Тёмный

what is agriculture ?//Geoponics,Hdroponics& aeroponics in telugu// 

Leela Prasad Gude
Подписаться 516
Просмотров 108
50% 1

welcome to my channel...
#whattoknow #agriculture #oldissoil #scientificnames
వ్యవసాయం గురించి విని చాలా గ్రేట్ అని అనడం తప్ప మనం ఏం చెయ్యగలం అని అనుకోకండి వ్యవసాయం చేయడం ఎంత కష్టమో వ్యవసాయం ని కాపాడటం కూడా అంతే కష్టం రైతుకు సాయంగా ఉండాలి అంటే రైతుకు మనం support గా ఉండాలి ప్రభుత్వం ఏం చేస్తుంది అని కాదు మనం ఎం చెయ్యగలం రైతుకు అని ఆలోచించండి. అందుకే సినిమా హీరోలు రైతులకు డబ్బు సాయం కన్నా రైతు కష్టం గురించి అందరికి తెలిసేలా చేసి సాయపడుతున్నారు. మనం చేయగలిగేది అగ్రికల్చర్ గురించి చదవడం Bsc in Agriculture. అందరు చదవాలి అని కాదు కానీ అగ్రికల్చర్ ఫీల్డ్ లో వున్నా వాళ్ళు బాగా చదివి రైతుకు సాయం చెయ్యండి. అగ్రికల్చర్ చదవడానికి అవ్వని వాళ్ళు లేదా ఒక passion తో ఉన్నవాళ్లు money లేక చదువు మధ్యలో ఆపేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి help చెయ్యడానికి ప్రయత్నించండి. డబ్బు పరంగా కాకపోయినా చదువుకోవడానికి books, pens, note books లాంటివి ఇచ్చి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.
Jai Hind
~crops scientific names and families. may these are useful to diploma in agriculture. please utilize as possible as
All the best
⬇️⬇️⬇️⬇️⬇️⬇️👇👇👇👇👇👇
drive.google.c...
Hope you like this video. please subscribe to our channel for more videos like this....
**Thank you for watching ***

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@Leela_prasad_Gude
@Leela_prasad_Gude 2 года назад
Thanks for watching, hope you like this video please do subscribe. Please share a valuable suggestions for me in comment. Don't forget like this video before leaving
@vijayalakshmiakula2189
@vijayalakshmiakula2189 2 года назад
Yes, rythe desaniki vennumukka... Agriculture lekapothe, rythu lekapothe, andaru jobs chesthe food ekkada nundi vastundhi. Good video
@gudeshankar9046
@gudeshankar9046 2 года назад
Bro migilina pantalu enni rojulu pandistaroo chepta annav kada bro inka cheppaledey make a video fast bro
@Leela_prasad_Gude
@Leela_prasad_Gude 2 года назад
Definitely bro
Далее
БЕЛКА РОЖАЕТ? #cat
00:29
Просмотров 163 тыс.