Тёмный

We Lost All Properties Because Of Krishna Movie | Senior Actor Kantha Rao's Daughter Susheela | TM 

Tree Media
Подписаться 327 тыс.
Просмотров 58 тыс.
50% 1

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Channel is Completely Entertainment Hub..
Please Subscribe
#treemedia
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediafilm
Twitter : / treemedianews
We Lost All Properties Because Of Krishna Movie | Senior Actor Kantha Rao's Daughter Susheela | TM
#kattikantharaodaughtersusheelahomeyourinhyderabad
#KathiKantaRaoDaughter #KantaRaoSusheela #ANR #NTR #Savithri #Krishna #Kavitha #MaheshBabu #celebrityinterviews #tollywoodinterviews #tollywoodinterviews #realtalkwithanji #celebrityinterviews #filmtreeanjiinterviews #filmtreeanjilatestInterview #2024teluguinterviews #teluguinterviews #opentalkinterviews #opentalkwithanjiinterviews
#FilmtreeAnjiInterviews #anjiinterviews #filmtreeinterviews #rajanala #ntr #srntr #jayamalini #krishna #superstarkrishna
#TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel #movieupdates #kalki
Katti Kantha Rao Daughter Susheela Home Tour in Hyderabad

Развлечения

Опубликовано:

 

7 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 75   
@suryateja2402
@suryateja2402 16 дней назад
మంచితనానికి నిలువెత్తు నిదర్శనం కృష్ణ గారు,అలాంటి మంచి మనిషి మళ్ళీ మనకి దొరకడు
@sanjaneyulu714
@sanjaneyulu714 14 дней назад
మనుషుల్లో దేవుడు దేవుడు లాంటి మనిషి మా సూపర్ స్టార్ కృష్ణ గారు. వారి సినిమాలు అంతులేని ఆనందం మాకు పంచాయి. ఏమిచ్చి వారి రుణం తీర్చుకోగలం. గుండె నిండా అభిమానం తప్ప!
@rameshkumar-nk7ib
@rameshkumar-nk7ib 11 дней назад
ఎవరు చెప్పారండి మన కృష్ణ గారు ఇక లేరని.... మనం బ్రతికున్నంత వరకు మన గుండెల్లోనే ఉంటారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Sheshudhar
@Sheshudhar 11 дней назад
ఫ్యాన్స్ ను దగ చేసిన నటుడు
@malladinarayanasarma
@malladinarayanasarma 15 дней назад
సినీమా వ్యాపారసంస్థ లో కోటీశ్వరులైన బ్రాహ్మణు లు ఎంతమంది టా ??? వీరివవలన బాగుపడినవారే ఎక్కువ !!!!🎉🎉😢😢😢😢😢😢
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 12 дней назад
Superstar Krishna Garu real Hero IN Telugu industry Good acting dashing Hero daring Hero only superstar Krishna Garu 🇮🇳🙏🇮🇳
@mettasatishkumar
@mettasatishkumar 15 дней назад
Super star KRISHNA Lives on❤
@csr5496
@csr5496 16 дней назад
Super star always super star ❤
@ravikumarlinga2092
@ravikumarlinga2092 16 дней назад
Krishna is always good, but not s.p.b. s.p.b.had financial despute with krishna and didn't sing for some pictures. At last krishna stepped down ,adjusted money, ended despute. Singer v.ramakrishna also very very good. He didn't get lakhs of his payment. Still he didn't complain on anybody,experienced lot of pain himself and got throat cancer and passed away. I am proud for sweetnes of his tone and his character.
