన ను వదలిన తరువాత ప్రస్తుతం ఏ పార్టీలోకి వెళ్లాలో అర్థంకాలేదు.. విశాఖపట్టణం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకుంటున్నాడు.. ప్రజలలో కి వెళ్లడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండగా స్టీల్ ప్లాంట్ ద్వారా ఇప్పుడు అవకాశం దొరికింది..?
@theandhradialogues2513
@theandhradialogues2513 Год назад
ఒక్కడికి తప్పులేకుండా శిక్ష పడిన పర్వాలేదు 99 మందికి శిక్ష సరైన సమయంలో పడాలి..it should be our new rule.....లేకపోతే ఆ 99 మంది 100 మంది అమాయకులను బలి తీసుకుంటారు......
@lutukurtynarayana7784
@lutukurtynarayana7784 Год назад
D
@lantherpagdi
@lantherpagdi Год назад
kani desamlo aa 99 mandi thappinchukuntunnaru + aa aamayakudu kuda thappu lekunda siksha anubhavistunnadu. Ala undi vyavastha.
@sridharankka7207
@sridharankka7207 Год назад
We can return money after prrforming money. What is the guarsntee borrower refund.why dont ur take up closed units.
@pg_7080
@pg_7080 Год назад
ఎలక్షన్ కి సిద్ధమవుతున్నారు సారు వారు!
@saikishor8454
@saikishor8454 Год назад
గుజరాత్ వాళ్ళకి చీప్గా స్టీల్ ప్లాంట్ చేద్దాం ఏం పర్లేదు అంటారు అయితే.. అంతేగా😅😅
@meitimconoly5083
@meitimconoly5083 Год назад
K c r seat istademole
@Kesava767
@Kesava767 Год назад
Sir tdp lo ఉండండి సార్ మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది మీరు చాలా మంచి వారు మీ ద్వారా ఇంకో పది మంది మంచిగా అవుతారు.
@nirmalamummidivarapu194
@nirmalamummidivarapu194 Год назад
😂
@nirmalamummidivarapu194
@nirmalamummidivarapu194 Год назад
Tdp has not objected for dinvestment. Isn't nit correct?
@Cnu684
@Cnu684 Год назад
Jai Lokesh who is future CM. CBN is promoting Lokesh the great leader
@ramamurthypattipati7610
@ramamurthypattipati7610 Год назад
2014 నుండి ఆంధ్రప్రదేశ్ లోని అధికారపక్షము, ప్రతిపక్షము కేసుల భయంతో బిజెపి కి మద్దతు యిస్తున్నారు!
@vengenmi6650
@vengenmi6650 Год назад
పనికి మాలిన govt employees ki లక్షలు జీతాలు ఇవ్వండి వాళ్ళేమో పని చెయ్యకుండా జీతాలు ఎంగుతారు..
@raipramodkumar7989
@raipramodkumar7989 Год назад
అన్నా నీలాంటి సత్యవంతులు ప్రభుత్వ సర్వీస్ లోకి రావాలి....కొంచం try చెయ్ అన్నా....
@ramanjaneyulugoddu314
@ramanjaneyulugoddu314 Год назад
ప్రభుత్వం పని చేయించుకొనే శక్తి శక్తి సామర్ధ్యాలు పెంచుకొవాలి
@nirmalamummidivarapu194
@nirmalamummidivarapu194 Год назад
Idiocity
@ramanarao1636
@ramanarao1636 Год назад
ఎందుకు ఇంత అక్కసు మీకు? స్టీల్ ప్లాంట్ నష్టానికి కారణం ఉద్యోగులు కాదు. ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ కు కనీసం సొంత మైనింగ్ లేకుండా రాజకీయ దొంగలు చేస్తే వాటిని వదిలేసి ప్రభుత్వ ఉద్యోగులు మీదా నీ కోపం. ""కేవలం 5 వేల ఎకరాల మైనింగ్ స్టీల్ ప్లాంట్ తల రాత మార్చే దిశలో కార్మిక వర్గం సిద్దంగా వుంది."" ఇలా చెప్పానని నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు అదే సందర్భంలో స్టీల్ ఉద్యోగిని కాదు. ఓక సామాన్య మనిషిని మాత్రమే.
