Тёмный

SUKKA RAM NARSAIAH NEW FULL SONG 2024 KODUKU SACHINA THALLI (కొడుకు సచ్చిన తల్లి) 

Sukka Ram Narsaiah Official
Подписаться 105 тыс.
Просмотров 157 тыс.
50% 1

SUKKA RAM NARSAIAH NEW FULL SONG 2024 KODUKU SACHINA THALLI (కొడుకు సచ్చిన తల్లి)
LYRICS : SUKKA RAM NARSAIAH
SINGER : SUKKA RAM NARSAIAH
MUSIC : AKHILESH GOGU
DOP : SUKKA NAGARAJU (BALU)
నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
subscribe : bit.ly/3umLVim

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 279   
@sureshdungroth8293
@sureshdungroth8293 3 месяца назад
అన్న రాంనర్సన్న నువ్వు పేదలకోసం పుట్టిన పులిబిడ్డవి 🙏🙏🙏🙏🙏
@poleboinaparamesh9480
@poleboinaparamesh9480 3 месяца назад
నీనోటా ఇలాటి పాటలు మరెన్నో వినాలని కోరుకుంటూన్నా అన్న గారు 🙏🙏🙏.
@teluguindustrynews1978
@teluguindustrynews1978 3 месяца назад
రాంనర్సన్న పాటలు ఎంత మంది కి నచ్చుతాయో ఒక లైక్ చెయ్యండి
@RamEjjagiri
@RamEjjagiri 3 месяца назад
శంకరమ్మ నీ పాదాల కి నా శతకోటి వందనాలు అమ్మ జై శ్రీకాంత్ చారి అన్న 🙏🙏
@ganeshpashikanti3705
@ganeshpashikanti3705 3 месяца назад
వందల మంది ప్రాణాలను బలితీసుకున్న పార్టీ నాయకులే జాతీయ జెండా ఎగరేసి తెలంగాణ ఆభిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపవట్టే మల్ల ప్రజల తరపున అని... నా తెలంగాణ మోసపోతూనే ఉంది...
@maheshthudum1232
@maheshthudum1232 3 месяца назад
అన్న రాంనర్సన్న దళిత బహుజన మహాదిగా పులిబిడ్డ వే నువ్వు ఎగిరే దిక్కర స్వరం అమరుడు ఎర్ర ఉపాలి అన్న లేని లోటు తీరుస్తున్నావే నీకు వందనాలే అన్న 🙏🙏🙏🙏🙏
@3nagreddyqu2ls
@3nagreddyqu2ls 3 месяца назад
అన్నాపాట సూపర్ ,నేడు భోగాలు అనుభవించే టోల ఇండ్లల్ల కడుపులెవరివి కాలలే👌🏻👍🏻 జోహార్ తెలంగాణ అమరవీరులకు😢🕯️💐🙏🏻
@pikilinarasimha9213
@pikilinarasimha9213 3 месяца назад
సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఈ పాట విని తెలంగాణ కోసం అమరులైన వారి ఆశయాల కోసం మీరు వెంటనే మీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాటం చేసిన వారి చేతిలో సీఎం పదవి పెట్టేసి మీరు దిగిపోండి అమరులు కలలుగన్న తెలంగాణ సాధన సాధ్యమవుతుంది మీలాగా తెలంగాణ పోరాటం చేయని వారు ఎంతమంది సీఎం కూర్చి ఎక్కిన అమరుల ఆశయాలు సిద్ధించ బడవు
@shaikmuzeeb9133
@shaikmuzeeb9133 3 месяца назад
Atla antey harish rao ki evvali antava 😂😂😂 aggipetta maccha😂😂
@mssrisailam4823
@mssrisailam4823 3 месяца назад
10 years em matladaka pothivi. Kaka. Padukunvaa. Apudu matladaka pothivi.
@merimpureshotham7387
@merimpureshotham7387 3 месяца назад
Aggipette macha,,,,😀😀 harsh rao gadi biddalu Singapore lo chduvtunnaru. Veedemo mandhi biddalu ki aggipette ichadu, Vela kotlu smapadimchadu. Vede mi vudyama dhora.