@Sheshudhar
@Sheshudhar 9 дней назад
@@ravikumarlinga2092 his career dropped heavily with dispute with SP
@kandurivenu137
@kandurivenu137 13 дней назад
Thanks Amma maa Hero gurinchi cheppinanduku
@AnandmahenderAnandmahender
@AnandmahenderAnandmahender 16 дней назад
Great lezend in tollywood super star Krishna garu ⭐
@satyanamala596
@satyanamala596 13 дней назад
Rip superstar Krishna
@rajakumarkudala1815
@rajakumarkudala1815 11 дней назад
చాలా బాగా చెప్పారు
@subashchandrabose3942
@subashchandrabose3942 13 дней назад
Na prana natudi gurinchi chala Baga chepparamma
@Thatha123-cg2gg
@Thatha123-cg2gg 15 дней назад
Thanks Amma
@kondalaraob3936
@kondalaraob3936 16 дней назад
"ధన్యవాదాలు అమ్మ, మా దేవుడు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి చాలా చక్కగా వివరించారు. Really Super Star Krishna garu an Iconic Human Personality of our Times "
@Sheshudhar
@Sheshudhar 11 дней назад
దుబాయ్ శ్రీను చూస్తే కృష్ణ బాగోతం తెలుస్తుంది
@Sheshudhar
@Sheshudhar 11 дней назад
నీలాంటి వాడికి కాదు.. ఫ్యాన్స్ కు తెలుస్తుంది... జీవితం నాశనం చేసుకున్నారు ఫ్యాన్స్
@kondalaraob3936
@kondalaraob3936 10 дней назад
@@Sheshudhar మై డియర్ శషుధర్, నిజమే సినీ హీరోలపై మితిమీరిన అభిమానంతో ఎందరో తమ జీవితాలను పాడు చేసుకున్నారు, అలాంటి అభిమానుల సంఖ్య పరంగా కృష్ణ గారికి కొంచెం ఎక్కువ మందే ఉండవచ్చు! పోతే దుబాయ్ శ్రీను సినిమా డైరెక్టర్ శ్రీనువైట్ల కృష్ణ గారి అభిమాని, మరి ఆ సినిమాలో కృష్ణ గారి భాగోతం ఏ విధంగా చూపించాడో వివరంగా తెలియజేయండి !"
@Sheshudhar
@Sheshudhar 10 дней назад
@@kondalaraob3936 Ayya meeru Baga artham cheskunnaru...Chikkadpally lo fans sangham lo cheri..study sanka nakindi.. ippudu rama rao fans tho godavalu..flop cinema kuda padi sarlu chudatam... Krishna vallu vanchi dance lu chepinche director ku call sheet ivvaka...ksr dass vijaynirmala vànti low class directors movies oppukuntadu...dance master srinu..godaku pidakalu kotte steppulu
@kondalaraob3936
@kondalaraob3936 10 дней назад
@@Sheshudhar బాబు శశి, నీ సినీ అవగాహన పరిజ్ఞానం చాలా తక్కువ! అలాగే నీ ఆరోపణలు వాస్తవం కాదు! అక్కినేని నాగేశ్వరరావు గారు 'దశరా బుల్లోడు' (1971) సినిమాతో పాటలకు డాన్స్ చేయడం ప్రారంభించారు అని సినీ పరిశ్రమలో చెప్పుకుంటారు? కానీ సూపర్ స్టార్ కృష్ణ గారు తన తొలి చిత్రం ' తేనె మనసులు ' (1965) ఆ తర్వాత వరుసగా గూఢచారి 116, నేనంటే నేనే, బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుండి తనదైనశైలిలో డాన్స్ చేయడం ప్రారంభించారు అప్పట్లో ఎర్రా బుగ్గల మీద మనసైతే, డీర డిర డిర డీరడీ , ఓ చిన్న దానా! గుంతలకడి గుంతలకడి గుమ్మ , మా ఊళ్ళో ఒక పడుచుంది దెయ్యమంటె భయమన్నది! వంటి పాటలు కృష్ణ గారి బ్రాండెడ్ డాన్స్ కి మచ్చుతునకలు. ఇక 1970 దశకంలో కలర్ సినిమాల్లో ' భలే దొంగలు ' వచ్చాడు చూడు వరసైన వాడు ఎగరేసుకు పోతాడు మొనగాడు, వంటి హుషారైన పాటలకు, తర్వాత