@yugakiran153
@yugakiran153 Год назад
Exactly
@kalepalli6343
@kalepalli6343 Год назад
Thank you sir for supporting the system
@shaikmasthan134
@shaikmasthan134 Год назад
మీరు ఏ పార్టీ లో ఉన్న, ఎ ప్రయోజనం ఉండదు ,ముందు నాయకుడుగా ఎదగం డి.
@kamal.m3130
@kamal.m3130 Год назад
సార్ 🙏 నేను 10వేలు ఇస్తాను. అకౌంట్ నోంబర్ ఇవ్వండి, నేను ఏమీ లేకుండా వైజాగ్ వచ్చాను ఈ రోజు నేను బాగున్నాను, నేను ఇచ్చే మనీ మళ్ళీ ఇవ్వవలిసిన అవసరం లేదు స్టిల్ ప్లాంట్ మన ఆంధ్రప్రదేశ్ లో మన దగ్గర ఉండాలి.
@Narayana-cv6ny
@Narayana-cv6ny Год назад
I support you sir. I am also invest sir. Thank you for your decision.
@janakiramayyapatro2184
@janakiramayyapatro2184 Год назад
జెడి గారి సేవలు బిజెపి అవసరమనుకుంటే వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటేజషన్ ఆపేస్తారు.
@sambasivaraolingampalli5891
మన స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలి From ఖమ్మం
@Mahath333
@Mahath333 Год назад
ఇప్పుడు డానికెమొచ్చింది?
@prasadreddy6892
@prasadreddy6892 Год назад
good sir
@rajaprathipati7931
@rajaprathipati7931 Год назад
Asalu bjp ni Andra nundi tarimi kottali
@humanityfirst4538
@humanityfirst4538 Год назад
Bjp ap lo ledu mana leaders dadamalu howla gallu
@atmakurpradeep
@atmakurpradeep Год назад
Why? Adani ki steel plant ivvali. Please encourage Adani and Modi.
@kandipilliappalaraju5649
@kandipilliappalaraju5649 Год назад
Bye bye ycp 2024
@dvanand5380
@dvanand5380 Год назад
Sir I also got same thinking, but I am a very poor and common man, like you legendry personalities should come forward to save our state .
@Anandyams27521
@Anandyams27521 5 месяцев назад
We supporting sir
@NAASWAGHATHAALU
@NAASWAGHATHAALU Год назад
Yes sir సెంట్రల్ గర్నమెంట్ వాళ్ళు నష్టమో కష్టమో కంటిన్యూ చెద్దం అనుకుంటే, అది KCR గొప్ప అని, ఒక పక్క జగన్ సాధించారు అని, చంద్రబాబు లౌక్యం తో సాధ్యం అయ్యింది అని, కెసిఆర్ కు మోడీ భయపడ్డాడు అని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తుంటే, ఒక రాజకీయ పార్టీ ఏం చెయ్యాలో నిజంగా గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి sir, ప్రైవేట్ పరం చెయ్యకూడదు అని స్తైకు లు చేసే ఉద్యోగులు ఒక్కసారి ఆలోచించాలి వాళ్ళ జీవితం లో ఒక్క నెల అయినా పూర్తి సామర్ధ్యం గా వర్క్ చేశారా వల్ల పిల్లల పైన ఒట్టేసి చెప్పమనండి, స్టైల్ ప్లాంట్ లో ఎవడికి అందినంత వాడు దోచుకోవడం, ఎవడికి వీలయినంత వర్క్ చెయ్యకుండా తప్పించు కోవడం చేస్తుంటే ఎవ్వరైనా ఏం చేస్తారు చెప్పండి, ముందు లాభాలు రాకుండా ఆడుకునే దోపిడీదారులు, సోమరి పోతులు మారాలి, లాభం వస్తుంటే ఏ ప్రభుత్వం అయినా ప్రైవేట్ చెయ్యరు sir
@amaravathitvtelugu
@amaravathitvtelugu Год назад
Good information Anna garu,, 🙏
@user-bl8wj5cn9n
@user-bl8wj5cn9n Год назад
ప్రతీ కాన్స్పిరసీ కి లక్ష్మి నారాయణగారు ఇచ్చే అసలైన వివరణ చాలా సింపుల్ గా, ప్రతిదాన్నీ మసిపూసి రాజకీయం చేయాలనే చిల్లర పార్టీలు, àఅ నేతలకి చెంపపెట్టులా ,ప్రజలకు అర్థమయ్యేలా ఉంటుంది
@rkraop7512
@rkraop7512 Год назад
Good idea. The plant including open lands costs 2 to 3 lakh crores. Whereas it may likely to go at 20 to 30 thousand crores. There is huge margin. Taking loan form from public and repaying with interest will help a lot.