@rameshboddu9628
@rameshboddu9628 3 месяца назад
మళ్ళీ కెసిఆర్ కు తెలంగాణ ఇస్తే అందరిని సర్వ నాశనం చేస్తాడు
@ICONICINFRAGROUP555
@ICONICINFRAGROUP555 3 месяца назад
Zero knowledge tho matladuthunav brother,10 years paaalana bagaledhu ani TS voters pakkana endhuku pettinaro,miku enka ardham kaledha,
@malleshchakali5652
@malleshchakali5652 Месяц назад
అన్న మీ పాట లో నా జీవితం సారాంశం వివరించారు.❤❤❤
@భూమాత
@భూమాత 3 месяца назад
ఈ పాట వింటుంటే అగంచేస్తున్నోళ్ళ వొళ్ళు రాజకీయంగా పగలగొట్టలినిపిస్తుంది.. అమరుల త్యాగాలు గాలికి వొదిలి వాళ్ళ త్యాగాలు ముందు పెడుతున్నారు మేమే గొప్పంటున్నారు మమ్మల్ని మించిన గొప్ప ఉద్యమకారులు లేరంటున్నారు పిడికిలి ఎత్తి పోరాటం చేయటం చావుకు కూడా భయపడక ఉద్యమం చేయటం అమ్ముడుపోని తెలంగాణ కారులకు కొత్తేమీ కాదు... నా తెలంగాణా గడ్డా తిరుగుబాటు, ఉద్యమకారులకు కొదువలేని నా ప్రాంతం.... **గతి తప్పిన మనుషులకు గతి, మతి, సుతి తెప్పించే మీ లాంటి గాయకులు ఉన్నంతకాలం.. ఎవడు ఏం చేసినా గద్దె దింపుతం బొంద పెడుతం...
@thagarammahendar304
@thagarammahendar304 3 месяца назад
జోహార్ తెలంగాణ అమరవీరుల కు
@Ashu14389
@Ashu14389 3 месяца назад
అన్న మీ పాట కోసం ఎదురు చూస్తూ ఉంటా అన్న ..... ❤❤❤ నేను పోరాటం చేయాలి అనిపిస్తుంది అన్నా.... జై భీమ్
@saierla5498
@saierla5498 3 дня назад
అన్నా రెడ్ సెల్యూట్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి ఇంకా మీరు వేలాది విప్లవ పాటలు అందివ్వాలి
@OrsuCharan-l8r
@OrsuCharan-l8r 3 месяца назад
రామ్ నరసన్న మీ పాటకు వందనాలు అన్న మీ పాటలు ఎప్పుడు చూస్తూనే ఉంటాం అన్న మేము చాలా బాధపడుతూ ఉంటారు మీరు జై భీమ్ అన్న జై జై తెలంగాణ
@Arshadnewschanal.
@Arshadnewschanal. 3 месяца назад
సూపర్ సాంగ్.... సుక్క రాంనర్సయ్య బయ్య...
@janambani
@janambani 3 месяца назад
Correct time కు release చేసావు అన్న సాంగ్ అద్బుతం🙏🙏🙏🙏🙏
@saahucreations3180
@saahucreations3180 3 месяца назад
పాట చాలా బాగుంది అన్న
@UPENDERENDLA
@UPENDERENDLA 3 месяца назад
కన్నీటి ఉద్యమ పొలికేక అమ్ముడు పోనోడు ఒక్కడు ఉన్నాడు చెప్పుకోవడానికి❤
@stefhen.4304
@stefhen.4304 3 месяца назад
తెలంగాణ ప్రజల భాగు కోసం ఏ ఒక్క నాయకుడు ఆలోచించడం లేదు అన్న.వాళ్లకు పవర్ కావాలి.ఈజీ గా డబ్బు సంపాదించడం కావాలి. పేదోడు ఎమైన పర్వాలేదు.వాళ్ళు మాత్రం బ్రతకాలి,ఎంతో మంది బుక్కెడు అన్నం లేక ఆకలి తో చనిపోతున్నారు.ఉద్యోగాలు లేవు,రాష్ట్రం అభివృద్ధి అయింది లేదు.మొత్తం దోచుకు తినుడే తప్ప.హా అప్పు అంత ప్రజల మీద వేయడం.మధ్యలో సామాన్య ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.