కేవలం కృష్ణ గారి పాటలు, డాన్స్ కారణంగానే ఘన విజయం సాధించిన ' ఘరానా దొంగ, ఊరికి మొనగాడు, శక్తి, అగ్ని పర్వతం, వజ్రాయుధం, కిరాయి కోటిగాడు, ఖైదీ రుద్రయ్య, నెంబర్ వన్, కృష్ణ గారి స్పేషల్ సాంగ్ కారణంగా సూపర్ హిట్ కొట్టిన కృషి గారి అభిమాని కృష్ణా రెడ్డీ గారి 'యమలీల' జుంబారే జుం జుంబారే హాల్లో బుల్లేమ్మి ఎల్లోరా శిల్పమా! కొంటే కుర్రోళ్ళ గుండెల్లో రంపమా! ఇంకా ' ఏకలవ్య ' లో మ్రోగింది ఢమరుకం! మేల్కొంది హిమ శిఖం వంటి పాటలకు కృష్ణ గారి డాన్స్ పెర్ఫార్మెన్స్ కి ధియోటర్స్ అభిమానుల జయ జయ ధ్వానాలతో దశాబ్దాలుగా దద్దరిల్లిన ఘనమైన చరిత్ర సూపర్ స్టార్ కృష్ణ గారి సొంతం! ఒక్క సారి నిజాయితీగా, ఆత్మ సాక్షిగా ఆలోచించి విశ్లేషించి చూడు! కృష్ణ గారి డాన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, డైలాగుల డెలివరీ, పాత్రోచితంగా సహజంగా నటించే శైలి, సినీ పరిశ్రమ లోపలా వెలుపలా ఏ విషయంలోనైనా సరే కృష్ణ గారి స్వర్ణ యుగం లో ఆయనతో సరిపోల్చగల నటులు, వ్యక్తులు ఎవరైనా ఉంటే, ఆధారాలతో సోదాహరణంగా నాలాగే వివరించండి శశిధర్ గారు! గుర్తు పెట్టుకోవాలి మీరు! విమర్శలు ఎప్పుడూ సద్విమర్శలుగా ఉండాలి! ఏ మాత్రం పొంతన లేని ఏదో దుబాయ్ శ్రీను అంటే సరిపోదు! కృష్ణ గారితో 70 మందికి పైగా డాన్స్ డైరెక్టర్స్ పని చేశారు, 89 మంది హీరోయిన్లు, వంద మందికి పైగా డైరెక్టర్స్ పని చేశారు ఎవరి స్టైల్ వారిది! అందరితో వారి వారి అభిరుచుల మేరకు వారికి కావలసిన విధంగా ఓదిగి పనిచేసిన తెలుగు సినీ దిగ్గజం మన సూపర్ స్టార్ కృష్ణ గారు..... ఆలోచించండి!"
@srikanthgone3679
@srikanthgone3679 9 дней назад
గ్రేట్ హ్యూమన్ బీయింగ్ సూపర్ స్టార్ KRISHNA - చిత్ర సీమలో ఎన్నో సంచలనాలకు మారుపేరు అయన - జోహార్ కృష్ణ గారు 🙏🙏🙏
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 День назад
Patchalatadiparrulo mangalivaruku 60 ekaralupolamuunde 30 ekaralucheruvuunnadierojuku thullurumutyamuregcord . Kammavallu peddarithu 25 ekaralu movvavekatravu dasarisubbaiah 15 ekaralu 50 percent kammalubeedalu gunturudist kammalu anthagoppadanavanthulukadu kristnadistlokamma adavarupanikepoyevarukadu ntr cm 1983 tharvathapoliticalga gurthimpupondedabbusampadencharu .
@user-jc8no3gf4f
@user-jc8no3gf4f 16 дней назад
Super super star
@sajidabujji4624
@sajidabujji4624 17 дней назад
దివంగత నటుల ఫ్యామిలీ వాళ్ళతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు,,తగిన విధంగా సత్కరించి పంపండి,,,🎉
@sirajuddeenmuhammad9275
@sirajuddeenmuhammad9275 16 дней назад
Good advice
@prabhureddyb7858
@prabhureddyb7858 15 часов назад
లాంగ్ లైవ్ సూపర్ స్టార్ కృష్ణ గారు
@sajidabujji4624
@sajidabujji4624 17 дней назад
మానాన్న కూడా,అంతే,,డబ్బులివ్వడం కోసం తన్నులు తినేవాళ్ళం 😅
@rajamohan74
@rajamohan74 День назад
Eddarumonagallu lo 1st time chusanu kantarao garito
@venki1349
@venki1349 2 дня назад
Papam chala straightforward manishi Krishna garu. All good deeds will come back to him and his family and they will be happy.