@nayakalluprashanth308
@nayakalluprashanth308 Год назад
I too vote for your step sir
@karjun6854
@karjun6854 Год назад
420 just tana case la kosam matrame CM ayyadu
@malleshcharmala9887
@malleshcharmala9887 Год назад
We are with you,
@lalithavidya2005
@lalithavidya2005 Год назад
Thankyou for the new idea of expression of interest. I individually support your idea. We all together will make it sir, because our great grandfather has given their valuable lands for the development if Steel plant.
@himajabobba3023
@himajabobba3023 Год назад
Mari government money echindha meku. Land ni echinandhuku
@lalithavidya2005
@lalithavidya2005 Год назад
@@himajabobba3023 yes 2000 per acre because of land ceiling. But the money we used to earn on crop is more than the money the govt offered
@himajabobba3023
@himajabobba3023 Год назад
@@lalithavidya2005 chala thakkuva
@puttaiahchoppara3728
@puttaiahchoppara3728 Год назад
Super sir
@adinarayanapalaparthi4091
@adinarayanapalaparthi4091 Год назад
We will join hands for steel plant
@prabhumysore417
@prabhumysore417 Год назад
3500 కోట్లే అయితే 50 లక్షల మంది (< 10% ఆంధ్ర ప్రదేశ్ జనాభా) ఒక్కొక్కరు 7000 రూపాయల పెట్టుబడి పెడితే, ఆ డబ్బు అయితే సమకూడుతుంది. మిగిలినవి తరువాత కథ
@atreyaramachandraha8361
@atreyaramachandraha8361 Год назад
మీ ప్రతిపాదన అత్యంత విశ్వసనీయత కలిగినదనడంలో సందేహంలేదు.మీ బాంక్ అకౌంట్ నంబర్ ప్రకటించండి.స్ప0దన ఆమోఘంగా ఉంటుంది.త్వరగా ప్రకటించండి.
@hanumantharaopola2268
@hanumantharaopola2268 Год назад
Mana Modi Gariki intha manchi alochanalu yenduku ravu
@IndiaIndia-jd2sm
@IndiaIndia-jd2sm Год назад
Emdukante aayana pedda medhavi,graduate, psycho,veedi mokhaniki malli yoga guruvu😂😂😂mana kharma brother....ee cm pm MLA mp amdariki ias ips laaga entrance exams pettali..
@Cnu684
@Cnu684 Год назад
Jai Sonia… she is intelligent…
@atmakurpradeep
@atmakurpradeep Год назад
Plant ni Adani ki ivvali, bidding vaddu. Please change rules
@seshagiriraophilkhana8359
@seshagiriraophilkhana8359 Год назад
Good thing u have done. Every person in vizag will contribute to save the visa steel plant. U will easily get the amount required to start 3 rd blast furnace. So pl. Proceed. As I am the person who knows in steel plant agitation ,. Along with Tennati viswanadhsm garu political leader of vizag & took leading part in getting the Visakhapatnam steel plant. I know about Amrutha rao hungry strike With " Visaka ukku andrula hakku" .