@drsnewstelugu
@drsnewstelugu 3 месяца назад
సూపర్ అన్న
@JangitiSrinivasOfficial
@JangitiSrinivasOfficial 3 месяца назад
అప్పుడు ఏ తల్లి ఏడువలె...కానీ ఇప్పుడు ఏడుపు వస్తుంది.సూపర్ నర్శన్న.🙏🙏🙏🙏🙏🙏🙏
@paster.suresh6614
@paster.suresh6614 3 месяца назад
అన్న నికు నిండు దండాలే❤❤❤
@srinivasrenkala9061
@srinivasrenkala9061 3 месяца назад
Super song Anna
@channaiah5679
@channaiah5679 3 месяца назад
సూపర్ song బ్రదర్ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి ,అమరు లైన వాళ్లకు నిజమైన నివాళి ఈ పాట
@swamyswamypigudu8895
@swamyswamypigudu8895 3 месяца назад
Anna super excited ❤🎉
@koti5633
@koti5633 2 месяца назад
Anna ni sons vintuntey gusboms vasthae antha geniune ga untaeee❤❤❤
@gollamahesh3710
@gollamahesh3710 3 месяца назад
జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ ✊🔥🔥🔥🔥🔥🔥
@nagarajuparki
@nagarajuparki 3 месяца назад
సూపర్ సాంగ్ అన్నగారు ❤❤
@sureshboda2731
@sureshboda2731 3 месяца назад
భారత దేశంలో ఏ రాష్ట్రానికి లేని చరిత్ర తెలంగాణ రాష్ట్రానిది గొప్ప చరిత్ర ఎందరో తెలంగాణ రాష్ట్రం నుంచే పెత్తనాన్ని చెలాయించి పెద్దగ అయిన వాళ్ళే. మన తెలంగాణ ఉద్యమం చాలా గొప్పది ఎందరో అమరులు, ఎన్నో త్యాగాలు,ఎన్నో సంవత్సరాల కొలది చేసిన పోరాటం వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఇది.. ఇప్పుడు తెలంగాణ ఁపజల సొంతం.. జై తెలంగాణ.
@marlasanthoshikumari1060
@marlasanthoshikumari1060 3 месяца назад
Super song anna🙏🏻
@AnuNps
@AnuNps 3 месяца назад
Ninnu kanna Amma-Nanna laku shathakoti Dhandalu Ram Anna
@prashanththatipalli8803
@prashanththatipalli8803 3 месяца назад
Super song anna❤❤❤
@devigudikandula8226
@devigudikandula8226 3 месяца назад
Gujbumas vosthadi anna e song vintee🙏🙏🙏
@bharathdommati3047
@bharathdommati3047 3 месяца назад
Anna super song
@rameshkumbham3783
@rameshkumbham3783 3 месяца назад
Anna me songs super Anna memalene kaluvali Anna
@rajkumaarraj3404
@rajkumaarraj3404 3 месяца назад
జోహార్ అమరావిరులకు జోహార్ జోహార్ 🚩🚩
@bsridhar2169
@bsridhar2169 3 месяца назад
🙏🙏
@MandaRamesh-ip4vb
@MandaRamesh-ip4vb 3 месяца назад
Jai Telangana
@GattuBumesh
@GattuBumesh 3 месяца назад
Super anna❤❤
@balukrishna3564
@balukrishna3564 3 месяца назад
ఒక నాటి పోరాటం తల్చుకుంటే... కండ్లు తడవకుండా ఉండడం లేదు సోదరా... చాలా మంచి పాట... రేపటి తెలంగాణ గీతం లో ఈ ఫీల్ ఉండదు...😢
@irugunarender1935
@irugunarender1935 3 месяца назад
రామ్ నరసన్న మీరు సబ్బండ కులాల ఐక్యత కోసం ఒక పాట రాయాలన్నా దీని మీద ఒక పెద్ద ఉద్యమం చేయబోతున్న మేము
@journalistchari8704
@journalistchari8704 3 месяца назад
👌👌
@madigaprasad696
@madigaprasad696 3 месяца назад
అన్న సూపర్ పాట అన్న ఈ లాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్న
@valgulavamshikrishna883
@valgulavamshikrishna883 3 месяца назад
Ne lyrics great bro ❤❤
@srinikajakkula
@srinikajakkula 3 месяца назад
ఉద్యంలో వచ్చిన పాటలతో చాలా మంది స్ఫూర్తి పొందారు....అప్పుడు వాళ్లు చనిపోతే మన బతుకుల కోసం త్యాగం చేసిర్రు అనుకున్న కానీ ఇప్పుడు నిజంగానే ఏడుపొస్తుంది ఆ తల్లుల గర్భ శోకంను చుస్తే... సూపర్ అన్న నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చినవి...