@satyanandam3444
@satyanandam3444 15 дней назад
Hedding is not correct
@sukruthadhandu5566
@sukruthadhandu5566 21 час назад
Yes i to like krishna గారిని. He is good hearted parson
@vmr3624
@vmr3624 16 дней назад
Kantha Rao acted in a number of movies and earned a lot. Only with two movies failures, he can’t lose everything. Something wrong which we don’t know.
@havisskumar8530
@havisskumar8530 15 дней назад
Sir cinema is a fake world. With one flop all earnings glory is gone
@pulliahnaidu7486
@pulliahnaidu7486 11 дней назад
Late. CINI ACTOR SUPERSTAR GARI DAUGHTER GARIKI I MY 💓 BLESSINGS THALLI.
@chandrashekharraokatikala2721
@chandrashekharraokatikala2721 3 дня назад
DASHING AND. DARING, OKA MANISHI. NIGARVI.SAMPURNA MYNA MANAVATVAM GALA. NATASEKHARUDI. SUPER STAR. KRISHNA GARU FOREVER HEARTS IN PEOPLES.🙏🙏👌👌👍👍
@shantaramgannavarapu5161
@shantaramgannavarapu5161 20 часов назад
Krishna garu chala manchi varu. Oka abhimaniga kalisanu. Manchiga mataladevaru
@Venkateshh2
@Venkateshh2 16 дней назад
సప్త స్వరాలు సినిమా విడుదల సమయంలో తెలంగాణా రాష్ట్ర ఉద్యమం వచ్చినది. ఆంధ్ర డైరెక్టర్ వేదాంతం రాఘవయ్య సినిమా మనం ఎందుకు చూడాలని తెలంగాణా ప్రజలు తెలంగాణా హీరో కాంతారావు నటించిన సినిమా మనం ఎందుకు చూడాలని ఆంధ్ర ప్రజలు ఆ సినిమా ను చూడక నష్టము వచ్చింది
@vijayapalmothukuri6090
@vijayapalmothukuri6090 8 дней назад
తెలంగాణా ప్రేక్షకులకు ఆలాంటి పక్షపాతం వుంటే ఆహీరోలు ఎక్కడవున్డేవారో?.
@Abhip007
@Abhip007 7 дней назад
Real hero Super Star Krishna Garu.🙏🙏
@user-rd7tw2fm5v
@user-rd7tw2fm5v День назад
కృష్ణ గారి బతికినంత కాలం డేరింగ్ డాషింగ్ గానే బతికాడు
@umrumr11
@umrumr11 14 дней назад
title or this vedio is not correct
@obannamro4627
@obannamro4627 16 дней назад
Krishna Gari family sacrificing family their family given much for poor public
@user-kl6rq2sy7n
@user-kl6rq2sy7n День назад
Nobody will help nobody else in this cine world only right precautions needed to survive.
@mchandrashekharaprasad3515
@mchandrashekharaprasad3515 3 дня назад
Super star ,our krishna
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 День назад
😂gunturudist lo ekammavadeki 100 ekaralalopurithele 1960 kemundu.kristnadist lodanikavargamuunnde gunturudistlo urilosogamumamandebeedalekammavallu revenurecord.
@kssrinivas3870
@kssrinivas3870 11 дней назад
Maranam yevarikina tappadu kani Krishna gari maranam badhakaram 90 piga vuntaru anukunnanu
@sayyadbasha6769
@sayyadbasha6769 5 дней назад
Jai super star Krishna no1mas s hero 🙏 Produstar la god hero Krishna garu Krishna gari ki native caments padetha vallu ntr fans
@rajurinagaraju1714
@rajurinagaraju1714 11 дней назад
Ma annaiah ante emi anukunnaru that is Krishna annaiah
@user-jg5yq1lm5z
@user-jg5yq1lm5z 13 дней назад
ಕಾಂತರಾವ್ ಮೈ ಫಾವೆರೆಟ್ ಹೀರೋ ಗಾರು
@MadhuBabuPeddada
@MadhuBabuPeddada 2 дня назад
Ma aradya dyvam అభిమానుల పాలిత dyvam🎉
@chandrasekhargandla4215
@chandrasekhargandla4215 15 дней назад
Cinema and stock market and horse race and playing cards investing in risky assets is gambling but i have seen late kantha rao gari movies hundred times along with ntr garu anr garu svr garu all old movies earings in the above depends on star mistake x but sufferers are children but no stars no govts and people are having thousands of will not help
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 День назад
450 ekaralapolam acharya rangaku unnada endukamma goppalu 70 ❌ makuteleyada.