@nareshe1388
@nareshe1388 Год назад
Good 💯💯💯💯 YES YES YES YES.
@karunaprasad6892
@karunaprasad6892 Год назад
BJP అన్ని రాష్ట్రాల లో కెల్లా ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక strong partyఅని చెప్పినారు. correct sir YCP ,TDP, janasena BJP ఎలా చెప్పినా జీ హుజూర్ అని చేతులు జోడించి నమస్కరించు చున్నారు.
@sudhakarerva4290
@sudhakarerva4290 Год назад
You are a rolling stone, మీరు యెక్కడా ఇమడక ఉండి పోతారు, కారణం మీకు సరైన goal లేదు, ప్రజల మద్య ఉండండి తెలివి ఒక్కటే పనికిరాదు హృదయం కలిగి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నము చేయడం ముఖ్యము. Celebrity కావడం కాదు మిమ్మల్ని మీరు ప్రజా చైతన్యము వైపు మళ్లించి నిండుగా ఉండండి సరి పోతుంది మీ గమ్యం చేరడానికి. Thanks 🙏
@satyamnarayana1408
@satyamnarayana1408 Год назад
నాకు ఈ ఐడియా వచ్చింది ప్రజలందరూ 100 రూపాయిలు చొప్పున కంట్రిబ్యూట్ చేసినట్లయితే స్టీల్ ప్లాంట్ ఆంధ్రులే నడుపుకోవచ్చు బీజేపీ కి చెప్పుతో కొట్టినట్టు అవుతుంది.
@tadepalliprasad
@tadepalliprasad Год назад
ఇదొక్కట కాదు... రాజధాని, పోలవరం ,.విభజన సమయంలో ఒప్పుకున్న మిగతా విషయాలు ఏమయ్యాయి?
@raghunathrao4028
@raghunathrao4028 Год назад
అయ్యా తమరు ఇప్పటికే చాలా ఆలస్యం చేసారు, అవసరం, ఆలోచన లేని ప్రయోగాలు చేసి ! ఇప్పటికైనా వెంటనే బీజేపీలో చేరండి, అదే సరైన నిర్ణయం మీకు, దేశానికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది.
@manikyarao5910
@manikyarao5910 Год назад
Laxminarayana is a paper tiger, doing over action. In Visakhapatnam he got votes because of Pawan. On his own he will get lesd than 1000 votes.
@seshagiriraophilkhana8359
@seshagiriraophilkhana8359 Год назад
Good thing done by Ex DGP sri lakshminarayana rao garu.
@bskm5322
@bskm5322 Год назад
I am from telangana I am big fan of 2 person both r from AP 1 person is JD LXMNRN 2 PERSON IS JPNRN
@premnarayan423
@premnarayan423 Год назад
Pawan Kalyan అధికారం లో మరియు JDL గారు Opposition లీడర్ గా ఉంటే...Andhra Pradesh, దేశంలో ఉన్నత స్థాయి లో ఉంటుంది.
@ravikanthero1996
@ravikanthero1996 Год назад
అందరు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు లో ఉన్నారు.
@brahmajisha2931
@brahmajisha2931 Год назад
Case లను కోర్టు లు నిర్ణయిస్థాయి.....అధికారం లో ఉన్న వారు కాదు..... 🤣 🤣 🤣
@baddurisivasomireddy1652
@baddurisivasomireddy1652 Год назад
అయ్య మీకు జయప్రకాష్ గారికి పెద్ద తేడా లేనట్టుంది. ఇప్పుడు ఉన్న నాయకులు మీ ఊహలకు కూడా అందనంత ఎదిగారు సర్.