@purmashettysreenivasu3419
@purmashettysreenivasu3419 3 месяца назад
all the best anna
@saikumarpet
@saikumarpet 3 месяца назад
లాల్ నిల్ సలాం అన్నా మీ పాటకి సలాం ✊🏻✊🏻
@arushboiniboini3163
@arushboiniboini3163 3 месяца назад
Annasupar songs
@mangaiahregalla1465
@mangaiahregalla1465 3 месяца назад
Excellent.. Comred...Ramnarsanna
@DarshanalaVenu
@DarshanalaVenu 3 месяца назад
Telangana lo okey okka prajala gonthukula patavu ie unna oke oka kalakarudu anna sukka Ram narsaiah
@naveengoud2580
@naveengoud2580 3 месяца назад
Super Anna Jai Telangana
@muddaraboinaraju8332
@muddaraboinaraju8332 3 месяца назад
👌👌👌👌👌👌
@chandrashekarmalikanti8194
@chandrashekarmalikanti8194 3 месяца назад
ఉద్యమ అగ్గి రగల కుంటే.... అమరుల కన్నా తల్లుల కడుపు కొత మిగులు నేమో....... 😢
@Nraghu123-p8c
@Nraghu123-p8c 3 месяца назад
👍👍👍
@sukkagiribajllpbu554
@sukkagiribajllpbu554 3 месяца назад
అన్న నీ పాదాలకు నమస్కరించి మొక్కలు సూపర్ అన్న పాట 🎉❤❤❤👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@rajkumar-db9dv
@rajkumar-db9dv 3 месяца назад
ప్రజా కవి గద్దర్ ఒకప్పుడు ఈతరం గద్దర్ మా రామ్ నర్సన్న 🙏🏻🙏🏻🙏🏻👍🏻✊🏻
@AjayAjay-x3s7q
@AjayAjay-x3s7q 3 месяца назад
Jai Telangana... Jai Ram narsaiah
@ShekharKoneru-ku1xj
@ShekharKoneru-ku1xj 3 месяца назад
Nvu oka spurthi anna Telangana ku
@KavithaKavitha-t9j
@KavithaKavitha-t9j 3 месяца назад
సూపర్ సాంగ్ అన్న మీ ఫోన్ నెంబర్ కావాలె అన్న మీతో మాట్లాడాలి అని ఉంది అన్న మీరు సూపర్ అన్న
@mohangoud6415
@mohangoud6415 3 месяца назад
Great song brother,,God bless you ..
@K.srinath-y8n
@K.srinath-y8n 3 месяца назад
నిజంగా నిలగా ఒకరోజు బ్రతికిన చాలు అన్నా నిజాయితీకి నిలువెత్తు రూపం కనిపేస్తుంది నిలోన లాల్ సలాం అన్న నీకు ఈ పాట కు వింటినతసేపు తెలంగాణ ఉద్యమం నా మనసులో తన్నుకొచ్చింది శ్రీకాంత చారి గారి గురించి మరియు ఈ తెలంగాణా కోసం ఎందరో బిడలకు ఈ పాట అంకితం జై తెలంగాణ జై రాం నర్శన
@knandhu8034
@knandhu8034 3 месяца назад
Super anna ❤😢
@WerfromTelangana.
@WerfromTelangana. 3 месяца назад
దద్దరిల్లిపోయింది song,, లిరిక్స్ మాత్రం నిజం.. ఇంత మంచి సాంగ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న 🎉🎉
@ramudasari8426
@ramudasari8426 3 месяца назад
Johaar Amara veerulaku.tq ramnarsanna good performance
@kvijaykumar4858
@kvijaykumar4858 3 месяца назад
తెలంగాణ అమర వీరుల త్యాగల ఫలితం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది ఫలితాలు రాజకీయ నాయకులు లబ్ది పొందినరు ప్రజల పక్షాన పోరాడుతున్నా రాంనర్సయ్య అన్న గారికి ధన్యవాదములు 🙏🙏
@aravindkachu1240
@aravindkachu1240 3 месяца назад
Super ❤❤❤anna
@PANDUmotivation
@PANDUmotivation 3 месяца назад
ప్రాణ త్యాగాలు మనవి పదవులు భోగ విలాసాలు వాళ్ళవి ఇది మనం కొట్లాడి తెచ్చుకుని తెలంగాణలో సామాన్య ప్రజల పరిస్థితి చదువుకున్న వాడికి ఉద్యోగాలు లేకపాయ చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని బుక్కెడు బువ్వ తల్లిదండ్రులకు పెడతాడు అనుకుంటే తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటుండే పరిస్థితి
@YBalu-di1fd
