కొల్లాపూర్ ఓటర్ మహర్షి లారా కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న ఎలక్షన్ కులమతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ మహా యజ్ఞం యావత్ ప్రపంచానికి ఒక మహా కాగడ కావాలి
అన్న మీ పాట నాకు ఇష్టం మీరు పాడిన ప్రతి పాటలు చూస్తున్నాము చాల బాగుంటాయి అందుకే నాకు ఇష్టం కానీ ఒక్క మాట అడుగుతాను అన్న మీరు శిరీష అలియాస్ బర్రెలక్క మీద ఒక్క పాట కూడా పాడడం లేదు ఎందుకు అన్న (మాల) అమ్మాయి అని కోపమా అన్న బర్రెలక్క పాట నీ గోతుతో వినాలి అని మా ఆశా అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న దళిత బిడ్డ అన్న ఒక్క పాట అన్న