@bharathkumar19
@bharathkumar19 Год назад
Sir,meeru borra undi matladutharooo Ani doubt vasthundi ,, parliment lo naku telisi last 8 years nunchi mp lu spl status aduguthunnaru ,,adigithy icchesthy eepatiki yeppudo ivvali,,
@kamathamramana2188
@kamathamramana2188 Год назад
Govt factory workers lo Pani chaesaevaallu 40% , aeggottae vaallu 60% ayya gaaru . Inkaa govt ani vaelaaduthunnaavu . Jp ni chuushi naerchuko
@msamuel1310
@msamuel1310 Год назад
super sir 👌🏻
@neyyilamohanrao5249
@neyyilamohanrao5249 Год назад
Good sir
@g.kanakaraju9992
@g.kanakaraju9992 Год назад
🌹🙏🕉️ సార్ మీరే స్వయంగా కొత్త పార్టీ పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి సార్🌹 మీలాంటి నిజాయితీ, స్వచ్ఛమైన మనసు, జ్ఞానము,అవగాహన కలిగిన వ్యక్తులే మాలాంటి వారికి సీఎం కావాలని కోరుకుంటున్నాముసార్ 💗🍎🙏💐ధన్యవాదాలు 🍎💐🙏
@sujithananthula7808
@sujithananthula7808 Год назад
Me andhraaa jd sir kotha party patenaa waste...
@Hitler0089
@Hitler0089 Год назад
Abbo... Enta nijaayithi parunni india enta varaku chuda ledu......
@hemanthkumar-bw4gn
@hemanthkumar-bw4gn Год назад
Nuv A party lo vunnaa gelavalevu
@aplinescurrent1834
@aplinescurrent1834 Год назад
Great
@rajuduggapu2774
@rajuduggapu2774 Год назад
10 వేల మంది ఉద్యోగులు 15 వేల మంది కాంట్రాక్టు కార్మికులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై ఇలాగే ఇంకా ఇంకో 10 వేల మంది పరోక్షంగా ఆధారపడి ఉన్న మొత్తం 35 వేల కుటుంబాలు అనగా లక్ష నాలభై వేల మంది కి అన్నం పెడుతున్న స్టీల్ ప్లాంట్ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కారుచావు గా అమ్మేసి మరల వారికే వడ్డీ రుణాలు మాఫీ చేసి కార్పొరేట్ సంస్థలకు అండగా ఉంటున్న ఇలాంటి ప్రభుత్వాలకు భవిష్యత్తులో గట్టిగా బుద్ధి చెప్పాలి
@sivaramaraju_pericherla
@sivaramaraju_pericherla Год назад
Vizag people did a mistake last time not to elect you sir. But this time we should make you MP
@Cnu684
@Cnu684 Год назад
Jai Sonia
@karakanaidu8045
@karakanaidu8045 Год назад
Sir please account send chayandi I will deposit 1Lk
@saikarthik3323
@saikarthik3323 Год назад
Naidu ur from gollupalem
@kschiranjeevi
@kschiranjeevi Год назад
I will support sir.
@akmand009
@akmand009 Год назад
మీ సలహాలు బూడిద లో పోసిన పన్నీరు వంటివి. అధికారం లో ఉన్న ఎవరు పట్టించుకోవటం లేదు. అయినా మీరు మీ సలహాలు కొనసాగించండి.
@ravinderthota685
@ravinderthota685 Год назад
What you are analysing on theory is ok but practically it is impossible without any strong back ground with specialisation. Like many top industrial units are failed to reform such type of industries. Cement corporation of india units are closed no body going to restart these units, AP rayons closed Nizam sugar factor closed like many indistries are like in many states. Why not RINL /VSP not going to do the same as others do. Your initiative is good I wish you all the best.