@YBalu-di1fd 3 месяца назад
అన్న ప్రశ్నకు సమాధానం దొరకని పక్షంలో వచ్చే పాటలు రాసి పడాలి అన్న మిరు
@malleshrudrakshi1709
@malleshrudrakshi1709 3 месяца назад
Anna niku vandanalu
@shailuinnovatives6777
@shailuinnovatives6777 3 месяца назад
Goosebumps అన్న... Super song👌👌
@PadigemBalaraj
@PadigemBalaraj 3 месяца назад
జైతేలంగాణ 😢
@UAnand-dj3gr
@UAnand-dj3gr 24 дня назад
🙏🙏🙏👌👌👌☝️☝️☝️
@ChanduBilla-f4b
@ChanduBilla-f4b 3 месяца назад
అన్న 🙏🏻
@RekabuBalu
@RekabuBalu 3 месяца назад
అన్నా గర్కేపటికీ మరో గర్కేపటివి అయినవ్ గద్ధరుకు మరో గద్ధరువూ ఐనవు నీకు లాల్ సలాం 🙏
@moneymanohar212
@moneymanohar212 3 месяца назад
జోహార్ తెలంగాణ ఉద్యమ అమరవీరులకు... జోహార్ .. జోహార్
@lnarayanadl3800
@lnarayanadl3800 3 месяца назад
నీ విప్లవాల గానం సూపర్ అన్నా
@suddagonisrinu1969
@suddagonisrinu1969 3 месяца назад
❤❤❤
@rajug5598
@rajug5598 3 месяца назад
@erugajeevathirupathiah2086
@erugajeevathirupathiah2086 3 месяца назад
అన్నా సూపర్ అన్న నీ నోట పాట 💐💐💐💐💐🙏🏻🙏🏻
@pulijalanagaiah3307
@pulijalanagaiah3307 3 месяца назад
ఎక్సలెంట్ సాంగ్ సుక్కరాంనర్సన్న ❤❤❤❤❤
@rakeshposhala6907
@rakeshposhala6907 3 месяца назад
Super song
@PatelPatel-tl3np
@PatelPatel-tl3np 3 месяца назад
👏🙏
@mandalarenuka1165
@mandalarenuka1165 3 месяца назад
Singer and song good
@MaheshKarre-in7gf
@MaheshKarre-in7gf 3 месяца назад
1st like
@RaviBashaboina
@RaviBashaboina 3 месяца назад
సూపర్ సాంగ్ అన్న 🙏 బాగుంది 🙏💪
@RKNEWS6652
@RKNEWS6652 3 месяца назад
సూపర్ ❤❤❤❤❤
@swamyswamypigudu8895
@swamyswamypigudu8895 3 месяца назад
Hai Anna
@rakeshbhavani8024
@rakeshbhavani8024 3 месяца назад
బాగుంది అన్న తెలంగాన పాట అంటే ఇలా ఉండాలి.... కీరవాణి వచ్చి తెలంగాన కవులని అవమానించాడు
@Kotamahindra868
@Kotamahindra868 3 месяца назад
Anna me pata ❤❤❤❤❤
@santhoshkeesari5180
@santhoshkeesari5180 3 месяца назад
Super anna lal salam
@kuvitvap7517
@kuvitvap7517 3 месяца назад
సూపర్ పాట నరసయ్య అన్నా జై తెలంగాణ mcy ap
@sra9057
@sra9057 3 месяца назад
Anna niku dhandame ❤
@ravulalaxminarsaiah1734
@ravulalaxminarsaiah1734 3 месяца назад
Pata chala Bagunndi
@artv203
@artv203 3 месяца назад
Padhi samvatsarala palana palakulaku najaraana.. Idhii na telangana Idhe na telangana..
@thagarammahendar304
@thagarammahendar304 3 месяца назад
Jai Telangana ✊✊
@kondrusuresh4174
@kondrusuresh4174 3 месяца назад
అమరవీరులకు జోహార్లు
@pulijalanagaiah3307
@pulijalanagaiah3307 3 месяца назад
జోహార్లు తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమం లో అమరులైన అమరులకు జోహార్లు జోహార్లు జోహార్లు
@durgamranadheer5821
@durgamranadheer5821 3 месяца назад
💐🔥Johar Telangana amara virulaku ✊🙏🙏🙏🙏
@chittimillanarayana4623
@chittimillanarayana4623 3 месяца назад
Thank you , excellent song given by you
@mahendarpolasa3577
@mahendarpolasa3577 3 месяца назад
మా తెలంగాణ మరో యుద్ధ నౌక గద్దర్ అన్నా.. నువ్వు 🎉🎉🎉
Далее
Ozoda & Dilime - Lada
00:36
Просмотров 506 тыс.
Китайка нашла Новый Дом😂😆
00:20