Vundavalli ArunKumar Comments On Ramoji Rao #VUndavalliPressMeet #VUndavalliCommentsOnRamoji Click this link for more Videos: / greatandhrachannel For Subscribe : www.youtube.co...
పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీ చెరుకూరి రామోజీ రావు గారు కడప గండి కోట కమ్మవారిలో అగ్రగణ్యుడు కరోనా సమయంలో 20 కోట్లు తెలుగు రాష్ట్రానికి ఇచ్చిన మహానుభావుడు ప్రత్యక్షంగా పరోక్షంగా 50 వేల మందికి జీతాలు ఇస్తున్న మహానుభావుడు.. పద్మ విభూషణ్ శ్రీ చెరుకూరి రామోజీరావు
కెసిఆర్ గారు తొలిరోజుల్లో రామోజీరావును ఏమో చేయాలని అనుకున్నాడు కానీ ఆయనకు బ్యాంకు బ్యాలెన్స్ పెంచేసాడు రామోజీరావు. పాలు తాగిన పిల్లిలా పనుకున్నాడు కెసిఆర్ గారు. కొంచెం అయినా జగన్ అన్న మేలుకుంటే బాగుండు.
ప్రస్తుత పరిస్థితుల్లో తప్పు ..ఒప్పు..కు తేడాలేదు. అవినీతి చేయనివాడు చేతకానివాడు. జైలు కెళితే ఆ క్రేజే వేరు. మంచి మాస్ ఫాలోయింగ్ వస్తుంది. కాబట్టి మంచివాడు అనే ఇమేజ్ గురించి పాకులాడటం అవివేకం. అక్రమంగా..సక్రమమా... ముందు సంపాదించు...తరువాత... కొంత విదుల్చు... తేడావస్తే. ఎలానూ కులాలు న్నాయి ... వాటిని వాడొచ్చు. అంతే గాని ఆడు తిన్నాడు....ఈడు తిన్నాడు...వీటిని ప్రజలు పట్టించుకోవడం మానేసి చాలా కాలం అయింది.
Meeremanna ap ki subramanya swamy avudamanukunnara case vesi perutechukundami law gurinchi matladataru meeku anta seen ledu yendukante yedapanulanni mee Italian congress lone jarigai kabatti mee law sutralu cheppanakkaraledu meeru CBN kanna goppavaraiye congress lo cm ayyevaru musukunte ap developed avutundi
@@ArunKumarMrMoneymachine1988 Babu research avasaram ledu. Nekantee bane telusu naaku. Muttukovadam kudaranappudu or evarivalla kanappudu musukuni kurchovali. Edo gurtochhinappudu ila ravakkarledu. This guy used to do the same and now also he is doing that.
Maargadarshi case sangathi mana cort ami theylchindhi andhuku case kotteysaaru mana cort pani thiru midha saamaanyulu spandhinchey hakku leydha mana jadge panithiru ni avadhu adhughuthaadhu dhiniki jadge midha action avadhu thisukuntaaru
కరప్షన్ గురించి తమరే మాట్లాడాలి, మీరు కూడా ఆ కంపులో నే దొర్లారు. ఇప్పుడు కూడా సమర్దిస్తున్నా రు. మీ పుస్తకం లో జగన్ కేసుల గురించి కూడా రాసి మీ నిజాయితీ నిరూపించుకోవాలి.
@@adityasivasaiabbarao8670 Stay లు ఇవ్వక కోర్టుకు వెళుతున్నాడు. ఇప్పుడు కూడా హైకోర్టు కు వెళ్లి అదే పనిలో ఉన్నాడు. తప్పించుకో టానికి అన్ని ప్రయత్నాలు చేసి కుదరక కోర్టుకు వెళుతున్నాడు. దొంగల్ని వెంకేసుకొచ్చి మీ స్థాయి తగ్గించు కోవడం ఎందుకు ?.