@praveenamodupalli4947
@praveenamodupalli4947 Год назад
Good 👍👍 work sir
@ksanthosh9142
@ksanthosh9142 Год назад
Sar meru Baga chaper
@narayanaraonalla
@narayanaraonalla Год назад
Strength is a Good Leadership. Right leaders to people's Strength. problem facing in the apoliticalattitude.but good attitude towards good service and good support is a best leadership. now a days ever one , every cultures , morel Strength, Mislead, Calamitous, every thanking is loose motions of people life in the apolitical attitude of leadership. you're the best and good a leader Sir .🙏
@krishnaraotvs6334
@krishnaraotvs6334 Год назад
sir ji, aap jaisa imandaar,, kehne se janata jarur aap ka saath jarur dega. aap ka vichar soch bahut acha lagaa..dus din mey hi jana tha ke saath paisa ikkatta ho jayegi
@ganjikrishnababu7969
@ganjikrishnababu7969 Год назад
Sir this happens I will fund 7 L for the sake of Steel plant. This idea comes to me 2 months ago. But some one like you only come forward and take initiative. Hats off to you sir 🙏🙏🙏
@Myassets440
@Myassets440 Год назад
Jd Sir, very inspiring Sir. Count me Sir will participate in the fund Sir
@rk-8963
@rk-8963 Год назад
వీడిని నమ్మకూడదు వీడు జయప్రకాష్ నారాయణ లాంటివాడే మన ముందు నీతులు వెనకాల దురుద్దేశం వేరు కాలం నిర్ణయిస్తాది.
@DoNothing_2138
@DoNothing_2138 Год назад
Sir... I am Graduate and Jobless.... And I am ready to donate ₹100/- + of amount... Say No to Steel Plant Privatisation... We the Young Generation with u...👍
@satwik7186
@satwik7186 Год назад
Bhayya young generation ani cheppi anadarini kalapaku..we should attract more industries and IT ani cheppu nenu 100 esta …neeku naaku upayogam leni only present working employees ke use ayye issue meeda enduku bhayya mana state Bali avvali..industry akkade untundi kada . Privatisation valla nastam cheppu brother
@DoNothing_2138
@DoNothing_2138 Год назад
@@satwik7186 Bro... Steel Plant Privatisation valaa State ki nthaa loss avuthundhoo... Clear gaa refer chesukoni comment pettu bro.... Half knowledge tho comments petaku...
@satwik7186
@satwik7186 Год назад
@@DoNothing_2138 adey kada bro nenu adigindi privatisation valla nastam Emundi ani .. teluste cheppu bro vintam adhi manesi sarcasm enduku bro
@jeevanprasad1211
@jeevanprasad1211 Год назад
​​@@satwik7186 Bro, steel plant privatise chaala thakkuva quote ki isthunaru,ante 33000 acres of land ( 4000 acres Plant + 29000 acres of forest ) ki around 20000 crores ki auction pedatharu. So, practically chusukunte 1 acre anedhi 4-5 crores unte 29000×5 = 145000 crores + plant & machinery cost is approx 1.5 - 2 lakh crores untaayi So,total (Land + plant)= 3-4 lakh crores. (40-50 billion US dollars) or more than 50 billion dollars Visakhapatnam Steel plant is not an ordinary Steel plant ( kavalante nuvvu aa steel plant employee ni ayina adugu why VSP is different from other steel plants.) VSP ni Russian infrastructure tho swayanga Russians kuda involve ayyi construct chesaru (migatha steel plants mana vaalu construct chesinave).So,okasari chusthe neeke ardham avuthadhi enni ISO certifications unnayo. First steel plant in the country which is located near to the sea shore (ante steel products ni export cheyyalante entha time