@user-rl5cc1ue8q
@user-rl5cc1ue8q 7 дней назад
Super star always super star
@madhavasastry1063
@madhavasastry1063 7 дней назад
భూ పరిమితి చట్టం ప్రకారం మీకు 450 ఎకరాల భూమి అనుమతి వుందా?
@jafaralijafarali-bt9yv
@jafaralijafarali-bt9yv 15 часов назад
Av
@KMasthannaidu
@KMasthannaidu 11 дней назад
పాత రోజుల్లో రామారావు నాగేశ్వరరావు తర్వాత కాంతారావు అనేవాళ్లు రామారావు గారు నాగేశ్వరావు గారు కృష్ణ శోభన్ బాబు కృష్ణంరాజు వచ్చినా కూడా వాళ్లు స్టార్లు అలాగే కొనసాగారు హీరోలుగా కానీ కాంతారావు గారు సపోర్టెడ్ క్యారెక్టర్లు తండ్రి క్యారెక్టర్లు కృష్ణ కృష్ణంరాజు శోభన్ బాబు కి చేయడం మొదలుపెట్టాడు హీరోగా ఫ్రైడ్ అవుట్ అయిపోయాడు సొంత నిర్మాణాలు చిత్రాలు నిర్మించి అలాగే సినీ పరిశ్రమలో కలకాలం ఇలాగే ఉంటుంది అని కాంతారావు గారు బాగా జల్సా లకి అలవాటు పడ్డాడని అలాగే రేసులు చెన్నైలో బాగా ఆడి ఆ రోజుల్లో లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు అని చాలామంది చెప్పేవారు మహానటులు కాంతారావు అలాగే చాలామంది హీరోలు పెద్దపెద్ద నటులు నటీమణులు మద్యానికి వ్యసనాలకు బానిసలు పేకాట గుర్రపు పందాలు ఇలాంటి వ్యసనాల వల్ల చాలామంది నటులు నాశనం అయిపోయి వాళ్లలో ఎస్వీ రంగారావు హరినాథ్ రాజబాబు సావిత్రి ఇలా ఎంతోమంది వాళ్ళ జీవితాలు నాశనం అయ్యాయి ఇప్పటి ప్రజలకు ఉన్న జాగ్రత్త హీరోలకి ఉన్న జాగ్రత్త అప్పట వాళ్లకి ఉండేది కాదు కలకాలం ఇలాగే కొనసాగుతుంది అని అనుకొని దెబ్బ తిన్నారు
@ramakrishnaungarala5499
@ramakrishnaungarala5499 2 дня назад
నష్టపోయిన చాలామందికి ఆయనే తిరిగి హెల్ప్ చేసాడు ఆయన.
@zakeerhussain49
@zakeerhussain49 16 дней назад
Real hero super star krishna garu
@RTVRammanarao
@RTVRammanarao 14 дней назад
Ntr kanty chala manchi vadu kani krishna ntr fanse adi ardhamu chesukondi anty ramarao krishna okaty
@chinthalamadhu9281
@chinthalamadhu9281 5 дней назад
Krishna వల్ల చాలా మంది నిర్మాత లు నష్టపోయారు
@ramakrishnaungarala5499
@ramakrishnaungarala5499 2 дня назад
నష్టపోయిన చాలామందికి ఆయనే తిరిగి హెల్ప్ చేసాడు అప్పట్లో కృష్ణ గారు
Далее
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
0:27
Просмотров 9 млн
Они нас подслушивают😁
0:52
Просмотров 5 млн
Они нас подслушивают😁
0:52
Просмотров 5 млн
Моя Жена Босс!
0:40
Просмотров 5 млн