Hi akka good morning 🙏❤️Naku same kala vachhndi e15days nundi3am ki melukuva vastundi e month lo5timesavu vachhindi bank lone Runa mafy indi Inka daily pichhukalu birds monkey s kakulu kooda vachhi arsunnyi bicket s s nookaluvety titunnayi God is great nenity karma karigina koddi kashtalu tiripotayi Ani nammutanu akka om varahi devyi namah🙏🙏
Nenu monna shivarathri eoju lingodbavam time lo gudilo unnanu.. tarwata nundi 3 sarlu black shivalingam kalaloki vasthu undi.. so black shivalingam thechukoni ugadi tarwata nundi daily water tho abhishekam chesthunna.. Lalitha sahasranamalu kuda apatinunde chaduvuthunna.. Me video chusake non veg manesanu madam.. monna holi appatinundi.. Naku manchirojulu daggara untene me videos kanta paduthunnai..
Yes mam naku chala sarlu vachindi kaka pote naku eppudu Artem iyyedi kadu nenu meditatar ni enti ila kala vastondi ani eppudu dought vachedi ippudu mee dwara adi clear iendi thank you so much mam mee vedioes dwara chala varaku doughts clear autunnae ee vedio lovi nenu experience iyyanu mam mee no kaavali please mam
మొన్న కలలోకి నరసింహస్వామి శ్రీ కృష్ణుడు అర్జునుడు వచ్చారు.... ఈరోజు అయితే.... అమ్మవారి గుడిలోకి వెళ్లినట్టు... చివర్లో కొంచెం ... వదిలి వెళ్లిపోయిన వ్యక్తితో తో( అమ్మాయి )గుడిలోనికి వెళ్ళినట్టు. కల వచ్చింది... దీని పరమార్ధం ఏంటి చెప్పండి🙏
Amma naku kalalo gudiganta kanipenchendhi amma naaku endhukuvachhindho theliyalethu amma eppu meru chepputhunti thelusthundhi amma ennoveshayalu thelushukkunttunnam Thank you somach amma❤
నమస్తే అమ్మా. నాకు నల్లశివలింగం దానిమీద పాలు పోస్తున్నట్టు ధ్యానలోకానిపించింది. గాయత్రి చదువుతున్నప్పుడు చిన్నపాప నాలుక బైటపెట్టి అటూ ఇ టూ తుప్పుతున్నట్టు కనిపించింది. ధ్యానంలోఉండగా నేను ఆకాశనికి భూమికి మధ్యలో మఠంవేసుకుని కూర్చొని వున్నాను కిందనుండి. కొంచెంలావుగావున్నబుక్ ఒకటి నావొళ్ళో కివచ్చింది. ఇంకోటి నేను ముక్కుమధ్యలో కుంకుమబొట్టు పెట్టుకుంటున్నట్టు వచ్చింది. దయచేసి వీటికి అర్ధం చెప్పండమ్మా 🙏🙏
Akka kalalo delivery ienatu papa putinatu a papa navutu chustunatu kala vastundi two times vachinidi two times kuda papa putinateyy...naku already edaru papalu unaru operation iepoendi denii gurinchi okasari chepara
అమ్మ గారు మీరు ఈ నెలలో తిరుమల దర్శనానికి వచ్చారా అమ్మ దయచేసి మీరు నిజం చెప్పండి అమ్మ నాకు కలలో కనిపించిన విషయం నిజమా కాదా అని తెలియాలి అమ్మ దయచేసి నిజమే చెప్పండి ప్లీజ్ అమ్మా.
మీరు తిరుమల వస్తారు అని ముందు రోజే కల వచ్చింది మీరు మా ప్రక్కన కూర్చున్నారు మీ మాటలు బట్టి మీరే అనుకున్నాను మిమ్మల్ని చూడకపోయినా చూడగానే మీరే అని నా మనసు చెప్పింది అమ్మ
అమ్మా దయచేసి నా కామెంట్ కి రిప్లై ఇవ్వండమ్మ కలలో చాలా పురాతన ఆలయం నేను ఎప్పుడు చూడని గుడి చాలా పెద్దగా ఉంది అక్కడ పంతులుగారు అమ్మవారిని నాకు చాలా దగ్గరగా అమ్మవారి ముఖం నా ముఖం ఎదురు ఎదురు గా ఉన్నాయి ఆ అమ్మవారి నామం ఎవరో నాకు చెప్తున్నారు కామాఖ్య కామాఖ్య అని అక్కడ చాలా ప్రశాంతత ఉంది దీని అర్థం ఏంటమ్మా. మళ్ళీ నా పిల్లలు ఎత్తు నుండి దూకినట్టు 😢😢😢😢చనిపోయినట్టు వస్తాయి అమ్మ pls reply ఇవ్వండి అమ్మా 🙏🙏
Nakoka doubt andi .normal ga poojarulu untaru kada .variki anni slokalu. ,stotralu anni poojalu chestuntaru .kani chala mandi brahmans peeda vari ga enduku migili potunnaru .variki kuda anni telusu kada emem chadavalo ani .
Amma meeru cheppina Anni kalalu vachi kani maa ardikapristithi maraledu paiga memu epooja modalu peetina oka 15 days bagane vuntadi 15days tarvatha intiki ellu anarogyam tho unnatam ala enduku jaruguthundi