tisukuntundo nuvve guess chey) Nuvvu anukovacchu privatise chesthe nastam enti ani ?? Brother,idhi govt konna lands kaadhu (33000 acres),prajalu inka jamindharulu icchina lands ivi. So,33000 acres = 133.5 sq kms which is equal to 2 Vijayawada urban. Nearly 20% land of whole Visakhapatnam lies here (i.e, 692 × 20% = 138.4 sq km) Practical ga matladu,ippudu private company ki loss vasthe assets ammadam ledha vere company ki sale chesi losses ni cover chesukuntayi kadha,appudu loss vacchinappudu lands ammav ani guarantee enti?? VSP lo 29000 acres forest undadam valla VSP lone environment cool ga untadhi (migatha Steel plants ki intha land forest rupam lo ledhu),VSP okkate kaadhu,whole Visakhapatnam temperature control cheyyadam lo veeti hastam untadhi. Ippudu private vaadu extension kosam forest ni narikina ledha laabam kosam vere vaalaki ammukuna adige vaadu undadu endhukante whole VSP vaadi control lo untadhi. So, appudu ecological imbalance create ayyi next summers ki Visakhapatnam lo temperatures 4°-5°peruguthayi. Enti private vaadi valla income perigi taxes vasthaya ?? Private vaadi valla income peroguchu kaani taxes peragavu,vaadu taxes kattadam kosam business cheyyadam ledhu,profits kosam chesthadu.Chaala cases lo tax evasion ki private companies ee palupadathayi, govt companies kaavu. ( May be moratorium & undoubtful debts peruguthayi,but tax evasion kaadhu) Ikkada BJP government chaala PSU's ni privatise chesina process lo maximum companies BJP ki funding icchinave bidding lo gelusthayi (next vere govt central level lo power loki vasthe,appudu BJP vaalu chesina scams anni bayata padathayi). So,centre lo unde govt manaki edho favour chesthayi anukovadam murkathvam.
@nageswararaok9477
@nageswararaok9477 Год назад
జెడి లక్ష్మీనారాయణ ఐఏఎస్ అని చెప్పుకోవడం తప్ప ప్రజాక్షేత్రంలో నిలబడి సేవచేసే దమ్ము ధైర్యం లేని పిరికివాడు జనసేన లో చేరినప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతో విలువలతో ఇతనికే విశాఖ ఎంపీ సీట్ ఇచ్చాడు అక్కడ గెలవలేక పోయాడు పవన్ కళ్యాణ్ పార్టీ నడవడం కోసం సినిమాలు చేస్తున్నాడు అది సినిమాలు తీయడం ఒక పెద్ద తప్పుగా కనపడదు అంట మరి అంత దమ్మున్న నాయకుడు అయితే నా పార్టీ సొంతగా పెట్టి నడిపే నడిపించు య అది చేతకాదు కాని సలహాలు మాకు బాగా చేస్తాడు శ్రీరంగనీతులు బాగా చెబుతాడు పవన్ కళ్యాణ్ సినిమా తీసి కౌలు రైతులకు చనిపోయిన వ్యక్తులు కు లక్ష రూపాయలు చొప్పున మూడు వేల మందికి ఈ టయానికి 30 కోట్లు రెడీ చేశాడు ఇండియాలో ఉన్న ఏ ముఖ్యమంత్రి అయిన ఎమ్మెల్యే ఎంపీ లేదా సొంత డబ్బులతో ప్రజలకు సేవ చేసే ధైర్యం దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ చేసిన ఆర్థిక సహాయం ఎన్నో పుస్తకాలు రాయొచ్చు రేపు బిజెపి తరఫున ఆయన నిలబడి ఎంపీగా విశాఖలో నిలబడితే డిపాజిట్ కూడా దక్కదు ఇది నేను చాలెంజ్ చేసి చెబుతున్నాను👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌
@maheshkambakam3213
@maheshkambakam3213 Год назад
Pavan Kalyan kuda odipoyadu kada rendu chotla kuda😂😂
@sb-pv1kp
@sb-pv1kp Год назад
స్పష్టత వస్తుంది... మనసు తెలిసి పోయింది
@cmacadendukuri3775
@cmacadendukuri3775 Год назад
"బిడ్డ కోసం బిడ్" ..."సహాయ మంత్రి ..అసహాయ మంత్రి.." పద ప్రయోగాలు రాజకీయ నాయకులను తలపిస్తున్నవి..బాగున్నది..* మీ నిజాయితీ పట్ల ఎటువంటి సందేహం లేదు. మీ ఫైనాన్సింగ్ మోడల్ ఆసక్తికరంగా ఉంది. అయితే గ్రౌండ్ రియాలిటీ ఏమిటంటే ఇది కేవలం 5 వేల కోట్ల సమస్య కాదని నా అభిప్రాయం.