Yenni rojulu chestaru. Oka manishini ye tappu lekunda jail lo petteru, prati Friday rammanaru. Prove cheyakunda court innalu aayana time waste yenduku chestundi. Miku jagan mida cases pettinapudu konni laws change cheseru telusa. They created new law anduke jail unnadi lekapote jagan unnadu. Chalamandiki telusu jagan ni ye range lo irikincharo. Epudu cbn staylu yettesi year ki okasari velli prove chesukomanandi. Every Friday cbi investigation lo ye changes lekunda chestunaru. Don't u feel conspiracy. Nenu jagan cases study chese cbn cases kuda study chese. Yevidanga cbn stay lu techukunado kuda telusu. Miku telsina baga chaduvukuna lawyer ni adagandi. New lawyers ki jagan case oka pedda reference ga valla education lo undi. Okadini yevidanga irikinchacho nerchukovachu.
@@varaprasadkaruturi6211 brother donga ani ye court cheppindi meeku?? Political face chese dare leka sonia gandi and cbn kalisi case lu pettaru kani prove cheyalekapoyaru...
@@adityasivasaiabbarao8670 Rey kujja Nv case study chesava ne kujja mokam nv neku asala mind unda leda nelanti vadu unnadu kabati mana Andhra Ela undi kujja nakodaka nedi sariga chusuko Naku telisi mundu nv life lo sariga settle avu me amma nanna ni manchiga chusuko
అసలు నీ ఏడపు ఏమిటయ్యా స్వామి. రామోజీ రావు అవినీతి నీకు కనిపిస్తుంది. రాజశేఖరరెడ్డి అవినీతి మాత్రం నీకు కనపడదు.2004 లో లక్షల లోఉన్న income tax 2005 లో 84 కోట్లకు (ముఖ్యమంత్రి అయిన ఒక్క సంవత్సరంలో) ఎలా పెరిగింది?అంత తక్కువ సమయంలో అన్ని ఆస్తులు ఏ అవినీతి పనులు చెయ్యకుండానే సంపాదించాడా?
వాన్పిక్ సంగతి,ఏమిటి,43 వేల కోట్లు,సంగతి ఏమిటి,నువ్వు మీ రోత ,మేత నేత సంగతి ఎమిటి, నీతులు జనాలకేన మీకు వుండవాsatyam సంగతి ఏమిటిmetas సంగతిlepaakshi knowledge sangathi ఏమిటి, వృధ్ధ నారీ పతివ్రత అని ఏమి నీతులు చెపుతున్నానvvu Agrigold .vishayam కూడా చెప్పాలి.మరి అప్పుడు రాష్ట్ర వీడి పోయా దాకా.కాంగ్రెస్ లోనే వున్నావు మరి పైన చెప్పి న విషయాలు. సంగతి ఎంతమంది ఐఏఎస్ లు జైలుకి .వెళ్లారు అరుంకుమార్ గారూ, మనం మన .విషయం తప్పితే అన్ని gurthunvintaai.
Child artist la unnav. Eeyana case petti 10 years paine ayindi. Dabbu undi kaabati Ramoji cases nunchi tapinchu kuntunadu. Vellatho nuvu pilla pk ni katti ni comparison. Pk oka chota kuda gelavala. Kanisam eeyanaki unna knowledge lo paav kuda telidu.
పూర్వం రామోజీ ని ఉద్దేశించి తప్పుచేసిన వాడు తప్పించుకోలేడు అన్నాడు.ఇప్పుడు ఎవరు ఏమిచేయలేరు అంటున్నాడు.జగన్ని రామోజీ మీద ఉసి గొల్పే ప్రయత్నం విఫల మవడం తో ఆయానమీద విమర్సలు చేస్తున్నాడు.ఆయాన్చెప్పినట్లే జగన్ పార్టీ వినాలంటే ,వీళ్ల పార్టీ మనీషా ,సలహదారుడా.చిదంబరాని కి చెప్పవచ్చుగా .లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కేసు బయటకు తీయమని చెప్పచ్చుగా. జుట్టు ముళ్ళు పెట్టి కాంగ్రెస్ కి లాభం చెయ్యాలని ప్రయత్నము.ఇప్పుడు రామోజీ సంగతి ఎందుకు? బాబు కేసులు ప్రక్కదోవ పట్టించడానిక.వీరేమి వెర్రి పుల్లయ్యలు కాదు.ఇప్పటికే మీ స్పీచులు తలతోక లేకుండా ఉంటున్నాయి.ఆపండి పరువు పోయెడట్లు ఉంది.