@vishnupayasam
@vishnupayasam Год назад
BBC anedhi .... deshaniki pattina daridhram.
@prakasammarri8820
@prakasammarri8820 Год назад
Very good idea sir,ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మీ లాంటి వారు పాల్గొంటే అతి సామాన్య పౌరుడు కూడా సహకరిస్తారు.may God bless you.
@sanyasiraogavidi2626
@sanyasiraogavidi2626 Год назад
Govt Employes Lazy Workers
@hanumantharaopola2268
@hanumantharaopola2268 Год назад
Meekante maku ADANI interest chala important
@Cnu684
@Cnu684 Год назад
Jai Sonia. If congress is there such things should have not happen Jai Sonia matha
@kondraguntavenu4308
@kondraguntavenu4308 Год назад
Court cheste intha late yenduku autundi sir?
@razaroiimaddela
@razaroiimaddela Год назад
Wish you a great success Laxmi Narayana garu if BJP is genuine they will not try to stop you
@MrArika116
@MrArika116 Год назад
JD L garu. After your retirement, you might lost your importance.Better join in ????, . An auto owner is maintaining his family, children education, marriages, and even buying property. VSP huge investment ended with corruption. VSP could not show profits/ prosperity similar to private Tata steel, JSW, and so on. Why ? Workers will not work.(hardly 4 hrs/day). Managers work on commissions and corruption. No ( quality, on time delivery, market price) .
@sairamsinghsriram7047
@sairamsinghsriram7047 Год назад
Sir, I join in urs concept
@sujjiaa
@sujjiaa Год назад
Sir i will give and i want a share in that as a share holder being a public so that no one can touch any industry or factory
@Jesus_loves_You_Truly_
@Jesus_loves_You_Truly_ Год назад
I will give sir
@vemireddyeswararao5600
@vemireddyeswararao5600 Год назад
JD. స్వార్థపరుడు. అవకాశ వాదీ. జయప్రకాష్ నారాయణ గారిని చూడండి గైడెన్స్ బాగా ఇస్తారు
@bhaskarsarma4900
@bhaskarsarma4900 Год назад
ఆయన బీజేపీ లో చేరినప్పుడే ఆయన వివేకానంద సూక్తులు వుత్తుత్తివని తెలిసి పోయింది...ఆయన భవితవ్యం దిక్సూచి లేని గమ్యం....ఏమి చేయడు చెయలేడు.. కబుర్లు శుష్కం....
@jskumar1989
@jskumar1989 Год назад
ఒకవేళ జనాల దగ్గర వసూల్ చేసి స్టీల్ ప్లాంట్ ను మీరు నడుపుతారు అని అంటున్నారు?అది ఎలా సాధ్యం?అందులో పనిచేసే కార్మికులు,స్టాఫ్ బాధ్యతతో పనిచేయనంతవరకు ఇంకా లక్షలకోట్లు ఇచ్చినా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది....
@chigurupatimadanmohanrao7242
Jdl garu ,, business anedhi central govt Pani kadhu ,, ok,, Mari bhel bdl hal Inka chaala govt samsthalu unnai,, mar vaatini kuda privatisation cheyyochuga ,, oka vizag steel plant mathrame private vallaki ivvala ,,
@chinthapallirangareddy1947
@chinthapallirangareddy1947 Год назад
ముఖ్యమైన సందేహం ఏమిటంటే, ఈ Expression of interest success ద్వారా ప్లాంటును ప్రస్తుతానికి మంచి స్థితికి తేగలిగినా , కేంద్రప్రభుత్వం ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయకుండా ఎలా ఆపగలుగుతుంది !
@P2Tmedia
@P2Tmedia Год назад
ఇంకా ఎక్కువ ఇచ్చి కొనెద్దాం
Далее
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
#慧慧很努力#家庭搞笑#生活#亲子#记录
00:11